మహిమ సింహాసనముపై ఆసీనుడా......Wonderfull Video Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 15

  • @ramaraomakkena7626
    @ramaraomakkena7626 ปีที่แล้ว +5

    మహిమ సింహాసనము పై ఆసీనుడా నీకు స్తోత్రం....

  • @velpulasarojini8054
    @velpulasarojini8054 ปีที่แล้ว +3

    Praise the lord anna 🙏🙏🙏 glory to God song is wonderful anna

  • @mariyakumarikattempudi
    @mariyakumarikattempudi ปีที่แล้ว +2

    Praise the lord Annagaru 🙏🙏🙏

  • @pastorashok1294
    @pastorashok1294 ปีที่แล้ว +4

    super song anna garu

  • @matheensharonshaz3392
    @matheensharonshaz3392 ปีที่แล้ว +2

    Very, nice song

  • @matheensharonshaz3392
    @matheensharonshaz3392 ปีที่แล้ว +2

    మన ఆత్మీయ తండ్రి johnpeter అన్న గారికి ఆ దేవాది దేవుడు (జీసస్,)అందించిన కృపను బట్టి కృతజ్ఞత స్తుతులు,
    Glory to God
    ప్రైస్ the lord to all my spirutuwal family members

  • @velpulakoteswararao1234
    @velpulakoteswararao1234 ปีที่แล้ว +3

    🙏🙏🙏supar song anna 🙏🙏🙏👌

  • @jeevajalmulaministry1582
    @jeevajalmulaministry1582 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏🙏

  • @ramu1252
    @ramu1252 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది అన్న 🙏🙏👏👏👏👏🙏

  • @rajeshkommathoti6682
    @rajeshkommathoti6682 ปีที่แล้ว +3

    Super. Song. Annagaru

  • @dineshch4245
    @dineshch4245 ปีที่แล้ว +3

    Wonderful song anna 🙏🙏🙏

  • @Vajrababujirra
    @Vajrababujirra ปีที่แล้ว +2

    Praise the loard annagaru🎉🎉

  • @barigala610
    @barigala610 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @velpulaVasanthkumar
    @velpulaVasanthkumar ปีที่แล้ว +1

    Praise the lord..

  • @jayadhwaniministries9370
    @jayadhwaniministries9370  ปีที่แล้ว +5

    మహిమ సింహాసనముపై
    పల్లవి:
    మహిమ సింహాసనముపై ఆసీనుడా
    నా ఆరాధనకు యోగ్యుడా పరిశుద్ధుడా
    నీ శాశ్వత రాజ్యములో నీ శాశ్వత ప్రేమలో
    నిత్యము నిన్నే ఆరాధించెద - నూతన గీతము ఆలపించెద
    1. నా ఓటమిలో నిన్నే విసుగక ప్రార్ధించెద
    సన్నుతించి సోలక సేవించెద
    పరిశుద్ధ ఆత్మతో నిండి
    ఆనందమే మదిలో ప్రతిదినం
    జయం జయం అని చాటెద
    2. నా ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తితో
    పూర్ణమనస్సుతో నిన్నే పూజించెద
    పరిశుద్ధ జనములతో కూడి
    ప్రతిస్వరముతో భువిలో పరస్పరం
    పదం పదం నిన్ను పాడెద
    3. నీ దాసునిగ నేను నీ ముఖమును చూచుచు
    పరలోకమునందు పరవశించెద
    పరిశుద్ధ దూతలతో చేరి
    యుగయుగాలు దివిలో ప్రతిక్షణం
    పదే పదే నిను పొగడెద