సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నారా ?? సంగీతం వీడియో ల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అన్ని వీడియో లు వరసగా వస్తాయి th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
నాకు సంగీతం అంటే ఇష్టం, కానీ మాకు దగ్గర్లో అందుబాటులో లేదు, కానీ దేవుడు మీ రూపంలో ఇలా నాకు కల్పిస్తున్నందుకు మీకు, ఆ దేవుడుడికి ధన్యవాదములు, మరియు కృతజ్ఞతలు సార్
🙏🙏 సార్ చాలా చాలా సంతోషం గా ఉందండి. సంగీతం నేర్చుకోవాలనే తపన కోరిక ఉండికూడా అందుబాటులో లేక నేర్చుకోలేని నాలాంటి వారికి నేర్చుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు 🙏🙏 మరియు ఆ భగవంతుని ఆశిస్సులు మీకుటుంబానికి సంపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🌹🌹
నమస్తే గురువు గారు. మీ సంగీతం క్లాస్ లు ఎంతో సులభంగా, అనుకుంలంగా ఉన్నాయి. నేర్చుకో వాలనే ఆసక్తి ఉన్నవారి కళకు మీ సంగీతం ఊపిరి పోస్తునందుకు మీకు నా ధన్యవాదములు 🙏🙏
Excellent opportunity for those who would like to know basics of sangeetham. Irrespective of age, occupation people like me earnestly desired to know some fundamentals . I appreciate these lessons. Thanks a lot.
Tnq sir. ( గురువుగారు) నేను సంగీతం నేర్చుకోవాదానికి చాలా ఇబ్బందులు పడ్డాను మీ ఈ ప్రయత్నం బాగుంది. నాకు చాలా గర్వంగా . నేను నేర్చుకోవాదానికి ప్రయత్నిస్తాను.
గురావుగారికి పాదాభివందనాలు గురువు గారు మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు మీకు నేను చాలా రుణపడి ఉంటాను. సంగీతంనేర్చుకోవడం నా చిన్నప్పటి కల,సంగీత పాఠశాలలో నేర్చుకుంటున్నాను కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చాలా అంతరాయం ఏర్పడింది మీ క్లాసెస్ ద్వారా సంగీతం నేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంది, మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు🙏
Meelanti mahanubavulu undatam...nijam ga ma adrustam...sangeetham nerchukundam anukunna samayaniki amrutham la anipinchindi mee video...guruvu gariki na pranaamamulu🙏🙏
The way of learning is good. I have very much interest on this music. But i could not. Now I am 63 years old. But I am very much interested to hear like this. Please forward your timetable. Best of success in your effort. Thank u sir.
ఆసక్తి గల వారికి ఇది మంచి అవకాసం. నేను అన్నమాచార్య, రామదాసు కీర్తనల్ని, సినిమా పాటల్ని ప్రోగ్రాంలలో పాడుతూ ఉంటా. విని నేర్చుకోవడం ద్వారా తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పటికీ నాకు ఏమాత్రము అర్థము కాని అంశం "శృతి" - దాని ఎలా అర్థం చేసుకోవాలి.
sruthi ante Emldu easy ga cheppali ante... aarohana kramam nundi avarohana kramam ani chepperu kDa... konni songs ni low nundi start cheyalsi untundhi tarwatha knchm alaa high pitch ki velthundhi... adhi teliyaka modhate high loo paadestharu konthamandhi.... sarigama lu nerchukunnapudu SA ni low lo start chestham RI nii knchm paiki palukutham GA ni antha kante knchm paiki palukutham MA ni inkonchm paiki paadatham Idhe sruthilooo paadatam ante class vinte inka baga ardham avthundhi
Maa Babu ki autism & hyperactive.sangeetham cheppinchandi result vuntundi ani annaru,e roju try chesanu,chala calm ga kurchunadu,thaalam veyandaniki try chesadu,I m so much happy sir. Tq sir.music therapy online lo meeru maa Babu kosam chestara please, ilanti kids ki baaga help avutundi.tq sir
th-cam.com/video/gSMqOO71Dh8/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
సంగీతం నేర్పించే వీడియో లు సంగీతం ప్రారంభ వీడియో : th-cam.com/video/uLL7FzfncpQ/w-d-xo.html సరళీస్వరం 1 : th-cam.com/video/Hnl1BfmCF3k/w-d-xo.html సరళీస్వరం 2 : th-cam.com/video/RCP1TJsfzT8/w-d-xo.html సరళీస్వరం 3 : th-cam.com/video/R6MmRAfCgR0/w-d-xo.html సరళీస్వరం 4 : th-cam.com/video/xGze7WitUek/w-d-xo.html సరళీస్వరం 5 : th-cam.com/video/mt5EKPXxR3A/w-d-xo.html సరళీస్వరం 6 : th-cam.com/video/Q2bybJm8Y9Q/w-d-xo.html సరళీస్వరం 7 : th-cam.com/video/39pAp_3HPQU/w-d-xo.html సరళీస్వరం 8 : th-cam.com/video/JXzjBK7AzYM/w-d-xo.html సరళీస్వరం 9 : th-cam.com/video/zC7M4ZpkHdE/w-d-xo.html సరళీస్వరం 10 : th-cam.com/video/TKl4OcsFINY/w-d-xo.html జంటస్వరం 1 : th-cam.com/video/hpnwQVpgudQ/w-d-xo.html జంటస్వరం 2 : th-cam.com/video/kiCx_9bjTGs/w-d-xo.html జంటస్వరం 3 : th-cam.com/video/AAuF0LaAF9w/w-d-xo.html జంట స్వరం 4 : th-cam.com/video/54lUEvz-0Xs/w-d-xo.html జంట స్వరం 5 : th-cam.com/video/WzjOmGEgzXc/w-d-xo.html జంట స్వరం 6 : th-cam.com/video/QfuljoBIGVQ/w-d-xo.html జంట స్వరం 7 : th-cam.com/video/phGKNe9JPOo/w-d-xo.html జంట స్వరం 8 : th-cam.com/video/IgY4RpXhxic/w-d-xo.html సందేహాలు సమాధానాలు 1 : th-cam.com/video/59vTylFDjzg/w-d-xo.html సందేహాలు సమాధానాలు 2 : th-cam.com/video/9-hAMjNsAHA/w-d-xo.html పునః ప్రారంభం : th-cam.com/video/iqI_QssWAiI/w-d-xo.html దాటు స్వరం 1 : th-cam.com/video/g-2_Dw0FLfY/w-d-xo.html దాటు స్వరం 2 : th-cam.com/video/Q7X_YxwGdhk/w-d-xo.html అలంకారములు 1 : th-cam.com/video/EU3Cp64ts3E/w-d-xo.html అలంకారములు 2 : th-cam.com/video/rTbd7pSPwXs/w-d-xo.html అలంకారములు 3 : th-cam.com/video/DBcx-P8dfzo/w-d-xo.html అలంకారములు 4 : th-cam.com/video/Ol86W0p6PFo/w-d-xo.html గీతాలు గీతాలు 1వ వీడియో : th-cam.com/video/0J6MVNNflcs/w-d-xo.html గీతాలు 1వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/EiMgXYDWoC0/w-d-xo.html గీతాలు 2వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/8tU6ai2vjUI/w-d-xo.html గీతాలు 2వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/r6yPLfdwank/w-d-xo.html గీతాలు 3వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/H8NyLt31bvw/w-d-xo.html గీతాలు 3వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/gp_JMI0j_H4/w-d-xo.html గీతాలు 4వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/lgs-_BbBchk/w-d-xo.html గీతాలు 4వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/XCF1gTE-GAY/w-d-xo.html సంగీతం కొత్త వీడియో లు : th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
Miru chala baga ardhamayyela cheptunnaru naku baga nachindhi. Alage 1class nundi last class varaku videos anni pettandi plz nenu vini oka book lo rasukuntunna. I love sangeetham. Kani chaduvu kanna yakkuva preminchedi nenu sangeethanne plz videos mottam pertandi
sir asalu naku sruthi anti emito kuda telidu so plz can u explain everything in detail but your free karnatic music classes are very helpful and very good thanks to you so very much
th-cam.com/video/gSMqOO71Dh8/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
I have a feeling that SAPTASWARALU are not an ordinary sounds but they are Divyam and powerful. Your class 1 gave me enthusiasm to learn karnatic music at this age of 70 years.
Sir naku chinaptinuchi sangeetam ante picci ,Adi avaru pattinchukoledu. Alaaga nerchukovalo teleeka 30 years gadichipoyayi .mee lessons naku pranam postunnaye.naa life lo okkasaranna padalani ashagaa undi sir,mee classes valla padagalanani anukuntunnanu tnq soon much sir
guruvu gariki namaskaramulu. nenu sruthilone paduthunanu ani eala thelusukovatam. sruthilone sa ri ga ma lu palukuthunana leda ani naku aniisthundi adi eala thelusukovatam
సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నారా ?? సంగీతం వీడియో ల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అన్ని వీడియో లు వరసగా వస్తాయి th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
Namasthe , Me phone no kavali andi
Sir guruvugareke Namastekharamu sir me Phone no:: khavale sir me address Petanade sir
నాకు సంగీతం అంటే ఇష్టం, కానీ మాకు దగ్గర్లో అందుబాటులో లేదు, కానీ దేవుడు మీ రూపంలో ఇలా నాకు కల్పిస్తున్నందుకు మీకు, ఆ దేవుడుడికి ధన్యవాదములు, మరియు కృతజ్ఞతలు సార్
🙏🙏 సార్ చాలా చాలా సంతోషం గా ఉందండి. సంగీతం నేర్చుకోవాలనే తపన కోరిక ఉండికూడా అందుబాటులో లేక నేర్చుకోలేని నాలాంటి వారికి నేర్చుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు 🙏🙏 మరియు ఆ భగవంతుని ఆశిస్సులు మీకుటుంబానికి సంపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🌹🌹
గురువుగారు...🙏.మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు.ధన్యవాదాలు
నమస్తే గురువు గారు. మీ సంగీతం క్లాస్ లు ఎంతో సులభంగా, అనుకుంలంగా ఉన్నాయి. నేర్చుకో వాలనే ఆసక్తి ఉన్నవారి కళకు మీ సంగీతం ఊపిరి పోస్తునందుకు మీకు నా ధన్యవాదములు 🙏🙏
మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు దేవుడు మిమ్మును దీవించును గాక
Excellent opportunity for those who would like to know basics of sangeetham. Irrespective of age, occupation people like me earnestly desired to know some fundamentals . I appreciate these lessons. Thanks a lot.
D
I appreciate the noble endeavour to make learning Carnatic music possible for busy people who either do not have the time, or access to a good teacher
గురూజీ... మీరు చాలా చక్కగా సంగీతం చెబుతున్నారు...
మీలాంటి గురువుగారు దొరకటం మాకు ఎంతో అదృష్టం....
Tnq sir. ( గురువుగారు)
నేను సంగీతం నేర్చుకోవాదానికి చాలా ఇబ్బందులు పడ్డాను
మీ ఈ ప్రయత్నం బాగుంది.
నాకు చాలా గర్వంగా .
నేను నేర్చుకోవాదానికి ప్రయత్నిస్తాను.
నాకు ఆసక్తి ఉంది కానీ అవకాశం లేకపోయింది. ఈ అవకాశం కల్పించారు ధన్యవాదాలు
manojna Rambala 5666
తాళం వలన ఉపయోగం తెలపండి ప్రతి వీడియోకి తాళం చూపండి తాళం వేయడం రావడం లేదు
Mee too
Thanks bagundi
@@telugugameplaytech9528 miru Sangitham Akkada neruchukunnaru Naku chala estam Sangitham from vizag....
గురావుగారికి పాదాభివందనాలు
గురువు గారు మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు
మీకు నేను చాలా రుణపడి ఉంటాను. సంగీతంనేర్చుకోవడం నా చిన్నప్పటి కల,సంగీత పాఠశాలలో నేర్చుకుంటున్నాను కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చాలా అంతరాయం ఏర్పడింది మీ క్లాసెస్ ద్వారా సంగీతం నేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంది, మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు🙏
The way u teach swaralu is awesome... I want to continue learning music with your channel..Thanq
సర్ మీకు శతకోటి నమస్సులు, ధన్యవాదాలు. నా చిన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. ఆమె మంచి గాయని, సంగీత విధ్వంసురాలు. నా కోరిక ఈ నాటికి మీ వలన తీరుతుంది.
I am back to start again where I left back in 1984.
మీరుచెప్పేటి విదానం చాలచక్కగాఉంది పదవక్లాసువరకు వినిఅర్దంచేసుకున్నాం దయచేసి పిల్లారిగీతాలు కీర్తనలుపెట్టండి వినినేర్చుకుంటాం నమస్కారం
I'm satisfy with ur class... Brief explanation.. Nd it's a best opportunity to learn music..
guruvu gariki padabhivandhanalu...meeru chestuna ee prayatnam na laaga sangeetham mida aasakthi ishtam una endaro janulaku upyogapadthundi....naku sangeetham ante chala istam gani ippudu varaku nerchukune avakasham raledhu...meeru chesthuna e karyakramam naku entho upyogapadthundi...dhanyavadhamaulu
Sri gurubhyo namaha today I have learned first class feel very happy thanks guruvu garu
మీకు నా...పాదాభివందనం...
సంగీతం...గురించి...తెలుసు కొనే...అవకాశం ఇచ్చారు...
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
చాలా బాగుందండి మాకు నేర్చుకునేందుకు ఎంతో వివరించారు ధన్యవాదాలండీ,
సంగీతం నేర్చుకోవాలని నా ఆశ తిరుయుండని నేను నమ్ముచున్నాను .తమకు నా ధన్యవాదములు .
Meelanti mahanubavulu undatam...nijam ga ma adrustam...sangeetham nerchukundam anukunna samayaniki amrutham la anipinchindi mee video...guruvu gariki na pranaamamulu🙏🙏
The way of learning is good. I have very much interest on this music. But i could not. Now I am 63 years old. But I am very much interested to hear like this. Please forward your timetable. Best of success in your effort. Thank u sir.
Good
Temples guide vaariki dhanya vaadhamulu. Chakkani avakaasha kalppinchinandhuku.
Namaskaram Guruvu garu.🙏🏻 Chala manchi avakasham ..Dhanyavaadalu
Awesome Oppurtunity!!! Much appreciated,Thank you very much..
Guruvugaru naku nerchukovalani undi meeru inka chala classes cheyandi edi naku ento upayogapadutundi dhanyavadalu guruvugaaru
Maaku nerchkovalani undi sir
గురువులకు పాధాభి వందనాలు
Enta manchi avakasham kalipinchina meeku Dhanyavadamulu. 🙏🙏
Thank u sir........ennosarlu sangeetham nerchukovalani try cheyadam thappa aaaaa adrshtam dakkaledu.....ippudu Mee daya valana .......komtha uurata dorikimdani bhavisthunnanu🙏🙏🙏🙏🙏
Namasthe Sir,thank you very much for providing such good source of learning music, I would like to join my son vshrudh (8years old) in your class.
చాలా దివ్య మైన ప్రయోగం .మంచి పని ..మేము చాలా అద్రుష్టవంతులo
Thanx a lot for the first lesson andi, thanq for the explanation about sruthi, taalam..
thank you mam
@@TemplesGuide thanks you sir place theme all Sarleswaralu for line
నాకు ఆసక్తి ఉంది మీకు ధన్యవాదములు ఈ అవకాశం kalpinchinanduku
ఆసక్తి గల వారికి ఇది మంచి అవకాసం.
నేను అన్నమాచార్య, రామదాసు కీర్తనల్ని, సినిమా పాటల్ని ప్రోగ్రాంలలో పాడుతూ ఉంటా. విని నేర్చుకోవడం ద్వారా తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పటికీ నాకు ఏమాత్రము అర్థము కాని అంశం "శృతి" - దాని ఎలా అర్థం చేసుకోవాలి.
RAMABHADRA SARMA
Nijamey sir, naaku kooda ardham kaaledhu. Naaku kooda paadalani korika
RAMABHADRA SARMA me address na mail ki pampinchandi
Sir Sruti vaste movie songs padocha
sruthi ante Emldu easy ga cheppali ante... aarohana kramam nundi avarohana kramam ani chepperu kDa... konni songs ni low nundi start cheyalsi untundhi tarwatha knchm alaa high pitch ki velthundhi... adhi teliyaka modhate high loo paadestharu konthamandhi.... sarigama lu nerchukunnapudu SA ni low lo start chestham RI nii knchm paiki palukutham GA ni antha kante knchm paiki palukutham MA ni inkonchm paiki paadatham Idhe sruthilooo paadatam ante class vinte inka baga ardham avthundhi
@@hemadas6517 good
చిన్నప్పుడు ఎంతో ఇష్టం ఉన్నా నేర్చుకోలేక పోయాను. మీకు ఎంత గానో రుణపడి ఉంటాము.
Hope this great initiative will continue. Thank you for all the hard work and your generosity.
thank you harsha garu
Chala manchi avakasam maku kaligistunnaru sir tq sir
Hi sir,
I hope You're all Good!
I wising You e specially ” Happy Republic Day".
చాలా ధన్యవాదములు ఈ అవకాశం కల్పించారు
Really nice idea to learn music this is best and easy platform to every body who are intrested
%
సంగీత గురువులు అందరికీ కాలాభివందనములు మీదయవల్ల అందరకి సంగీతం నేర్చుకునే అవకాశం కలుగుతుంది దాన్యవాదములు 🙏🙏🕉️🎻🚩🚩
Super explanation sir..
Chaala bagundhi mi classes
Maa Babu ki autism & hyperactive.sangeetham cheppinchandi result vuntundi ani annaru,e roju try chesanu,chala calm ga kurchunadu,thaalam veyandaniki try chesadu,I m so much happy sir. Tq sir.music therapy online lo meeru maa Babu kosam chestara please, ilanti kids ki baaga help avutundi.tq sir
Ur teaching is Excellent guru ji 🙏
Thank you
Namaste sir 🙏naku sangeetam ante chala ishtam kani nerchukune avakasam eppudu raledu me dayavalla naku aa adrushtam kaligindi tq soooooo much sir 🙏
Excellent teaching sir. Great sir
Dhanyavadamulu andi. Kevalam mana samayanni ketayiste chalu meeru anni rakaluga maku sangitham nerchukovadaniki sahayapadutunnaru.
Thank U So Much For Uploading 🙏🙏🙏
సంగీతం నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం మాటల్లో చెప్పలేను కనీసం ఇలా అయినా నేర్చుకుంటున్నాను చాలా చాలా కృతజ్ఞతలు
మీకు అన్ని వీడియో లు కనిపిస్తున్నాయా .. లేక పోతే టెంపుల్స్ గైడ్ కి వాట్సప్ చేయండి పంపిస్తాను ..8247325819
Temples Guide whats app చేశాను
Anni kanipistunnayi guruvu garu 🙏🙏🙏🙏🙏
@@TemplesGuide hii
ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ♥️
🙏 చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీ వలన సంగీతం గురించి తెలుసుకోవడం 🙏🙏🙏💐
From now u r my guru
mee prayathnam chala manchidi ....meeru inka ilati sangeetham class chepi maku sangeethani biksha pettavalasindhiga koruchunnanu..
Very clear and neat description sir thank u very much
Awesome sir👏🏽maapatlla Devid u sir Meerut maa ku🙏Te So much sir🙏
I love this music 😍
Nice very good
th-cam.com/video/gSMqOO71Dh8/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
గురువు గారికి ధన్యవాదములు
Sir chala bagha vivaristhunnaru.please audio and vedio upload cheayandi sir namaskaralu
namaskaram guruvu garu meru chepina 1st lesson bagundhi naku yappatinucho sageetham neruchukoli undhi meru chepina lesson vintunte enka interest vasthundhi thank you guruvu garu
Thank you sir. It's very useful , when we can get continue classes
Na medati sangeeta guruvu merre meeku ide na sastanga namaskaralu. Chaala chakkaga vivarinchi chebutunnandulaku dhanyavadalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for giving this oppurtunity for us.
Thanks sar
బాగుంది మీరు చేసిన వీడియో నాకు బాగా నచ్చింది thankyou so much i like this video continue i like music in learning me .
సంగీతం నేర్పించే వీడియో లు
సంగీతం ప్రారంభ వీడియో : th-cam.com/video/uLL7FzfncpQ/w-d-xo.html
సరళీస్వరం 1 : th-cam.com/video/Hnl1BfmCF3k/w-d-xo.html
సరళీస్వరం 2 : th-cam.com/video/RCP1TJsfzT8/w-d-xo.html
సరళీస్వరం 3 : th-cam.com/video/R6MmRAfCgR0/w-d-xo.html
సరళీస్వరం 4 : th-cam.com/video/xGze7WitUek/w-d-xo.html
సరళీస్వరం 5 : th-cam.com/video/mt5EKPXxR3A/w-d-xo.html
సరళీస్వరం 6 : th-cam.com/video/Q2bybJm8Y9Q/w-d-xo.html
సరళీస్వరం 7 : th-cam.com/video/39pAp_3HPQU/w-d-xo.html
సరళీస్వరం 8 : th-cam.com/video/JXzjBK7AzYM/w-d-xo.html
సరళీస్వరం 9 : th-cam.com/video/zC7M4ZpkHdE/w-d-xo.html
సరళీస్వరం 10 : th-cam.com/video/TKl4OcsFINY/w-d-xo.html
జంటస్వరం 1 : th-cam.com/video/hpnwQVpgudQ/w-d-xo.html
జంటస్వరం 2 : th-cam.com/video/kiCx_9bjTGs/w-d-xo.html
జంటస్వరం 3 : th-cam.com/video/AAuF0LaAF9w/w-d-xo.html
జంట స్వరం 4 : th-cam.com/video/54lUEvz-0Xs/w-d-xo.html
జంట స్వరం 5 : th-cam.com/video/WzjOmGEgzXc/w-d-xo.html
జంట స్వరం 6 : th-cam.com/video/QfuljoBIGVQ/w-d-xo.html
జంట స్వరం 7 : th-cam.com/video/phGKNe9JPOo/w-d-xo.html
జంట స్వరం 8 : th-cam.com/video/IgY4RpXhxic/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 1 : th-cam.com/video/59vTylFDjzg/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 2 : th-cam.com/video/9-hAMjNsAHA/w-d-xo.html
పునః ప్రారంభం : th-cam.com/video/iqI_QssWAiI/w-d-xo.html
దాటు స్వరం 1 : th-cam.com/video/g-2_Dw0FLfY/w-d-xo.html
దాటు స్వరం 2 : th-cam.com/video/Q7X_YxwGdhk/w-d-xo.html
అలంకారములు 1 : th-cam.com/video/EU3Cp64ts3E/w-d-xo.html
అలంకారములు 2 : th-cam.com/video/rTbd7pSPwXs/w-d-xo.html
అలంకారములు 3 : th-cam.com/video/DBcx-P8dfzo/w-d-xo.html
అలంకారములు 4 : th-cam.com/video/Ol86W0p6PFo/w-d-xo.html
గీతాలు
గీతాలు 1వ వీడియో : th-cam.com/video/0J6MVNNflcs/w-d-xo.html
గీతాలు 1వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/EiMgXYDWoC0/w-d-xo.html
గీతాలు 2వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/8tU6ai2vjUI/w-d-xo.html
గీతాలు 2వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/r6yPLfdwank/w-d-xo.html
గీతాలు 3వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/H8NyLt31bvw/w-d-xo.html
గీతాలు 3వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/gp_JMI0j_H4/w-d-xo.html
గీతాలు 4వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/lgs-_BbBchk/w-d-xo.html
గీతాలు 4వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/XCF1gTE-GAY/w-d-xo.html
సంగీతం కొత్త వీడియో లు : th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
Ma adrustam sir milanti mahanubavulu dorakadam
Sir oka svaram enthasepu padali
Jaasritha
Sir which Sruthi should i use i am using an App called pocket Shruthi box and i am. A male 17 years old
A
అత్యద్భుతం గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Thank you,🙏🙏🙏
Ko
Beginersku Chala Baga upayogapaduthundi.good clarity. Tq
Thank you my daughter has a 4 yrs old how to learn her she sings very well
👍
swarnamschoolofmusic.wordpress.com
Check this out sir !
మీ సంగీతం classes చాలా ఉపయోగకరం గా వున్నాయి. దయచేసి naku శృతి కోసం youtube link pampisthara
Dhanyavadalu
Miru chala baga ardhamayyela cheptunnaru naku baga nachindhi. Alage 1class nundi last class varaku videos anni pettandi plz nenu vini oka book lo rasukuntunna. I love sangeetham. Kani chaduvu kanna yakkuva preminchedi nenu sangeethanne plz videos mottam pertandi
sir asalu naku sruthi anti emito kuda telidu so plz can u explain everything in detail but your free karnatic music classes are very helpful and very good thanks to you so very much
Same dout guruvugaru
Namaskaram guruvu garu 🙏 meeru chala baga nerpistunnaru nd naaku music ante eshtam kani nerchukoleni parstithi, malanti vallaki e vedios chala baga upayoga padutundi thankyou guruvugaru
th-cam.com/video/gSMqOO71Dh8/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
I am Frist time
Sangeetham nerchukovalani chala Aasha..kani prostham ledhu..me vallla nerchukuntanu.chala thanks.
Music is my life, I want to join music class and I want to learn music ✊✊✊
Thynku
I have a feeling that SAPTASWARALU are not an ordinary sounds but they are Divyam and powerful. Your class 1 gave me enthusiasm to learn karnatic music at this age of 70 years.
Waiting for next
Navayusu bhaga ravali ateyemicheyali
Nalanti mee classes oka varam..great gurujee
Can you please mention the app name sir ? And I am so grateful for this playlist...
vijay krishna
Nenu padathanu kani sruthi lo padalenu please me videos anni pampandi
Chala santosam..meerunam teerchkolenidi..andaru meeku hatsoff cheptaru..chala chala manchi pani ila nerpatam..tq..krishna khammam dist
Nice
Gr8 explanation sir. Tq. Donno why some jacks have put thumbs-down. Of course, not all can u/d this hidden value.
thank u sir
gayathripanji
Sir naku chinaptinuchi sangeetam ante picci ,Adi avaru pattinchukoledu. Alaaga nerchukovalo teleeka 30 years gadichipoyayi .mee lessons naku pranam postunnaye.naa life lo okkasaranna padalani ashagaa undi sir,mee classes valla padagalanani anukuntunnanu tnq soon much sir
amazing and tnk u
thank you
We want
Ashok Kumar P
చాలా మంచి ప్రయత్నం అండీ మాకు ఎంతో ఉపయోగకరం
Sir can you give me that back ground sound link???
U tube lo sangitham chaalaamandhi nerputhunnaaru, kaani.....vaallandharikanna....mi videos no 1 ga unnaayi sir miku 🙏
guruvu gariki namaskaramulu. nenu sruthilone paduthunanu ani eala thelusukovatam. sruthilone sa ri ga ma lu palukuthunana leda ani naku aniisthundi adi eala thelusukovatam
next class lo guruvu garu clarify chestaru ..
Sri Kalyani I shruthi box konukoni padandi
@@kinnerachippada
th-cam.com/users/edit?o=U&ar=1&video_id=Qxm_Es0nwWo e video chusi aa app tho paatu practice cheyandi
It's really a good and amazing opportunity for beginners to learn music.I am happy and thankful to Hindu temple guide.
pls reduce the volume of BGM.....
Yes please reduce
it's not BGM, it's called sruthi. it's important.
Chala baga cheptunnaru Gurugaru🙏🙏 beginners ku chala manchi avakasam.
Om gurubhyo namaha...guruji ee..samajamlo sanathana dharmam nila badadaniki sangeetham yento avsaram. Chaalamandiki sangeetha jnanam leka paraayi samsktutiki alvaatu padutunnaru meelanti mahaanubavulu ituvanti parijnanam kaliginchi natlayite chaala maarpu vastundi thank you.jai sriram.
Meeku naa hrudayapurvaka namasumaanjalilu guruvu garu
i feel that there is "amrutham" in your voice
Guruvu gariki padabhi vandanamulu. 🙏
Continuous gaa ledhu plz varusagaa vacchelagaa choodandee
meeru ee link pai click cheste class lu anni varusaga vastayi th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
Memu Nellore Lavanya madam main milane ko
Good
@@TemplesGuide sa