పల్లవి : కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అను పల్లవి : ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా (2) చరణం 1: పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు " ఉంది లే " చరణం 2 : అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
పల్లవి :
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అను పల్లవి :
ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా (2)
చరణం 1:
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు
తల వంచేను ఇక ముందు " ఉంది లే "
చరణం 2 :
అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
🎉🎉🎉🎉🎉🎉🎉