ఇన్ని ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు ఈతరం వారికీ చుపిస్తునందుకు ధన్యవాదములు. మీగొంతు అచ్చంగా ఒంగోలు లో ఉంటున్న మా నారాయణమ్మ అత్తగారిది లాగా వుంది. మీరు ఒక్కసారి కనిపిస్తూ వంటకాలు చెయ్యాలని మా కోరిక.
అమ్మా ఆరోగ్యం కావాలంటే రుచికి కొంచెం అటూ ఇటూ అయినా పరవాలేదు. నీ వన్నట్టు హెల్త్ కావాలంటే కాస్త కాంప్రమేజ్ కావాలి. అయినా బాగానే ఉంటాయి. ట్రై చేసినందుకు🤝
తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు.ప్రయత్నం చెయ్యండి.ఒకపుడు నాకూ ఏమీ రావు.పుడుతూనే ఎవరూ నేర్పరులు కారు.మనిషి సాదించలేనిది ఏదీ లేదు. నాకు రాదు.అనుకుంటే ఎప్పటికి ఏదీ రాదు. ఎందుకు రాదు ? అనుకుంటే ఏదైనా వస్తుంది. నీవు నా కంటే బాగా చేస్తావు. వీడియో చూచి . మనసు పెట్టి.చెయ్యండి .తప్పకుండా వస్తాయి.ఆల్ ది బెష్టు .. అదిరిపోవాలి ఈ సంక్రాంతి . అందరూ మెచ్చుకుంటారు.
@@RarandoiAmmammaIntiki super reply Ammamma ...ee comment chusaka subscribe cheyyakunda undalekapotunna...plus can't tell you how positive I am feeling right now.You are just like me.ummma hugs ..love u ammamma...I wish i had a grandmother like you....Now i am a big fan of yours...
Super super super. My rating 10/10. Don't miss to do this receipe. Tq bammagaru.
ఇన్ని ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు ఈతరం వారికీ చుపిస్తునందుకు ధన్యవాదములు.
మీగొంతు అచ్చంగా ఒంగోలు లో ఉంటున్న మా నారాయణమ్మ అత్తగారిది లాగా వుంది. మీరు ఒక్కసారి కనిపిస్తూ వంటకాలు చెయ్యాలని మా కోరిక.
Chala bagachesaru Andi chakralu nenu kuda try chesthanu tq
I am from USA and I started watching your videos they are very good
అమ్మమ్మ అదిరి పోయింది
అమ్మమ్మ మీరు మాట్టాడుతుంటే మా అమ్మమ్మ గుర్తువస్తుంది
Super amma vallaki pettedi kuda adda chesinatlaite bagumdedi receipe superrrrrrrr
Hats off to your patience
Ammamma tella jonnalu manchiva pacha jonnalu manchiva plz cheppagalaru
Enni vantalumeeku ela vasthayi meeku amma garu!
Freedom oil lo karti chestunnara ni, ganugapatinchali sunflower seeds to
Ammama baga undi super
Super baamma
amma chala healthy recipe....👌👌👌👌👌
Super will try them amma
Superb taste
Maku chala baga vuchaie
Super amma.
Ammamma namaskaramandi chala baga chesaru
Jonnalu kadigi yendabettakunda, vepesi pindi cheyocha ammamma Garu?
Nice healthy madam
Amamma bagunnaraa. Healthy receipe amamma.
Super amma 😊👌👌👌
పోషకాలు కలిగిన వంటకం. చాలా బాగుంటాయి ఈ చక్రాలు. సజ్జలు కూడా వాడవచ్చు కదా అమ్మా.
Chakralu jonnapindi superga chesaru Andi tq
Kindly show some soya recipes.thank you.you are very talented.
I want recipe for soya murukulu.
Thank you.god bless you
Amma helthe recepe thank you so much
Amma meru super
Nenu try chesaanu baagane undi taste , oil peelchaledu , crispy ga unnayi ,kaani senagapindi veste unna taste ledu, senagapindi ve baagunnayi , kaani ivi baagane unnayi jonnalu healthy kada , healthy foods kosam chesukovochu
అమ్మా ఆరోగ్యం కావాలంటే రుచికి కొంచెం అటూ ఇటూ అయినా పరవాలేదు. నీ వన్నట్టు హెల్త్ కావాలంటే కాస్త కాంప్రమేజ్ కావాలి. అయినా బాగానే ఉంటాయి. ట్రై చేసినందుకు🤝
@@RarandoiAmmammaIntiki Avunandi healthy foods kaavalante taste konchem comprise avvalsinde , but ivi kuda baagane unnayi.
Super amma.....memu chesukuntam
జోనలు నీరులో నాన పెట్ట అవసరం లేదా అమ్మ
Sajja pindi kuda kalapocha amma?
Super Andi
Amma super thanx manche recipe edhi Andariki use full healthy kuda
Super ga unai bamma👍
Amma Ni Vantalu adhursss miru Cheputhu unntarugada Vantala ruchula gurinchi vinnttunte hahaaaa anipistundhi amma 🎩
😁
👕👍Great!
👖
Mee voice vini chala rojulu ayidi ammamma vinte santhosham danyavadamulu
Mee vantalu supr adurss
Super ammma
Medi e ooru amma
Ammamma 3va nela balinthalu thinavacha????
Akka nenu chala years nunchi Freedom oil vadutunnanu inka jonna janthikalu jonna laddulu kuda chestanu
Kobbari boorelu cheyyandi
Iam the world famese reshestman
Ammama mi matalu vintunte ado oka confidence ostadi ammama
Aunty meru supero super. Love you
Readymade jonna pindi vadocha amma??
TQ ammamma super
Amma amma nenu roju chustanu
Amamma hair dandruff tha ga Dani ki Ami chay ya li chitaka chay pan de
Healthy nd tasty murukulu 👌👌👌👌👌👌👌👌👌👌
Super
Health befit... thank u amma
ammama 1kg beyam pindindi ke sanagapindi anta vestaru chepara plz
అరకేజి.చక్కగా సరిపోతుంది.
Super🙏
Floor meeda table mats vesi shoot cheyyandi ammamma back ground chakkaga untadi chala difference untadi video
I/2 kg jonnalaku measurements cheppani amma
Pauf kg saggubiyyam
Black gram pauf kg
125 grams minapappu, saggubiyyam
Nice recipe but plz add eng sub title too as many would benefit.
Superrrrr
Meeru Varun sandesh vithika valla nammamma gara
Same doubt...
Amma yammi 💖😘😘😋😋😋
అమ్మమ్మ గారు మీ ఊరు పేరుచేప్పుది
Salt eppudu vesaru?
Salt water lo vestharu
Vedi nillu enduku poyali chakralaku ammama.
Crispy ga ravataniki
Video chay se pay ta dee
Ammamma meeku choodalanipisthundi. Mee matalu malli malli vinalanpisthundi.
Meeru akada untaru amma??
Sare Amma thappaa kunda chesthamu.sweat ammama
👌
💪💪👍👌👌
ట్రై చేద్దాం చిన్నమ్మా. సమీర్ హీరా లు కోసం. బాగా ఇష్టపడతారు
అమ్మమ్మ మా దగ్గర వెన్న లేదు ఏమీ వెయ్యలి
Dalda vadochhu
Butter vadachu... Chala company's vunnayi..
Oil vedi chesi vesukovachu
ఎవరైనా చేసారా ఇవి చూసి
మినుములు పొట్టు తియకరలేదా
Ammama meeru chupinche pindi vantalu mee laaga cooking lo experts ke vostai maaku raadu cheyadaniki..
తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు.ప్రయత్నం చెయ్యండి.ఒకపుడు నాకూ ఏమీ రావు.పుడుతూనే ఎవరూ నేర్పరులు కారు.మనిషి సాదించలేనిది ఏదీ లేదు. నాకు రాదు.అనుకుంటే ఎప్పటికి ఏదీ రాదు. ఎందుకు రాదు ? అనుకుంటే ఏదైనా వస్తుంది. నీవు నా కంటే బాగా చేస్తావు. వీడియో చూచి . మనసు పెట్టి.చెయ్యండి .తప్పకుండా వస్తాయి.ఆల్ ది బెష్టు .. అదిరిపోవాలి ఈ సంక్రాంతి . అందరూ మెచ్చుకుంటారు.
@@RarandoiAmmammaIntiki super reply Ammamma ...ee comment chusaka subscribe cheyyakunda undalekapotunna...plus can't tell you how positive I am feeling right now.You are just like me.ummma hugs ..love u ammamma...I wish i had a grandmother like you....Now i am a big fan of yours...
Kaaaaaaatttttiiiii
Super amma
Super amma