కొందరు వీళ్లవి మూఢ నమ్మకాలంటున్నారు. అవి మూఢ నమ్మకాలు కాదు. భూమాతపై చెప్పులు వేసుకొని నడవడమే పెద్ద మూఢ నమ్మకం. బానిస బతుకులు బతుకుతూ ఎవడినో అనుకరిస్తూ అదే ఆధునికత, తొక్క, తోలు అనుకొంటూ జీవించే మనవి మూఢ నమ్మకాలు. శుచి, శుభ్రత వదిలేసి అడ్డమైన గడ్డీ తింటూ అడ్డదిడ్డంగా రోగాలు తెచ్చుకుంటున్న మనవి మూఢ నమ్మకాలు- వాళ్లవి కాదు. బయటంతా తిరిగిన చెప్పులతో ఊళ్లోకి వస్తే ఆ దరిద్రమంతా వాళ్ల ఊరిలోకి వస్తుంది. అందుకే చెప్పులు ఊరి బయట వదిలి రమ్మంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో అంటించుకొని ఇంట్లోకి వస్తే వారి ఇంటికీ, ఒంటికీ మంచిది కాదు. అందుకే స్నానం చేసి రమ్మంటారు. అవి చేతగాని వాళ్లకు, గుడ్డిగా విదేశీవ్యామోహాల్లో పడిన వాళ్లకు అవి మూఢ నమ్మకాలలాగే అనిపిస్తాయి.
Atalyithe nuvvu phone vadaku Pant shirt t shirt vesukoku Bike car bus evi ekkaku Tv choodaku Nuvvu poyyi edanna adavi ki poyi bathuku mari.....😡😡😡 Muda nammakani muda nammakamey antaru ra....😡😡😡
చాలా మంచి విశ్వాసం గల ఊరు ఊరంతా బాగా పదతీ గల ఊరు రాష్ట్రం లో ఎనకటి ఆచారం ప్రకారం దేశం లో నె ఉంటే బాగుండేది
కొందరు వీళ్లవి మూఢ నమ్మకాలంటున్నారు.
అవి మూఢ నమ్మకాలు కాదు. భూమాతపై చెప్పులు వేసుకొని నడవడమే పెద్ద మూఢ నమ్మకం. బానిస బతుకులు బతుకుతూ ఎవడినో అనుకరిస్తూ అదే ఆధునికత, తొక్క, తోలు అనుకొంటూ జీవించే మనవి మూఢ నమ్మకాలు. శుచి, శుభ్రత వదిలేసి అడ్డమైన గడ్డీ తింటూ అడ్డదిడ్డంగా రోగాలు తెచ్చుకుంటున్న మనవి మూఢ నమ్మకాలు- వాళ్లవి కాదు. బయటంతా తిరిగిన చెప్పులతో ఊళ్లోకి వస్తే ఆ దరిద్రమంతా వాళ్ల ఊరిలోకి వస్తుంది. అందుకే చెప్పులు ఊరి బయట వదిలి రమ్మంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో అంటించుకొని ఇంట్లోకి వస్తే వారి ఇంటికీ, ఒంటికీ మంచిది కాదు. అందుకే స్నానం చేసి రమ్మంటారు. అవి చేతగాని వాళ్లకు, గుడ్డిగా విదేశీవ్యామోహాల్లో పడిన వాళ్లకు అవి మూఢ నమ్మకాలలాగే అనిపిస్తాయి.
Atalyithe nuvvu phone vadaku
Pant shirt t shirt vesukoku
Bike car bus evi ekkaku
Tv choodaku
Nuvvu poyyi edanna adavi ki poyi bathuku mari.....😡😡😡
Muda nammakani muda nammakamey antaru ra....😡😡😡
Manci pani Sir 🌹🙏
Jai yogeswr swami Narayana 🌹🙏
That it is a tapo bhumi🧘🤚🙏
Covid time lo ala unnaro adagalsindi question.... Valki covid vachinda ledha ani
PhD barathi chellelu laga vundhi ame
Vidu vini bichapu bathuku peddarikapu matalu 😅😅SC st valla ellu mi kante Baga untayi
Yes correct chepinaru SC st ante gvt jobers reservation holders mamulga undadhuu ... 🔥🔥