Gorinta posindi cover song by RAVINDRAA(Pottimama) Usha kaidi Prajjval Merlapaka radha chiranjeevi🙏🏼

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 971

  • @pranistacreations
    @pranistacreations 2 ปีที่แล้ว +212

    వామ్మో ఏమి ఎడిటింగ్ ..ఏమి డాన్స్ ఏమి ఎక్స్ప్రెషన్స్ , కొరియోగ్రఫి సూపర్ ..... అప్పట్లో లక్షలు పెట్టీ చేశారు ...ఇప్పుడు అదే స్టైల్ లో తక్కువ ఖర్చుతో సూపర్ మీ కష్టం ఊరికే పోదు ....all the best all of u

  • @mallivlogs6377
    @mallivlogs6377 ปีที่แล้ว +17

    హీరోయిన్ సూపర్ డాన్స్ పొట్టి మామ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే సూపర్ డాన్సర్ నీవు

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 2 ปีที่แล้ว +34

    అద్భుతమైన నృత్యం..అందరికి ధన్యవాదాలు

  • @durgaprasadkontalatiktokst8168
    @durgaprasadkontalatiktokst8168 2 ปีที่แล้ว +19

    . మాధవి expression super .... .అస్సలు ఈ సాంగ్ చేయటమే ఒక సవాల్..సూపర్ సూపర్.. ఇద్దరూ Superga చేశారు...ఉషా ferfomance ఎంత ఎక్కువగా చెప్పుకున్న తక్కువే.. అవుతుంది..సో.. beautiful song... Team members ki ఇంతటి మంచి సాంగ్ అందించినందుకు.. కృతజ్ఞతలు.. ఇందులో కొన్ని scene's కొంచం chenge చేశారు.. but superb exllent..❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥

  • @regidiraju4195
    @regidiraju4195 ปีที่แล้ว +4

    అద్భుతమైన డాన్స్ చేశారు సూపరోసూపర్ చాలాబాగుంది

  • @RamaChandra-fr8pp
    @RamaChandra-fr8pp 2 ปีที่แล้ว +77

    🌺ఉషా కు ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే ముఖ కవలికలు ఉన్నాయి, God bless you మా, good luck🤝🙏👍👌

  • @power-naveen17
    @power-naveen17 ปีที่แล้ว +3

    What a natural acting from heroine....

  • @msraologics
    @msraologics ปีที่แล้ว +3

    కెమెరా పనితనం బాగుంది... ఎడిటింగ్ అదిరింది....

  • @parvatheeswararaojagilenki9322
    @parvatheeswararaojagilenki9322 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ఉషా కు మంచి భవిష్యత్తు వుంది వీడియో సూపర్

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 8 หลายเดือนก่อน +2

    Good. కష్టపడి పనిచేశారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @venkatsamala1279
    @venkatsamala1279 ปีที่แล้ว +3

    Excellent expression

  • @Raju-rm8kw
    @Raju-rm8kw ปีที่แล้ว +1

    Super usha chala baga naticharu alene pottimama kuda ,........ 👍👍👍👍

  • @rameshthokala6334
    @rameshthokala6334 2 ปีที่แล้ว +5

    సూపర్ పొట్టి మామ ఉషా మీకు కంగ్రాచులేషన్ మంచి పాట ఉదయానికి అడ్డుకునే పాట ఇలాంటి దిగండి మీ థాంక్యూ

  • @ankireddyv1026
    @ankireddyv1026 12 วันที่ผ่านมา

    పొట్టి మామ మీరిద్దరు సూపర్ సూపర్ 100% స్టెప్స్ కరెక్ట్ గా చేస్తున్నారు అబ్బా సూపర్

  • @chinnikrishna6535
    @chinnikrishna6535 2 ปีที่แล้ว +3

    మీ ప్రయత్నానికి అభినందించి తీరాల్సిందే.. ఇందులో మీ కష్టం కనిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయి చక్కని పెర్ఫార్మెహ్న్స్తో ఆకట్టుకుంది. కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ, లొకేషన్స్ విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధ సూపర్..

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l ปีที่แล้ว +2

    పొట్టి మామ సూపర్సూపర్ సూపర్.

  • @aravindchatla3732
    @aravindchatla3732 2 ปีที่แล้ว +36

    Camera man గారు చాలా కష్ట పడ్డారు thank you.
    ఈ అమ్మాయి ప్రతి సాంగ్ కి చాల బాగా నటిస్తుంది 👏👌

  • @raghavasarikonda1967
    @raghavasarikonda1967 2 ปีที่แล้ว +2

    కొరియో గ్రాఫర్ కి సెల్యూట్.

  • @srinivaschitimelly4069
    @srinivaschitimelly4069 2 ปีที่แล้ว +3

    నిజంగా చాలా బాగుంది. మీ ఎడిటింగ్
    చాలా కష్టపడ్డారు మీరు ..
    మీ thought s ఇందులో చాలా బాగున్నాయి.

  • @RajendraPrasadh-pq4nm
    @RajendraPrasadh-pq4nm 4 หลายเดือนก่อน +1

    పొట్టి మామ నా పెవరేట్ సాంగ్ ఇది ఈ సాంగ్ డ్యాన్స్ సుస్తుంటే చిరంజీవి గారు అనుకున్నాను ఐ లవ్ సాంగ్ ...అల్లూరి జిల్లా బొండపల్లి యూత్ ....

  • @ushakiran7271
    @ushakiran7271 2 ปีที่แล้ว +28

    WOw... తాత ..మనవరాలు......బాగా చేశారు

  • @sajjasaibaba8771
    @sajjasaibaba8771 ปีที่แล้ว +8

    సూపర్ సాంగ్ ఆల్ ది బెస్ట్ ఇద్దరు చాలా చక్కగా చేశారు ఇద్దరికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు 👍💪🌹

  • @gunjapallirameshgoud5545
    @gunjapallirameshgoud5545 ปีที่แล้ว +7

    ఇద్దరు చాలా బాగా చేశారు ముందుగా పొట్టి మామ గారికి నమస్కారము పొట్టి మామ తో కలిసి చేయడం ఉషా ది చాలా మంచి మనసు

  • @BChiramjeevi
    @BChiramjeevi หลายเดือนก่อน

    పొట్టి మామ ఉష ఏ పాటకైనా సూపర్ వేస్తారు ఎక్స్ప్రెస్ సూపర్ డాన్స్ షాప్ ❤❤

  • @సర్వేజనాసుఖినోభవంతు-ఙ3బ

    అదరగొట్టేశావు పొట్టి మామ, సూపర్ చాలా బాగా చేశారు

  • @sanjeevreddy8188
    @sanjeevreddy8188 2 ปีที่แล้ว +1

    Super super super potti mama,na kosam killikajjaalu srikanth movie nunchi prapanchama song meeru chesthe choodalani vundhi please

  • @rajuallipuram1959
    @rajuallipuram1959 2 ปีที่แล้ว +26

    సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్ చేయండి, నీతో సాయంత్రం అనే సాంగ్, ప్లీజ్, మీ టీమ్ చాలా బాగాచెస్తున్నారు, 👌👌👌👌

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 ปีที่แล้ว +1

    సూపర్ .. నూటికి 150 మార్కులు

  • @rameshthokala6334
    @rameshthokala6334 2 ปีที่แล้ว +5

    🥰👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨🥰 సూపర్ సూపర్ సాంగ్ ఉష పొట్టి మామ మీకు హృదయపూర్వక

  • @laalithyakitchen5900
    @laalithyakitchen5900 2 ปีที่แล้ว

    Wonderful sharing 👏👏👏👏👏 super 👌😳😳 LK don 👍

  • @HappyLife29162
    @HappyLife29162 2 ปีที่แล้ว +7

    తాత మనవరాలు చక్కగా dance చేసారూ 👏👏👏👏

  • @ugopal8850
    @ugopal8850 3 หลายเดือนก่อน +2

    Very good

  • @ramanakona2379
    @ramanakona2379 2 ปีที่แล้ว +17

    నూతన సంవత్సరశుభాకాంక్షలు పొట్టి మామ 💐💐💐💐🎂

  • @swamis2559
    @swamis2559 ปีที่แล้ว +2

    ఉషా....expressions ..🎉🎉🎉❤❤❤❤

  • @sanjaygora4377
    @sanjaygora4377 2 ปีที่แล้ว +6

    పొట్టిమామ టీమ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @ankireddyv1026
    @ankireddyv1026 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ సినిమా హీరోల కన్నా మిన్నగా డాన్స్ చేస్తే పొట్ట మామ ఇది సూపర్ సూపర్ చాలా బాగా చేశారు అబ్బా చాలా బాగా

  • @markondaderangula6557
    @markondaderangula6557 2 ปีที่แล้ว +29

    చాలా అంట్టే చాలా బాగా యాక్టింగ్ సేసారు.
    Super direction
    Direction చేసిన వారికి hands up
    ఇలాగే ఇంకా ఎన్నో సాంగ్స్ చేయాలని మనసు పూర్తిగా కోరుకొంటున్నాను
    నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ టీంకు

    • @settipally.srinivas4921
      @settipally.srinivas4921 2 ปีที่แล้ว +1

      మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... పొట్టి మామగారు ఉష గారు చాలా అద్భుతంగా చేశారు

    • @KAKASHIFF-k4i
      @KAKASHIFF-k4i ปีที่แล้ว

      సూపర్ గా ఉంది , ఐతే పొట్టిమామ నువ్వు కంటెద్దాలు పెట్టుకో ఇంకా బాగుంటుంది

  • @kasturitakkolu2086
    @kasturitakkolu2086 2 ปีที่แล้ว

    Usha talii... potti mama ..mundu meeku jistti తీయాలి....సూపర్ అంతే......exlent.......హ్యాపీగా న్యూ ఇయర్ both all team members.....

  • @arjung1001
    @arjung1001 2 ปีที่แล้ว +6

    Usha expressions are killing vere level👌👌👌👌👈

  • @devannabhumipogu5350
    @devannabhumipogu5350 ปีที่แล้ว +1

    Amazing....performance...
    superb...

  • @balumastar5370
    @balumastar5370 2 ปีที่แล้ว +9

    PR Musical అందరి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 సాంగ్ సూపర్ గా వచ్చింది...💯💞

  • @shaikalish1237
    @shaikalish1237 2 ปีที่แล้ว +1

    Chalabagundi💐🌹👍

  • @varaprasadboddu561
    @varaprasadboddu561 2 ปีที่แล้ว +8

    బాబోయ్ బాబోయ్ మీ పాటలు చూస్తూ ఉంటే పిచ్చెక్కుతుంది ఒక్కసారి మీ టీం తో ఒక్క సెల్ఫీ ఎప్పుడు రమ్మంటారు ప్లీజ్

  • @kanthrajukg4188
    @kanthrajukg4188 ปีที่แล้ว

    Abbo abbo yentha baga chesaru ilanti paatalu ki cheyandi ah rojulu gurthuki vastayi super what a graceful adbutham

  • @lakshmisrinivasa8669
    @lakshmisrinivasa8669 2 ปีที่แล้ว +7

    ఉషా గారు గ్రేట్ యాక్టర్ డాన్సర్ 👍👌👌👌 పాట డాన్స్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ 🥻🥻🥻 excellent 👍

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 ปีที่แล้ว

    Mama & USha Garu commentation Chala bagundhe Exllant Chiranjeevi Chittoor

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 ปีที่แล้ว +5

    Wonderful song, dance and camera and editing...👍👍👌

  • @misuse6
    @misuse6 ปีที่แล้ว

    I like potti mama videos so much... Usha gaaru kooda baaga chesaaru... Expressions of her are simply superb...

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 ปีที่แล้ว +11

    ముందుగా మీ టీమ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు.... సాంగ్ హైలైట్స్ అన్నీ ఉషా కీ యివ్వాలి ఎక్స్ప్రెషన్స్ కళ్లు లిప్స్ అన్నీ మాధవి గారిలా చేశారు లొకేషన్స్ అదిరిపోయాయి మేకప్ శారీస్ ఉష స్టెప్స్ అన్నీ బాగున్నాయి ఒక చోట లైటింగ్ డ్రాప్ అయింది కేర్ తీసుకోండి ఆల్ ది బెస్ట్

  • @NareshNimmaturi
    @NareshNimmaturi ปีที่แล้ว +2

    🎉🎉🎉🎉🎉 సూపర్ 🎉🎉🔥💐💐💐💐💐💐💐💐💐

  • @ramprasadc1147
    @ramprasadc1147 2 ปีที่แล้ว +9

    మీ ఇద్దరు ఈ పాటలో ఇచ్చిన హావభావాలు అద్భుతంగా వుంది

  • @sreenathsree4188
    @sreenathsree4188 2 ปีที่แล้ว

    Usha.fucherlo.manchi
    heroine
    Kavalane
    Korukuntunnanu
    Usha.beautiful........girle
    Amazing
    Performance
    Omigod
    Goodbless
    You

  • @pkkumar2259
    @pkkumar2259 2 ปีที่แล้ว +4

    #Usha did great performance. You looks very beautiful and your Expressions are marvellous. Your costumes so nice. Congratulations and all the best.

  • @dhilleswararaopinakana8849
    @dhilleswararaopinakana8849 ปีที่แล้ว

    Pottimama inka Usha dance bagundi
    Super editing 👍👍

  • @rajeshwarbabbula8205
    @rajeshwarbabbula8205 2 ปีที่แล้ว +4

    Nice slow and beautiful song. Good performance both of you. Keep it up. All the best in 2023

  • @malappar8940
    @malappar8940 7 หลายเดือนก่อน

    అన్నయ్య చెల్లమ్మ చాలా సాంగ్స్ సూపర్ పడినారు దేవుడు ఎప్పుడు చలగా చూడల్లి అన్న లారా

  • @rajashekar1583
    @rajashekar1583 2 ปีที่แล้ว +3

    టీం అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @venugopalevs3658
    @venugopalevs3658 ปีที่แล้ว +1

    Very nice performance , chala bagundi..

  • @meenthamaavu
    @meenthamaavu 2 ปีที่แล้ว +3

    Usha is a nice beauty 👌👌👌
    Iam a big FAN 🌹🌹🌹

  • @porusmangu1775
    @porusmangu1775 11 หลายเดือนก่อน

    Beautiful usha...simply superb,extradinary

  • @jayachandra2424
    @jayachandra2424 ปีที่แล้ว +4

    Really awesome!!
    If chiranjeevi dances it's not a big deal but dancing like chiranjeevi is a big deal hatts off to the male artist for dancing beautifully at this age!!
    Regards,
    Jayachandra,
    From ಬೆಂಗಳೂರು..
    ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ!!

  • @markandeyulupothuganti6431
    @markandeyulupothuganti6431 ปีที่แล้ว

    ముందు pottimama 👌👌👌
    Love యూ uasha అలనాటి hero in గుర్తు చేసావు. బెస్ట్ of luck

  • @ramurolla9387
    @ramurolla9387 2 ปีที่แล้ว +3

    చాలా మంచి సాంగ్ ఎంచుకున్నారు, పొట్టి మామ, ఉషా, ఇద్దరు చాలా బాగా, డాన్స్ చెసరు, రాధమ్మ, కూడా, చాలా సూపర్, ప్రజ్వల్,మీ,టిమ్, అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అల్ద్ బెస్ట్,అల్, టీమ్ అందరికీ, అండ్ జైహింద్

  • @chandrababu2713
    @chandrababu2713 ปีที่แล้ว +1

    Super potti mama exlent

  • @pjr6560
    @pjr6560 ปีที่แล้ว +6

    సూపర్ ఫొటోగ్రాఫ్ అదుర్స్ హీరో కి విగ్ పెట్టివుంటే బాగుండేది..

  • @mallikarjunasooripogula9690
    @mallikarjunasooripogula9690 ปีที่แล้ว

    Amma Usha gaaru what a expressions
    Urs expressions ki
    Nenu neeku fan ayipoyaanu

  • @laabamonnu
    @laabamonnu 2 ปีที่แล้ว +3

    Woww very nice talented artists and technicians..all the best friends..😍💐🙏

  • @RamuluChilpali
    @RamuluChilpali 9 วันที่ผ่านมา

    👌👌👌💐💐👌👌👌👌👌👌👌💙💙💙💙💙💙💙💙సూపర్ పెర్ఫార్మెన్స్ థాంక్యూ

  • @RajKumar-pn2pd
    @RajKumar-pn2pd 2 ปีที่แล้ว +4

    నూతన సంవత్సర శుభాకాంక్షలు
    అలాగే ఆల్ టీంమ్కకి పొట్టీ మామకి
    కొంచెం విగుపెటండి

  • @satyanarayanabodapati2032
    @satyanarayanabodapati2032 ปีที่แล้ว +1

    Ayyo baboyi super❤❤❤

  • @srinumusicworld
    @srinumusicworld 2 ปีที่แล้ว +3

    nice

  • @koteswaraokoteswarao618
    @koteswaraokoteswarao618 11 วันที่ผ่านมา

    Corio super photografy super totally potti maama adaraho. Keep it up.

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 ปีที่แล้ว +7

    పొట్టిమామకి తలకి సరిపోయే హెయిర్ స్టైల్ గా ఒక విగ్గు పెడితే బాగుంటుంది..... 👍🏻👍🏻

  • @premalatha5168
    @premalatha5168 8 หลายเดือนก่อน +1

    Super, excellent expressions and style.

  • @KALYAN786
    @KALYAN786 2 ปีที่แล้ว +4

    Happy New Year to the entire team... Once again you all chithakkottaaru.... superb.... Mana mamaji as usual megastar.... Keep it up sir

  • @naagtadi
    @naagtadi ปีที่แล้ว

    ఉష చాలా బాగా నటించింది. నేను సాంగ్ చూస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేశాను. God bless to her.

  • @bheemavarapuvenkateswarlu1621
    @bheemavarapuvenkateswarlu1621 2 ปีที่แล้ว +5

    మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 2 ปีที่แล้ว +2

    🎊🎊👏👏👏 Super Super super ..Excellent ..అసలు చిరంజీవి గారి పాట కంటే ఇదే బాగుంది..అని అనిపించేలా షూట్ చేశారు..Acting & Simple Dance చేశారు..Very Nice & All the Besr🤝🤝🤝🤗🤗🤗👏👏👏

  • @ram-qn9nm
    @ram-qn9nm 2 ปีที่แล้ว +4

    మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం

  • @lovelyhari9929
    @lovelyhari9929 2 ปีที่แล้ว +1

    Super Usha pottimamma🎉🎊🎊

  • @raviram8567
    @raviram8567 2 ปีที่แล้ว +3

    PR MUSICAL వాళ్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023🌹💞💞❤️❤️

  • @ankireddyv1026
    @ankireddyv1026 12 วันที่ผ่านมา

    బాబు మీ అందరికీ కూడా సేమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీరంతా కష్టపడి తీసి నీ పాటకి సాంగ్స్ కి స్టెప్స్ కి హ్యాండ్సప్ హ్యాండ్సప్ సూపర్ సూపర్

  • @sagarmulka962
    @sagarmulka962 2 ปีที่แล้ว

    Ee pata. Super. Mind blowing. Mee. Andhari ki. All the best

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 ปีที่แล้ว +1

    🌹🌹👍 సూపర్ స్లో డాన్స్ మూమెంట్స్ ❤ ముగ్గు సీన్ డాన్స్ సూపర్

  • @rameshaddagonta7143
    @rameshaddagonta7143 2 ปีที่แล้ว

    Really hats off talent evadavabba sothu kadhu me lanti Valli enka society manchi position ki ravali

  • @Nachukuppamkowshik143
    @Nachukuppamkowshik143 ปีที่แล้ว +1

    పొట్టి మామ నీ డ్యాన్స్ సూపర్

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 ปีที่แล้ว

    చాల బాగుంది ప్రజ్వాల్ 👌👌👌😍😍💐💐

  • @chramana8696
    @chramana8696 9 หลายเดือนก่อน

    God bless you Usha super performance keep it up

  • @శ్రీ-భ8ళ
    @శ్రీ-భ8ళ ปีที่แล้ว

    వాహ్ ఏమి క్రియోటివ్, ఏమి ఎడిటింగ్ వీడియో కొరియా గ్రాఫర్ సూపర్ డైరెక్టర్ సూపర్ పేస్ ఎక్స్ప్రెషన్ ఒకటే తగ్గింది అంతే

  • @muntajkhaleel3910
    @muntajkhaleel3910 9 หลายเดือนก่อน

    పొట్టి మామ. విగ్గు takkuvaindy ,,,మరియు ,, ఫేస్ ఎక్స్పీరియన్స్ ,,
    (ముఖ కవళికలు) డ్యాన్స్ కు తగ్గట్టు
    లేదు,,,,కానీ హీరో ఇన్ మాత్రం. సూపర్,సూపర్

  • @Tirupathi6180
    @Tirupathi6180 ปีที่แล้ว

    Super potti mama chala bhaga chesaru bro Mee andariki thank you

  • @prasadadmin2662
    @prasadadmin2662 4 หลายเดือนก่อน

    పొట్టిమామ and Usha సూపర్ dance 👍👍

  • @tagoreseshu6235
    @tagoreseshu6235 ปีที่แล้ว

    ఈ వీడియో చేయడానికి మీరు పడ్డ కష్టము మీరు పెట్టిన ఖర్చు ఎంతో తెలియదు కానీ,
    మేము మాత్రం మా కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో హాయిగా ఆస్వాదించాం
    మీ టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు

  • @VINODKUMAR0666
    @VINODKUMAR0666 2 ปีที่แล้ว

    ఎక్సలెంట్ డ్రెస్సింగ్ ఎక్సలెంట్ డాన్స్ వెరీ గుడ్ వెరీవరీ గుడ్

  • @gowthamilucky6778
    @gowthamilucky6778 2 ปีที่แล้ว

    Super ఉష 💞అండ్ పొట్టి మామ 💞💞

  • @swamis2559
    @swamis2559 ปีที่แล้ว

    అచ్చం సినిమా లో చూసిన విధంగా ఉంది...ఆహా 👌

  • @b.venkatesh9413
    @b.venkatesh9413 2 ปีที่แล้ว +1

    సూపర్ అంతే, చాలా బాగుంది, total team అందరికి new year

  • @ashokvarmaangati3482
    @ashokvarmaangati3482 ปีที่แล้ว

    Usha neku bright future ravali ra neku thappakunda moves lo chance ravali ani mansupoorthiga korukuntunna 2024 lo

  • @entertainmentvideos4586
    @entertainmentvideos4586 ปีที่แล้ว

    పొట్టి మామకి విగ్గు పెట్టి ట్రై చెయ్యండి బాగుంటుంది.... అల్ ది బెస్ట్ యువర్ టీం.