అనిత గారి ఏడుపు శీను బాగా చేశారు ఈ షార్ట్ ఫిలింలో హైలెట్ గా ఉన్నది మరియు ప్రవీణ్ గారి లుంగీ కట్టటం మరియు నటన బాగా చేశారు అందరికీ శుభాకాంక్షలు మీ దూలం తిరుపతి గౌడ్ దూలం థియేటర్ youtube ఛానల్
దేవుడా అచ్చమైన తెలంగాణ భాష మీరు కచ్చితంగా రాబోయే కాలంలో మన తెలంగాణా లో సినీ, సీరియల్, ఆల్ రౌండర్ లు అవుతారు 🎉 విజయోస్తు 🎉 ఈ కాలంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు 😊

అనిత ఏడుపు సూపర్ ఉంది అమ్మ వాళ్ళు ఇంస్టాగ్రామ్ వీడియో బాగా చేస్తున్నారు డాన్స్ 👌👌👌
Anitha gaaru meeru vere level andi...🎉🎉😅😅
దేవుడా అచ్చమైన తెలంగాణ భాష మీరు కచ్చితంగా రాబోయే కాలంలో మన తెలంగాణా లో సినీ, సీరియల్, ఆల్ రౌండర్ లు అవుతారు 🎉 విజయోస్తు 🎉 ఈ కాలంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు 😊
సూపర్ ఉన్నది బ్రో నీ నటన చాలా బాగుంది
Sreenu,pentannaAnd praveen anna meeru komrakka episodes lo cheyandi please 😢😢
Suppr 🎉 video 📷
Super super