నేను టాటా విష్ట quadrajet 2012 మోడల్ వాడుతున్న, సూపర్ ఉంటది టాటా బండ్లు, తిరుపతి కొండలు, శ్రీశైలం ఘాట్ రోడ్, బెంగుళూరు నంది హిల్స్ 5 మంది తో ఎక్కించిన, అస్సలు స్పీడ్ తగ్గదు జబర్దస్త్ బండి టాటా, స్పెర్ పార్ట్స్ కొంచెం ఎక్కువ రెట్స్ అనిపిస్తవి అంతే తప్ప ఎలాంటి ప్రాబ్లం ఉండదు టైం టు టైం సర్వీసింగ్ చేయిస్తే.
I have been using Tata Tiago from the last 1.5 years. Mine is XZA+ variant Arizona Blue colour. I am very satisfied with my vehicle. The best part of Tiago is its Amazing road presence and top notch Build quality. Thanks for the review.
Whatever he said everything is correct, i bought my fist car tata Tiago in 2016 XZ when it was launched, but there are lot of cons also, for 40000 km i have changed clutch plates(20000 rs), and for 70000km now mechanic is saying steering rack problem (20000 rs),, every time when iam going yearly service which costs around minimum 15000 to max 22000 rs, now decide weather you can buy it or not.
Door lock 2024 లో కూడా అలానే వుంది...3 months తరువాత క్లచ్ ప్లేట్ పోయింది...ఒక్క రూపాయి service kuda free gaa చేయలేదు...labour charges ki 4k అయింది...దానికి కంపెనీ warranty రాదంట.... మరి edekkade చోద్యమో.... Car parts kuda chep quality... 3 months fr ki kuda డబ్బులు labour ki. So కొనే ముందు ఆలోచన చేసుకోండి...
Am using my taigo diesel since 7 years successfully with a mileage of 22 in city and 25 km in highway mainly its a diesel varaint which is not available now only negative is service centers,it has run of 120000km
Present Tiago cng xz+ lo 14 inch steel wheels vasthunnay. Can we upgrade to alloy wheels with 15inch ? Or any specific reason undha 14inch wheels ivvadanaiki
బ్రో సర్వీసింగ్ అస్సలు బాగుండదు , సరిగ్గా చేయరు అని అంటారు. సర్వీసింగ్, స్పెర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అని అంటారు. 10000కిమీ సర్వీస్ ఖర్చు మీకు ఎంత పడుతుంది. నేను కొత్త కారు తీసుకుందాము అని అనుకుంటున్నా ఎధి తీసుకోను Swift or Tiago..దయచేసి రిప్లీ చేయండి
Good review anna naku oka doubt undhi speedometer cluster lo manam Engine off chesakaa koncham lightning loo chusthey manaki koni options ani disable lo untai so avi yandhuku icharu further lo manaki option ichinata konchem check chesi chepagalaraaa
Tata Tiago XZ plus cost, safety, look all elements super. I’m suggesting if you are car lover and need one car with good quality and accessories, don’t ask any one go with Tata Tiago XZ+
Tata Vaadu em ayina free ga istada car? Tata lo vachinanni repairs electrical and electronics issues ye car lo undavu, aa repairs ki Tata vadu dabbulu dobbutadu
Rey evara miru ila unaru Ratan tata free ga em ichara miku Panikirani 3cylinder engines vesi ammutunaru Car ki engine gundeykaya alanti gundekayaki 4volves tisesi 3volves petti mi mokana kodtunaru
@@aravindperuka1989 inna show room vaddu maintance kosam charge pakka chestadu apudu tata group valla ki mail Chai ledu social media lo tag Chai unchargable ite neku refund vachadu knowledge ledu neku nibba la unav kada
నా టాటా టియాగో కారుకు డ్రైవర్ సైడ్ కోడ్ డ్రైవర్ సైడ్ రెండు లాకులు ఫెయిల్ అయ్యాయి మరియు క్యాబిన్ రూఫ్ లైట్ పనిచేయటం లేదు నాది ఆటోమేటిక్ కార్ ఆ గేర్ లో ఫార్వర్డ్ రివర్స్ మాన్యువల్ లెటర్స్ ఉంటాయి దాంట్లో ఒక ఎస్ లెటర్ ఊడిపోయింది పోయింది నేను మాన్యువల్ కార్లు చాలా నడుపుతాను ఆటోమేటిక్ కావాలని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఎందుకు తీసుకున్నాను రా అని ఫీల్ అవుతున్నాను ట్రాఫిక్ లో హైవేలో బాగానే ఉంటది కానీ స్లో మూమెంట్ మూవ్ చేయాలంటే చాలా ఫాస్ట్ గా వెనక్కి వెళ్తాది స్లోగా మూవ్ చేసే మూవ్ కాదు కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేస్తే చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటది కొత్త వాళ్లు ఆటోమేటిక్ నడపాలంటే దేనికో ఒక దానికి గుద్దే స్తారు కొత్త వాళ్ళు మాకు వస్తలే నేను మ్యానువల్ నడిపిన అని ఇది నడిపితే నీకు కంట్రోల్ కాదు రావ ట్రాఫిక్ లో దేనికి ఒకదానికి తాగిస్తా ఉంటావు చాలా కష్టం ఆటోమేటిక్ కార్ నడిపితే మ్యానువల్ కార్ నడిపితే వచ్చే మదర్ వస్తలేదు అందువల్ల దయచేసి ఆటోమేటిక్ కారు కొనే ముందు పదిసార్లు ఆలోచించి టెస్ట్ డ్రైవ్ చేసి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని కొనండి ఈ ఆటోమేటిక్ కారు కొని నడపడానికి పిలుపులు ఇంట్రెస్ట్ ఉండదు మ్యానువల్ కార్ లోనే ఎంజాయ్ మజా ఉంటది
Not worth bro... Better buy a new car than used tata car... 120000 km means it's almost run for life. .. TATA cars are not reliable... On top of it poor customer service..
బ్రో సర్వీసింగ్ అస్సలు బాగుండదు , సరిగ్గా చేయరు అని అంటారు. సర్వీసింగ్, స్పెర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అని అంటారు. 10000కిమీ సర్వీస్ ఖర్చు మీకు ఎంత పడుతుంది. నేను కొత్త కారు తీసుకుందాము అని అనుకుంటున్నా ఎధి తీసుకోను Swift or Tiago..దయచేసి రిప్లీ చేయండి
@@saradagawithsarath " సరదా" గా 5 మెంబర్స్ ని ఎక్కించుకొని తిరుపతి కొండ ఎక్కు బ్రదర్. 3 సిలిండర్ కారు బండారు బయట పడుతుంది. బిల్ట్ క్వాలిటీ వుండాలి. అదే సమయములో ఇంజిన్లో దమ్ము లేకపోతే నాలిక గీసుకు౦టానికి పనికి రాదు😏😏😏
@@User-if9il11st7w avunu bro anni places lo kondalu em undavu kada aina memu kondagattu dagara ekkanu konda meda ki nakemi problem aite raledu anni kondalu em undavu nen ipatiki chala places ki vellanu oka tirupati konda kosam nen inkoka cylinder petkovala konda meda kuda super ga working ani cheparu ma frnds evaru aite tata tiago use chestunaro 2016 model cars lo 3 cylinder engine cars e avi kuda tiago xz model
@@saradagawithsarath నేను కొండ ప్రా౦త౦లో అ౦దరూ వు౦టారు.. ఇది పనికి రాదు అని చెప్పడ౦ లేదు. కొండ గట్టు తిరుపతి కొండ కాదు.. శ్రీ శైల౦ కొండ కాదు.. కారు దమ్ము చెక్ చేయడానికి. నేను చెప్పవచ్చేదే౦ట౦టే మైలేజ్ కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు గాక.. కాని ఆ 3 సిలిండర్ ఇంజిన్ కు అ౦త సీను వుండదు అని చెబుతున్నాను
@@User-if9il11st7w emo bhayya ma frnds and memu aite aa 3 cylinders tho ne srisailam and tirupati kuda vellam bagane work aindi but medi enduku avaledo okasari showroom ki velli chupinchandi
నేను టాటా విష్ట quadrajet 2012 మోడల్ వాడుతున్న, సూపర్ ఉంటది టాటా బండ్లు, తిరుపతి కొండలు, శ్రీశైలం ఘాట్ రోడ్, బెంగుళూరు నంది హిల్స్ 5 మంది తో ఎక్కించిన, అస్సలు స్పీడ్ తగ్గదు జబర్దస్త్ బండి టాటా, స్పెర్ పార్ట్స్ కొంచెం ఎక్కువ రెట్స్ అనిపిస్తవి అంతే తప్ప ఎలాంటి ప్రాబ్లం ఉండదు టైం టు టైం సర్వీసింగ్ చేయిస్తే.
Iam using TATA Tiago since 7 yrs best car mileage highway 21 city 17 to 18
సిటీలో 9 km, langlo 16 to 18 km
4 ఇయర్స్ నుంచి రివర్స్ గేర్ సరిగా పడడం లేదు,
Super review
My car second hand TATA Tiago XT
TATA the best
I am using this for 3 years car xz top model. This is the best car in this budget. Zero issues.
3 cylinder engine kada. Is vibrations to bannet?
I have been using Tata Tiago from the last 1.5 years. Mine is XZA+ variant Arizona Blue colour. I am very satisfied with my vehicle. The best part of Tiago is its Amazing road presence and top notch Build quality. Thanks for the review.
Nice brother Tiago kosam Telugu lo Evaru sariga pettaledhu but Nuv pettev chala opika tho 37 min nice
Thanks Brother❤
Thank you for ur ownership review Anna 🤝🏼
2024 Tiago book chesamu
Thanks Brother and congratulations ❤
Whatever he said everything is correct, i bought my fist car tata Tiago in 2016 XZ when it was launched, but there are lot of cons also, for 40000 km i have changed clutch plates(20000 rs), and for 70000km now mechanic is saying steering rack problem (20000 rs),, every time when iam going yearly service which costs around minimum 15000 to max 22000 rs, now decide weather you can buy it or not.
Bro car servicing ela undhi , cost entha avuthundhi. Please tell me bro Tata car theesukomantava leka odhantava
Door lock 2024 లో కూడా అలానే వుంది...3 months తరువాత క్లచ్ ప్లేట్ పోయింది...ఒక్క రూపాయి service kuda free gaa చేయలేదు...labour charges ki 4k అయింది...దానికి కంపెనీ warranty రాదంట.... మరి edekkade చోద్యమో....
Car parts kuda chep quality...
3 months fr ki kuda డబ్బులు labour ki.
So కొనే ముందు ఆలోచన చేసుకోండి...
@@chhinnayadav6552 Tigor best ?
Am using my taigo diesel since 7 years successfully with a mileage of 22 in city and 25 km in highway mainly its a diesel varaint which is not available now only negative is service centers,it has run of 120000km
Present Tiago cng xz+ lo 14 inch steel wheels vasthunnay. Can we upgrade to alloy wheels with 15inch ? Or any specific reason undha 14inch wheels ivvadanaiki
Cng + auto gear kuda ostundi
@@sandeepmursubai7549 yeah I know....but 14inch wheels isthunnaru ... 15inch alloy wheel ki vesukovacha ? Vesukunte emina problem untundha?
Vesukovadu bro
Recent ga okay swift accident aitae insurance claij avvaledu because aekuva size wheels vesindru anni
Tata Tiago = Best family car I'm using it❤
బ్రో సర్వీసింగ్ అస్సలు బాగుండదు , సరిగ్గా చేయరు అని అంటారు. సర్వీసింగ్, స్పెర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అని అంటారు. 10000కిమీ సర్వీస్ ఖర్చు మీకు ఎంత పడుతుంది.
నేను కొత్త కారు తీసుకుందాము అని అనుకుంటున్నా ఎధి తీసుకోను Swift or Tiago..దయచేసి రిప్లీ చేయండి
Good review anna naku oka doubt undhi speedometer cluster lo manam Engine off chesakaa koncham lightning loo chusthey manaki koni options ani disable lo untai so avi yandhuku icharu further lo manaki option ichinata konchem check chesi chepagalaraaa
Cluster Anni varients lo same ye kada bro soo topend lo vunna options veeti lo kanipestuntayi but function lo vundavu
@@saibharath8212 nadhi last year top end model ye bro but adey confused
Tata tiago CNG topend model one ఇయర్ వాడుతున్న. చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా హ్యాపీ గా ఉంది tata వెహికల్
I am new learner. Please suggest which one best Alto K10 or KWID or Tiago
Now a days Tiago is also better choice than alto
Baga Explain chesaru Bro
Thanks brother❤
Super reviex bro...
Tata Tiago is budget friendly, safest car in this segment. Best audio system.Superb pickup.
Tata Tiago XZ plus cost, safety, look all elements super. I’m suggesting if you are car lover and need one car with good quality and accessories, don’t ask any one go with Tata Tiago XZ+
Chevylaki challaga undi TATA gurunchi chepthuntey ❤❤❤❤
Manual ante naaku kuuda istam❤
cellario or ballanio or tiago which is best amt lo kavali edhi best
Bro pls explain CNG advantage and disadvantages
Tata cars rata tata kosam inna tesukovalee bro all tata cars super
Tata Vaadu em ayina free ga istada car? Tata lo vachinanni repairs electrical and electronics issues ye car lo undavu, aa repairs ki Tata vadu dabbulu dobbutadu
Rey evara miru ila unaru
Ratan tata free ga em ichara miku
Panikirani 3cylinder engines vesi ammutunaru
Car ki engine gundeykaya alanti gundekayaki 4volves tisesi 3volves petti mi mokana kodtunaru
@@ArunKumar-wi8bh kanee bro ratan Tata is great man and okasari Tata Gari life story vennu apudu telusta tata goppathanam
@@aravindperuka1989 inna show room vaddu maintance kosam charge pakka chestadu apudu tata group valla ki mail Chai ledu social media lo tag Chai unchargable ite neku refund vachadu knowledge ledu neku nibba la unav kada
@@sathishbasani8126bro tata goppa athanu aithe tata car ae... Konukovali Ani rule ledhu kadha bro nachina car thiskovachu ga
Second hand car vunte yeavarana chepandi plz teago only
TATA My favourite Company 🚘 ❤
excellent explanation Anna
Thank you for your information brother!
Booking Tata Tiago car in a month brother
Bro please review on Nissan magnite and compare between Tiago and Nissan magnite please please make this video ❤👆👆
Video mottam 1.25x speed lo chusa bro , maza vachindhi , your presence is very nice
I am very much satisfied with my TATA TIAGO NRG XZ+ MT Petrol 2023
Exalent explained 👏👏
Bro review is good.
Below 10lakhs lo best car along with safety and mileage chepava
tiago from 2017 ..very very satisfied
3lacs budget lo em car tekovachu tata lo year and km driven chepandi
Bro do one full length videos on Tata Altroz zx diesil and petrol.. Please.. ❤🎉😊
Okay Brother
Anna kia seltos vs XUV700 (both base vs base and full fetures varient vs full fetures varient) video chey anna. Chala confusion ga undi
Never go for seltos
Okay brother
Love from knr bro ❤
Thanks bro❤
What is knr???
Best speaker
బెస్ట్ రివ్యూ, ప్లీజ్ కంపేర్ Tiago xz plus with Hyundai i10 Sportz.
Oaky Brother❤
Tata is our Indian style
Ford figo / freestyle review cheyu bro 2nd vehicle kosam
Okay❤
నా టాటా టియాగో కారుకు డ్రైవర్ సైడ్ కోడ్ డ్రైవర్ సైడ్ రెండు లాకులు ఫెయిల్ అయ్యాయి మరియు క్యాబిన్ రూఫ్ లైట్ పనిచేయటం లేదు నాది ఆటోమేటిక్ కార్ ఆ గేర్ లో ఫార్వర్డ్ రివర్స్ మాన్యువల్ లెటర్స్ ఉంటాయి దాంట్లో ఒక ఎస్ లెటర్ ఊడిపోయింది పోయింది నేను మాన్యువల్ కార్లు చాలా నడుపుతాను ఆటోమేటిక్ కావాలని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఎందుకు తీసుకున్నాను రా అని ఫీల్ అవుతున్నాను ట్రాఫిక్ లో హైవేలో బాగానే ఉంటది కానీ స్లో మూమెంట్ మూవ్ చేయాలంటే చాలా ఫాస్ట్ గా వెనక్కి వెళ్తాది స్లోగా మూవ్ చేసే మూవ్ కాదు కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేస్తే చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటది కొత్త వాళ్లు ఆటోమేటిక్ నడపాలంటే దేనికో ఒక దానికి గుద్దే స్తారు కొత్త వాళ్ళు మాకు వస్తలే నేను మ్యానువల్ నడిపిన అని ఇది నడిపితే నీకు కంట్రోల్ కాదు రావ ట్రాఫిక్ లో దేనికి ఒకదానికి తాగిస్తా ఉంటావు చాలా కష్టం ఆటోమేటిక్ కార్ నడిపితే మ్యానువల్ కార్ నడిపితే వచ్చే మదర్ వస్తలేదు అందువల్ల దయచేసి ఆటోమేటిక్ కారు కొనే ముందు పదిసార్లు ఆలోచించి టెస్ట్ డ్రైవ్ చేసి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని కొనండి ఈ ఆటోమేటిక్ కారు కొని నడపడానికి పిలుపులు ఇంట్రెస్ట్ ఉండదు మ్యానువల్ కార్ లోనే ఎంజాయ్ మజా ఉంటది
Nice video brother
I bought Tata tiago xz 2018 model 120000km driven for 3.5L is it worth
Worth ye . Nen 2016 3.6 ki konna... So needhi best price
Not worth bro... Better buy a new car than used tata car... 120000 km means it's almost run for life. .. TATA cars are not reliable... On top of it poor customer service..
అన్న cng కార్స్ కొనవచ్చా సేఫ్టీ ఉంటాయా ఒక వీడియో చేయి అన్న
బ్రో సర్వీసింగ్ అస్సలు బాగుండదు , సరిగ్గా చేయరు అని అంటారు. సర్వీసింగ్, స్పెర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అని అంటారు. 10000కిమీ సర్వీస్ ఖర్చు మీకు ఎంత పడుతుంది.
నేను కొత్త కారు తీసుకుందాము అని అనుకుంటున్నా ఎధి తీసుకోను Swift or Tiago..దయచేసి రిప్లీ చేయండి
Nen Tata lo m service related problems face cheyaledu bro
Goto Nissan magnite 4 star safety suv car
Please do review on Tata Tiago Vs Tata Tiago NRG
Bro 2017 Tiago Diesel 2.70 laks teesukovacha pls suggest
ఎక్కడ బ్రో నాకావాలి
@@ajaysimmy Telisina person Chebutunnadu,teesukovachcha.
Diesel Ani alochistunnna maintaince ekkuva vastadanta antunnaru
I sold diesel Tiago 2018 October model 2.90 lakh excellent condition
Budget loo Sunroof car 🚘 introduce chaie bro dhantlo TATA aiethe best…
Altroz best!!!
XM+ S Varient super untadhi
💪💪 TATA 💪💪
Nice owner ship review bro 😍
Thanks brother❤
My height is 5.5 which one better Punch or Tiago or altroz
Thank you brother thank you❤ soo much
Now a days Tata cars are fabulous ,and. Safety is first.....i love tata cars
అన్న cng కార్స్ కొనవచ్చా సేఫ్టీ ఉంటాయా
Bro nee car ni second hand lo ammutava ??
Bro ..pls tell about mileage ..
local lo 18 istadhi bro
Super bro
Altroz or tiago adhi teskovali bro
Anna servising cost entha unthadi anna tiago ke😊
This is the best car❤
Super cheppav anna
Power of TATA❤❤❤❤
Anna seat covers yekkada veyincharu .Yentha ayindhi.nice video
15K atla padindhi brother Mana shop lonae chestam
What about pickup and power bro
Cheppina bro chala bagundhi❤
సూపర్.అన్న....tiago nrg కొనొచ్చ
Always Tata best ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I am using tata altroz xz model, every time I will get 25 + kmpl mileage
Super anna meru
Thanks Brother❤
Bro altroz cheyandi..!
Okay
నువ్వు ఎ౦త వాటేసుకున్న ఇది 3 సిలిండర్ ఇ౦జన్ కారు. అ౦త లేదు దీనికి🤣🤣🤣
daniki 4 star build safety undi
adi chalu daniki
tappu ledu
akkada undi tata 💪💪💪
not a dolla car
@@saradagawithsarath " సరదా" గా 5 మెంబర్స్ ని ఎక్కించుకొని తిరుపతి కొండ ఎక్కు బ్రదర్. 3 సిలిండర్ కారు బండారు బయట పడుతుంది. బిల్ట్ క్వాలిటీ వుండాలి. అదే సమయములో ఇంజిన్లో దమ్ము లేకపోతే నాలిక గీసుకు౦టానికి పనికి రాదు😏😏😏
@@User-if9il11st7w avunu bro
anni places lo kondalu em undavu kada
aina memu kondagattu dagara ekkanu konda meda ki nakemi problem aite raledu
anni kondalu em undavu nen ipatiki chala places ki vellanu oka tirupati konda kosam nen inkoka cylinder petkovala
konda meda kuda super ga working ani cheparu ma frnds evaru aite tata tiago use chestunaro 2016 model cars lo 3 cylinder engine cars e avi kuda tiago xz model
@@saradagawithsarath నేను కొండ ప్రా౦త౦లో అ౦దరూ వు౦టారు.. ఇది పనికి రాదు అని చెప్పడ౦ లేదు. కొండ గట్టు తిరుపతి కొండ కాదు.. శ్రీ శైల౦ కొండ కాదు.. కారు దమ్ము చెక్ చేయడానికి. నేను చెప్పవచ్చేదే౦ట౦టే మైలేజ్ కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు గాక.. కాని ఆ 3 సిలిండర్ ఇంజిన్ కు అ౦త సీను వుండదు అని చెబుతున్నాను
@@User-if9il11st7w emo bhayya ma frnds and memu aite aa 3 cylinders tho ne srisailam and tirupati kuda vellam
bagane work aindi but medi enduku avaledo
okasari showroom ki velli chupinchandi
XUV 3xo review cheyandi brother
Ha chestanu bro❤
Tata Altroz review cheyandi
Tata car numberone safety and best
టాటా పంచ్ ఎలక్ట్రిక్ రివ్యూ చేయండి
👍
body guage is super in Tata cars
I am using TATA Vista TECH Special edition 2014 Model
Low maintenance BUDGET VEHICLE with 4star safety rating GNCAP❤
Next TATA CURVE
Mg Astor base model review
Okay Brother❤
Anna scorpio classic top end review cheppu please
okay Brother cheptha
Lord Tiago!!
New facelift nexon review chey anna
Anna tata altroz review pls
Chesta Brother❤
Tiago ev review chye
Okay bro
Tata altroz review chey bhayya
Done brother
Altroz review pls
Chesta Bro
Build quality paranga Yedho personal experience annaru bro kaani cheppaleru
Nice video
Thanks Brother❤
Tata punch tesukovacha??
Next video chesthunna brother chusi decide avvandi
2021 lo on road price cheppu Anna
7.3L
Altroz review bhayya pls
Okay Brother
Bro Altroz review cheyandi present latest features tho vunadi cheyandi.TIA
My height is 6 ft
Shall I go with this
Recent ga teeskunna bro 340 kilometres thiruganu mileage asalu ravatledhu
Anna i20 review chyu
Oaky bro
Super for supporting Indian brand
Do subscribe
Like
Share
మైలేజ్ ఏంత వస్తుంది ❤
18 local
ana triber car revie chey ana
On road price yantha
8.5 Undhi ippudu