10thclass sukthisudha lesson || సూక్తి సుధ || 10thclassTelugu||New Syllabus 2024 || 4k ||part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @saijyothi7403
    @saijyothi7403 4 วันที่ผ่านมา +1

    Para mela kalugu ante paramathmanu yelaponduthavu Ani anthe kani
    Parula dananni asinchadam kadu

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  4 วันที่ผ่านมา

      ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 👏👏👏 ఏవైనా లోపాలు దొర్లి ఉన్నచో తరువాత ఎడిటింగ్లో సరి చేయగలరని మనవి చేసుకుంటున్నాను.

  • @BalajiRao-p1v
    @BalajiRao-p1v หลายเดือนก่อน +1

    Nice sir

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 3 วันที่ผ่านมา +1

    వెర్రులారా, అర్రువంచి, తడుకల్లగా అనే పదాలకు అర్థాలు చెప్పండి.

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  3 วันที่ผ่านมา

      ముందుగా మీకు ధన్యవాదములు సార్ తప్పక తెలియజేస్తాం సార్

  • @pervaramsudhakar594
    @pervaramsudhakar594 24 วันที่ผ่านมา +1

    Kavi గారి జన్మ దినం.

  • @neerajsatish5132
    @neerajsatish5132 หลายเดือนก่อน +2

    Sir 8 marks questions aa lessons చదవాలి

  • @srinivaspandu206
    @srinivaspandu206 หลายเดือนก่อน +2

    మానవుని తొమ్మిది రంధ్రములు .... అను కీర్తన పూర్తిగా అర్థం చెప్పండి sir..

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  หลายเดือนก่อน

      Ok

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  หลายเดือนก่อน

      తప్పకుండా చెబుతాను సార్. చెప్పి ఉన్నాము ఎడిటింగ్ లో కట్ అయిపోయినట్లు ఉన్నది. నెక్స్ట్ రివైజ్డ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ కీర్తన పూర్తిగా వివరిస్తాను.

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 หลายเดือนก่อน +2

    పద్యాలు కు ముందు భావాలు చెప్పండి..

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  หลายเดือนก่อน

      ముందుగా మీకు ధన్యవాదములు సార్, పాఠ్యాంశము పొడవు పెరుగుతుందని భావాలు చెప్పలేదు ఈసారి సవరణ చేసినప్పుడు తప్పకుండా వాటిని జత చేస్తాను

    • @purijagannadh7121
      @purijagannadh7121 3 วันที่ผ่านมา +1

      సూక్తి సుధ అంటే అర్థం ఏమిటి

    • @Faizugarivinodam
      @Faizugarivinodam  3 วันที่ผ่านมา +1

      @purijagannadh7121 ముందుగా మీకు ధన్యవాదములు సూక్తిసుధ అనగా అమృతం లాంటి పలుకులు, అమృతం లాంటి మాటలు. సూక్తి అనగా పలుకు సుధ అనగా అమృతం.