అతని వీడియో అతనే చూసి షాక్ అయినా RS ప్రవీణ్ | RS Praveen Kumar |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 337

  • @hemalathamudumba5452
    @hemalathamudumba5452 4 หลายเดือนก่อน +41

    రాజకీయం అంటే ఏంటో కరెక్ట్ గా చెప్పారు. ఏ గూటిలో ఉంటే ఆ పాట పాడాలని చాలా బాగా చెప్పారు

  • @vote4u255
    @vote4u255 4 หลายเดือนก่อน +20

    గుండుమీద వెంట్రుకలు తీసుకున్నంత సులువుగ పార్టీలు మారే సిద్ధాంత మోసగాడు

  • @Parushuram3136
    @Parushuram3136 4 หลายเดือนก่อน +38

    జనాలు కన్ఫ్యూస్ కాలేదు నీవు కన్ఫ్యూస్ అయ్యి దొరల గడిలోకి పోయావు..

  • @ChennaRavinder-tw4dp
    @ChennaRavinder-tw4dp 4 หลายเดือนก่อน +64

    మీరు పార్టీ మారినప్పుడే మీ మీద ప్రజలకు నమ్మకం పోయింది

    • @BlueSea8674
      @BlueSea8674 4 หลายเดือนก่อน

      ఒరేయ్ లుచ్చగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్ని పార్టీలు మారిపోయాడురా బామ్మర్ది ?

  • @anilsorupaka5971
    @anilsorupaka5971 4 หลายเดือนก่อน +55

    తెలంగాణ కోసమే ఉన్న పార్టీ మీదే అయితే T.R.S ను B.R.S అనీ పికనికి పెట్టిన్ల. నువ్వు నీ గుండు ఇంకా నమ్మేలా లేరు ఎవరూ తెలంగాణలో.

    • @abhayaswaero2043
      @abhayaswaero2043 4 หลายเดือนก่อน

      మీలాంటి గోషిగాలే అమ్ముడుపోయే వెదవాలు నీతులు మాట్లాడుతున్నారు

  • @narshimnagh3820
    @narshimnagh3820 4 หลายเดือนก่อน +15

    ప్రవీణ్ కుమార్ సర్. మీరు మీ ఊర్లో వార్డ్ నెంబర్ కి కూడా గెలవవు...

  • @shreyanshthestar9843
    @shreyanshthestar9843 4 หลายเดือนก่อน +164

    కనీసం సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావ్ rsp 😂😂

    • @rumaisa2211
      @rumaisa2211 4 หลายเดือนก่อน +9

      సిగ్గు అనేది నీకు లేదు ముందు... అతని గురించి నీకు ఏం తెలుసు అని ఆ పదం వాడుతున్నావ్ బ్రదర్.. అందుకోసమే మన బతుకులు చిరిగిన విస్తరాకుల తయారవుతున్నాయి.. కామెంట్ పెట్టే ముందు ఆలోచన చేసి పెట్టాలి..

    • @shreyanshthestar9843
      @shreyanshthestar9843 4 หลายเดือนก่อน +11

      @@rumaisa2211 నీకు ఎం తెలుసు బ్రో అతని గురించి గుడ్డిగా అతన్ని నమ్మడమేనా

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 4 หลายเดือนก่อน +9

      ​@@rumaisa2211siggundaa, ye party ni prajala gurinchi tittindo, aa party lo vellindu, alaanti vaadini venakesukoshtunnav

    • @BhaskarPolaboina-fs2oh
      @BhaskarPolaboina-fs2oh 4 หลายเดือนก่อน

      వీడు ఇంత పీచకుంట్లోడు అనుకోలేదు గుండు వెదవ వీడికి సిగ్గు శరం లేదు డబ్బులకి ఆశపడి పోయాడు

    • @Mahathi940
      @Mahathi940 4 หลายเดือนก่อน

      ​@@shreyanshthestar9843 మన. కులపొడు. ...అయితే గుడ్డిగా..నమ్మడమే..సిగ్గులేదు.... బహుజనులు ను మోసం చేశాడు

  • @moogachandrashekar12
    @moogachandrashekar12 4 หลายเดือนก่อน +29

    ఈ గుండు మాత్రమే అడుగుతాడట...😂😂😂

  • @Shiny.Offical756
    @Shiny.Offical756 4 หลายเดือนก่อน +112

    KCR వల్లే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను అన్నవాడు ఇప్పుడే KCR రే మంచోడు అంటుండు... ఒక్క ఎంపీ సీట్ కోసం ఇంత డ్రామా అవసరమా

    • @chandugadu2210
      @chandugadu2210 4 หลายเดือนก่อน +2

      Ipudu kcr oddu ani congress ki vote chesamu..ipudu palana chusthe kcr e better anipistundi..state ni kapadukovalante ipudu trs e correct ani ipudu buddi ochindi..alage openion marochu kada

    • @anilkumargundagani7452
      @anilkumargundagani7452 4 หลายเดือนก่อน

      ​@@chandugadu2210bochemi kadu

    • @anilkumargundagani7452
      @anilkumargundagani7452 4 หลายเดือนก่อน

      ​@@chandugadu2210neeku siggu vundara

    • @BlueSea8674
      @BlueSea8674 4 หลายเดือนก่อน +2

      తొక్కేమ్ కాదు.... Kcr పాలనకు గుంపు మేస్త్రి పాలనకు తేడా కనపడటం లేదా?

    • @abhayaswaero2043
      @abhayaswaero2043 4 หลายเดือนก่อน +3

      ఆయనను మాయావతి మోసం చేసింది అందుకే రాజ్యాంగం రక్షణ కోసమే brs కు వెళ్లారు బ్రదర్

  • @th7892
    @th7892 4 หลายเดือนก่อน +13

    అన్నా జై భీమ్ RSP ఎప్పుడైతే BRS లొ చేరాడో అప్పుడే తన విలువ పోగొట్టుకున్నాడు కెసిఆర్ తో చేరి మన దళితులను తీరని ద్రోహం చేశాడు మహా భారతంలో కర్ణుడికి పట్టిన గతే E RSP కి పడుతుంది ఎందుకంటే కెసిఆర్ లాంటి దుర్మార్గుడి పంచన చేరాడు

  • @sreenudharavath8056
    @sreenudharavath8056 4 หลายเดือนก่อน +48

    మీరు ఎంత కేసీఆర్ కు గొప్ప చెప్పిన మీకు కెసిఆర్ కు జన్మలో నమ్మరు......

  • @shaiksaleem1468
    @shaiksaleem1468 4 หลายเดือนก่อน +2

    ఏమో పొడుస్తాడు అనుకున్నాం కానీ అతని గుండులాగా rs తోని ఏమి కాదు ప్రజలకు అర్థమైంది.

  • @krishgoud2551
    @krishgoud2551 4 หลายเดือนก่อน +15

    Trs పార్టీ ఎంపీలు మాత్రమే తెలంగాణా వాదాన్ని వినిపిస్తారు అని అనుకోవడం మి భ్రమ .. తెలంగాణా లో గెలిసిన ప్రతి వెక్తి తెలంగాణా గురించే మాట్లాడుతారు ఏ పార్టీ వారైనా సరే..... మిరు trs mp లు మాత్రమే మాట్లడగలరు అని మి పార్టీ వారు మాత్రమే అనుకుంటారు

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs 4 หลายเดือนก่อน +14

    నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ అన్నారంటే ఆరోపణలు ఎంతమంది అయినా చేస్తారు ఋజువు కావాలి ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు

  • @ShamboShankar-jf2kz
    @ShamboShankar-jf2kz 4 หลายเดือนก่อน +9

    కొన్నాళ్ళు మీరు స్వతంత్రముగా ఉంటే బాగుండేది సార్

  • @ChennaRavinder-tw4dp
    @ChennaRavinder-tw4dp 4 หลายเดือนก่อน +13

    ఇప్పుడు గెలిచిన ఎంపీలు తెలంగాణ వాళ్లకు కాదా

  • @k.nagarjuna3260
    @k.nagarjuna3260 4 หลายเดือนก่อน +1

    నిన్ను వార్డు మెంబర్ గా ఎవరు నమ్మి ఓటు వేయరు

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 หลายเดือนก่อน +1

    తెరాస లో చేరినప్పుడే మీ నిజాయితీ తెలుస్తుంది, అవినీతి పార్టీ లో చేరి నేను ఆకోవకు చెందిన వాడే అని నిరూపించారు, ప్రజలకు అంత తెలుసు కనుకనే అక్కడ ఉంచారు

  • @maahii_369
    @maahii_369 4 หลายเดือนก่อน +7

    RSP నువు ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టిన ఎన్ని ప్రోగ్రాం లు నడిపినా నీకు హిందువులు ఎవరు ఓట్లు వేయరు. నువు నస్తికుడై తే మాత్రం హిందూదేవుళ్ళని మీడియా సాక్షిగా అవమానిస్తావా..,🔥

  • @pvkumar83
    @pvkumar83 4 หลายเดือนก่อน +1

    ప్రవీణ్ గారు...కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లిస్టులో మీరు కూడా వున్నారు...అయినా కూడా ఆ పార్టీలో కొనసాగుతానని ఎలా అంటున్నారు...

  • @boyapatiramesh
    @boyapatiramesh 3 หลายเดือนก่อน +1

    RS Praveen gaaru, people are not confused but you are the most confused person for what ever reason

  • @superbmallappa4648
    @superbmallappa4648 4 หลายเดือนก่อน +6

    ఉకో ఉకో సార్ 😂😂

  • @praveenkumartumma
    @praveenkumartumma 4 หลายเดือนก่อน +4

    గౌరవాన్ని కొల్పోకండి.... కెసిఆర్ కు విలువలు లేవు.... మీ విలువ పోతాది

  • @RKdreamhomes
    @RKdreamhomes 4 หลายเดือนก่อน +1

    NO TRS నుండి పోటీ చేస్తారు

  • @venkatreddy472
    @venkatreddy472 4 หลายเดือนก่อน +11

    కేసీఆర్ ను ఎవ్వరూ నమ్మరు

  • @dlinkdlink1033
    @dlinkdlink1033 4 หลายเดือนก่อน +2

    తెలంగాణ వాదం ఏంటి? తెలంగాణ రాకముందు అది.
    తెలంగాణకు అందవలసిన ప్రయోజనాలకోసం అనాలి.
    Senior journalist sivamurthy

  • @Pa1_Creations
    @Pa1_Creations 4 หลายเดือนก่อน +7

    ప్రవీణ్ కుమార్ గారూ ఎలాంటివారో మీకు తెలీదా రఘన్న?
    వ్యూస్ కోసం,పై నుండి వచ్చే స్ర్రిప్ట్ తో దిగజారకండి...

    • @hind-9999
      @hind-9999 4 หลายเดือนก่อน

      chetha naakoduku RSP

  • @omshivoham4799
    @omshivoham4799 4 หลายเดือนก่อน +1

    తప్పించుకుంటారు

  • @SathyanarayanaK-oy3sg
    @SathyanarayanaK-oy3sg 4 หลายเดือนก่อน +1

    పెద్ద వేస్ట్ ఫెలో పురుగు తీసుకోవా టీవీల ముందుకొచ్చి

  • @raghavendrakeshwal1587
    @raghavendrakeshwal1587 4 หลายเดือนก่อน +10

    😅😢 జనాన్ని నువ్వు కాళ్లు మొక్కిన నిన్ను నమ్మరు😅

    • @abhayaswaero2043
      @abhayaswaero2043 4 หลายเดือนก่อน

      మీలాంటి దింగలు, అమ్ముడుపోతే తప్పు లేదు కానీ పేదల బతుకులు మార్చడానికి ఆయన పార్టీ మారితే తప్ప..!

  • @shevagiri6043
    @shevagiri6043 4 หลายเดือนก่อน +1

    ఎలాన్ మాస్క్ ఒక వ్యాపారి మేధావికాదు

  • @onscreen3637
    @onscreen3637 4 หลายเดือนก่อน +1

    అమెరికాలో EVM లు నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటాయి.. ఇండియాలో ఎలాంటి నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉండవు.. మాములు కాలిక్యులేటర్ పైన 2+2 =అంటే 4 అనే వస్తది. హ్యాక్ చేసి 5 తెప్పించ గలరా.. హ్యాక్ చేయాలి అంటే అది bluetooth లేదా వైఫై లేదా సిమ్ తో కనెక్ట్ అయి ఉండాలి. మన EVM లలో ఆ వ్యవస్థ లేదు.

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 4 หลายเดือนก่อน +1

    BRS మార్చినప్పుడు iyepoyendhi😂

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs 4 หลายเดือนก่อน +14

    టాంపరింగ్ అస్సలు జరగదు జరిగే పరిస్థితి కూడా ఉండదు ఓడిపోయిన వాళ్ళ ట్యాంపరింగ్ జరిగిందని అంటారు

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 4 หลายเดือนก่อน +1

    నీవు దొర కాపలా అని ప్రజలకు అర్థం ఆయిoది

  • @vote4u255
    @vote4u255 4 หลายเดือนก่อน +1

    ఇలాంటి మోసగాడిని నమ్మవద్దు

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 4 หลายเดือนก่อน +2

    ప్రజలు ఇచ్చిన తీర్పును ఎలా ధిక్కరిస్తారా brs pinkees😂

  • @pranayraj3474
    @pranayraj3474 4 หลายเดือนก่อน +2

    కనీసం ఒక్క సారి కూడా evm lanu chudani vadi matalu పట్టుకొని మాట్లాడే నువ్వు ఐపీఎస్ అంటే నమ్మలేక పోతున్నాను
    ఎలన్ మస్క్ గొప్ప ఐతే ఇండియా వచ్చి ఇక్కడ ప్రూవ్ చేయమను ఓడిపోయిన ప్రతీ ఒకరు మన దేశ గర్వం అయినా ECIL ను ఆవామానిOచడమే

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 4 หลายเดือนก่อน +5

    సూటిగా chandra shekar rao అవినీతి, కుటుంబ నిరంకుశ పాలన, రాష్ట్రమును అప్పుల పాలు చేసి, kalesvaram project ను ముంచిన విషయం ప్రజలకు తెలిసిందనే విషయం నిజాయితీగ ఒప్పుకొండి

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath4047 4 หลายเดือนก่อน +2

    ఎలాన్ మస్క్ గారు అన్న మాట మన EVM లకు వర్తించదు ఎందుకంటే . మన EVM లు ఇంటర్నెట్, బ్లుతుత్ వైఫై లాంటివి వేటితో అనుసంధానం కాదు.. కానీ ఇతర దేశాలలో అలా వాటితో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ దేశాలలో హాక్ చెయవచ్చు. మన దేశంలోని EVM లను హాక్ చేయడంఅసాధ్యం.

  • @vamstimes3465
    @vamstimes3465 4 หลายเดือนก่อน +7

    ఈ దశాబ్దపు వరస్ట్ రాజకీయ నాయకుడు ఇతనే

  • @sujjinanu5640
    @sujjinanu5640 4 หลายเดือนก่อน +1

    RIP RSP😢

  • @kasojubrahmachary2912
    @kasojubrahmachary2912 4 หลายเดือนก่อน +1

    గెలిచినా 17 మంది MP తెలంగాణా వారు కాదా BRS పార్టీ వాళ్ళు గెలిస్తేనే తెలంగాణా వాళ్ళు గెలిచినట్టా

  • @Accountability-ms7bp
    @Accountability-ms7bp 4 หลายเดือนก่อน +1

    అపు నీ కవరింక్ ముచ్చట్ల...😅

  • @topmtpl
    @topmtpl 4 หลายเดือนก่อน +3

    జనాభా మరియు పేపర్ బ్యాలెట్ లో రిగ్గింగ్ ఇవన్నీ తెలియదా? ఎటువంటి ఔటర్ కనెక్టివిటీ లేని EVM Ela హ్యాక్ అవుతుంది చదువుకున్న నీకు తెలియదా

  • @thirupathikashipaka8460
    @thirupathikashipaka8460 4 หลายเดือนก่อน +16

    ప్రజలు నీకు రాజకీయ సమాధి కట్టారు

    • @BlueSea8674
      @BlueSea8674 4 หลายเดือนก่อน

      పోయి మొగ్గ చికుర మరి.

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 4 หลายเดือนก่อน +5

    గెలవకపోతే పార్టీ మారుస్తాడు విలువలేని రాజకీయాలు

  • @raviprakashkanduri
    @raviprakashkanduri 4 หลายเดือนก่อน +1

    పూటకో మాట మార్చే వాడివి నిన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గురించి బాగానే పోరాడేది

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln 4 หลายเดือนก่อน +1

    5:45 అప్పటి ప్రభుత్వం నిరుద్యోగుల మాట కూడా సీరియస్ గా తీసుకునింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

  • @ERamesh952
    @ERamesh952 4 หลายเดือนก่อน +5

    journalism బ్రో*ర్ గా నువ్వు పెట్టిన thumbnail కి ఈ video కు ఏమన్నా సంబంధం ఉందా....

  • @universalmusiclover4285
    @universalmusiclover4285 4 หลายเดือนก่อน +2

    పెట్టిన థంబ్నైల్ వీడియో ఏది..😂

  • @anjaiahmanthri9061
    @anjaiahmanthri9061 4 หลายเดือนก่อน +5

    ప్రవీణ్ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా నే వోటింగ్ పెర్చెంటేజ్ తగ్గింది

  • @prasadbadala2275
    @prasadbadala2275 4 หลายเดือนก่อน +2

    టిఆర్ఎస్ బీజేపీతో కలిసి వాళ్ళకు ఓటు వేయమని చెప్పింది సార్ మల్ల కెసిఆర్ తెలంగాణ వాదం వినిపిస్తాడు అనేది బి ఆర్ ఎస్ వాళ్ళు బీజేపీకి ఓటు వేయమని చెప్పేటప్పుడు ఉండాలి అయినా కెసిఆర్ సీఎం అయినంక ఇది రాజకీయ పార్టీ అని చెప్పిండు ఉద్యమ పార్టీ కాదు

  • @ErekarRanjeethkumar
    @ErekarRanjeethkumar 4 หลายเดือนก่อน +2

    Rsp నీవు వెస్ట్

  • @praveenkumartumma
    @praveenkumartumma 4 หลายเดือนก่อน

    రేవంత్... కిషన్ రెడ్డి కూడా తెలంగాణా వాళ్ళు కాదన మీ అభిప్రాయం

  • @user-rajkumar128
    @user-rajkumar128 4 หลายเดือนก่อน +8

    😂 దూల తీరింది

  • @anjiallikanti6405
    @anjiallikanti6405 4 หลายเดือนก่อน +9

    ఇంకా బుద్ది రాలేదా rsp

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 4 หลายเดือนก่อน +1

    తమిళనాడు లో ఉన్నా అన్నామలై ని చూసి నేర్చుకో తనుకూడా ఒక ఐ పి ఎస్ ఎలా పని చేస్తున్నారో చూడండి

  • @MogulaiahA
    @MogulaiahA 4 หลายเดือนก่อน +4

    మీ.బీఆరుఏసు.లీడలే.బిజెపీకీఏపీచీంరు.నాకేచేపింరు.బిజెపీకీఏయుమానీభయ

  • @mohanerra6475
    @mohanerra6475 4 หลายเดือนก่อน +1

    Correct

  • @ChennaRavinder-tw4dp
    @ChennaRavinder-tw4dp 4 หลายเดือนก่อน +5

    భద్రాచల తీర్పును అనుకూలంగా తీసుకొని మాట్లాడుతున్నారు

  • @ravidodda2821
    @ravidodda2821 4 หลายเดือนก่อน +16

    420Dongara

    • @abhayaswaero2043
      @abhayaswaero2043 4 หลายเดือนก่อน

      చెప్పు తీసి కొట్టనుండే రా నిన్ను

  • @kirangudepu3685
    @kirangudepu3685 4 หลายเดือนก่อน +1

    Answer not given properly sir

  • @PRAsad7856
    @PRAsad7856 4 หลายเดือนก่อน +2

    As I know, EVM is an OFFLINE MACHINE like CALCULATOR... OFFLINE devices can't be hacked as I know... Hacking can be done ONLINE or WIRELESS or BLUETOOTH devices...

  • @GG-ss6uk
    @GG-ss6uk 4 หลายเดือนก่อน +2

    బొంగు బిషణం...

  • @kanchanarameshramesh5746
    @kanchanarameshramesh5746 4 หลายเดือนก่อน +1

    420gaad

  • @madhukumar3421
    @madhukumar3421 4 หลายเดือนก่อน +2

    BSP lone undi unte - BSP kuda develop ayyedhi Miru kuda develop ayithunde.

  • @samamadhu5085
    @samamadhu5085 4 หลายเดือนก่อน +3

    He was always fight for peopless only 😢... Jai RSP 🔥

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 4 หลายเดือนก่อน +2

    EC can proof if elon comes to india

  • @adhisaidigital781
    @adhisaidigital781 4 หลายเดือนก่อน +5

    అరే హౌలే ఎలెన్ మస్క్ గాడు చెప్పింది అమెరికా evm గురించురా...

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 4 หลายเดือนก่อน +2

    ఛీ జాతీయ పార్టీలో మనవాళ్ళు ఉండరా ఒక పిచకుట్లోడు కూడా ఇలా మాట్లాడటం లేదు కాంగ్రెస్ 8ఎంపీ లు8బీజేపీ8 ఎంపీలు తెలంగాణ వారు కాద ఇంత ముర్కుడివి అనుకోలె ఐతే జాతీయ పార్టీల నీ టేసేద్దం బుద్ది ఉన్ద్దర ర్స్ ప్రవీణ్ మర్రి చెన్న రెడ్డి గారు ఇంద్ర గాంధీ తో పోరాడాడు తెలంగాణకోసం అవిడివ నియంత కాబట్టి మర్రి చెన్నారెడ్డి చరిత్ర లో తక్కువ అయింది మొన్న కెడ్రం లో తెలంగాణ ఎంపీలుస్వంత పార్టి నీ కాదని తెలంగాణ కోసం నిల బడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ తో మాట్లాడించారు వట్టి వెదవవు రా బాబు

  • @Krishnamalli_Official
    @Krishnamalli_Official 4 หลายเดือนก่อน +2

    గెలిసిన MP లు అందరు తెలంగాణ వల్లే. ఆంధ్రా వాళ్ళు కారు. నీలాగా కచరా వాళ్ళు అసలే కారు😅

  • @goudasatyanarayana7701
    @goudasatyanarayana7701 4 หลายเดือนก่อน +1

    Heading కు వీడియో కు సంబంధం ఉండారా బై

  • @ErekarRanjeethkumar
    @ErekarRanjeethkumar 4 หลายเดือนก่อน +3

    ముందు మీరు అంటే చాలా మర్యాద గౌరవం ఉండేది, కానీ మీరు ఇపుడు వెస్ట్

  • @dlinkdlink1033
    @dlinkdlink1033 4 หลายเดือนก่อน

    Where is video?

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 4 หลายเดือนก่อน +4

    TELANGANA SOMUNU DOSUKUNADI KUDA KCR KUTUBHAMU

    • @chandugadu2210
      @chandugadu2210 4 หลายเดือนก่อน

      Ipudu pakka rshtrala vallaki dochipettadaniki ready avtunnaru..kcr telangana vallaku entho kontha chesaru

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 4 หลายเดือนก่อน

      Kcr gadu peekindem ledhu antha pinkys drama​@@chandugadu2210

  • @ss-ms3wj
    @ss-ms3wj 4 หลายเดือนก่อน +1

    Evm hack kaadhu kaani ballot papers motham mee gurthe kottuni change chesthe inka danger ⚡⚡⚡

  • @dariyapuramchinna3441
    @dariyapuramchinna3441 4 หลายเดือนก่อน

    10 years lo unnappudu em adugu thecharu central nunchi cheppandi sir

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 4 หลายเดือนก่อน

    డీజీపీ అవ్వాల్సిన మనిషి.... మొత్తం పోయింది...

  • @durgaprasadpeddapalli4964
    @durgaprasadpeddapalli4964 4 หลายเดือนก่อน +1

    Ist related

  • @kanchanarameshramesh5746
    @kanchanarameshramesh5746 4 หลายเดือนก่อน +1

    vast

  • @rajeshodela2434
    @rajeshodela2434 4 หลายเดือนก่อน +9

    Gundu gundu gundunnara time chusthe 2 nara

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂🙏🙏🙏🙏🙏

  • @ravikumar4412
    @ravikumar4412 4 หลายเดือนก่อน +1

    Dont trust RS words

  • @JeevanChunchu-mj4hu
    @JeevanChunchu-mj4hu 4 หลายเดือนก่อน

    Always RSP 🩷

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 4 หลายเดือนก่อน +2

    ఈవీఎం లో మార్చేస్తున్నారు

  • @sagarkogila8517
    @sagarkogila8517 4 หลายเดือนก่อน +1

    All the best for next steps sir

  • @dharmarao6959
    @dharmarao6959 2 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులందరూ ఇలాగే మాట్లాడుతారు ఎంపీల్ని తాకట్టు పెడతా ఢిల్లీలో ఇలా అందరికీ కేసులు ఉన్నాయి ఇలాంటి చదువుకున్న ఐపీఎస్సీ కూడా ఇలా మాట్లాడితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి

  • @praveenkumartumma
    @praveenkumartumma 4 หลายเดือนก่อน

    మీరు ఇంకా 2014 లోన్ వున్నారు....

  • @telanganamooknayak7530
    @telanganamooknayak7530 4 หลายเดือนก่อน

    ఉక్కో రా బామ్మర్ది....

  • @MohanKavalla-om4tf
    @MohanKavalla-om4tf 4 หลายเดือนก่อน +1

    donga donga ammo dongaa

  • @rajdevara3417
    @rajdevara3417 4 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾

  • @msrmotivationalwellness6897
    @msrmotivationalwellness6897 4 หลายเดือนก่อน +1

    Suthi

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 4 หลายเดือนก่อน +1

    Telangana prayojanalu Ishtar leni kcr tho kalisavu praveen

  • @AdvDasari
    @AdvDasari 4 หลายเดือนก่อน +1

    😅😅😅😅😅😅😅joke

  • @AdvocateChandu
    @AdvocateChandu 4 หลายเดือนก่อน

    No comments...
    No use...

  • @varunkaran5844
    @varunkaran5844 4 หลายเดือนก่อน +1

    Elanmsk cheppaledhu okasari fact chekchesukondi

  • @mohammedabbas1073
    @mohammedabbas1073 4 หลายเดือนก่อน +1

    Is trs party only belongs to telangana

  • @DNR.smrm.1022
    @DNR.smrm.1022 4 หลายเดือนก่อน

    ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఇరుకున్నారు.అందుకే BRS పార్టీ లో చేరారు.

  • @vir-i5t
    @vir-i5t 4 หลายเดือนก่อน +1

    Veedoka IPS falthugadu

  • @Journeywithmahesh1
    @Journeywithmahesh1 4 หลายเดือนก่อน

    Donga votlu gudhukundhamani na 😂😂