Praise the lord brother nenu kuda edaleka pothunna brother plzzz pray for me I'm physically handicapped and chronic problem painful health problem 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
ఈదలేనయ్యా ఈ జీవిత యాత్రను నడువలేనయ్యా ఈ లోకమందున శ్రీమంతడా నిష్కలంకుడా నిర్మాణకుడా నా యేసురాజా పునర్జన్మ నిచ్చావు నీ రక్తముతో నన్ను నడిపించావు నీ వాక్కుతో ఏ మంచి చూచి నన్ను ఎన్నుకున్నావయ్యా ఏ ఆశతో నన్ను పిలిచావయ్యా " ఈద " అంజురపు చెట్టువలె నేనున్నాను ద్రాక్షతీగలాగ నన్ను చేయవా ఫలియించే పుస్ఫామునై షారోను పొలములో పరిమళ సువాసనయై వ్యాపించెదనయ్యా " ఈద " నిన్ను గూర్చిన వార్త విని భీతిల్లగా అనుదినము నా గుండె మందుచుండెనే ఎలా ఎలా నడవాలో నాకు నేర్పుమయ్యా నీ పాద సన్నిధిలో ఉందిపోవాలయ్యా " ఈద "
Nice voice brother Daniel ,God bless you.iam from G l puram.
Ma charlo okka mamma padidhi
Athmiya kirthanalu
Glory to God 👍👍💐
Praise the Lord brother
Very nice song 🙏🙏🙏
Praise the lord brother 🙌 💗🙌🙏🙏
Praise the lord annaya 🙏
Woooow 👏👏👏👏👏🎹 .... Superb
Praise the lord brother nenu kuda edaleka pothunna brother plzzz pray for me I'm physically handicapped and chronic problem painful health problem 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Jesus with you sister
Just prayer prayer prayer.
Praise the Lord
Praised the lo
praise the Lord
Devudu daivikamaina healing evvali brother 🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
Mee magazine vathundi brother chala bavuntai brother 🙏🙌🙏
Good.song.glory.to.god.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song Anna may God bless holy ministries with more spiritual songs
Bagundi anna
God bless you brother 🙌 ♥️ 🙌
సూపర్ అన్నా
Super sir
good song
JESUS is love
ఆమెన్ ఆమెన్ 😭😭😭😭🙏🙏🙏🙏🙌
Vadhanalu anna 👨👨👦👦🍇🧑🎓😭🙏🏼
Track pettandi
ఈదలేనయ్యా ఈ జీవిత యాత్రను
నడువలేనయ్యా ఈ లోకమందున
శ్రీమంతడా నిష్కలంకుడా నిర్మాణకుడా నా యేసురాజా
పునర్జన్మ నిచ్చావు నీ రక్తముతో
నన్ను నడిపించావు నీ వాక్కుతో
ఏ మంచి చూచి నన్ను ఎన్నుకున్నావయ్యా
ఏ ఆశతో నన్ను పిలిచావయ్యా
" ఈద "
అంజురపు చెట్టువలె నేనున్నాను
ద్రాక్షతీగలాగ నన్ను చేయవా
ఫలియించే పుస్ఫామునై షారోను పొలములో
పరిమళ సువాసనయై వ్యాపించెదనయ్యా
" ఈద "
నిన్ను గూర్చిన వార్త విని భీతిల్లగా
అనుదినము నా గుండె మందుచుండెనే
ఎలా ఎలా నడవాలో నాకు నేర్పుమయ్యా
నీ పాద సన్నిధిలో ఉందిపోవాలయ్యా
" ఈద "
సూపర్ సాంగ్
4
Praise the lord Anna 🙏🙏🙏
Glory to God😇🙏👼
Praise the lord annaya🙏🙏🙏🙏
Glory 2 god
Ww
🙏🏻🙏🏻🙏🏻
దీవెనయ్య సాంగ్స్ బాగున్నాయి కానీ తప్పుడు బాప్తీస్మం ఇస్తున్నాడు. అపో 2:38 ప్రకారం గా అపొస్తులు ఇచ్చిన బాప్తీస్మం ఇవ్వవడం లేదు.
Praise the lord