Naa Yesu Rajyam|| Yosepu || Chanti || Nancharaiah || AM CHURCH ||4K||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 9

  • @amchurchvja
    @amchurchvja  ปีที่แล้ว +7

    నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
    అందులో నేను నివసింతును (2)
    సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
    ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) (నా యేసు)
    1.అవినీతియే ఉండని రాజ్యము
    ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
    ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
    ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) (నా యేసు)
    2.హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
    యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
    ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
    నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) (నా యేసు)

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 11 หลายเดือนก่อน +2

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 👍👍👍

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు 👍👍👍❤️❤️❤️

  • @rajeswaripattem8623
    @rajeswaripattem8623 ปีที่แล้ว +6

    Praise the Lord

  • @enookarajuenookaraju4230
    @enookarajuenookaraju4230 ปีที่แล้ว +7

    🙏Praise the lord 🙏

  • @navna173
    @navna173 ปีที่แล้ว +3

    Glory to god 🙏

  • @kvinodkumar3322
    @kvinodkumar3322 ปีที่แล้ว +6

    Prise the lord

  • @Mary_Gandreddi777
    @Mary_Gandreddi777 ปีที่แล้ว +6

    Praise the lord 🙏

  • @john-u6s9b
    @john-u6s9b ปีที่แล้ว +5

    జాషువా రాంబాబు కంటే మీరే బాగా పాడేరు.