See YS Jagan And Roja Reactions Over Doctor Answer | Pawan Kalyan | Tirupati Stampede | Sahithi Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น •

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM วันที่ผ่านมา +2

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
    ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు.
    ✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
    ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
    ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
    ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
    ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
    ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
    ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏🙏🙏qwwetyioppiiuijjhggfsszzcvbnmllpoiuyygfdssaaqqqqqaaaqaq

  • @Teja0009
    @Teja0009 16 ชั่วโมงที่ผ่านมา

    సవలన్న బాగోతం బాగుంది.కానీ ప్రజలు నమ్మరు 😂😂😂😂

  • @PathlavathLaxmi-fd3zj
    @PathlavathLaxmi-fd3zj 20 ชั่วโมงที่ผ่านมา +1

    జై పవన్

  • @sairam5910
    @sairam5910 2 ชั่วโมงที่ผ่านมา

    Jai jana sena

  • @nagarjunak5766
    @nagarjunak5766 18 ชั่วโมงที่ผ่านมา

    normal jagan will be in his home right , oh intlo pk ....

  • @nagaraju507
    @nagaraju507 วันที่ผ่านมา +1

    స్మైల్ 😂😂😂

  • @PAVANKUMAR-jg1xe
    @PAVANKUMAR-jg1xe วันที่ผ่านมา +1

    Vedu vede smile

  • @pkpowerstar1104
    @pkpowerstar1104 วันที่ผ่านมา

    Orey neee smile entraaa

  • @InduriGopal
    @InduriGopal 15 ชั่วโมงที่ผ่านมา

    Mohudi kottindu anee mindenu deggari pondandanta poyee veedike chebutunnara meeru hindhuvulu siggundali