తాత మనవడు | Thatha Manavadu | Latest Telugu Short Film 2024 | Bhaskar Akena | Karimnagar Kurradu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2024
  • తాత మనవడు | Thatha Manavadu | Latest Telugu Short Film | Director Bhaskar Akena | Karimnagar Kurradu
    #ThathaManavadu #karimnagarkurradu #telugushortfilm2024 #bhaskarakena #telugushortfilms #villagecomedy #emotionalshortfilm #familyshortfilms #love
    Editing-Di-Musi-Story-Diretion
    Bhaskar Akena 9704142251
    Story-Dialogues: Komire Sathyanarayana
    camera: Abhishek
    Support: Dappu Bhaskar
    Produer: D.r Smt. M Vijayalaxmi
    cast: Rihan Goutham, Radhakishan
    Roopa, Manisha, Mekala Srikanth
    Sai pusala, Thirupathi, Shankar
    Bhairagoni Bhaskar, Rajkumar
  • บันเทิง

ความคิดเห็น • 36

  • @keshireddykanakareddyfilms
    @keshireddykanakareddyfilms 19 วันที่ผ่านมา +11

    సహజ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు శ్రీ బండారి రాధా కిషన్ సారు గారి నటన అద్భుతం. ఒక గ్రామ పెద్ద మనిషిగా, గౌరవంగా హుందాగా నటించిన తీరు మహా అద్భుతం. వీరు నటించినారు అనే దాని కంటే జీవించినారు అనడమే మంచిది. మీరు ఇలాంటి క్యారెక్టర్లు చేసి, వెండి తెరపై కూడా మీ నటన కౌశలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ.... మీ ప్రియ మిత్రుడు.......

  • @vasu30303
    @vasu30303 18 วันที่ผ่านมา +6

    చాలా బాగుంది నీ తాత మనవడు షార్ట్ ఫిలిం... హార్ట్ టచ్ అయింది..... అల్ ది బెస్ట్ రా. శ్రీకాంత్...❤

  • @mallikpatel833
    @mallikpatel833 18 วันที่ผ่านมา +4

    చాలా బాగుంది శ్రీకాంత్ ఆన్న 🌷

  • @sr__editz___999
    @sr__editz___999 18 วันที่ผ่านมา +4

    అందరూ చాలా చాలా చాలా బాగా నటించారు

  • @keshireddykanakareddyfilms
    @keshireddykanakareddyfilms 19 วันที่ผ่านมา +5

    స్టోరీ బాగుంది పాపి శ్రీకాంత్ గారి నటన మనీషా, రూప, మల్టీ స్టార్ రాజ్ కుమార్ గారు నటన వారి వారి పరిధిలో బ్రహ్మాండంగానే చేశారు. దర్శకత్వం కెమెరా ఎడిటింగ్ ఈ సినిమాకు హైలెట్...... ఇంకా మానవుడు కూడా హైలెట్......

  • @suddalarajesh
    @suddalarajesh 18 วันที่ผ่านมา +4

    స్టోరీ చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు సూపర్ 💐👏👌

  • @edunurivenkat2545
    @edunurivenkat2545 18 วันที่ผ่านมา +4

    చాలా బాగుంది బ్రదర్

  • @ashokvemula8770
    @ashokvemula8770 18 วันที่ผ่านมา +4

    అద్భుతం
    చాలా మంచి కథ అంశం తోటి మంచి సినిమా తీశారు శ్రీకాంత్ కి ఈ పాత్ర దేరకడం నిజంగా అదృష్టం సూపర్ చాలా బాగుంది అందరూ బాగా చేశారు రాధాకృష్ణ సార్ ఇరగదీశాడు

  • @vrs19tvpeddapalli35
    @vrs19tvpeddapalli35 18 วันที่ผ่านมา +4

    💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥳🥳

  • @dtmfolksongs3778
    @dtmfolksongs3778 18 วันที่ผ่านมา +4

    కథ బాగుంది అందరికీ నచ్చేల ఉంది పిల్లవాడు పెద్దాయన ఇద్దరు బాగ నటించారు ఈ విడియోకొందరికైనా ఉపయుగా పడుతుంది

  • @shathakumar7649
    @shathakumar7649 19 วันที่ผ่านมา +4

    సూపర్ స్టోరీ చాలా బాగుంది👌 తండ్రి కొడుకుల సెంటిమెంటు 👌 మనవడు కుటుంబాన్ని కలపడం👍 ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలకు అద్దం పట్టినట్టుగా ఉంది👍👍 సూపర్ భాస్కర్ అన్న డైరెక్షన్ చాలా చాలా బాగుంది👍👍💐💐

  • @MedaPadma-zw8bm
    @MedaPadma-zw8bm 18 วันที่ผ่านมา +4

    Story chala. Bagundhi

  • @villagelifecinema
    @villagelifecinema 20 วันที่ผ่านมา +4

    సూపర్ 👍👍వీడియో బాగుంది. స్టోరీ 👍👍👌👌

  • @thotanagesh3045
    @thotanagesh3045 17 วันที่ผ่านมา +4

    Superb❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @keshireddykanakareddyfilms
    @keshireddykanakareddyfilms 19 วันที่ผ่านมา +4

    సీనియర్ నటుడు మా అన్న నగునూరి భాస్కర్ గారి నటన, రాధాకృష్ణ గారి నటన పెద్దమనుషులుగా సూపర్ జోడి. వీరు నటన చాలా బాగుంది

  • @rameshbandi7068
    @rameshbandi7068 14 วันที่ผ่านมา +2

    Thank you Bhaskar Anna..my first short film acting 🥰🥰🥰

  • @SrinivasManupati-bi3hu
    @SrinivasManupati-bi3hu 18 วันที่ผ่านมา +4

    సూపర్..❤

  • @rameshindarapu4742
    @rameshindarapu4742 18 วันที่ผ่านมา +4

    Super 💯💯💯💯❤

  • @tajrazve5425
    @tajrazve5425 18 วันที่ผ่านมา +3

    Super srikanth Anna 👍👌👌👌👌

  • @AnuradhaRatakonda-lv6gj
    @AnuradhaRatakonda-lv6gj 18 วันที่ผ่านมา +4

    👌👌😃

  • @user-gq4qh8mh4p
    @user-gq4qh8mh4p 20 วันที่ผ่านมา +4

    Every body good acting hert touching super

  • @visualwonders7463
    @visualwonders7463 17 วันที่ผ่านมา +4

    Chala rojulu tarvata manchi film choosananna bhavana thank you

  • @SPFOLKS
    @SPFOLKS 20 วันที่ผ่านมา +4

    Superb

  • @SrinivasReddy-iv9dc
    @SrinivasReddy-iv9dc 20 วันที่ผ่านมา +5

    Very interesting story.super mind-blowing sentiment.bhasker pentastick

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 20 วันที่ผ่านมา +5

    😂❤🎉. Superb 👌👍 👏. 🙏🙏🙏. 🌹

  • @narsaiahkunduru647
    @narsaiahkunduru647 20 วันที่ผ่านมา +4

    Super❤❤❤

  • @telugufuntv
    @telugufuntv 20 วันที่ผ่านมา +7

    Supero super ,acting sentment,Mainly Direction adirindi .God gives you good future 💐💐💐💐💐💐💐🍵💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🍵🍵💐 rndariko life echharu God 🙏🏿 bless you Nanna

  • @SandhyaRani-yg8tz
    @SandhyaRani-yg8tz 15 วันที่ผ่านมา +3

    Super story basker anna

  • @1inallTv
    @1inallTv 20 วันที่ผ่านมา +5

    Very intresting story ,.Mind blowing emotiol simplt super duper fentastic.Direction adursh 🤷💐💐💐💐💐💐💐

  • @sontekommujangaiah3412
    @sontekommujangaiah3412 18 วันที่ผ่านมา +3

    Good Message

  • @jordhartalkies9380
    @jordhartalkies9380 19 วันที่ผ่านมา +4

    Nice Making Basker Anna❤❤❤

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 17 วันที่ผ่านมา +3

    I like such useful movies to society, thank you 🎉.

  • @murikisrinivas930
    @murikisrinivas930 2 วันที่ผ่านมา

    సూపర్‌ అంధరు నటించలే జీవించారు❤😂❤

  • @prasadranga621
    @prasadranga621 7 วันที่ผ่านมา

    Super

  • @saisasipriya3408
    @saisasipriya3408 12 วันที่ผ่านมา

    Part 2 when nice story