Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Latest Interview | Journalist Diary Satish Babu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2021
  • Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Latest Interview |
    Journalist Diary Satish Babu
    #varaprasadreddy #journalistdairy #satishbabu
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 501

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 3 ปีที่แล้ว +93

    ఈ రోజుల్లో మంచితనంతో ఉండటం కోడ ఓక శాపం సార్, నీతిగా ఉండే వాళ్ళు ఓక లైక్ కోట్టండి ......చూద్దాం.

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 3 ปีที่แล้ว +161

    ఎవరో విదేశస్తుడు తక్కువ చేసి మాట్లాడినందుకు సంబంధం లేని రంగంలో ఇదిరా నాదేశ మేధస్సు అని నిరూపించి దేశం దమ్ము చూపించిన వరప్రసాద్ సారు గారికి శతకోటి వందనాలు....🙏🙏🙏

    • @shivacheruku3500
      @shivacheruku3500 3 ปีที่แล้ว +2

      ప్రతి పేద వాడికి నమ్మకాన్ని కల్పి చాలని కోరుకుంటున్నాను. దయ చేసి ఈ నిరుత్సాహం వదిలి వేయండి.

    • @srinathreddybotta3492
      @srinathreddybotta3492 3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @shobharanitatineni2629
    @shobharanitatineni2629 3 ปีที่แล้ว +85

    అన్నిటికన్నా ముందు వరప్రసాద్ రెడ్డి గారి మాటల్లో... ఈ రోజుల్లో కనిపించని నిజాయితీ కన్పించి... కనీసం ఇలా ఆలోచించే వారు ఇప్పుడు వున్నారా..? అన్పించింది.... Very informative talk...🙏🙏🙏🙏🙏

  • @shivacheruku3500
    @shivacheruku3500 3 ปีที่แล้ว +78

    ఇ లాంటి ఓక దేశ భక్తుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @brothermarkpatta7073
    @brothermarkpatta7073 3 ปีที่แล้ว +34

    మీలాంటి ఆలోచనా ప్రతిభావంతులు భారతదేశానికి చాలా అవసరం అని భావిస్తున్నాము. నీలో ఉన్న ఈ భావానికి ప్రభుత్వము పద్మ విభూషణ్ గ్రహీతగా చేసింది. మీకు మా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏

  • @naveenreddy5079
    @naveenreddy5079 3 ปีที่แล้ว +24

    That is varaprasad Reddy, మీరు ఉపయోగించే పదాలు "నానో టెక్నాలజీ వర్డ్స్" అని చాలా మంది కి తెలియదు, మి జ్ఞాన సంపద కి శత కోటి వందనాలు.

  • @rajendergoud5545
    @rajendergoud5545 3 ปีที่แล้ว +72

    వర్ష ప్రసాద్ రెడ్డి గారు నమస్కారము
    సర్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగుంది మీలో ఒక గొప్ప దేశభక్తుడు దాగి ఉన్నాడని ఈ రోజే తెలిసింది మొదటి నుంచి మీరంటే మాకు చాలా గౌరవం మీలాంటి వారు మౌనంగా ఉంటే దేశానికి చాలా నష్టం

    • @krishnakumar-fu9sj
      @krishnakumar-fu9sj 3 ปีที่แล้ว +2

      Same feeling

    • @sv8211
      @sv8211 3 ปีที่แล้ว +5

      నాకు ఈయన పట్ల చాలా గౌరవం ఉండేది. కాని ఒక స్థాయి లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణం గా అబద్దాలు చెప్పచ్చా?
      1. భారత ప్రభుత్వం వ్యాక్సిన్ రిసెర్చ్ కోసం 900 కోట్లు 2020 అక్టోబర్ లోనే కేటాయించింది.
      2. 2006 లోనే శాంతా బయోటెక్ లో 60% వాటా ని bioMérieux అనే ఫ్రెంచ్ కంపెనీ కొనుగోలు చేసింది. దాన్ని 2009 కి 80% కి పెంచుకుంది. తర్వాత 2009 లో ఆ కంపెనీ తన వాటా ని sanofi (మరో ఫ్రెంచ్ కంపెనీ) కి అమ్మేసారు. సనోఫి వాళ్లు దాన్ని 2012 కి 97% కి తీసుకెళ్లారు. అంటే మెజారిటి వాటా అప్పటికే విదేశీ కంపెనీ కి ఉంది. 2015 లో కేవలం ఆ మిగిలిన 3% మాత్రమే వాళ్లు 755 కోట్లకి కొనుక్కున్నారు. అది కూడా స్వయం గా శాంతా బయోటెక్ వాళ్లు 2013 నవంబర్ లో FIPB (Foreign Investment Promotion Board) వాళ్లకి సమర్పించిన ప్రపొజల్ ని 2015 లో ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అమ్మినవాళ్లు, కొనుక్కున్న వాళ్లు అంతా బానే ఉన్నారు. ఈయన మోడి మీద ఆక్రోశం వెళ్లగక్కటం ఏంటో?
      3. ఇంక Emergency usage కింద వ్యాక్సిన్లు ఇవ్వటం కేవలం మోడి ప్రభుత్వం చెయ్యలేదు. అనేక దేశాలు చేసాయి. పైగా వీటిని WHO (World Health organisation) రికమెండ్ చేసింది.
      ఈయనకి అంటే ఒక 500 కోట్లు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూర్చుంటే కూడా జరుగుతుంది. కాని సామాన్యుల పరిస్థితి అలా కాదుగా. యూరప్ లో తగ్గినట్లే తగ్గి మళ్లీ 2nd wave అని మొదలయ్యి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కాబట్టి మనకు herd immunity వచ్చిందనుకుని వ్యాక్సిన్ అందుబాటు లో ఉన్నా ఇవ్వకుంటే మళ్లీ కేసుల సంఖ్య పెరిగి లాక్‌డౌన్ లు విధించాల్సిన పరిస్థితి వస్తే దేశం ఎమౌతుంది..ఇప్పటికే ఆర్ధికంగా ఎంతో నష్టపోయిన దేశం మళ్లీ ఆ పరిస్థితి తట్టుకోగలదా?

    • @gshrdy5415
      @gshrdy5415 3 ปีที่แล้ว +3

      @@sv8211 , You didn't hear his interview, he said shareholders made these decisions and he couldn't do anything about it.

    • @sv8211
      @sv8211 3 ปีที่แล้ว +5

      @@gshrdy5415 - He alleged that Modi govt increased FDI in pharma to 100% which is why his company was acquired from French company. But that is a total lie. His company was sold to Sanofi long before Modi become PM.
      He has 17% share in Shantha Biotech and he himself sold it or might have taken shares of Sanofi in exchange.
      He lied that Modi govt increased FDI in pharma to 100% which again is a lie. Modi govt changed just FIPB approval requirement from 49% to 74%. That means earlier if an indian pharma company want to sell to a foreign company, then it needs approval from FIPB if they want to sell more than 49% of its shares. But now that permission is changed to 74%.
      Shantha applied for FIPB approvals thrice to and sold 97% of its shares to Sanofi by 2013 itself. So why is he blaming Modi on this?
      He also lied on Govt's funding to vaccine research.
      I guess he has some personal agenda to make such accusations.

    • @chaitanyak.n.4768
      @chaitanyak.n.4768 3 ปีที่แล้ว +1

      @@sv8211 sadly you're right. He is a good entrepreneur but he sold the company share due to his greed. Companies give shares instead of salary to save money.

  • @Satya_780
    @Satya_780 3 ปีที่แล้ว +79

    కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్.. ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అనుమానం లేకుండా మొదటి స్థానంలో ఉండాల్సిన ఇంటర్వ్యూ ఇది.

    • @bhavanikoneru2780
      @bhavanikoneru2780 3 ปีที่แล้ว

      Reedygari interviews ani alabaga vunatayi

  • @dplanin
    @dplanin 3 ปีที่แล้ว +42

    మీరు తెలుగు జాతి ముద్దు బిడ్డ..👍 మీ గురించి తెలుసు కోవటం సంతోషం గా ఉంది👏👏👏

  • @JournlaistSurender001
    @JournlaistSurender001 3 ปีที่แล้ว +10

    ఇంత ఎమర్జెన్సీ గా వ్యాక్సిన్ లను ఇవ్వడానికి అసలు కారణం.. ఏం చెయ్యాలో తెలియక, మరియు మెడికల్ స్కాం కావచ్చు. Sir మీరు ఇంత స్పష్టంగా మాట్లాడారు.. super మీలాంటి వారి అవసరం ఈ దేశానికి ఎంతో ఉంది. మీరు బయటికి రండి.. మాలాంటి వాళ్ళను మోటివెట్ చెయ్యండి...

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 ปีที่แล้ว +33

    రెడ్డిగారి అభిమాని అని చెప్పుకోవడం నాకిష్టం.
    ఎన్ని ఇబ్బందులెదురైనా మనో నిబ్బరం మీస్వంతం.
    మీలాంటి అభ్యుదయ వాదికి, మానవతా వాదికి సమాజం ఋణ పడి ఉంది. 🙏🙏🙏

    • @mvsn.acharyulu2061
      @mvsn.acharyulu2061 3 ปีที่แล้ว +1

      మీరు ఒక అద్భుతమైన వ్యక్తి

  • @venugopalaraogatti1509
    @venugopalaraogatti1509 3 ปีที่แล้ว +27

    Dr. Varaprsad Reddy garu is really a great citizen of India. We are proud to having a personality like you sir. 🙏🙏🙏🙏🙏

  • @eswararaonandam103
    @eswararaonandam103 3 ปีที่แล้ว +25

    సర్ మీరు ఎంతో మంచి ఉద్దేశ్యంతో ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేస్తే ఆ విశ్వాసం కూడా చూపించ లేదు వీళ్ళని ఏమనాలి.

  • @mohanrao-fw9ix
    @mohanrao-fw9ix 3 ปีที่แล้ว +28

    This is one of the best interview, I think never seen again like Varaprasad Reddy Garu🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +25

    మీరు ఈ వ్యాక్సిన్ చేసుంటే చాలా బాగుంటుంది,ఎందుకంటే మీ చేతి చలువ అంటారు,హస్తవాసి అంటారు,మాతృదేవతను పూజించే ప్రేమించే వ్యక్తి కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరూ ఉండరు,ఉదా కు పుండరీకుడు,మన దేశ ప్రజలన్నా మన సంస్కృతి అన్నా మీకు పూజ్యం 🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🧆🧆🥭🥭🍊🍊🍍🍍🥗🥗🍑🍑🍑💖💖💖💖💖🍨🍨🍨🍧🍧🥙🥣🥣🥣🍛🍛🍲🍲🍎🍎🍎🛕🛕🛕🪔🪔🪔🥥🥥🥥🍌🍌🍯🍯🍯🍓🍓🍒🍒🍒🥳🥳🤗🤗

    • @rcv4479
      @rcv4479 3 ปีที่แล้ว

      పూజ్యం అంటే చెపుతారా దయచేసి🙏

    • @naraharivenkateswarrao2362
      @naraharivenkateswarrao2362 3 ปีที่แล้ว +2

      OK

  • @venkannachannuru7181
    @venkannachannuru7181 3 ปีที่แล้ว +20

    భగవంతుడు మాకు ఇచ్చిన వర ప్రసాదం తమరు.🙏🙏🙏🙏🙏

  • @dhanarajgiduthuri5532
    @dhanarajgiduthuri5532 3 ปีที่แล้ว +3

    మీలాంటి నిజాయితీ పరులు, జాతీయ భావవ్యక్తీకరణ, దేశభక్తులు నా భారతీయుడైనందుకు చాలా చాలా గర్వపడుతున్నాను సర్.వరప్రసాద్ గారు భారతదేశానికి ఒక వరం

  • @aravinddara4263
    @aravinddara4263 3 ปีที่แล้ว +16

    I am big fan of "Journalist dairy" from my childhood sathis baabu garu .yes specialy your's voice

  • @basavarajus4982
    @basavarajus4982 3 ปีที่แล้ว +6

    మీలాంటి మేధావులు భరత మాత గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా ఉంది సార్ మీరు తెలుగు బిడ్డగాపుట్టినందుకు so happy sir ఈ రాజకీయ నాయకులు స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలుగు వారి ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారు సార్ విదేశీ కన్నా స్వదేశీ పరిజ్ఞానం గొప్పది అని చెప్పే భావజాలం ఉన్న వ్యక్తి తెలుగు గడ్డ మీద ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ మోడీ గారు భారత ప్రజల సంసారాలను సంస్కృతిని విదేశీ వాడు ఎవడైనా కొంటే హాయిగా అమ్మేసే నీచమైన స్థాయికి దిగజారి పోయారు ప్రజలు అర్థం చేసుకోవాలని సలహా

  • @nraosimha4732
    @nraosimha4732 3 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో సంభాషణ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుంది.🙏 నాకున్న సందేహమంతా కంపెనీలు చేసే పరిక్షలకు సంభందించిన గణాంకాల విశ్వశ్వనీయతే. డబ్బు కోసం కన్నతల్లి లాంటి శాంతాను పరులకు అమ్ముకున్న విద్యాధికులు ఉన్న ఈ సమాజంలో

  • @theworldinthevlog9970
    @theworldinthevlog9970 3 ปีที่แล้ว +95

    ఎంత మంచి తెలుగు మాట్లాడారో.

  • @Ramachari-yw4xo
    @Ramachari-yw4xo 3 ปีที่แล้ว +29

    He stands for moral values. 😇🙏👼god bless him with health and wealth.

    • @sevaplus2039
      @sevaplus2039 3 ปีที่แล้ว +2

      Export is not because of less demand it is because of helping neighbour countries and we are not able to vaccinate all at a time short of technical establishment. Dr Varaprasad reddy either misunderstood or not understood this.He is agentle man hope understands.

  • @rafeeq_sultana
    @rafeeq_sultana 3 ปีที่แล้ว +94

    మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరన్నా దేశ ద్రోహి అంటే వాళ్లకి కళ్ళు పొతాయ్ sir.

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 ปีที่แล้ว +26

    నీ మాట...... ఎందరికో...... రాచబాట నీ మాటలు మాకు కావాలి.....
    ఎందరికో కావాలి

  • @basavarajus4982
    @basavarajus4982 3 ปีที่แล้ว +6

    భరత మాత బిడ్డ గా నీకున్న అభిప్రాయం నకు మీ విశ్వసనీయతకు ప్రజల ప్రాణాలు మీద మీకున్న నమ్మకానికి జోహార్లు సార్ మీ పాదాలు కు నమస్కరిస్తున్నాను సార్

  • @saichaitanya1337
    @saichaitanya1337 3 ปีที่แล้ว +30

    Moral values + vision = varaprasad reddy garu
    Good interview 👍

  • @akulatrimurty5556
    @akulatrimurty5556 3 ปีที่แล้ว +23

    వరప్రసాద్ రెడ్డిగారు... అద్భుతమైన విశ్లేషణ.. విదేశీ పెట‌్టుబడుల విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరుతెన్నులనుండీ..సరైన సమాచారం లేకుండానే.. అత్యవసరంగా వాక్సిన్.. అనుమతి వరకూ. మానవతావాది, జ్ఞాని శ్రీ వరప్రసాద్ రెడ్డిగారికి నమస్కారాలు.

    • @sv8211
      @sv8211 3 ปีที่แล้ว +2

      నాకు ఈయన పట్ల చాలా గౌరవం ఉండేది. కాని ఒక స్థాయి లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణం గా అబద్దాలు చెప్పచ్చా?
      1. భారత ప్రభుత్వం వ్యాక్సిన్ రిసెర్చ్ కోసం 900 కోట్లు 2020 అక్టోబర్ లోనే కేటాయించింది.
      2. 2006 లోనే శాంతా బయోటెక్ లో 60% వాటా ని bioMérieux అనే ఫ్రెంచ్ కంపెనీ కొనుగోలు చేసింది. దాన్ని 2009 కి 80% కి పెంచుకుంది. తర్వాత 2009 లో ఆ కంపెనీ తన వాటా ని sanofi (మరో ఫ్రెంచ్ కంపెనీ) కి అమ్మేసారు. సనోఫి వాళ్లు దాన్ని 2012 కి 97% కి తీసుకెళ్లారు. అంటే మెజారిటి వాటా అప్పటికే విదేశీ కంపెనీ కి ఉంది. అసలు 2006 కే ఉంది. 2015 లో కేవలం ఆ మిగిలిన 3% మాత్రమే వాళ్లు 755 కోట్లకి కొనుక్కున్నారు. అది కూడా స్వయం గా శాంతా బయోటెక్ వాళ్లు 2013 నవంబర్ లో FIPB (Foreign Investment Promotion Board) వాళ్లకి సమర్పించిన ప్రపొజల్ ని 2015 లో ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అమ్మినవాళ్లు, కొనుక్కున్న వాళ్లు అంతా బానే ఉన్నారు. ఈయన మోడి మీద ఆక్రోశం వెళ్లగక్కటం ఏంటో?
      3. ఇంక Emergency usage కింద వ్యాక్సిన్లు ఇవ్వటం కేవలం మోడి ప్రభుత్వం చెయ్యలేదు. అనేక దేశాలు చేసాయి. పైగా వీటిని WHO (World Health organisation) రికమెండ్ చేసింది.
      ఈయనకి అంటే ఒక 500 కోట్లు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూర్చుంటే కూడా జరుగుతుంది. కాని సామాన్యుల పరిస్థితి అలా కాదుగా. యూరప్ లో తగ్గినట్లే తగ్గి మళ్లీ 2nd wave అని మొదలయ్యి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కాబట్టి మనకు herd immunity వచ్చిందనుకుని వ్యాక్సిన్ అందుబాటు లో ఉన్నా ఇవ్వకుంటే మళ్లీ కేసుల సంఖ్య పెరిగి లాక్‌డౌన్ లు విధించాల్సిన పరిస్థితి వస్తే దేశం ఎమౌతుంది..ఇప్పటికే ఆర్ధికంగా ఎంతో నష్టపోయిన దేశం మళ్లీ ఆ పరిస్థితి తట్టుకోగలదా?

    • @chandukota6776
      @chandukota6776 3 ปีที่แล้ว +1

      @@sv8211 mire desa bhaktulu ala anukoni batuku

    • @sv8211
      @sv8211 3 ปีที่แล้ว

      @@chandukota6776 - Nenu evadiki certificate ivvaledu. kani eeyana cheppina abaddala gurinche comment chesa..chetanaithe nenu cheppina daniki counter ga facts & data tho ra..

    • @vikramadityayechuri5488
      @vikramadityayechuri5488 3 ปีที่แล้ว

      @@sv8211 Sir well said 🙏

    • @factspeaker7145
      @factspeaker7145 3 ปีที่แล้ว +1

      @@sv8211 FDI లపై ఆయన చెప్పిన విషయంలో అసత్యం ఏమీ లేదు...
      అప్పట్లో మన్మోహన్ సింగ్ ను తిట్టిన మోడీ ఇప్పుడేమో FDI (Foreign Direct Investments) లను ఇంకా పెంచారు, దేశాన్ని అమ్మేస్తున్నారు

  • @gopeeniddana7374
    @gopeeniddana7374 3 ปีที่แล้ว +3

    very dignified and knowledgeable interview.This is the first time in my life given highest likes for comments.

  • @narendranlanke783
    @narendranlanke783 3 ปีที่แล้ว +21

    He is really great that's it no second opinion.

  • @subbu707
    @subbu707 3 ปีที่แล้ว +15

    చక్కటి తెలుగు భాష మంచి వ్యాకరణం వాక్సుద్ధి వినసోంపుగ ఉంది రెడ్డిగారు

  • @satyadharma257
    @satyadharma257 3 ปีที่แล้ว +25

    Dr Vara Prasad is a real gem , thorough Gentleman. A patriot , visionary par excellence.we need more people like him in indian business

  • @varaprasadrobbi5581
    @varaprasadrobbi5581 3 ปีที่แล้ว +11

    🙏 మీ నిజాయితీ కి వందనాలు 🙏

  • @sreesai4017
    @sreesai4017 3 ปีที่แล้ว +25

    Great man Varaprasad garu....His Qstns are very much valid...The best interview..

  • @sudhakarrao.g3929
    @sudhakarrao.g3929 3 ปีที่แล้ว +1

    వరప్రసాద్ రెడ్డి గారికి వందనాలు ఈ ఇంటర్వూ నందు తమరు తెల్పిన వివరణ మరియు మీరు పాటించన సమయన్వం అద్భుతం మీకు మరియొక సారి వందనాలు 🙏🙏

  • @sridharmogulapally758
    @sridharmogulapally758 3 ปีที่แล้ว +8

    Seriously one of the best interviews I have seen. ❤️

  • @goodone331
    @goodone331 3 ปีที่แล้ว +12

    Great personality...voice from heart not from mouth.. i always inspire words from sir..respective you sir🙏

  • @deshpan3
    @deshpan3 3 ปีที่แล้ว +8

    I think this is the best interview I've ever seen...

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 ปีที่แล้ว +11

    వరప్రసాద రెడ్డి గారికి నమస్కారం
    మీకు ఇబ్బందిగా వుంటే శాంతా నుండి బయటకు వచ్చేయండి ఇంకో మొక్కనాటి మీ అభిరుచి మేరకు పెంచండి .
    మానవ జాతి మీకు రుణ పడి వుంటుంది.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +31

    "పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అని వేమన ఊరికే అనలేదు.

  • @guptamajeti994
    @guptamajeti994 3 ปีที่แล้ว +25

    India లో ఇంత మంచి మేధావులు ని వాడుకోవచ్చు కధా

    • @gopikarani8172
      @gopikarani8172 3 ปีที่แล้ว +1

      Anthe kada... Kani vadu koru, andaru business minded.... Main mana desham lo ekkuva power unnadi politicians ki... Vallu deshanni ammataniki ready ga unnaru kanee abhivrudhiki munduku raru.

    • @BigBossLaxman
      @BigBossLaxman 3 ปีที่แล้ว +1

      @@gopikarani8172 correct ga chepparu ilanti vallu manaku nayakulaga vundali

    • @gopikarani8172
      @gopikarani8172 3 ปีที่แล้ว +1

      @@BigBossLaxman ha... Adi kala ne anukondi... But ala oohinchukunte entha bagundi😍

    • @BigBossLaxman
      @BigBossLaxman 3 ปีที่แล้ว +2

      @@gopikarani8172 2023 lo Adhi nijam avvali anikorukuntuna kontha manchi manshuluni opinchi politics nilapetti maname gelipinchukovali, lekunte inko 2 or years e lucha nayakulu manalini kuda ammestharu, nasanam chesthunaru, ippudu vunna nayakulu, youth mottham alochinchali, mana India bavundali ante chadhuvukuna medhavulu, desaniki seva cheyadaniki, mundhuku ravali naku endhukule ani andharu intlo mudichukoni kuruchunte. 2022 lo kilo rice Rs, 100. Cooking oil 300 chestharu, Petrol rate 200 chestharu, vuchitha hamila Valla dhesam appulu paluavuthundhi, na avedhana konthamandhi ni aina alochinchela chesthundhi. 2023 lo kulam matham pakkakana petti, prajala gurinchi alochiche, nayakulaku vote veyandi, ledha mere poti cheyandhi, idhi manakosam matrame kadhu bavitharala valla gurinchi, chepthuna vishyam Jai Hind👍🙏💐

    • @velagasaritha292
      @velagasaritha292 3 ปีที่แล้ว +1

      Vupayogapadatanu vadukondira babu ani velithe " maku eantha instavu" ani adigarata mana prabuthva peddalu.manam eannukune prabutvalu Ala eadustunnai eamichestam...

  • @hrishikesavarao6087
    @hrishikesavarao6087 3 ปีที่แล้ว +9

    This is known as willpower . నవావు మాం వృజనే వారయంతే . నపర్వతాసో యదహం మనస్యే. . మమస్వనాత్ కృధు కర్ణో భయాత. . ఏవేదనుద్యున్ కిరణస్సమేజాత్ .
    None check me in the battle field. .
    Not even a mountain can hinder my decision ........,... .
    A deaf is frightened listening to my dreadful voice. .
    Similarly the sun also trembles to learn my determination.(Veda mantras on willpower)

  • @ravindraprasadboga5169
    @ravindraprasadboga5169 3 ปีที่แล้ว +3

    Great Intellectual.. Great Indian..Dr. Vara prasad Sir.. Hats off to Your Patriotism Sir. The next Generations need Your Spirits..

  • @sanatanadharmam2112
    @sanatanadharmam2112 3 ปีที่แล้ว +16

    A great man where the mind is without fear his statement without fear . A journalist should have minumem knowledge about Sir . During interview he say అదృష్టం అనే పదం వాడెడు తప్పు స్వయం కృషి . Please be careful while talk to legendary persons .

  • @mastersspunpipes9252
    @mastersspunpipes9252 3 ปีที่แล้ว +1

    Humble questions... heartfull answers....
    Excellent episode.

  • @velurichaitu
    @velurichaitu 3 ปีที่แล้ว +10

    He is inspiration for many of them...we shd be proud of him

  • @rajendraprasad5085
    @rajendraprasad5085 3 ปีที่แล้ว +6

    He is very straight forward and expressing his honest opinion. Hats off to you Sir.

  • @Gunasekhar2403
    @Gunasekhar2403 3 ปีที่แล้ว +4

    Highly responsible entrepreneur, great humanist , very high level of patriotism...hats off sir.

  • @gksweb8918
    @gksweb8918 2 ปีที่แล้ว

    After స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి తర్వాత FDI గురించి మాట్లాడి, భాధ పడిన వ్యక్తి మీరు..so greatful to you..
    మిమ్మల్ని చూసాక మన దేశంలో భవిష్యత్తు గురించి బాధపడేవారు ఇంకా కొంతమంది ఉన్నారు అని అనిపిస్తుంది.. My sincere salute sir

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu4360 3 ปีที่แล้ว +3

    నేడు మహాశివరాత్రి పర్వదినాన ఒక good news. Bharat Biotech వారి Covaxin కు పూర్తి స్థాయి అనుమతి లభించింది.
    నేడు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు ప్రయోగ ఫలితాల పూర్తి డేటాను భారత్ బయోటెక్ అందించింది.
    ఆ ఫలితాలను పూర్తిగా పరిశీలించిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది.
    పూర్తి స్థాయి అనుమతులు రావడం స్వదేశీ టీకాకు మేలు చేస్తుంది. ఇక నుంచి కోవి షీల్డ్ మాదిరిగానే కోవాక్సిన్ ను కూడా పూర్తి స్థాయి కరోనా టీకాగా ఉపయోగించే అవకాశం వచ్చింది.

  • @badrinarayanaperla4225
    @badrinarayanaperla4225 3 ปีที่แล้ว +3

    What a simple person! Great and informative video. Hatsoff to Shri. Varaprasad Reddy Garu.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 3 ปีที่แล้ว +7

    కరెక్ట్ గా చెప్పారు సర్ 🙏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 ปีที่แล้ว +2

    Amazing interview with illustrations. Dr Varaprasada reddy, a nationalist to the core. Expressed his opinion with open heart. Deserves Bharat Ratna for his outstanding contribution to the pharma field. Salute to the noble soul.

  • @shaikkareem5155
    @shaikkareem5155 3 ปีที่แล้ว +16

    He is one of the Role Model for many innovative thinking scientists and Researchers, we all proud of you.
    Ur knowledge in all aspects is tremendous and outstanding

  • @vy1134
    @vy1134 3 ปีที่แล้ว +3

    Honest to the core... Always a pleasure to listen to him...

  • @firebrand7519
    @firebrand7519 3 ปีที่แล้ว +20

    Satheesh garu being a senior journalist please dont get biased reddy garu chala correct cheptunadu

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 ปีที่แล้ว +6

    నేను నా దేశం స్వతంత్ర భారతదేశం....... అని ఆలోచించే రెడ్డి గారికి వందనం..... అభినందనం వేయి వందనాలు......

  • @honest7363
    @honest7363 3 ปีที่แล้ว +2

    వరప్రసాద్ రెడ్డి గారూ మీ మాటలల్లో మీ గుండెలోతుల్లోని బాధ వ్యక్తమౌతున్నది. మన మేధా శక్తిని appropriate గా ఉపయోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నేడు భారత ప్రభుత్వం దేశీయ కంపెనీలకు 100% fdi ల పేరుతో ఎంత నష్టం కలుగ చేస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చెప్పారు. దేశ భక్తులు ఆలోచించాలి.
    సార్, మీ జాతీయ భావానికి శతకోటి నమస్కారాలు.

  • @chalamraju7571
    @chalamraju7571 3 ปีที่แล้ว +16

    Great man varaprasad reddy gari interview is very interesting and what he expressed is 100% correct

  • @ABC-qk5jg
    @ABC-qk5jg 3 ปีที่แล้ว +21

    The perfect human being in pharmaceutical industry

  • @satyanarayanarongali9421
    @satyanarayanarongali9421 3 ปีที่แล้ว +6

    Very very informative and useful interview

  • @malayappa777
    @malayappa777 3 ปีที่แล้ว +1

    మహాను భావ మీ ప్రతి అక్షరం ఓ పాఠం .

  • @goudashok3048
    @goudashok3048 3 ปีที่แล้ว +5

    ఇది నా దేశ పరిస్థితి.....😭😭

  • @chinnauppala
    @chinnauppala 3 ปีที่แล้ว +11

    Good interview thanks tone news

    • @sairamfunenjoy862
      @sairamfunenjoy862 3 ปีที่แล้ว

      Good information for us .. great legend person vara Prasad sir

  • @navaramkumar
    @navaramkumar 3 ปีที่แล้ว +5

    Sir, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 3 ปีที่แล้ว +8

    రెడ్డి గారు మీరు చాలా దేర్యంగా మాట్లాడారు. Ed దాడులు ఉన్నాయి. కాచుకోండి. దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మి వేస్తున్న వారిని నిశితంగా విమర్శించారు.keep it up sir

  • @amazingvideosbySR7714
    @amazingvideosbySR7714 3 ปีที่แล้ว +1

    Current sir... My opinion also same ... I told my total family members and also my friends about the vaccines.... Wait for 99% results.... Thank you very much sir for good information 🙏

  • @venkateshwarrao5607
    @venkateshwarrao5607 3 ปีที่แล้ว

    Sir. Hatsapp. Yourintellegency. Power

  • @venugopalaraogatti1509
    @venugopalaraogatti1509 3 ปีที่แล้ว +2

    I would like to watch Sir's videos wherever available keeping all my routines s side.

  • @mallikharjunaraomunduri8246
    @mallikharjunaraomunduri8246 3 ปีที่แล้ว

    Good message sir. Abhinandanalu

  • @satishreddy9230
    @satishreddy9230 3 ปีที่แล้ว +1

    True Person With Real Vision and Opinion on Vaccine ......... Legend who Brought First Vaccine in India..... We All Feel Proud Of U Sir

  • @mohanreddy2879
    @mohanreddy2879 3 ปีที่แล้ว +1

    Great interview sir. Thank you both

  • @venugopalkondapaneni252
    @venugopalkondapaneni252 3 ปีที่แล้ว +3

    సుపర్ గాచేప్పరు✌️✌️✌️👌👌👌🌼

  • @prathapanadri
    @prathapanadri 3 ปีที่แล้ว +1

    Very good interview, Hats off to you Varaprasad gaaru👍👍👍👍

  • @JyoVR
    @JyoVR 3 ปีที่แล้ว +7

    కట్టె విరక్కుండా పాము చావకుండా భలేగా మాట్లాడాడు ఈయన! కొన్నేళ్ల క్రితం శాంతా బయోటెక్ వాళ్ళు తెచ్చిన Vaaccine marketing తెగ చేశారు కదా. అది మేము మర్చిపోలేదు. రెడ్డిగారూ, vaacine గురించి మీ అభిప్రాయం బానే చెప్పారు. కానీ, దేశంలో అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తే, తప్పు అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. మన దేశంలో ఉన్నంత భావ వ్యక్తీకరణ స్వాతంత్రం ఇంకెక్కడా లేదు. మిమ్మల్ని 'దేశద్రోహి' అని కూడా ఎవ్వరూ అనరు. అది గుర్తుపెట్టుకోండి. Btw, మీ అహంభావం మటుకు బాగా కనపడింది నాకు.

    • @sv8211
      @sv8211 3 ปีที่แล้ว +3

      చాలా దారుణమైన అబద్దాలు చెప్పాడు ఈయన.. ఫార్మా లో విదేశీ పెట్టుబడులు ఎప్పటినించో ఉన్నాయి. ఈయన 2006 కే తన కంపెనీ లో మెజరిటి వాటా ని విదేశీ కంపెనీ కి అమ్ముకున్నాడు. అప్పటికి మోడి చాలా చిన్న వ్యక్తి. మన్మోహన్ ని దరిద్రుడు అని తిట్టే స్థాయి లేదు. ఉన్న కూడా మోడి ఎప్పుడూ ఒక ప్రధాని ని అలా సంస్కారహీనం గా మాట్లాడింది లేదు. ఈయన 2013 కల్లా తన కంపెనీ లో 97% ఫ్రెంచ్ కంపెనీ కి బాగా లాభాలకు అమ్ముకున్నాడు. ఇప్పుడు మాత్రం నీతులు చెప్తున్నాడు. పైగా.. పెట్టుబడి పెట్టిన ఈయన స్నేహితులు, కంపెనీ లో వాటా(stock options)లు ఉన్న ఇతని ఉద్యోగులు లాభాలకు ఆశపడి అమ్ముకుంటే ఈయన మోడీ మీద అక్కసు వెళ్లగక్కటం ఏంటో..

    • @Kbkmohanraju
      @Kbkmohanraju 3 ปีที่แล้ว +1

      మీరొకటి గమనించారా వాక్సిన్ డెవలప్ చేసిన సైంటిస్ట్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎవరా అసలు దేశభక్తులు...?

  • @ravipsarva
    @ravipsarva 3 ปีที่แล้ว

    100% correct sir. Clear ga explain chesaru.

  • @prakashvantipuli9008
    @prakashvantipuli9008 3 ปีที่แล้ว +2

    Thanks sir

  • @jashwanthreddy9009
    @jashwanthreddy9009 3 ปีที่แล้ว +2

    Media should conduct such type of interviews. Vpr Garu ur legend.

  • @udaynarlapati9928
    @udaynarlapati9928 3 ปีที่แล้ว +2

    Good information sir...

  • @akhayakumarsatapathy1420
    @akhayakumarsatapathy1420 3 ปีที่แล้ว +8

    He is not only a Good Human being , But a Living legend in Pharmaceuticals industry.

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 3 ปีที่แล้ว +1

    I whole heartedly support varaprasad reddys statement's, feelings, emotions, expression, style of presentation. Patriot

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 3 ปีที่แล้ว +3

    Extraordinary situation requires extraordinary solutions. Tell something about source of vivid and wuhan

  • @manimadhav3858
    @manimadhav3858 3 ปีที่แล้ว +2

    Enta nijayathi meaningful ga ardavantham ga matluduthara sir. Ur a great person sir. God bless you sir.

  • @sripalreddy2079
    @sripalreddy2079 ปีที่แล้ว

    Sir, Meeku shathakoti vandanalu. meeru manadeshamlo puttadam maa adrushtam.

  • @kalyan970
    @kalyan970 3 ปีที่แล้ว

    Very grateful for your valuable feedback.....thank u sir

  • @sureshk19
    @sureshk19 3 ปีที่แล้ว +2

    Really Nice interview and Vara Prasad garu 👌

  • @jyothich5232
    @jyothich5232 3 ปีที่แล้ว

    Chala chala respect andi varprasaad garante sir humbleness ki simplicity ki honesty person anipistaru no words about him

  • @murthyrs7089
    @murthyrs7089 3 ปีที่แล้ว

    Great man & Genuine realistic information thankyou somuch sir

  • @sailajareddy72
    @sailajareddy72 3 ปีที่แล้ว +2

    Very Good interview Vara Prasad Reddy very Great person 🙏

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 3 ปีที่แล้ว

    Excellent Dr.varaprasad Reddy Garu. You are 100% correct. We hope the GOVTs will think on your lines in the interest of our country. Hats up to you for your analysis . Defence person.

  • @satyamgudipati6765
    @satyamgudipati6765 3 ปีที่แล้ว +2

    Great interview sir

  • @venkateshyuva
    @venkateshyuva 3 ปีที่แล้ว +2

    What a great person..🙏🙏🙏

  • @sudarsanrao2510
    @sudarsanrao2510 3 ปีที่แล้ว +4

    Excellent interview hear in my life🤔

    • @lakshmikumari6881
      @lakshmikumari6881 3 ปีที่แล้ว

      Excellent interview. talent drained by the country by protocols. He is one such.

  • @harikrishnaramini3981
    @harikrishnaramini3981 3 ปีที่แล้ว

    Sir thanks for sharing the best information 🙏🙏🙏

  • @laxmichand001
    @laxmichand001 3 ปีที่แล้ว

    Great interview. Thank you Vara Prasad Reddy garu and Satish Babu garu.

  • @koteswararaoa9044
    @koteswararaoa9044 3 ปีที่แล้ว

    Tq reddy garu ee rojantha mee maatalu vintu gadipaanu again tq sir for ur inspirational words

  • @atmakurimallikarjuna2573
    @atmakurimallikarjuna2573 3 ปีที่แล้ว

    దేముడు ఎట్లవుంటారో మానవ మాత్రులు లేరు నిజజీవితంలో మీ లాంటి వారిని చూసి దేముడు మీలాంటి వారిలో వున్నారని ప్రతివ్యక్తి నమ్మాలి ఇది నగ్నసత్యం దేముడు మీకు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలి మీరు మీకున్న శక్తిని మీకు ఉన్న అవకాశాలను సద్వినియోగంచేసి ప్రజలకు ఉపయోగడ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @manoharicollectionsonegram7873
    @manoharicollectionsonegram7873 3 ปีที่แล้ว

    Excellent interview sir, I am salute varaprasadareddy garu. He is the real and original INDIAN

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 ปีที่แล้ว +1

    Excellent your......

  • @sujathachittapragada1144
    @sujathachittapragada1144 3 ปีที่แล้ว +2

    A real Human being.who is down to earth and humble.I admire him and salute him.🙏🙏🙏

    • @sireendindi1459
      @sireendindi1459 3 ปีที่แล้ว

      Vara Garu,I have been telling all covid is man made by genetically mixing sars and a fast moving type of flue and requested world virologists to create a gene to enter covid and kill by procreation .May be it can done but the new technology will safeguard world race from barbarians.

  • @jayakrisna3920
    @jayakrisna3920 3 ปีที่แล้ว

    Wonderful interview sir thank you