అన్న నా దగ్గర మన అన్న sc, st లకు చేసిన ఒక దుర్మార్గం అయినా మోసం నా దగ్గర ఉంది నాకు ఒక్కసారి మీ స్టూడియో కీ వచ్చి మీ ద్వారా వివరించే ఆవకాశం ఇవ్వండి. మీ సీమరాజా యువసేన ఆచంట నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా.
ఆన్న సీమ రాజ గారు మీకు ఒక చిన్న విన్నపం 💐💐 ఇట్ల కామెంట్స్ పెడితే, చర్యలు తీసుకుంటారు అని మన రాజంపేట లో అనుకుంటాన్నారు, మన అభిమానులు కామెంట్స్ పెట్టడం మానుకున్నారు సీమ రాజ గారు... ఈ అంశం మీద మీ సూచనలు, సలహాలు ఇస్తారని భావిస్తున్నాం 🎉🎉🎉
నీ లక్ష్యం మాకు తెలుసు అన్న, మన పార్టీ లో నిజాయితీపరుడు ఎవడైనా ఉన్నారు అంటే నువ్వు ఒక్కడివే అని సగౌరవంగా చెప్పుకుంటాం అన్న . మన అన్నకు శాల్వ ఒకటి పంపు అన్న మన సీమరాజ మీడియా తరుపున....
ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అసురుడి కి తప్పకుండా సన్మానం చేయాలి. నిప్పుల గుండంలో ఏసి దొర్లించాలి. జీవితంలో మర్చిపోకూడదు సన్మానాన్ని. 🇮🇳🌳🌳🌳🌳🌳
సీమ రాజా గారు అన్నకి సాలువ తెచ్చి సన్మానం చేస్తే నా తరపున 11 రూపాయలు phonepe చేస్తాను అన్న ని ప్రధానమంత్రి చేశాక నువ్వు ప్రధాన సలహాదారుడు గా ఉండాలి అదే మా కోరిక
జగన్ ను ప్రధానమంత్రిని చేయటమే కాదు, అన్న సూపర్ పరిపాలన ప్రపంచ దేశాన్నిటికి అవసరమైనందున ప్రపంచానికి నాయకుడను ఎలా చేయాలో పరిలించి ఏకచక్రాధిపతిని చేసే బాధ్యత కూడా తీసుకోవలసినదిగా సీమరాజా గార్కి మనవి చేస్తున్నాము.
జగనన్న ఫొటోఫ్రేమ్ కట్టించి రాష్ట్రం నడిబొడ్డున పెట్టించండి సీమరాజా గారు రాష్ట్ర ప్రజలందరూ పాలాభిషేకాలు చేస్తారు అదేదో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు మీ జగనన్న పుట్టాలి మళ్ళీ మళ్ళీ😂😂
ఒక్కటి చెప్పడం మర్చిపోయారు 12 సంవత్సరాలు💐 ప్రపంచంలో ఏ వ్యక్తి బెయిల్ మీద బయట ఉండి కోట్ల మేనేజ్ చేసే ఘనుడు ఎవరూ లేరు ఆ ఘనత మీకే దక్కుతుంది ఇది ఒక రికార్డ్ జింక్ ఒక గొప్పతనం అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకి వెళ్లలేదు అధికారం పోయిన తర్వాత ఆరు మాసాలు అవుతున్న ప్రజెంట్ నువ్వు ఎమ్మెల్యే వై అయినా కోర్టుకి వెళ్లడం లేదు నీకు సాటి ఎవరూ రారు అన్న జగనన్న
జగన్ అన్నా అనేది నీకు అర్థం కాలే అన్నా అవార్డు అంటే అవ్వ కూడా ఆ వార్డ్ లో కూడా ఓటు వేయలేదు అని అర్థం ఇట్లు మీ తెలంగాణ రాష్ట్ర సీమరాజా రాష్ట్ర అధ్యక్షులు 😂
రాజా అన్నియ్య శాలువాకి నా వంతు 11 రూపాయలు ఇస్తా😂😂😂😂
Naa vanthu 11 paisaluu
😂
Sqbash baga chepparu
🙏🏼సీమ రాజా అన్న ఆ శాలువా ఏదో కప్పి మీ అన్నకు హెలికాప్టర్ ఎక్కించండి రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది😂😂😂
ఈ పని చేయాలి అన్న హెలికాప్టర్ ఎక్కుచ్చాడి జగన్ అన్నని త్వరగా.. ఆంధ్ర కి దరిద్రం వదిలిద్ది
@spac139 🤝😂😂
Helicopter ki donation nenu istha
😅
@@SivaYadav-by5su సామి చల్లని మాట చెప్పావు .......అంత సక్కగా జరగాలి🤣👌
మార్నింగ్ మింగుడు కార్యక్రమానికి స్వాగతం.
స్మశానం లో సన్మానం 😂
సీమరాజా గారు! సన్మాన పత్రం బావుంది. శాలువా లేదని బాధ పడకండి, నాదగ్గర ఒక పాత సోలా పూరి దుప్పటి వు0ది,పంపి స్తా 🎉
జై సిమారాజా
అన్నకు సన్మాన పత్రం ఇవ్వాలి
నేను కూడా ప్రధాని ఐయే వరకు నితో తోడుగా నడుస్తాను
నమస్కారం ప్రజలారా అన్నని ప్రధానమంత్రి చేసుకొంతవరకు మనమందరం ముందుకు సాగిపోదాం సీమ రాజన్న కు తోడుగా ఉందా.
అన్నా మనం ఇలాగే జగనన్న సీఎం అయ్యే వరకు పనిచేయాలని కోరుకుంటున్నాను
Naaku nammakam ledu dora sorry 😞 😂😂😂😂😂😂😂😂
Sheen kadanna peem chesevaraku
ఆంధ్రప్రదేశ్ సంకనాకిపొవాలంటే మళ్ళీ జగన్ రావాలి
Avuna eppudu America la undha
సీఎం కాదు pm పోస్టు
సన్మానం 500 కోట్ల వైజాగ్ ప్యాలెస్ లో 36 లక్షల బాత్ టబ్ లో కూర్చోబెట్టి చెయ్యవలసినదిగా కోరుచున్నాను.
👌👌👌
సీమ రాజా ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జై సీమా రాజ అన్న 🎉🎉🎉🎉
లామినేషన్ కూడా చేయాలి అంటే ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి వాట్సాప్ చేసేస్తే సరిపోతుంది సీమారాజా అన్న.
exlent well said
నమస్కారం సీమరాజా 🙏
నువ్వు నిజాలు చెప్పి అన్నని బాగా మింగపెడుతున్నావులే 😂😂😂
సిఎం ఒకసారి అయినాడు కదా ప్రధాని అయితే బాగుంటది రాజు గారు
CM+PM చేసే బాధ్యత సీమ రాజా తీసుకోవాలి
నమస్కారం ప్రజలారా
సీమ రాజన్న శుభోదయం
, రాజా గారు కచ్చితంగా మీరు అన్నకి లామినేషన్ వేసి పంపండి
Super super super video
Super Sema rajanna
అన్నకియు శాలువా ఫండ్ రైజ్ చేయి అన్నా నేను కూడా 11 పైసలు బదిలీ చేస్తాను. దయచేసి అందరు సహాయం చేయండి
Nenu 11 rupee chesta annooo
Good Thout
అన్న నా దగ్గర మన అన్న sc, st లకు చేసిన ఒక దుర్మార్గం అయినా మోసం నా దగ్గర ఉంది నాకు ఒక్కసారి మీ స్టూడియో కీ వచ్చి మీ ద్వారా వివరించే ఆవకాశం ఇవ్వండి.
మీ సీమరాజా యువసేన ఆచంట నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా.
సీమ రాజా అభిమానులు సమావేశం 💞💞💞🥰🥰🥰
అన్నకు సన్మానం పత్రం ఇవ్వాల్సిందే సీమా అన్న 🙏
జై సీమరాజా అన్న మనం మన జలగన్నా నీ ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రధాని నీ చేసుకునే వరకు మన ఈ పోరాటం ఆపవద్దు అన్నా
అన్న నువ్వు ఇ జన్మలో పుట్టినందుకు.. . వ్యదవలకు ఉచ్చ ✊
సీమ రాజన్న సూపర్ అనాలసిస్ భలే చెప్పావు అన్న 🙏🙏🙏🙏👌👌👌💯💯💯
Seema Raja fans chilakaluripeta ✌️✌️✌️✌️✌️✌️✌️✌️👌👌👌👌👌👌👌👌
అన్న సీమరాజా వైస్సార్సీపీ ప్రభుత్వం వున్నప్పుడు దోసుకొని తిన్నవాళ్లు ఎటుపోయారో, ఇంత ఖర్చు, శ్రమ అవసరమా, జై వైస్సార్సీపీ జై జై సీమరాజన్న
శాలువా ఒక్కేట్టేనా ఒక మాల కూడా పంపండి.
అన్నా అమెరికా అధ్యక్షుడు అయ్యే వరకు నీ పట్టుదల ఒగ్గు కథ జై సీమ రాజన్న
సూపర్ రాజ 👌👌
మీకు మీ కుటుంబ సబ్యులకు యాహోవా లోతు యేసు మేరీ సాతాను ఆశిషులు ఉండు గాక ఆమెన్
సీమ రాజా గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక ఉంది
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆన్న సీమ రాజ గారు మీకు ఒక చిన్న విన్నపం 💐💐
ఇట్ల కామెంట్స్ పెడితే, చర్యలు తీసుకుంటారు అని మన రాజంపేట లో అనుకుంటాన్నారు,
మన అభిమానులు కామెంట్స్ పెట్టడం మానుకున్నారు సీమ రాజ గారు...
ఈ అంశం మీద మీ సూచనలు, సలహాలు ఇస్తారని భావిస్తున్నాం 🎉🎉🎉
జై సీమరాజా
అన్నకి సన్మానం కోసం నా వంతు సహకారంగా 11 రూపాయలు మాత్రమే ఇవ్వగలను.. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది 😂😂😂🙏🙏
😂😂
నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం
ఏ దేశానికీ ప్రధాన మంత్రి చేస్తారో క్లారిటీ లేదు సీమ రాజ ప్లీజ్ క్లియర్
యాంస్టర్ డ్యాం ఐలాండ్ కి PM.
Pakistan
పాకిస్తాన్
Somalia ki
Kailash parvathaniki swarupa Nanda cm aite jalagan pm idi pakka
నీ లక్ష్యం మాకు తెలుసు అన్న, మన పార్టీ లో నిజాయితీపరుడు ఎవడైనా ఉన్నారు అంటే నువ్వు ఒక్కడివే అని సగౌరవంగా చెప్పుకుంటాం అన్న . మన అన్నకు శాల్వ ఒకటి పంపు అన్న మన సీమరాజ మీడియా తరుపున....
మీరు చెప్పిన ఈ పదవులన్ని చాలా చాలా చిన్నవి ఈసారి ఏకంగా వంద సంవత్సరాలు అమెరికా ప్రసిడెంట్ గా( GO no 11)తెచ్చిన తరువాత మీ అందరికీ ఉంటుంది ❤
Last speech Super duper hit anna... 100% to 500% correct point chepavu👍😆
పర్లేదు అన్న లామినేషన్ చేసి అయిన అన్న కి సన్మాన పత్రం పంపించాలి అన్న మరియు అలాగే అన్న నీ సన్మానం చేసి నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అసురుడి కి తప్పకుండా సన్మానం చేయాలి. నిప్పుల గుండంలో ఏసి దొర్లించాలి. జీవితంలో మర్చిపోకూడదు సన్మానాన్ని. 🇮🇳🌳🌳🌳🌳🌳
రాజా ,ఇంకేముందిలే అన్న ఇక పిసుకుతూ కుర్చోవడవే నీ దెబ్బతో 😂
🙋🙋🙋🙋seemarajaanna
మీరు అన్న 👍👍👍
Love from Telangana
సీమ రాజా అన్న జగనన్నని సీఎం చేసుకోవాలా ప్రధానమంత్రిని చేసుకోవాలా అదే కాక అమెరికా అధ్యక్షుడు చేసుకోవాలా ఎత్తగానే నువ్వు కష్టపడి చేయాలి జై సీమ రాజా
Seema raja Anna nuv super❤❤❤❤
😂😂💐💐Done
అన్న మీ అన్నలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు... వాడే కిమ్ మావా 👍😂
❤. JAGAN. MAHAA. RAJ. ❤. IS. ELIGBLE. PERSON. ON. THE. STAGE. SANMANAM. AT. PAVURALA. GUTTA. ❤❤❤❤❤❤
👌explanation
V Good😂
Chala bagundi video.
Seemaraja anna miru Inka elanti video's cheyali.anna PM aiye varAku manam kastapadali
2039,2049 ki unna tensions kay saachi pothaadu emo anna
🙏🏻 Namskarum Anna from Telangana 😂
సీమ రాజాను మినిస్టర్ చేసే బాధ్యత టిడిపి ప్రభుత్వానిదే
👍👍👌👌👌👌💪
100% true
Jay ho semaraja fans from Zimbabwe and westindies
From Jamaica & tobago
అన్నా సూపర్ జై సీమా రాజా
👍🏻👍🏻👍🏻👌👌👌
నమస్కారం అన్న 🙏🙏
Good morning seemaraja garu shanam cheyeli nuchepedi 100%correct
న్సమాస్కారం ప్రజలారా యూ సూపర్ అన్న
అన్నకు సన్మానం చేసినందుకు సీమ రాజా గారికి చీపురు పాళ్ళెం ప్రజలకు ధన్యవాదాలు 🙏
సీమ రాజా సూపర్ వీడియో బాగా వివరించారు సూపర్ సీమ రాజా.
ఫ్రేమ్ కన్నా,
ల్యామినేషన్ చేసి పంపడానికి మావంతు సహాయ సహకారాలు చేస్తామని హామీ ఇస్తున్నాము, సీమరాజాగారు.
ప్రధానమంత్రి అయితే దేశాన్నే అమ్ముతారు మీరు super RAAJAA
Super o super 😂😂😂
సీమ రాజా గారు అన్నకి సాలువ తెచ్చి సన్మానం చేస్తే నా తరపున 11 రూపాయలు phonepe చేస్తాను అన్న ని ప్రధానమంత్రి చేశాక నువ్వు ప్రధాన సలహాదారుడు గా ఉండాలి అదే మా కోరిక
మేము కొన్ని వందల మంది దగ్గర వసూలు చేసి పంపిస్తాం అన్నా. డోంట్ వర్రీ.
మీ అన్న కు మీరే సన్మానం చెయ్యాలి సీమ రాజ
enni rojulanumchi ni videos chala miss ayyanu anna❤❤❤❤❤
🇸🇱జగన్ అన్న వెంట నీవు, నీ వెంట నేను ఐక్యమత్యమే మహా భాగ్యం. లవ్ యు సీమ రాజా అన్న.
ఇట్లు నీ అభిమాని❤
అన్నా,మన అన్నను,కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే ముఖ్యమంత్రిని చేసుకుని,కళ్ళు మూసే లోపలే ప్రధానమంత్రిని చేసుకుందాం!తప్పకుండా చేసుకుందాం అన్నా!
సన్మాన పత్రిక బాగుంది సీమ రాజ గారు
Supero Super thammudu చాలా బాగా cheppav
Super Seema Raja Anna
Seemaraja❤❤❤super
జగన్ ను ప్రధానమంత్రిని చేయటమే కాదు, అన్న సూపర్ పరిపాలన ప్రపంచ దేశాన్నిటికి అవసరమైనందున ప్రపంచానికి నాయకుడను ఎలా చేయాలో పరిలించి ఏకచక్రాధిపతిని చేసే బాధ్యత కూడా తీసుకోవలసినదిగా సీమరాజా గార్కి మనవి చేస్తున్నాము.
రాజ వారికి నమస్కారం అన్నాను పీఎం కాదు అమెరిక ప్రెసిడెంట్ ను చేయు నీకు మేమంతా సపోర్ట్ గా వుంటాము
ఆడిటోరియం, ఫంక్షన్ హాల్ అంటున్నావ్, అన్నకి ఓనీల ఫంక్షన్ చేస్తున్నారా ఏంటి?
ఓణీలు ఫంక్షన్ ఐపోయింది.
ఇప్పుడు పెద్ద మనిషైన ఫంక్షన్.
ఎందుకంటే, దిగి పోయేముందు, రెండు చేతులూ ముడ్డెనకాల పెట్టుకుని నడిచాడు అతి కష్టమ్మీద.
🤣
మహిళా ముఖ్యమంత్రి కదా.... ఓనిల ఫంక్షన్ చెయ్యాల్సిందే 😂
Epic comment😂😂
జగనన్న ఫొటోఫ్రేమ్ కట్టించి రాష్ట్రం నడిబొడ్డున పెట్టించండి సీమరాజా గారు రాష్ట్ర ప్రజలందరూ పాలాభిషేకాలు చేస్తారు అదేదో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు మీ జగనన్న పుట్టాలి మళ్ళీ మళ్ళీ😂😂
Super .shmarja.ana
ఇంకొకసారి అవకాశం ఇస్తే నువ్వు చెప్పినవన్నీ చేస్తాడు అన్న కన్ఫామ్
Seemaraja.ana.supur
Sir take care
Very good
నేనువునా అన్నా. అన్నా ను పరాధన మంత్రి చేయాలి అనుకునావలు ఓక like వేసుకోండి😂❤😂❤😢
Seema Raja nuvvu kevvu keka 😂😂😂😂🚩🚩🚩🚩🚩👍👍👍👌👌👌👏👏👏👌
అన్నో ...😂నా వంతు సహాయం నేను కూడా కచ్చితనంగా చేస్తా అన్నాయ్.. ❤😂😂
మీ అన్న గా జూబొమ్మ లాంటివాడు జాగ్రత్తగా చూసుకో
ఒక్కటి చెప్పడం మర్చిపోయారు 12 సంవత్సరాలు💐 ప్రపంచంలో ఏ వ్యక్తి బెయిల్ మీద బయట ఉండి కోట్ల మేనేజ్ చేసే ఘనుడు ఎవరూ లేరు ఆ ఘనత మీకే దక్కుతుంది ఇది ఒక రికార్డ్ జింక్ ఒక గొప్పతనం అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకి వెళ్లలేదు అధికారం పోయిన తర్వాత ఆరు మాసాలు అవుతున్న ప్రజెంట్ నువ్వు ఎమ్మెల్యే వై అయినా కోర్టుకి వెళ్లడం లేదు నీకు సాటి ఎవరూ రారు అన్న జగనన్న
జగన్ అన్నా అనేది నీకు అర్థం కాలే అన్నా అవార్డు అంటే అవ్వ కూడా ఆ వార్డ్ లో కూడా ఓటు వేయలేదు అని అర్థం ఇట్లు మీ తెలంగాణ రాష్ట్ర సీమరాజా రాష్ట్ర అధ్యక్షులు 😂
Seema Raja garru good message
Anna super anna.concepts yela vasthayi neeku raja anna.i ilike ur videos.ur ultimate.
Love you RAJA