Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2023
  • Teachers How to Handle Slow Learners
    B. Vijaya Bhaskar.

ความคิดเห็น • 673

  • @nallanisivaprasad3476
    @nallanisivaprasad3476 9 หลายเดือนก่อน +30

    మీ ఆలోచనలు పుస్తక రూపంలో తేవాలని నా కోరిక.. సార్ 🙏🙏

  • @nadimintivenkatesh143
    @nadimintivenkatesh143 9 หลายเดือนก่อน +13

    చాలా రోజుల తర్వాత ఇంత మంచి మాటలు విన్నాను.......ఆనందంగా ఉంది సార్.....

  • @bgedn5823
    @bgedn5823 9 หลายเดือนก่อน +21

    I have never heard this type of motivational and inspiring speech.... Hats off , sir 🎉

  • @eswararao3099
    @eswararao3099 9 หลายเดือนก่อน +12

    సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనవి. స్పీచ్ /క్లాస్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేటట్లు చెప్పారు. హ్యాట్సాఫ్ 👍

  • @annapoornadevi8381
    @annapoornadevi8381 8 หลายเดือนก่อน +8

    Excellent sir, violent communication గురించి, child గౌరవం గురించి ఎంతో చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @reddyapo1
    @reddyapo1 9 หลายเดือนก่อน +30

    సార్, మీ స్పీచ్ ఈరోజు మరల వినడం జరిగింది. మీరు తూర్పుగోదావరి జిల్లాలో SSA, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా గుర్తు. వాటిని తోటి టీచర్లతో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మీరు చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చిన అంశం , మీ ఇంటికి తాపీ మేస్త్రి తాపీ లేకుండా వస్తే నీకు ఎంత కోపం వస్తుందో. టీచర్ క్లాస్ రూమ్ నకు పాఠాలు చెప్పడానికి వెళ్లేటప్పుడు చాక్ పీస్, డస్టర్ తీసుకుని వెళ్లకుండా ఉండవచ్చా అని చెప్పడం అప్పటినుండి నేను ఏ క్లాస్ కి వెళ్ళిన చాక్ పీస్, డస్టర్ , టెస్ట్ బుక్ తీసుకునే వెళుతూ ఉంటాను. ఇలా ఎన్నో విషయాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. మీలాంటి మంచి ఆఫీసర్ దగ్గర పని చేసే అవకాశం రావడం మా అదృష్టం. మీకు మరొకసారి ధన్యవాదాలు Jogi Reddy, Teacher, Kakinada District.

    • @sujathabattumarthi8182
      @sujathabattumarthi8182 9 หลายเดือนก่อน

      Hii sir good morning,mee speach pade pade vina alanpistundi sir. tq sir

    • @atlasoffun2899
      @atlasoffun2899 9 หลายเดือนก่อน

      Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

  • @DSMMA-sr2ym
    @DSMMA-sr2ym 9 หลายเดือนก่อน +6

    Wonderful Sir,,,,ఇన్నాళ్లు తమకి తెలిసిన విషయాలే గొప్పగా చెబుతున్నాము అనుకుని నిద్రావస్థలో ఉండి చేస్తున్న అపరాధాన్ని ఎలా మేల్కొవాలి భావి భారత నిర్మాణాన్ని ఏవిధంగా సరైన దారిలో నడిపించాలి ఎలా ఆచరించాలి, ఏ విధంగా సమాజ సహితం కోసం కృషి చేయాలి అనే విషయాలను సున్నితమైన మెల్కొలుపుగా వివరించారు దన్యవాదములు తమరికి 🎉🎉🎉🎉

  • @antoni4968
    @antoni4968 9 หลายเดือนก่อน +25

    మన విద్యాధికారులు కూడా చాలా మందికి ఉపాధ్యాయులు చెప్పేది వినే అలవాటు . లేదు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలంటే యాంత్రికంగా పని చేయాల్సివస్తుంది. చక్కని ఉదాహారణలతో జీవిత సత్యాలను జోడించి పాఠం ఆసక్తిగా చెప్తుంటే సిలబస్ ముందుకు పోవడం లేదు సార్. సిలబస్ మిగిలిందని భయంతో పనిచేయాల్సి వస్తుంది. నేను 100% మంచి సమాజాన్ని నిర్మించే టీచర్ని అని నాకు తృప్తిగా ఉంది. ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా సార్లు సంతోషించాను. ఇప్పుడు భయంతో యాంత్రికంగా సిలబస్ పూర్తి చేస్తున్నాను. సార్ ,

    • @lakshmideviperepa8651
      @lakshmideviperepa8651 9 หลายเดือนก่อน +3

      నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.

    • @rekharavindra3064
      @rekharavindra3064 9 หลายเดือนก่อน

      Me toooooo sir

    • @jyothivarada8432
      @jyothivarada8432 9 หลายเดือนก่อน

      Yes

    • @RajendraPrasad-bp9cc
      @RajendraPrasad-bp9cc 9 หลายเดือนก่อน

      అద్భుతం....టీచర్ బాధ్యత....
      చాలా గొప్పది...

    • @sunshine-kz3hy
      @sunshine-kz3hy 9 หลายเดือนก่อน

      I also agree with sir.

  • @prasannabharathi569
    @prasannabharathi569 9 หลายเดือนก่อน +11

    ప్రతి teacher చూడవలసిన అర్థం చేసుకోవలసిన వీడియో

  • @MaheshYenninti
    @MaheshYenninti 9 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు sir. ధన్యవాదాలు. నిజంగా మీ ఈ ప్రసంగం మాకు ప్రేరణ కలిగించింది.

  • @basheerahmed9405
    @basheerahmed9405 9 หลายเดือนก่อน +6

    ఎంత బాగా చెప్పారు. అలా మారాలి కూడా ఉపాధ్యాయులు.

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 9 หลายเดือนก่อน +4

    అద్భుతం సర్ మీ వాక్యలు మీ మాటలతో చాలా మంచి విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు 👋👋👋

  • @palepogujosephin9628
    @palepogujosephin9628 10 หลายเดือนก่อน +23

    I am a teacher sir.want to rectify lot of mistakes by me after hearing your speech.thank you so much sir.expecting more speeches 😊😊😊

  • @kokkiligaddarambabu8270
    @kokkiligaddarambabu8270 9 หลายเดือนก่อน +6

    ఇప్పటికి 1998 మందికి forward చేశానంటే ఎంత బాగుందో...👍🌹

  • @gopabalraju2323
    @gopabalraju2323 9 หลายเดือนก่อน +4

    This is a real teacher's qualities.

  • @kapurapusridhar1477
    @kapurapusridhar1477 9 หลายเดือนก่อน +12

    Really hat's off sir... I heard entire speech without skipping and also without checking time... you are awesome.... a good eye opening speech and message to all levels of teaching community....❤❤❤👏👏👌👌👍👍

  • @user-tl5lu6ng3p
    @user-tl5lu6ng3p 10 หลายเดือนก่อน +8

    ప్రతి ఉపాధ్యాయుడు విన వలసిన అమూల్యమైన మోటివేషన్ స్పీచ్. బోధనలో ఉపాధ్యాయుడు చేసే తప్పులు కళ్ళకు కట్టినట్టు తెలియజేసారు. ధన్యవాదాలు సార్.

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 9 หลายเดือนก่อน +4

    Excellent sir. Entire India need your messages.

  • @ramanareddy739
    @ramanareddy739 9 หลายเดือนก่อน +11

    Super sir, you are not only teacher but also psychologist. You are great sir. I think you are very very honest. Only honest persons get such knowledge. Once again very very thank you sir.Respected sir you have explained the subject very well with sufficient examples TQU SIR 🎉🎉

  • @srinivasbisala
    @srinivasbisala 9 หลายเดือนก่อน +17

    You are a gem Sir, never ever listened to such speech earlier on any platform. Thank You for the genuine feedback given.

  • @Pray456
    @Pray456 9 หลายเดือนก่อน +3

    Sir you and I are here because of our great and respectful teachers only. We have to honour them...

  • @apmsc.belagal680
    @apmsc.belagal680 10 หลายเดือนก่อน +11

    Excellent as usual. It's a pleasure to watch you teach fine nuances of teaching.
    I must emulate you dear sir.

  • @vasanabhisateesh9187
    @vasanabhisateesh9187 9 หลายเดือนก่อน +4

    I never ever heard a speech like you sir, hat's off to you sir

  • @rachakondasrinivasu9249
    @rachakondasrinivasu9249 9 หลายเดือนก่อน +6

    Splendid speech.Every word is precious.

  • @akulashalu8863
    @akulashalu8863 9 หลายเดือนก่อน +5

    Every line and every word is precious .Eye opener to me

  • @ramkrishna1664
    @ramkrishna1664 9 หลายเดือนก่อน +2

    చాలా Inspiration గా ఉంది సార్ ❤🎉

  • @anandanem8747
    @anandanem8747 10 หลายเดือนก่อน +8

    Very inspiring lecture to every teacher Sir.Precious and informative Sir.

  • @oletithyagaraja2185
    @oletithyagaraja2185 9 หลายเดือนก่อน +4

    What a great and quality explanation it is! VERY good, VERY good. No words, VERY, VERY fine.

  • @satyanarayanaedhi3189
    @satyanarayanaedhi3189 9 หลายเดือนก่อน +4

    Excellent Message Sir. Very inspiring Speech Sir.

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 8 หลายเดือนก่อน +3

    Excellent speech to teachers....wow...hats off you....salute you and love you sir👌👌👌🙏❤️❤️❤️

  • @thummabharathijyothi8344
    @thummabharathijyothi8344 9 หลายเดือนก่อน +4

    Namaste sir , very inspiring and a valuable message for this generation

  • @tnagasailaja3825
    @tnagasailaja3825 9 หลายเดือนก่อน +8

    Sir తండ్రి లేటు గా లేవడం చూసి పిల్లలు లేటు గా లేచి స్కూల్ లేటు వెళితే అది టీచరు ను fallow అవుతున్నారు అని అనటం చాలా భాదగా వుంది

    • @lingammagunji8299
      @lingammagunji8299 9 หลายเดือนก่อน +3

      స్కూల్ కు ఎదురుగా తండ్రి liquor తాగు తుంటే పిల్లవాడు అది చూసి వాళ్ల లాగా అవుతాడు కాని మనం చెప్పిన మంచి వాడికి గుర్తు వుంటుందా?

    • @kanithirambabu4481
      @kanithirambabu4481 6 หลายเดือนก่อน

      ఫాదర్ కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా!మేడం గారు 🙏

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 9 หลายเดือนก่อน +2

    Wonderful speech sir . Bringing great revival

  • @prasadaraoamruthapudy3422
    @prasadaraoamruthapudy3422 7 หลายเดือนก่อน +1

    very interesting and vast motivational speech by Vijaya Bhaskar Sir, I am 75 years old, retired. I have been cursing my physics lecturer till today. He never bother about how many students are understanding his lecture. he will just go on murmuring something which, even he cant listen, for forty minutes. we were not dare enough to question him at that time. But I can say he has ruined my future. I was so bright in all the remaining Botany, Zoology and chemistry. In degree, I was forced to change my career into arts and settled with B.A. ,Of course i have done my PG later and moulded my life as per my choice. But it was optional. So dear teachers, u r the real builders of their life in that tender age. Pl dont take that profession just for time pass or as a routine livelihood. Teachers are really great, coz no matter what a big bussiness man, or a politician or a doctor whatever u are now. Only the teacher can say proudly, look, he is my student, I tought him how to read, how to write, Nobody should forget their teachers, u know why,, because he comes just before the God, u can see, Maatha, Pitha, Guru and Deivam. Teachers are Great

    • @vijayabhaskar8045
      @vijayabhaskar8045 7 หลายเดือนก่อน

      Thank you so much sir for giving your feedback with your life examples sir

  • @hifi883
    @hifi883 9 หลายเดือนก่อน +3

    Helpful for Teachers and Parents.Thanks for sharing here..Each word is precious.

  • @shaikkhasimsa1643
    @shaikkhasimsa1643 10 หลายเดือนก่อน +5

    విద్యావ్యవస్థ అభివృద్ధికి సరియైన వ్యక్తి.
    సమ సమాజానికి తప్పనిసరి గా కావాలి మీ ఆలోచన శక్తి.
    అణువణువునా ప్రావీణ్యత పొందుపరచుకున్న పావన మూర్తి.
    విలువల విద్యను అందించుటలో సాధించారు గొప్ప కీర్తి.
    మీ నిస్వార్థ విలువకట్టలేని ప్రసంగాలే... మా పరివర్తనకు స్ఫూర్తి.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✌️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @venumadhavlikes5759
    @venumadhavlikes5759 8 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా చూడవలసిన వీడియో...

  • @kotirayudu7623
    @kotirayudu7623 9 หลายเดือนก่อน +4

    Very good message for present situation

  • @jamalapuribalalalitha4299
    @jamalapuribalalalitha4299 9 หลายเดือนก่อน +1

    Great motivational speech for teachers. It's not boring

  • @cheeraboyinavenkateswarlu1743
    @cheeraboyinavenkateswarlu1743 8 หลายเดือนก่อน

    నమస్కారం సార్ మీ యొక్క ఈ స్పీచ్ ని వింటుంటే నవ్వులు ఆగలేదు . ఇది చూసిన ప్రతి టీచర్ తనలోని లోపాన్ని సవరించు కుంటూరు . ధన్యవాదాలు సార్‌.🌹🌹🌹🌹🌹🌹 .

  • @rameshgoskula
    @rameshgoskula 9 หลายเดือนก่อน +2

    ఉపాధ్యాయులకు చక్కని మార్గదర్శకపు ఉపన్యాసం

  • @dammusimon2655
    @dammusimon2655 9 หลายเดือนก่อน +1

    సార్ మీ స్పీచ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత వింటున్న. మా ఒంగోలు నుంచి మీరు వెళ్ళటం చాలా బాధ గా వుంది. మీరు మళ్ళీ మా ఒంగోలు కి DEO గా రావాలని కోరుకుంటున్నాను

  • @ramanavenkat4868
    @ramanavenkat4868 9 หลายเดือนก่อน +4

    excellent motivation speech sir very valuable speech sir Thank you sir

  • @Dhanaraju95996
    @Dhanaraju95996 9 หลายเดือนก่อน +4

    Very inspiring inspiring speech sir thank you so much 🙏

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 10 หลายเดือนก่อน +1

    అద్భుతమైన speech sir ,

  • @redchillirestaurantmahabub3791
    @redchillirestaurantmahabub3791 9 หลายเดือนก่อน +2

    How teacher should, what child is expecting from teacher excellently expressed with a examples sir, hots of to you

  • @shaheedabanu9139
    @shaheedabanu9139 9 หลายเดือนก่อน +4

    Sir! Excellent speech sir. Today I learnt a lot. 🙏

  • @sureshbabu-ut1ps
    @sureshbabu-ut1ps 8 หลายเดือนก่อน +3

    Marvelous speech for all of us to build the nation. We r all indebted to you sir.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 10 หลายเดือนก่อน +13

    Highly motivational and inspiring speech. Never before I enriched with teaching skills.

  • @janakiramkumar1048
    @janakiramkumar1048 9 หลายเดือนก่อน +4

    Excellent speech about education sir.

  • @apexhighschool8111
    @apexhighschool8111 10 หลายเดือนก่อน +3

    Really u r speech give lot of energy and motivation of students ,staff

  • @ravinagjoshi3585
    @ravinagjoshi3585 9 หลายเดือนก่อน +1

    very inspiring message sir. hats off to you

  • @muthyalanna
    @muthyalanna 9 หลายเดือนก่อน +2

    So great sir. Excellent speech.

  • @elishaprabhuvaram3277
    @elishaprabhuvaram3277 9 หลายเดือนก่อน +1

    God bless you Sir with many more motivational speeches in the days to come.

  • @valsafmsc8976
    @valsafmsc8976 9 หลายเดือนก่อน +3

    Excellent speech❤❤ these reality is lacking in our teaching...

  • @paruchurianusha5002
    @paruchurianusha5002 10 หลายเดือนก่อน +3

    Thank for your valuable words sir
    It's very useful to every teacher in teaching learning process

  • @krishnamohan8700
    @krishnamohan8700 9 หลายเดือนก่อน +2

    Beautiful speech sir.Excellent.

  • @likhithanune9875
    @likhithanune9875 9 หลายเดือนก่อน

    Exllent ga chepparu sir tq u

  • @babya7676
    @babya7676 10 หลายเดือนก่อน +8

    Excellent👏🏻👏🏻👏🏻 motivational speech 🙏🙏🙏

  • @kalpanadevinidubrolu7066
    @kalpanadevinidubrolu7066 9 หลายเดือนก่อน +1

    I am very happy to hear such a wonderful speech

  • @jaya.bharathikarri7579
    @jaya.bharathikarri7579 9 หลายเดือนก่อน

    Excellent job Sir. Thanks for your inspiration

  • @vijayalakshminagireddi136
    @vijayalakshminagireddi136 9 หลายเดือนก่อน +2

    Excellent speech for teachers.... thank you sir chala prerana kaliginche video..... thank you sir 🙏🙏🙏🙏💐💐💐

  • @motamarrisunitha6218
    @motamarrisunitha6218 9 หลายเดือนก่อน

    Really highly motivated and inspirating speech sir Satyagraham gurinchi chala baga cheparu sir

  • @Kantharao_Maths
    @Kantharao_Maths 8 หลายเดือนก่อน +1

    I listen total speech in youtube for first time ❤❤
    excellent speech sir

  • @sreedevi-ei8vn
    @sreedevi-ei8vn 9 หลายเดือนก่อน

    నమస్తే sir... మీ మాటలు చాలా inspiring గా ఉన్నాయి.ఎంతో boosting ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సర్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniankareddi9197
    @bhavaniankareddi9197 9 หลายเดือนก่อน +18

    1:13:17 Sir, your speech is really excellent.Thank you for your truthful,motivated,unforgettable message.

  • @nagamaninirukurthi4527
    @nagamaninirukurthi4527 7 หลายเดือนก่อน

    What a speech sir,koti koti pranaam.your are an pure inspirator

  • @teachingislife5099
    @teachingislife5099 9 หลายเดือนก่อน

    Excellent speech sir. theliyani vishayalu yenno chepparu thankyou sir.

  • @baswarajm4926
    @baswarajm4926 9 หลายเดือนก่อน +3

    Excellent speech sir I never forget your words in my teaching life🎉

  • @sreenivasarao42121
    @sreenivasarao42121 9 หลายเดือนก่อน +3

    Sir Namasthe 🙏
    Excellent speech sir.
    Your excellent motivation sir

  • @chenchaiahkonda4796
    @chenchaiahkonda4796 9 หลายเดือนก่อน +3

    It's an eye opening speech Sir, I inspired a lot by your speech.

  • @venureddy1862
    @venureddy1862 10 หลายเดือนก่อน +4

    I must be grateful to you sir, it's a lesson for me

  • @medikondarangarao9387
    @medikondarangarao9387 9 หลายเดือนก่อน +2

    Good motivational speech sir definitely we can follow

  • @karthik1eee
    @karthik1eee 9 หลายเดือนก่อน +51

    Teacher's బాధ్యత పెద్దదే కానీ salary మాత్రం చాలా చిన్నది😂

    • @venkateshkandagatla8913
      @venkateshkandagatla8913 9 หลายเดือนก่อน

      🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @swethasri5021
      @swethasri5021 8 หลายเดือนก่อน +4

      Yes i agree & irrespectable job.. No respect No Correct Salary

    • @Koteswara-tf9bz
      @Koteswara-tf9bz 8 หลายเดือนก่อน +4

      Private schools lo work chese valla gurinchi ayithe ok.

    • @mathrebs7980
      @mathrebs7980 8 หลายเดือนก่อน +3

      Exactly right I'll agree with you 😕

    • @pkloft-fz9vh
      @pkloft-fz9vh 7 หลายเดือนก่อน +2

      Teachers ki 1 cr echina chladu valaki enka time ki raru government rules pedite valaki nachadu

  • @potharaki3807
    @potharaki3807 9 หลายเดือนก่อน +1

    Sir thank you for your excellent speech about the lifestyle.

  • @audi7856
    @audi7856 9 หลายเดือนก่อน

    Marvelous,mind blowing, ultimate, excellent 👏🏻👌🏻 speech sir

  • @nethintivenkataramanayya8300
    @nethintivenkataramanayya8300 9 หลายเดือนก่อน +3

    Very much inspirable speech, 🙏🙏🙏sir

  • @rayapatibujji984
    @rayapatibujji984 9 หลายเดือนก่อน +2

    ఈ speech విన్న ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది.

  • @rachelanne1309
    @rachelanne1309 9 หลายเดือนก่อน +1

    A very inspirational message sir being correspondent I enjoyed ur speech. It's very interesting with values.

  • @hemalatha7009
    @hemalatha7009 9 หลายเดือนก่อน +2

    Sir
    I am inspired by your speach
    Thank you so much

  • @gnlakshmi331
    @gnlakshmi331 10 หลายเดือนก่อน +4

    Excellent and valueable speech sir

  • @ramkrishna7521
    @ramkrishna7521 9 หลายเดือนก่อน

    Thank god..to give a chance to see this video...superb sir...I can't express

  • @user-kk1kq7pt1l
    @user-kk1kq7pt1l 7 หลายเดือนก่อน

    Thank you sir chala Baga veneepicharu.

  • @sridevikarakavalasa1964
    @sridevikarakavalasa1964 9 หลายเดือนก่อน +2

    Thankyou so much for your valuable speech sir🎉

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 10 หลายเดือนก่อน +1

    Execellent sir ✊️✊️very usefull for teachers

  • @srinivasaraogubbala7426
    @srinivasaraogubbala7426 9 หลายเดือนก่อน +4

    Excellent sir very realistic speech 🙏

  • @lakshmideviperepa8651
    @lakshmideviperepa8651 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు. మీ ప్రసంగం మాలోపాలను సవరింకోగలిగేదిగా ఉంది. 🎉❤

  • @shivakumarlucky0074
    @shivakumarlucky0074 6 หลายเดือนก่อน +1

    సూపర్ సార్ నేను ఒక టీచర్ ను నేను ఇప్పటి నుండి మీరు చెప్పిన విషయాలను ఆచరణలో పెడతాను సార్

  • @ashajyothisreedevi9764
    @ashajyothisreedevi9764 9 หลายเดือนก่อน

    Excellent msg sir......ఉపాధ్యాయులకు కళ్ళు తెరిపించే విధంగా మార్పు వచ్చే విధంగా ప్రేరణ కలిగించేలా మీ స్పీచ్ ఉంది.... థాంక్యూ సో మచ్ సర్....ఇలాంటివి ఇంకా...ఇంకా... వినాలి🙏🙏🤝

  • @shaikreshma9331
    @shaikreshma9331 9 หลายเดือนก่อน +3

    Excellent inspiring speech sir 🙏🙏🙏🙏

  • @TheVeerabhadra
    @TheVeerabhadra 9 หลายเดือนก่อน +2

    Super speech sir..Really very motivational speech sir.

  • @user-rz3ky8jd4o
    @user-rz3ky8jd4o 6 หลายเดือนก่อน

    Hats off to you sir.very inspirational message to teachers.

  • @Ria-naaz
    @Ria-naaz 9 หลายเดือนก่อน +1

    tq sir ur speech is excellent teachers all refresh minds tq once again

  • @pullathomas7098
    @pullathomas7098 9 หลายเดือนก่อน +4

    Misunderstanding
    Brings people together, good listening.listening for life.speaking , reading, writing.exams.

  • @lalitha5743
    @lalitha5743 8 หลายเดือนก่อน

    Thank u so much for valuable message, God bless you sir

  • @krishnabade8859
    @krishnabade8859 9 หลายเดือนก่อน +8

    It's a never before and ever after speech sir, thank you so much for the live examples

    • @someshchary2190
      @someshchary2190 9 หลายเดือนก่อน

      Wonderful speech sir all teacher help to teaching classes🙏🙏🙏⚘⚘

  • @vakapallisujatha6497
    @vakapallisujatha6497 9 หลายเดือนก่อน

    Nice motivational speech to teachers.Thank you sir.

  • @chandrakumarikasani5912
    @chandrakumarikasani5912 9 หลายเดือนก่อน +1

    Excellent speech sir. Thank u sir.

  • @goldenaquariumfish3987
    @goldenaquariumfish3987 9 หลายเดือนก่อน +2

    One of the most wonderful massge sir ❤❤❤❤

  • @ramisettyramanarsaiah4599
    @ramisettyramanarsaiah4599 9 หลายเดือนก่อน +1

    Very very motivational, inspirational speech sir ,tq so much sir