Nee Naaman thati kantenu song.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Sing by:-Pastor.S.Salmon garu
    పల్లవి:-
    నీ నామమంతటి కంటెను - నీ వాక్యమును
    గొప్పచేసియున్నావు ||2||
    గొప్ప దేవుడా శక్తిమంతుడా
    కృతజ్ఞత స్తుతులతో సన్నుతింతుము
    {ఆరాధింతుము}
    ||2||
    || నీ నామమంతటి ||
    చరణం:-
    1) నీ ఉపదేశం - వానవలె కురియును
    నీ వాక్యము - మంచువలె ఉండెను ||2||
    లేతగడ్డి మీది పడు - చినుకులవలెను
    పచ్చిక మీద కురియు - వర్షమువలె ఉండెను ||2||
    || గొప్ప దేవుడా ||
    2) యోగ్యమైన మంచిమనస్సుతో
    నీ వాక్యమును - మేమువిందుము ||2||
    యెహోవా గ్రంథమును - పరిశీలించి
    చదువు కొందుమూ - మేము చదువు కొందుము ||2||
    || గొప్ప దేవుడా ||
    3) రాతిపలకల మీదగాని - సిరాతోగాని వ్రాయబడక ||2||
    మెత్తనైన హృదయమను - పలకల మీద
    వ్రాసుకొందుము - మేము దాచుకొందుము ||2||
    || గొప్ప దేవుడా ||

ความคิดเห็น • 2