సీఎస్ కి షాక్! ఇక చాలు! | EC Serious on AP CS | AP News | Shiva Explained | Maro Netram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • సీఎస్ కి షాక్! ఇక చాలు! | EC Serious on AP CS | AP News | Shiva Explained | Maro Netram | TV5 News
    #APCS #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 158

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 14 วันที่ผ่านมา +6

    అసలు ఈ CS ని ముందే ఇంటికి EC ని పంపించి ఉంటే బాగుండేది.

  • @aranimunichandra2110
    @aranimunichandra2110 14 วันที่ผ่านมา +73

    ఇప్పటివరకు కొనసాగించింది చాలాతప్పు వెంటనె డిస్మిస్ మంచిది

  • @rambabum9667
    @rambabum9667 14 วันที่ผ่านมา +71

    ఇందులో EC అసమర్ధత వలనె CS మార్పు జరగలేదు అసమర్థుడు ఐన CS ని మార్చాలని చెప్పినా చేయనందున పూర్తి బాధ్యత EC దె.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 14 วันที่ผ่านมา +17

    జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.ఇక జరగాల్సింది చూడాలి..స్ట్రాంగ్ రూమ్ ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలి.కౌంటింగ్,రిజల్ట్ అనౌన్స్మెంట్ జాగ్రత్తగా జరిగేలా చూడాలి...19 ఎన్నికల్లో అధికారం లో లేకున్నా గుండాయిజం చేసి ఫలితాలు తారుమారు చేశారు.ఇప్పుడు అధికారం లో వున్నారు.ఇంకెన్ని అరాచకాలు చేస్తారో...

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 14 วันที่ผ่านมา +69

    CS ని కొనసాగించి ECI తప్పుచేసింది. తప్పు మొత్తం వారిదే

  • @sreenivaskumar7718
    @sreenivaskumar7718 14 วันที่ผ่านมา +26

    ఎన్నికలు అయిపోయాయి

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 14 วันที่ผ่านมา +45

    స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర,కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో వైసీపీ పోలీసులు లేకుండా చూడాలి.

  • @kapseysrinivasulu2201
    @kapseysrinivasulu2201 14 วันที่ผ่านมา +6

    బిజెపి చేస్తుంది అర్థం కావడం లేదు.😊

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 14 วันที่ผ่านมา +6

    రంకు సాగుతోంది కాబట్టి వాళ్ళని మార్చలేదు

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 14 วันที่ผ่านมา +21

    Chief secretary కి ఢిల్లీలో strong support ఉండి ఉంటుంది, అందుకే central ఎలక్షన్ commission silent గా ఉంది.

  • @kapseysrinivasulu2201
    @kapseysrinivasulu2201 14 วันที่ผ่านมา +7

    IAS officer లు బంట్రోతు లుగా వ్యవహరిస్తున్నారు.

  • @saibaba5958
    @saibaba5958 14 วันที่ผ่านมา +30

    250 కంపెనీల ఆర్మీ బలగాలు అందుబాటులో ఉండగా పోలీసులను ఎందుకు పంపుతున్నారు వాళ్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు లేదా ఒకరికి అనుకూలంగా ఉంటున్నారు కొంతమంది ఏ పార్టీ గెలిస్తే ఏమవుతుందో అని ఇద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు

  • @venkatarao8492
    @venkatarao8492 14 วันที่ผ่านมา +10

    పోలీస్ లు వున్నరు అని ప్రజలు స్వేచ్చగా నిద్రపోతారు...కానీ పోలీస్ లే నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రజలు ఏమిచేస్తారు...

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 14 วันที่ผ่านมา +15

    జీవహర్ రెడ్డి bye bye 🤦🏻‍♂️

  • @user-lp6bo2gh6o
    @user-lp6bo2gh6o 14 วันที่ผ่านมา +2

    ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం. సర్వనాశనం ఐన తర్వాత ఏం చేసి ఏం లాభం

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 14 วันที่ผ่านมา +21

    DGP and CS not required for Andhrapradesh

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 14 วันที่ผ่านมา +50

    ఈసీయెమ్మి చేస్తోంది? సెంట్రల్ పోలీస్ ని తేవాలి

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 14 วันที่ผ่านมา +3

    Jai TDP Jai Janasena Jai BJP✊✊✊✊✊✊✊

  • @J-he1xt
    @J-he1xt 14 วันที่ผ่านมา +9

    E.C ఆధ్వాన నిర్వాకంతో , E.C చేస్తున్న జగన్ భజనలతో జవహర్ రెడ్డి , డీజీపీ వెలగబెడుతున్న నీచ రాజకీయాలతో ఆగ్నిగుండమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా E.C దే భాద్యత జగన్ వంటి అవినీతి క్రిమినల్ వలన యావత్ ఆంధ్రప్రదేశ్ తగలబడిపోవడానికి జవహర్ రెడ్డి మూల కారకుడు ఇతనిని పదవి నుండి తోలగించాలి జగన్ రాక్షస అవినీతి పాపిష్టి పాలనలో ఆంధ్రప్రదేశులో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిన సైకో శాడిస్ట్ జగన్

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 14 วันที่ผ่านมา +3

    Jai TDP Jai Janasena Jai BJP✊✊✊✊✊✊✊✊