కనకధారా స్తోత్రం | Kanakadhara Stotram by Brahmasri Samavedam Shanmukha Sarma | Bhakthi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644 4 ปีที่แล้ว +6

    🌺కనకధారా స్తోత్రమ్ 🌺
    కనకధారా స్తోత్రమునకు సంబంధించిన కొన్ని తాళపత్ర గ్రంథములలో అధిక పాఠము లభ్యమవుతున్న శ్లోకములు 3 ఇవి. ఈ శ్లోకములు లక్ష్మీ సంబంధమైన మంత్ర శాస్త్రము నుండి తీసుకొని రాబడినవి.
    1.బిల్వాటవీ మధ్య లసత్సరోజే
    సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
    అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
    సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
    🌺అది మారేడు చెట్ల వనం. మధ్యలో ఒక కొలను. ఆ కొలను నడుమ వెయ్యి దళాలతో ఒక బంగారు కమలం. ఆ కమలంలో కూర్చున్న మహాలక్ష్మిని ధ్యానిస్తున్నాను🙏
    2.కమలాసనపాణినా లలాటే
    లిఖితామక్షర పంక్తిమస్త్య జంతోః
    పరిమార్జయ మాతరంఘ్రిణా తే
    ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్
    🌺ధనం కోసం వారింట వీరింట, వారి వాకిట వీరి వాకిట తిరిగే దౌర్భాగ్యాన్ని తొలగించి, నా నుదుట దారిద్ర్యం వ్రాసి ఉంటే నీ పాదాలతో తుడిచెయ్యి అమ్మా🙏
    3.అంభోరుహం జన్మగృహం భవత్యాః
    వక్షస్థలం భర్తృగృహం మురారేః
    కారుణ్యతః కల్పయ పద్మవాసే
    లీలాగృహం మే హృదయారవిందమ్.
    🌺తల్లీ నువ్వు పద్మంలో పుట్టావు. విఘ వక్షస్థలంలో కొలువున్నావు. మీ ఇద్దరూ కలసి మా ఇల్లు లీలాగృహం గా చేసుకుని విహరించు అమ్మా🙏
    This below given shloka is printed incorrectly in almost all books. Kanchi Paramācharya in one his speeches have the correct version.
    Same this Sri Sāmavédam Shanmukha Sarma gāru also mentioned in his speech referring to Paramācharya.
    సంపత్కరాణి సకలేంద్రియనందనాని
    సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !
    త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయంతు నాన్యే !!
    🌺శ్రీ మహాలక్ష్మ్యై నమః
    🌺శ్రీ మహాలక్ష్మ్యై నమః
    🌺శ్రీ మహాలక్ష్మ్యై నమః
    th-cam.com/video/HSjhlpMFUuE/w-d-xo.html
    బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారి ప్రవచనము నుండి🙏
    ఏతత్ఫలం సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు🙏
    దిట్టకవి పద్మా శేఖర్

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +18

    🌺గణపతి స్తోత్రం:
    వన్దే వన్దారు మందారం ఇందిరానంద కందలం
    అమన్దానంద సందోహ బంధురమ్ సింధురాననం
    🌺అమ్మవారి కనుచూపులు గురించి:
    Kamavardhani(panthuvarali)🙏
    1.అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ
    భృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్!
    అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
    మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!
    🌺2.ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపా ప్రణి హితాని గతా గతాని !
    మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా
    సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః !!
    🌺3.విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం
    ఆనంద హేతు రధికం మురవిద్విషోపి.
    ఈషన్నీషీదతు మయీక్షణ మీక్షణార్థం
    ఇందీవరోదర సహోదర మిందిరాయాః !!
    🌺4.ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుందం
    ఆనంద కంద మనిమేష మనంగ తంత్రం!(ఆనందకందం-అనిమేషం-అనంగ తంత్రం)
    అకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం
    భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః !!
    Hindola Ragam🙏
    🌺5.కాలాంబు దాళి లలితోరసి కైటభారేః
    ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
    మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !
    🌺 6.బాహ్వంతరే మురజితః శ్రిత కౌస్తుభేయా
    హారావళీవ హరి నీలమయీ విభాతి !
    కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా
    కళ్యాణ మావహతుమే కమలాలయాయాః
    🌺7.ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
    మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!!
    మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
    మందాలసంచ మకరాలయ కన్యకాయాః !
    🌺8.దద్యాద్దయానుపవనో ద్రవిణాంబు ధారః
    ఆస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !!
    దుష్మర్మ ఘర్మ మపనీయ చిరాయదూరం
    నారాయణ ప్రణయినీ నయనాంబువాహః !
    Ahir Bhairavi🙏
    🌺9.ఇష్టా విశిష్ట మతయోపి నరా యయా ద్రాక్
    దృష్టా స్ర్తివిష్ట పపదం సులభం భజంతే
    దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!
    🙏 అమ్మవారు ఎవరు:
    1౦.గీర్దేవ తేతి గరుడ ధ్వజ సుందరీతి
    శాకంభరీతి శశశేఖర వల్లభేతి !
    సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
    తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!
    🙏 నమస్కార బాహుళ్యం 21నమస్కారాలు వస్తాయి:
    11.శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
    రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
    శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
    పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!
    🌺12.నమోస్తు నాళీక నిభాననాయై
    నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !
    నమోస్తు సోమామృత సోదరాయై
    నమోస్తు నారాయణ వల్లభాయై !!
    Hamir Kalyani🙏
    🌺13.నమోస్తు హేమాంబుజ పీఠికాయై
    నమోస్తు భూమండల నాయికాయై
    నమోస్తు దేవాది దయాపరాయై
    నమోస్తు శాంగాయుధ వల్లభాయై
    🌺14.నమోస్తు దేవ్యై భృగు నందనాయై
    నమోస్తు విష్ణోరురసి స్థితాయై
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోస్తు దామోదర వల్లభాయై
    🌺15.నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
    నమోస్తు దేవాదిభి రర్చితాయై
    నమోస్తు నందాత్మజ వల్లభాయై
    Durga Ragam🙏
    🌺16.సంపత్కరాణి సకలేంద్రియనందనాని
    సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !
    త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయంతు నాన్యే !!
    Kanchi Paramācharya
    🌺17.యత్కటాక్ష సముపాసనావిధిః
    సేవకస్య సకలార్థ సంపదః !
    సంతనోతి వచనాంగ మానసైః
    త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!
    🌺18.సరసిజనయనే ! సరోజహస్తే !
    దవళతరాం శుక గంధమాల్య శోభే !
    భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే
    త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!
    🌺19.దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావ సృష్ట
    స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !
    ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
    లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!
    20.కమలే ! కమలాక్ష వల్లభే !త్వం
    కరుణాపూర తరంగితై రపాంగైః !
    అవలోకయ మా మకించనానాం
    (అవలోకయ మామ్ అకించనానాం)
    ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!
    (ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా)
    ఫలశృతి
    🌺21.స్తువంతి యే స్తుతిభిః అమూభి రన్వహం
    త్రయీ మయీం త్రిభువనమాతరం రమాం !
    గుణాధికా గురుతుర భాగ్యభాజినో
    భవంతి తే భువి బుధ భావితాశయాః !!
    🌺22.సువర్ణ ధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం
    త్రిసంధ్యం యః పఠేన్నిత్యం.స కుబేర సమోభవేత్.
    🌺కనకధారా స్తోత్రమ్-అధిక పాఠం(తాళపత్ర గ్రంథాలలోనిది)🌺
    కనకధారా స్తోత్రమునకు సంబంధించిన కొన్ని తాళపత్ర గ్రంథములలో అధిక పాఠము లభ్యమవుతున్న శ్లోకములు 3 ఇవి. ఈ శ్లోకములు లక్ష్మీ సంబంధమైన మంత్ర శాస్త్రము నుండి తీసుకొని రాబడినవి.
    1.బిల్వాటవీ మధ్య లసత్సరోజే
    సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్,
    అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
    సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
    2.కమలాసనపాణినా లలాటే
    లిఖితామక్షర పంక్తిమస్త్య జంతోః,
    పరిమార్జయ మాతరంఘ్రిణా తే
    ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్ .
    3.అంభోరుహం జన్మగృహం భవత్యాః
    వక్షస్థలం భర్తృగృహం మురారేః,
    కారుణ్యతః కల్పయ పద్మవాసే
    లీలాగృహం మే హృదయారవిందమ్.

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +2

    🌺కనకధారా స్తోత్రమ్ 🌺
    శ్రీ మహాలక్ష్మ్యై నమః
    కనకధారా స్తోత్రమునకు సంబంధించిన కొన్ని తాళపత్ర గ్రంథములలో అధిక పాఠము లభ్యమవుతున్న శ్లోకములు 3 ఇవి. ఈ శ్లోకములు లక్ష్మీ సంబంధమైన మంత్ర శాస్త్రము నుండి తీసుకొని రాబడినవి.
    1.బిల్వాటవీ మధ్య లసత్సరోజే
    సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
    అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
    సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
    🌺అది మారేడు చెట్ల వనం. మధ్యలో ఒక కొలను. ఆ కొలను నడుమ వెయ్యి దళాలతో ఒక బంగారు కమలం. ఆ కమలంలో కూర్చున్న మహాలక్ష్మిని ధ్యానిస్తున్నాను🙏
    2.కమలాసనపాణినా లలాటే.
    లిఖితామక్షర పంక్తిమస్త్య జంతోః
    పరిమార్జయ మాతరంఘ్రిణా తే
    ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్
    🌺ధనం కోసం వారింట వీరింట, వారి వాకిట వీరి వాకిట తిరిగే దౌర్భాగ్యానికి తొలగించి, నా నుదుట దారిద్ర్యం వ్రాసి ఉంటే నీ పాదాలతో తుడిచెయ్యి అమ్మా🙏
    3.అంభోరుహం జన్మగృహం భవత్యాః
    వక్షస్థలం భర్తృగృహం మురారేః
    కారుణ్యతః కల్పయ పద్మవాసే
    లీలాగృహం మే హృదయారవిందమ్.
    🌺తల్లీ నువ్వు పద్మంలో పుట్టావు. విఘ వక్షస్థలంలో కొలువున్నావు. మీ ఇద్దరూ కలసి మా ఇల్లు లీలాగృహం గా చేసుకుని విహరించు అమ్మా🙏
    బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారి ప్రవచనము నుండి🙏
    ఏతత్ఫలం సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు🙏
    దిట్టకవి పద్మా శేఖర్

  • @gundasrinivas4937
    @gundasrinivas4937 4 ปีที่แล้ว +3

    భక్తి టీవీ యాజమాన్యం వారికి అందులో పాల్గొన్న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 గత శుక్రవారం 17-4-2020 నుండి ప్రతి రోజూ ఆ రోజు కు సంభందించిన దేవతా స్తోత్ర పారాయణం మేము కూడా సాయంత్రం ఆరు గంటలకు భక్తి టీ వి తో పాటు పారాయణం చేస్తున్నాము మీరు కూడా అందరూ పారాయణం చెయ్యండి లేదా కనీసము ఆ దివ్యమైన అలంకారాలు చూసి తరించండి 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మహా లక్ష్మీ దేవి మాత్రే నమః 🕉️🕉️🕉️ ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యే నమః 🕉️🕉️ ఓం నమో శివరుద్రాయ నమః ఓం శివాయ నమః 🕉️🕉️🕉️ ఓం శ్రీ మాత్రే నమః 🕉️🕉️🕉️ ఓం శ్రీ వీరా అభయాంజనేయ స్వామి యే నమః 🕉️🕉️🕉️ ఓం సాయి శ్రీ సాయి జయా జయా జయా సాయి 🙏🙏🙏🙏🕉️🕉️ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి యే నమః 🙏🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః 🙏🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ సూర్యదేవాయ నమః 🕉️🕉️🕉️ ఓం శ్రీ సీతారామ అంజనేయ స్వామి యే నమః 🙏🙏🙏🕉️🕉️ ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః🙏🙏🙏🙏🙏 ఇట్లు గుండా శ్రీనివాస్

  • @ksk135
    @ksk135 2 ปีที่แล้ว

    Sri mahalaxmi namaha

  • @ksk135
    @ksk135 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalakishore786
    @nirmalakishore786 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sreenivasaraosomisetty7179
    @sreenivasaraosomisetty7179 3 หลายเดือนก่อน +1

    Om Sri Mathre Namaha

  • @nsitakumari896
    @nsitakumari896 7 หลายเดือนก่อน +1

    Hare om

  • @vijayalakshminukavarapu6286
    @vijayalakshminukavarapu6286 3 ปีที่แล้ว

    Sri mata MAHALAKSHMI NAMOSTUTE
    Sri Swamiji pranamam

  • @gmini3875
    @gmini3875 ปีที่แล้ว

    👏🌷

  • @happysoul3472
    @happysoul3472 4 ปีที่แล้ว +3

    Bad luck ee roju program miss ayyamu power ledu any how mee u tube lo chusthu vintunnanduku happy

  • @gmkmeena1240
    @gmkmeena1240 ปีที่แล้ว

    👏⚘️🌻🙏🏼

  • @ksk135
    @ksk135 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralileonmusicdirector
    @muralileonmusicdirector 4 ปีที่แล้ว

    W

  • @ushabhagavatula2570
    @ushabhagavatula2570 4 ปีที่แล้ว

    🙏🙏🙏 8

  • @cherithmadderla270
    @cherithmadderla270 4 ปีที่แล้ว +1

    Thank you sir 🙏

  • @Sanatanadharma82
    @Sanatanadharma82 8 หลายเดือนก่อน

    There are so many versions of kankadhara stotram with different sequences how do we know which one is correct ?

  • @gmkmeena1240
    @gmkmeena1240 2 ปีที่แล้ว

    Plz send telugu lyrics full