నిజమేనండోయ్! ఊ అంటావా మామ ఊహూ అంటావా మామ పాటలో సమంత గారి నృత్యం చూసాక నాకు ఆమె మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది మీకు కూడా అలానే అనిపించిందా? అంటే ఈమె నృత్యం చూసాక కూడా నాలో అదే భావన కలిగింది.
@@తాజావార్త idhi nruthyam kaadu ra babu .. record-dance or lapakilu vastharu choodu village functions ki aa dance ... Nruthyam antey bharatha natyam koochipoodi telsuko first
@@saiaadhithya3120 ఏం భయ్యా! నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా? ఇది నృత్యమే! దేవుని సన్నిధిలో లేదా భక్తి శ్రద్ధలతో చేసేది లేదా సాంప్రదాయ బద్దంగా చేసేది నాట్యం
డాన్స్ ఉంటేనే జాతరలో హుషారు. డాన్స్ వేసేవారంటె ఒకప్పుడు ఎప్పుడో చులకనేమో కాని ఇప్పుడు మీరు సెలబ్రిటీలు.మీరు భరించుకుంటు ఇంత వరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీ ల గుర్తింపు పొందారు. మీరు సూపర్.
తండ్రి గాబాధ్యత నీ,కూతురు అనే మమకారాన్ని మర్చి పోయి o రక్షక భటుడు వెళ్లి పోయినా,అతని భార్య,తల్లి గా నిర్వర్తించాల్సిన ది నిర్వహించింది.కూతురు కూడా,తల్లి పడిన కష్టం చూస్తూ పెరిగినది కాబట్టి,ఆటు కృతజ్ఞత గా ఉంటూ,ఇటు కండక్టర్ గా,ఆటు డాన్సర్ గా రాణి స్తోంది
తండ్రిలు అందరూ 90% ఇలాగే ఉన్నారు.... 10% lucky person's కి వాల తండ్రులు మాంచి గా ఉన్నారు .. అమ్మ మించిన వాలు లేరు ఈ భూమి మీద..... All mothers are great........ 🙏🙏🙏
అక్క....... మీరు ప్రతి అమ్మాయి కి స్ఫూర్తి గా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క..... మీ భవిష్యత్తు కి నా శుభాభినందలు అక్క.... ఒక్కసారి మీమల్ని కలవాలి అని కోరుకుంటున్న
ఎవరేమన్న,పట్టించుకోకు తల్లి .100 పరుగులు చేస్తే సచిన్ ఈస్ ఇండియా ,ఇండియా ఈస్ సచిన్ అనేవాళ్లే, ఆయన జీరో కి ఔట్ అయితే ,ఇంకా ఎందుకీ ముసలోడికి అంటూ బ్యానర్లు తగలబెట్టేవారు . నీకు అవసరానికి ఉపయోగపడక పోయినా అనవసర సలహాలు ఇస్తారు . నీకు మంచిది అనుకొంటే నిర్భయంగా ముందుకెళ్లు .all the best and congratulations .
Tenu prathi pandagaki ma ouru lo dance vestundhi chala excellent expressions tho but naku tanu dancer gane telusu conductor ga ఈరోజు telisindhi so happy to see in BBC
Stage డాన్సర్స్ అంటే చులకనే. ఆ తరానికి ఒళ్ళు అమ్ముకుంటారని అభిప్రాయం ఉంది. Vulger గా చేసే వాళ్లు ఎక్కువ గా వున్నారు మీరో టార్చ barer లా అభిప్రాయం మార్చి గౌరవం తీసుకురండి
మీరు చాలా గ్రేట్.
ముఖ్యంగా మీ అమ్మ గారు , మీ ఆయన గారిని అభినందించాలి.
BBC మీరు వార్తలు చెప్పే చూపించే విధానం చాలా బాగుంది.... 🙏🙏
పుష్ప సినిమాలో సమంత నృత్యం చేస్తే ok. నువ్వు నృత్యం చేస్తే not ok. అందరూ అభినందించే రోజు నీకు వస్తుంది. All the best అమ్మ.
నిజమేనండోయ్!
ఊ అంటావా మామ ఊహూ అంటావా మామ పాటలో సమంత గారి నృత్యం చూసాక నాకు ఆమె మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది మీకు కూడా అలానే అనిపించిందా?
అంటే ఈమె నృత్యం చూసాక కూడా నాలో అదే భావన కలిగింది.
పోలీస్ డిపార్ట్మెంట్ ని దేవుడు కాపాడాడు
@@AGENTxXxDADDY ni జాతి denga
@@తాజావార్త idhi nruthyam kaadu ra babu .. record-dance or lapakilu vastharu choodu village functions ki aa dance ... Nruthyam antey bharatha natyam koochipoodi telsuko first
@@saiaadhithya3120 ఏం భయ్యా! నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా?
ఇది నృత్యమే!
దేవుని సన్నిధిలో లేదా భక్తి శ్రద్ధలతో చేసేది లేదా సాంప్రదాయ బద్దంగా చేసేది నాట్యం
అమ్మ గురుంచి చెప్తూ కన్నీళ్లు చూడు ఆహా నీ లాంటి పిల్లలు వున్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతుల్లో. అభినందనీయం. నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ.
విజిల్ వేసి రైట్ రైట్ అన్నపుడు..నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గుర్తుకి వచ్చారు
డాన్స్ ఉంటేనే జాతరలో హుషారు.
డాన్స్ వేసేవారంటె ఒకప్పుడు ఎప్పుడో చులకనేమో కాని ఇప్పుడు మీరు సెలబ్రిటీలు.మీరు భరించుకుంటు ఇంత వరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీ ల గుర్తింపు పొందారు.
మీరు సూపర్.
మా గాజువాక అమ్మాయి కండక్టర్ ఝాన్సీ గారు మరెన్నో సక్సెస్ ప్రోగ్రామ్స్ వేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గాజువాక అబ్బాయి
Sara la poduku Inka Nuvu
From nothing to BBC idhi great achievement anipinchatla Madam.... You are succeeded in your life fighting
BBC......grate 1millian grate New chanal.....Atuvanti chanal mi gurinchi......rasindhi Ante miru great👌👏👏
BBC Chanel lo ravadam ante great madam miru hat's off ✊👏
Mee maatalu mee మనసు lo nundi vacchai great jhansi garu. Please continue your job❤
Talent never fail ❤👍
నువ్వు సూపర్ జాన్సీ గారు
Janshi......not dancer she is fighter...most successful lady
Great achievement for u BBC news vallu gurthincharu
తండ్రి గాబాధ్యత నీ,కూతురు అనే మమకారాన్ని మర్చి పోయి o రక్షక భటుడు వెళ్లి పోయినా,అతని భార్య,తల్లి గా నిర్వర్తించాల్సిన ది నిర్వహించింది.కూతురు కూడా,తల్లి పడిన కష్టం చూస్తూ పెరిగినది కాబట్టి,ఆటు కృతజ్ఞత గా ఉంటూ,ఇటు కండక్టర్ గా,ఆటు డాన్సర్ గా రాణి స్తోంది
తండ్రిలు అందరూ 90% ఇలాగే ఉన్నారు.... 10% lucky person's కి వాల తండ్రులు మాంచి గా ఉన్నారు .. అమ్మ మించిన వాలు లేరు ఈ భూమి మీద..... All mothers are great........ 🙏🙏🙏
ఆడవాళ్లకు మనసు ఉంటుంది సాధిచాలని చాలా కరెక్టుగా చెప్పారు
గాజువాక to. BBC .... Weldon Jaanshi madam
Tq మీరు చల్ల గ్రేట్ అండి మీ ఫ్యాన్ కర్నూల్ v s tq మేడం 🙏🙏👌👌🌹
ఆర్టీసీ డిపో మేనేజర్ పెళ్ళాం కూడా అక్కడ జాబ్ చేస్తే అప్పుడు మీకు ఒక రూం వస్తుంది. లేకపోతే అంతే. ఇది మన దేశ పరిస్తితి
అక్క....... మీరు ప్రతి అమ్మాయి కి స్ఫూర్తి గా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క..... మీ భవిష్యత్తు కి నా శుభాభినందలు అక్క.... ఒక్కసారి మీమల్ని కలవాలి అని కోరుకుంటున్న
Happy to see Jhansi gaaru in BBC
Your life is inspiring
వృత్తి, ప్రవృత్తి రెండింటిలో సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్
Meeru nijamga jhansi ki rani.....❤️
ఎవరేమన్న,పట్టించుకోకు తల్లి .100 పరుగులు చేస్తే సచిన్ ఈస్ ఇండియా ,ఇండియా ఈస్ సచిన్ అనేవాళ్లే, ఆయన జీరో కి ఔట్ అయితే ,ఇంకా ఎందుకీ ముసలోడికి అంటూ బ్యానర్లు తగలబెట్టేవారు . నీకు అవసరానికి ఉపయోగపడక పోయినా అనవసర సలహాలు ఇస్తారు . నీకు మంచిది అనుకొంటే నిర్భయంగా ముందుకెళ్లు .all the best and congratulations .
Excellent..jansi..
Respect పెరిగింది... ఇంకా
Inspiration for women from your words... ur hardwork made you now in success...❤
Nice 👍 sister all the best
Tq bidda super
ఆడపిల్ల అన్ని చేయవచ్చమ్మ
కానీ
కొన్ని హద్దులు దాటకూడదు
.. ఆడపిల్ల అంటే అదుపులో ఉండాలి.
Night పబ్ లు
డిస్కో లు తగ్గాలి
తెలుగు కట్టుబటులు
నిలబెట్టండి 👍
All the very best👍💯అక్క..God bless you
మీరు చాలా గ్రేట్ మేడం మీ అమ్మగారి కోసము కష్టబడటం
అమ్మ..
మీ ఆత్మ విశ్వాసం చాల గొప్పది..
తాను బతకాలి..పది మందిని..
బతికించాలి . జీవితం లో విశ్వాసం...
మంచిది..🙏🙏🙏
Bagavanthudu khastalu isthadu…vatini tattikoni nilabadithe…elanti adbutalu istadu…god bless you you deserve all these recognition
Congratulations ma 💐💐ne laga ammailu dairyam ga undali...
ఝాన్సీ ఎంత గ్రేస్ తోటి డాన్స్ చేస్తుందో..
అంతా మంచి మాటకారి ప్పా.. ఆ మాటలో కామెడీ ఉంటుంది వ్యంగం , చమత్కారం ఉంటుంది..
Very great wow.. keep rocking akka
U have come a long way u have a beautiful life and supporting hubby so don't care about others just go for your dreams
నువ్వు చేసే పనిని బట్టి respect దొరుకుతుంది
Right Right antu Last lo ichina Smile Bagundhi
Great achievement.......👏👏 Thanu zee tv show chesthunnadu avariki theliyadhu kani eppudu andhariki thelusu kastam appatikaina bayatu vasthundhani nirupincharu
Avunandi em show lo chesindi tanu appatlo chala sepatinundi search chestunnanu tanani antaka mundu chusamu edho show lo cheppandi
She is vey sportive energytic snd dynamic
Jancy nuvvu Thirupathi ochavant a mis iyanu hearty congrats God bless u
Good work BBC, All the best dancer conductor Jansi akka. Love from vizag (♥ω♥*)
My best wishes to conductor Jhansi
Very Good ఝాన్సీ తల్లీ
Excellent mother, great women
సిస్టర్ ఝాన్సీ గారు ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ ఉంది మూవీ చేయాలని ఆలోచనలో ఉన్నాను
Ur great Jhansi, I appreciate your confidence and dareness, keep going
శుభాకాంక్షలు,,,,
Don't underestimate ladys power ,,,they are priceless ❤️
I love you ❤️ అక్క. అమ్మని జాగ్రతగా చూసుకో.
Good job jhansi same my name all the best jhansi
Conductor+dancer=janci👍
Congratulations sister
Inka inka sucess avvalani korukuntunna god bless you
It's great achievement, really it's a lesson to so many ladies, definitely at a point of time success reache them
BBC grate this is tha nesw
Nuvvu super Amma...we saport you
Life is ups and down, but you still say ‘right right’ ..🎉
Inspirational 🙏🙏
Miru great.miku Manchi Rojulu vastayi.👍👍👍
Don't underestimate madam your the great all the best
Ur great sister
Very talends jhansi 💐🙏🏻🙏🏻🙏🏻💐
Tenu prathi pandagaki ma ouru lo dance vestundhi chala excellent expressions tho but naku tanu dancer gane telusu conductor ga ఈరోజు telisindhi so happy to see in BBC
Thank you madam
Great sister
You should be proud to be born as a woman
Super ❤️
You became famous with your grace
Super jhansi
గ్రేట్ డాన్సర్ అక్క. యు. ఆర్ గ్రేట్ తమన్నా. సమంత లే వొళగార్గ్ గా డాన్స్ వేస్తున్న రు ను వు ఆలా వేయలేదు. యు ఆర్ గ్రేట్
Congratulations jhansi akka Ramesh annaya ki gurthimpu ravali
All the best Jhansi garu.
Video editing super right right punch excellent
Try in big screen, you will get success, best for future.
My thoughts also like you but your are great and may all wishes will come soon to you....
Akka nuvvu super god bless you akkka akka
We have to give respect those womens we have to increasing he is talents wish you all the best sister
Keep growing thalli...
మీరు ఎప్పుడు బాగుండాలి సిస్టర్
Medam...u r great,,👍💪👍💪👍💪✊
Great 👍
Me voice challa bagundhi మేడం
Very nice ❤❤❤
Great sister you ...
👏👏 All the best 👍
Excellent
Great Jansi Garu
Stage డాన్సర్స్ అంటే చులకనే. ఆ తరానికి ఒళ్ళు అమ్ముకుంటారని అభిప్రాయం ఉంది. Vulger గా చేసే వాళ్లు ఎక్కువ గా వున్నారు
మీరో టార్చ barer లా అభిప్రాయం మార్చి గౌరవం తీసుకురండి
ఈమె కూడా చాలా వలగర్ గా చేస్తుంది మా ఊరిలో స్టేజ్ మీద చెండాలంగా చేసింది
Good job jansi.keep it up.
Very. Nice🎉🎉🎉🎉🎉
గ్రేట్ చెల్లి
Great madam
Very nice sister
Thanks mam for inspiring us
Great ,god BLESS you
Super akha...
I appreciate you.your life is a big good teacher to you.
God bless you sister