ఆపరేషన్ పిఠాపురంలో ఎంపీ కీలక పాత్ర ! Pawan Kalyan Pithapuram Politics | Mithun Reddy | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • ఆపరేషన్ పిఠాపురంలో ఎంపీ కీలక పాత్ర ! Pawan Kalyan Pithapuram Politics | Mithun Reddy | iDream News
    #journalistzakir #pawankalyan #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 35

  • @hariv2970
    @hariv2970 15 วันที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యాయ 0 పిఠాపురంలో MLA గా గెలవాలి అంటే కూటమి తరుపున పోటీ చేస్తే గాని గెల వరు అని ఒక అభిప్రాయ౦ నకు వచ్చి కూటమి కట్టి కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు వర్మ గారి పూర్తి సపోర్టు వుంటే కాని MLA గ గెలవడం కష్టం అని పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారు ఓడితే మాత్రం ఒక స్త్రీ అభ్యర్ధి వంగ గీత గారి చేతిలో ఓడిపోయిన చరిత్ర మాత్రం పవన్ కళ్యాణ్ గారి పేరు న లిఖంచబడి ఉంటుంది.

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 15 วันที่ผ่านมา +2

    Very good analysis sir

  • @rajproton
    @rajproton 4 วันที่ผ่านมา +1

    కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు
    రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు.
    అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు
    మెగా కుటుంబం:
    చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు
    నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు
    పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు
    అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు
    స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు
    ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు
    నిజంగా మీకు హ్యాట్సాఫ్
    ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు.
    సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు
    ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది.
    లేదంటే జీవితాలు నాశనమే.
    బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే.
    అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే.
    మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు.
    ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది. వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది.
    రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి.
    ఇక చాలు
    ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు.
    సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి.
    సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు.
    సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి.
    2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది
    ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే.
    ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ , సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు.
    బడులు , ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు ,ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు.
    మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు.
    ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.

  • @LIONS116
    @LIONS116 15 วันที่ผ่านมา +5

    శ్రీ పాధ శ్రీ వల్లభుని సాక్షిగా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారు మూడో చోట కూడా ఓడిపోవడం ఖాయం ఈ ఓటమి మూడో పెళ్లాం అంటుంటే పీల్ అవుతున్నాడు కాబట్టి మూడో శ్రీమతి కి అంకితం 😂😢

  • @brahmapotluri2562
    @brahmapotluri2562 15 วันที่ผ่านมา +1

    అదెలా, మనం మాత్రం రాజంపేటలో ప్రచారం చెయ్యొచ్చు , కానీ మన పిఠాపురం లో మాత్రం అందరూ మన గెలుపు కోసం చెయ్యాలి, అంతే కదా ..... అంతే అంతే అంతే .... అవును మనం చదివింది టెన్తే కదూ ....

  • @harshareddy7552
    @harshareddy7552 15 วันที่ผ่านมา +1

    Correct

  • @sureshkumarnalla3638
    @sureshkumarnalla3638 15 วันที่ผ่านมา +1

    Jai ysrcp

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 15 วันที่ผ่านมา

    Well said !

  • @drmdrafiuddin959
    @drmdrafiuddin959 15 วันที่ผ่านมา

    JAI.JAGAN.GARU.CM.BEST

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 15 วันที่ผ่านมา +2

    All cinema dialogues waste fellow 😂

  • @ramuuddisa6163
    @ramuuddisa6163 15 วันที่ผ่านมา

    E సారి మీదునురెడ్డి గారు గెలిస్తారో లేదో చూసుకోండి ముందు

  • @kalluripeeraiah358
    @kalluripeeraiah358 15 วันที่ผ่านมา

    Jai jagan

  • @mano12556
    @mano12556 15 วันที่ผ่านมา +1

    Ee channel owner job vudindi kada.why he is still doing job?

  • @user-uo8ee9qr3v
    @user-uo8ee9qr3v 15 วันที่ผ่านมา

    Pk will bite dust no doubt

  • @kpreddy3213
    @kpreddy3213 4 วันที่ผ่านมา

    జై జగన్ పార్టీ

  • @rajproton
    @rajproton 4 วันที่ผ่านมา

    ఉత్తరాంధ్ర కి జగన్ చేసింది ఏంటి?
    ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) జిల్లాలు.
    విశాఖపట్నం నుండి ఇచ్చాపురం వరకు అంటే ఒడిషా బోర్డర్ వరకు అద్భుతంగా అభివృద్ధి చెందేలా జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక చేశారు. అది ఒక urban agglomeration ga అభివృద్ధి చెందుతుంది.
    యేండ్ల తరబడి ఈ జిల్లాలు టీడీపీ కి ఓట్ వేశాయి. కానీ వాళ్ళకి బట్ట కట్టెకి,తాగడానికి మంచి నీరు, వైద్యం, మంచి చదువు కూడా లేకుండా చేశారు.
    అదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక....
    ఉత్తరాంధ్ర కి చేసింది ఎంటి అని చూస్తే...
    మూలాపేట పోర్టు
    నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు (పార్వతీపురం, పాడేరు, విజయనగరం, నర్సీపట్నం)
    ఉద్ధానం మంచి నీటి ప్రోజెక్ట్ 800 కోట్లు
    ఉద్ధానం కిడ్నీ ఆసుపత్రి
    ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్
    ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు
    గిరిజన విశ్వవిద్యాలయం
    నాడు నేడు కింద బడుల అభివృద్ధి
    నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి
    సెల్ టవర్ లు కూడా లేని గిరిజన ప్రాంతాలకు 400 కోట్లతో కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తి చేసి ప్రారంభించడం.
    వైజాగ్ లో KGH ఆసుపత్రి ను అద్భుతంగా మార్చడం
    విశాఖపట్నం నగరం సుందరీకరణ, కొత్త బీచ్ ల అభివృద్ధి.
    అద్భుతమైన రోడ్లు. మారుమూల గ్రామంలో కూడా
    పర్యాటకం అభివృద్ధి. విశాఖపట్నం నుండి ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ల రోడ్లు . ఆ అద్భుతమైన ప్రణాళిక 20 కిలోమీటర్ ల మేరా చేశారు.
    ఆధ్యాత్మికం గా చూస్తే గుడులు అభివృద్ధి, టీటీడీ గుడి విశాఖపట్నం లో కట్టడం జరిగింది.
    విశాఖపట్నం చుట్టు కొత్త పరిశ్రమలు.
    బల్క్ డ్రగ్ పార్క్ ( 4000 కోట్లు పెట్టుబడులు)
    Yokohama tires ( ATC tires) company
    Infosys
    Randstad
    Beach IT corridors
    దేశంలో నే అతి పెద్ద NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. లక్ష కోట్ల పెట్టుబడి. వేల మందికి ఉపాధి. ( పుడి మడక గ్రామం, అచ్యుత పురం)
    ఎన్నో ఎన్నెన్నో
    2025 కి మూల పేట పోర్టు పూర్తి, భోగాపురం airport పూర్తి. 6 లేన్ల రోడ్లు పూర్తి అవుతాయి. 2026 కల్లా మిరు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు అద్భుతమైన అర్బన్ అగ్లోమెరేషన్ చూడచ్చు.
    ఒక్కసారి ఆలోచించండి 70 యేండ్ల ఉత్తరాంధ్ర ను పట్టించుకోని పాలకులు ఒకవైపు వున్నారు.
    కేవలం ఐదు యేండ్ల లో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి వైపు నడిపించిన జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
    ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ కి ఓట్ వేసి జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించండి.
    2024 జూన్ లో జగన్ అన్న ప్రమాణస్వీకారం వైజాగ్ లో చూడటానికి మీరంతా సిద్దమా?

  • @shaikjeelani5708
    @shaikjeelani5708 15 วันที่ผ่านมา

    Varma meeda adhara padina Pawan nayakudu yela avutaru

  • @rajeshkunche2346
    @rajeshkunche2346 8 วันที่ผ่านมา

    Mithun reddy ne rajampetta lo geyllavadam chudamanandi

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 15 วันที่ผ่านมา

    Win or defeat PK didn't feel, because it's Benami party.

  • @drmdrafiuddin959
    @drmdrafiuddin959 15 วันที่ผ่านมา

    PAWAN.KALYAN.VEST.VEST.

  • @Rktx001
    @Rktx001 15 วันที่ผ่านมา

    Pawan rajampet poyindhi andukey. Mithun reddy baga yedipisthunnadu pawan ni pitapuram lo ani.

  • @rajeshkunche2346
    @rajeshkunche2346 8 วันที่ผ่านมา

    Jagan kalalo pawan kalyan vastunadu

  • @user-xf8jn3wi6v
    @user-xf8jn3wi6v 15 วันที่ผ่านมา

    Varacthavadvamenyanthaechfu

  • @azureddy8802
    @azureddy8802 15 วันที่ผ่านมา +2

    Hello, Today I got a call from indore( Madhya pradesh), In that call TDP people telling, if jagan comes gain, he will take all original documents from framers. It's big kuttra making by chandrababu.jagan and, mla, mp, need to take care off this. CBN adhuthuna Game.

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 15 วันที่ผ่านมา

    th-cam.com/video/f6HGMZwxN24/w-d-xo.html

  • @jayaramsridhar5978
    @jayaramsridhar5978 15 วันที่ผ่านมา +2

    PayTm batch of YSRCP

  • @supriyareddykota883
    @supriyareddykota883 15 วันที่ผ่านมา

    Pawan waste

  • @jayaramsridhar5978
    @jayaramsridhar5978 15 วันที่ผ่านมา +1

    Your analysis is so biased....it clears shows you are no longer a journalist.

  • @supriyareddykota883
    @supriyareddykota883 15 วันที่ผ่านมา

    Jai ysrcp

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 15 วันที่ผ่านมา

    Jai jagan