మదనపల్లి పై బాబు ఫోకస్.. పరారీలో పెద్దిరెడ్డి గ్యాంగ్ : Mahaa Vamsi Analysis On Madanapalle Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #madhanapalli #peddireddyramachandrareddy #cmchandrababunaidu #mahaavamsianalysis
    మదనపల్లి పై బాబు ఫోకస్.. పరారీలో పెద్దిరెడ్డి గ్యాంగ్..: Mahaa Vamsi Analysis On Madanapalle Inciden
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 23

  • @valluriramamohan224
    @valluriramamohan224 2 หลายเดือนก่อน +7

    అటువంటి వాళ్ళని..
    ఎన్కౌంటర్ చెయాలి

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 หลายเดือนก่อน +3

    Vamsi Gaaru:
    Excellent Concern on the Citizens who faced on their own lands.

  • @MSP-MOHANSREENIVASAPRASAD
    @MSP-MOHANSREENIVASAPRASAD 2 หลายเดือนก่อน +2

    Im from MPL

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 หลายเดือนก่อน +2

    కలెక్టర్స్ ఫుల్ పవర్స్ ఇవ్వండి, వాళ్ళని బ్రహ్మస్త్ర మ్ గా. ప్రయోగించి పనులు చేయుంచుకోండి ప్రతిదానికి సీఎం వెళ్లాలంటే ఇక.. పరిపాలన ఎలా సాగుతుంది

  • @popeyemr4777
    @popeyemr4777 2 หลายเดือนก่อน +1

    Iam from mpl

  • @babuhariprasad
    @babuhariprasad 2 หลายเดือนก่อน

    నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం NVR లేఅవుట్లో కాపురం ఉంటున్నాను. ఇల్లు క్రింద పోషణ్ బషీర్ అనే వ్యక్తికి 2017లో ఇల్లు అద్దెకిచ్చాము , అప్పటికి అతనికి ఏ రాజకీయ అండ బలము లేదు. 2020 సంవత్సరం కోవిడ్ బారిన పడిన తరువాత అనారోగ్య సమస్య కారణాలతో మిద్దె మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ,మూడు నెలలు గడువు తీసుకొని మా ఇల్లు ఖాళీ చేయమని కోరగా ప్రతి నెల వాయిదా వేస్తూ సంవత్సరం పాటు కాలం గడిపాడు. వృద్ధాప్యంతో పూర్తిగా మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో ఖాళీ చేయమని పట్టుబట్టగా నేను వైసీపీ ఎమ్మెల్యే మనిషిని ఇల్లు ఖాళీ చేసేది లేదు మీకు ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అనగా , మదనపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించాము, పోలీసులు మాకు న్యాయం చేయకపోగా ఎమ్మెల్యే మనిషి అంటున్నారు ప్రభుత్వం మారేవరకు మీరు సర్దుకుపోవడమే తప్ప మేమేమీ చేయలేమన్నారు. అప్పటి ఎమ్మెల్యే నవాజ్ భాష వార్డ్ కౌన్సిలర్ను ఇంటికి పంపించి మూడు సంవత్సరాలు వాళ్లు ఇల్లు ఖాళీ చేయరని, ఇంకొకసారి మాట్లాడితే అద్దె కూడా కట్టరని చెప్పారు .ఇంటి అద్దెతోనే జీవనం సాగిస్తున్న నేను నిస్సహాయ స్థితిలో మూడు సంవత్సరాలు వేచి చూశాను. ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని ఆశించాము . 2024 టిడిపి తరఫున అదే కుటుంబంలోని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను తిరిగి వెళ్లి ఇల్లు ఖాళీ చేయమని కోరగా నాలుగు సంవత్సరాల క్రితం ఏం చెప్పి మమ్మల్ని భయపెట్టారో తిరిగి అదే చెప్పారు ఇప్పుడు కూడా. వైసిపి గుండాలను పిలిపించి అద్దె కూడా కట్టరు నీ దిక్కున చోటు చెప్పుకోండి అని భయపెడుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా కూడా మా బంధువే మేము ఇల్లు ఖాళీ చేయము, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మా బంధువులే. ఇంకొకసారి వచ్చి ఇల్లు ఖాళీ చేయమని అడిగితే ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారని మీ మీదే తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని భయపెడుతున్నాడు. పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్న మేము ఎవరికి వెళ్లి కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుందో తెలియక మీకు తెలియజేసుకుంటున్నాను, నిజాయితీపరులైన పోలీసులను పంపి మా ఇంటి చుట్టుపక్కల వారితో ఎవరితోనైనా విచారణ చేయండి మేము చెప్తున్నది నిజమేనని తెలుస్తాది. మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను వీలైనంత త్వరగా వాళ్లని ఇల్లు ఖాళీ చేయించి మా ఇల్లు మాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాను.

  • @sai-yd7pg
    @sai-yd7pg 2 หลายเดือนก่อน +1

    Save AP from Reddy Maddy Cheddy Gang's 😂😂😂

  • @valluriramamohan224
    @valluriramamohan224 2 หลายเดือนก่อน +1

    ప్రజలకు తిక్క రేగితే... తిరగబడి.. కాళ్ళు చేతులు.. మడత పెట్టేస్తారు

  • @TeluguUnfiltered
    @TeluguUnfiltered 2 หลายเดือนก่อน +1

    CBN govt asamardhatha valla vaallu rechipothunnaru

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 2 หลายเดือนก่อน

    వాళ్ళు ఢిల్లీ లో ధర్నా చేసినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ అన్ని తీసుకొని ఢిల్లీలో ధర్నా చేయొచ్చు కదా

  • @neelumaturi5077
    @neelumaturi5077 2 หลายเดือนก่อน

    వంశీ గారు ఛానల్ తరపున మీరు రాజకీయంగా సీబీన్ గారు పవన్ కళ్యాణ్ గారు అనిత గారు పోరాటం చేస్తేనే గాని గత నాయకులు దోచుకున్న వేల కోట్ల ప్రజల ఆస్తులను రాబట్టడం జరుగదు సీఎం గారు రంగంలోకి దిగుతున్నారు ప్రజలకు న్యాయం +మంచి జరుగుతుంది 🙏🏻

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 2 หลายเดือนก่อน

    ఫస్ట్ ప్రూవ్ చేసిన తర్వాత మీరు న్యూస్ చెప్పాలి... లేదంటే సాయి రెడ్డి చేత తిట్టించుకున్నారు కదా అలా తిట్టించుకోవాలి

  • @lttechannel7806
    @lttechannel7806 2 หลายเดือนก่อน

    Waste of time,government is not taking immediate action, just putting cases doing time pass, not more than that. example:for Nagarjuna Yadav police arrested him and left him.

  • @AnsarBasha-o4b
    @AnsarBasha-o4b 2 หลายเดือนก่อน

    Veelluemicheyyadam leedu prajalu tirgapapadali vellaki otlu vesina papaniki

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 หลายเดือนก่อน

    RRR గారు జగన్ గారిని అసెంబ్లీలో కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే, ఆ సన్నివేశాన్ని Deputy CM గారు గొప్పగా పొగుడుతుంటే అరాచకవాదులు files తగలబెడతారు, ఎందుకు భయపడతారు మీరే చెప్పండి వంశీ గారు ఎన్నికల ముందు ఉపన్యాసల్లో ఉన్న సింహాగర్జన, అధికారంలోకి వచ్చిన CM గారికి, Deputy CM గారికి లేదేమిటి? చట్టం తన పని తాను చేస్తుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారేమిటి? మధ్యలో ప్రజలే ఎదవలా?

  • @PrakashRao-pv6fp
    @PrakashRao-pv6fp 2 หลายเดือนก่อน

    Ycp vallu ne vadaladhu😂

  • @babutanguturu66
    @babutanguturu66 2 หลายเดือนก่อน

    Mundu vaadi phellam ki Avinash Reddy ki vunna sambandham enti enquiry cheyyamani cheppandi

  • @babutanguturu66
    @babutanguturu66 2 หลายเดือนก่อน

    Illegally affair