మెచ్యూరి ఫంక్షన్ చేయొచ్చా ? || అద్భుతమైన వివరణ || Prakash garu || P.A.Swamy garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 295

  • @happy-kj9uz
    @happy-kj9uz ปีที่แล้ว +166

    6 నిమిషాల 9 సెకండ్లు నిడివి కలిగినటువంటి ఈ వీడియోలో ఎంతో అద్భుతమైన అర్ధం ఉంది . ప్రతీ ఆడపిల్లతండ్రి ఆలోచించవలసిన విషయమే . కానీ బిడ్డల భవిష్యత్తు కోసం మంచిచేసే ప్రతీ తండ్రిని ఆకుటుంభం చెడ్డవాడిగానే చూస్తుంది . ఆడపిల్ల బాల్యప్రాయం నుండి యవ్వన ప్రాయం లోకి అడుగుపెట్టిన విషయం తండ్రికి కూడా తెలియకూడదు అనిపాటించే కొన్ని కుటుంబాలకు నాజోహార్లు , పాదాభివందనాలు . 🙏🙏🙏

    • @yarraguntlavijayakumari6155
      @yarraguntlavijayakumari6155 ปีที่แล้ว +12

      తల్లిదండ్రులకు జ్ఞానోదయం కలుగునట్లుగా దైవజనుడు ద్వారా దేవుడు గొప్ప ఆలోచన బయలుపరచినందుకు స్తోత్రం

    • @MrManikantaswamy
      @MrManikantaswamy ปีที่แล้ว

      Tokkalo logic devudu gurinchi cheppali indian culture ni cheduga cheppe vedesi kukka poster

    • @aloolkuwait9736
      @aloolkuwait9736 ปีที่แล้ว

      Praise the lord ayyagaru good message

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว +1

      tq pastor garu

    • @atthilimanikyakumari3636
      @atthilimanikyakumari3636 ปีที่แล้ว

      Good.preaching.with.social.responsibility

  • @srinubabu4453
    @srinubabu4453 3 หลายเดือนก่อน +2

    నిజం చెప్పారు పాస్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నా వందనాలు

  • @mercychandra4654
    @mercychandra4654 ปีที่แล้ว +17

    చాలా మందికి ఇది తెలియక అనవసరంగా డబ్బు వృధా చేసుకుంటున్నారు. వాళ్ళ కూతురు లైఫ్ కూడా wrong step వెయ్యటానికి వాళ్ళే సహకరిస్తున్నారు.ఈ వీడియో చూసి అయిన వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవాలని ప్రార్థిధాం.tq పాస్టర్ గారు.చాలా చక్కగ వివరణ ఇచ్చారు.ఇలానే మనం చేయకూడనివి ఓపెన్ గా చెప్పి అందరి కళ్ళు తెరిపిఒంచండి.

  • @technicalrehan5602
    @technicalrehan5602 ปีที่แล้ว +17

    ఇ లాంటి వాటిని ఖండించడం చాలా అవసరం praise the lord brothers

  • @nrlpt
    @nrlpt ปีที่แล้ว +28

    ఆహా... నిజ దైవజనులు మీరు... గొప్ప దేవుని వాక్యం సెలవు ఇచ్చారు

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 ปีที่แล้ว +45

    అయ్యగారు మాత్రమే బరితెగించి నిజం అదీ ఈ రోజుల్లో చెప్ప గలిగారు ఇందువల్ల దేవుడైన యేసయ్య నామమున కు మహిమ కలుగునుగాక అవును ఆమేన్

    • @sumalatha9123
      @sumalatha9123 ปีที่แล้ว +1

      💯🙏

    • @kalapriya8055
      @kalapriya8055 ปีที่แล้ว

      @@sumalatha9123 భరితేగించి అని అనకూడదు.... ఈ అయ్యగారు మాత్రమే ధర్యం చేసి తెగించి ఈ నిజం చాలా చక్కగా చెప్పారు అని అనాలి

    • @sumalatha9123
      @sumalatha9123 ปีที่แล้ว

      ఫ్లో లో కొన్ని అలా వస్తాయి,
      ప్రతీ మాట కి అర్దం వెతికే కంటే ఆయన ఉద్దేశ్యం అర్దం చేసుకోవాలి

  • @venkimaddala1781
    @venkimaddala1781 ปีที่แล้ว +16

    వందనాలండీ అద్భుతంగా వివరించారు

  • @balarajuyadala618
    @balarajuyadala618 ปีที่แล้ว +45

    God bless you pastor garu
    ఇలాంటి విషయాలు అందరికి తెలియాలి, ప్రతి సహోదరాసహోదరిలు మేలుకోవాలి.

    • @pusaladimpu6352
      @pusaladimpu6352 ปีที่แล้ว

      ఏంటి బ్రదర్ క్రైస్తవులముగా క్రీస్తుయేసునకు కలిగిన మనస్సును కలిగియుండవలెను.యేసుప్రభువు వారు కానా వివాహమునకు హాజరై ఆశీర్వదించారు.ఎస్తేర్ పాల్

    • @kalapriya8055
      @kalapriya8055 ปีที่แล้ว

      @@pusaladimpu6352 వివాహం అందరికి తెలియాలి.. Mature theliyanavasaram ledhu okavela pastor ammagaru tho prayer cheyinchuko but bayata function arbatalu cheyakudadhu...

  • @yesupadamj4497
    @yesupadamj4497 ปีที่แล้ว +8

    ఇది చాలా మంచి ఉపన్యాసం సాంఘిక దురాచారం కిదూరం గా ఉంచే ప్రయత్నం చేసిన పాస్టర్ గార్కి ధన్యవాదాలు

  • @frdjjmj2282Ramana-sq8rq
    @frdjjmj2282Ramana-sq8rq 9 หลายเดือนก่อน +1

    ఉద్దేశం మంచిదే...కానీ మీ సందేశం భాష మార్చుకొండి... లేదంటే శ్రద్ధాంజలి ప్లెక్సీ యే!!"""

  • @raop6376
    @raop6376 ปีที่แล้ว +4

    ప్రతి తల్లి తండ్రి తప్పక చూడాల్సిన అద్భుతమైన సందేశం

  • @raviparadheshi8368
    @raviparadheshi8368 ปีที่แล้ว +24

    చాలా బాగా చెప్పారు ఎవరు ఈ విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్క సహోదరీ ఈ విషయం గురించి ఆలోచించి ఈ ఫంక్షన్లో చేయటం మానుకోండి

  • @akshayaakshaya2172
    @akshayaakshaya2172 ปีที่แล้ว +3

    చాలా సంతోషం పాస్టరుగారు మంచి సందేశం క్రైస్తవ లోకానికి అందించారు చాలామందికి ఎందుకో ఇంకా అర్థం కావడం లేదు నా హృదయంలో ప్రభువు కలిగించిన ఉద్దేశం ఇదేనండి

  • @manofgodravi
    @manofgodravi ปีที่แล้ว +13

    అయ్యా చాలా మంచి మాటలు నీకు నిండు వందనాలు

  • @kapavarapukalidasu1083
    @kapavarapukalidasu1083 ปีที่แล้ว +12

    పాస్టర్ గారు మీ msg చూడటం ఇదే first time, కాని సత్యాన్ని గట్టిగా చెప్పారు. దేవుడు మిమ్ములను దీవించునుగాక.

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 ปีที่แล้ว +77

    ఎంతో దుర్మార్గమైన సాంప్రదాయం ఆ టైంలో మెచ్యూర్ అయిన ఆడపిల్ల ఇబ్బందిగా సిగ్గుతో ఉంటే ఫంక్షన్ పేరుతో బంధువులు చుట్టుపక్కల అందరినీ పిలిపించి స్టేజ్ కట్టి పిల్లలని తయారు చేసి వాళ్ళ ముందు కూర్చో పెట్టి ఇబ్బంది పెట్టడమే కదా దాచుకోవలసిన విషయాన్ని పబ్లిసిటీ చేసి ఫంక్షన్ చేసే అప్పులు పాలవుతారు అదేదో గొప్ప కార్యం లాగా

    • @politicalgoogly9150
      @politicalgoogly9150 ปีที่แล้ว +2

      yes..ur correct

    • @saistudy6638
      @saistudy6638 ปีที่แล้ว +2

      Idi ni gnanam appati varaku jaragani change tana body lo jarigi adi teeskovataniki ibbandi padey ammayilanu aaa ibbandi nundi idanta normal ye prathi okka aada pillaki jarugutundi ani cheppi educate cheyyatam tappu ga alochistunnaru . Karchu anedi manam kalpinchukunedi pettagaligina vadu koti rupayalu pedatadu pettaleni vadu 10 velu tho aipogodatadu evari istam vaaridi. Evari sthomata valladi

    • @murugeshgv3289
      @murugeshgv3289 ปีที่แล้ว +1

      Adi mana Sampradayam......niku artam kaadu

    • @abbulukoti8977
      @abbulukoti8977 ปีที่แล้ว +3

      @@murugeshgv3289 christians achaaraalu sampradaayaalu vundavu Brother!! Read Bible. God says don't do customs and traditions.

    • @hanviteju5490
      @hanviteju5490 ปีที่แล้ว

      Mari Christian marriages endhuku richga adambaramga chestunaru adhi kuda tappu kadha

  • @sumalatha9123
    @sumalatha9123 ปีที่แล้ว +15

    థాంక్స్ అండి🙏.కళ్ళు తెరిపించే మెసేజ్ 👌💐
    నలభై ఏళ్ల క్రితమే నేను ఖండిచాను.
    కానీ నా తల్లదండ్రులు నా మాట వినలేదు,
    అందరూ చేస్తున్నపుడు మేము చేయాలి అని ఆలోచించారు కానీ తమ బిడ్డ ఇష్టాయిష్టాలతో పని లేదు.
    😭
    ఇష్ట పడే వాళ్ళు చేసుకోవచ్చు,
    ఎవరి ఇష్టాలు వాళ్ళవి💯🙏,,
    కానీ నేను ఎంత బ్రతిమలాడి నా తల్లితండ్రులు వినలేదు,
    12ఏళ్ల చిన్న పిల్ల మాట వినడమెంటి అనేమో,
    ఎంత చిన్న పిల్ల నైనా నా శరీర అవయవాలు మీద పండగ చేసుకోడానికి నా అనుమతి అవసరం లేదు అనుకున్నారు నా పేరెంట్స్.

  • @muktheshrajdirusumarty1422
    @muktheshrajdirusumarty1422 ปีที่แล้ว +8

    మీ భాష అద్భుతం
    మీ సైగల్ అద్భుతం
    ఎంత మంచి మాటలు
    ఎంత చక్కగా అమ్మాయిలను అవమానం చేస్తున్నారు

  • @NomulaLavanya-v8e
    @NomulaLavanya-v8e 9 หลายเดือนก่อน

    PraisethalordAnnya

  • @Christegrace8106
    @Christegrace8106 ปีที่แล้ว +10

    Very nice message ...yes 100% right.... I alredy followed....

  • @venkataraoarika4569
    @venkataraoarika4569 ปีที่แล้ว +6

    Thank you annayya..manchi message iccharu..praise the lord...

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 ปีที่แล้ว +57

    స్వామి గారు చెప్పిన మాట 100% అదేపరిస్తితిలో ఉన్నారు ప్రజలు

  • @seshamcamarin7853
    @seshamcamarin7853 ปีที่แล้ว +21

    Superb message sir. Atleast some pastors will stop this worldly culture in our Christian life. Thank you very much sir. 🙏🙏🙏🙏🙏

    • @pusaladimpu6352
      @pusaladimpu6352 ปีที่แล้ว

      దైవజనులు తండ్రి సమానులు పవిత్రదేవుని హృదయంతో ఆశీర్వదించి ప్రార్థించినపుడు దుష్టుడి కళ్ళు బిడ్డ మీద వుండవు.

    • @murudoddiarunkumar9386
      @murudoddiarunkumar9386 ปีที่แล้ว +1

      ​@@pusaladimpu6352 ayyagarainaseeniyar dai❤v❤janulaku¹ nahrudayapuurvaka kruthagnatha bi vandanalu. Mechur pontoon gurchi chalakkaga.vivarinvhina goppa daiva janu niga nanupariganistunnanu meeku naa pratyekamain vandanalu ayyaa

  • @katamgarijoshibabu8345
    @katamgarijoshibabu8345 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు బ్రదర్స్ చాలా చక్కగా వివరించారు

  • @shekarpaul42
    @shekarpaul42 ปีที่แล้ว +7

    super message thankyou information

  • @jyothsna9603
    @jyothsna9603 ปีที่แล้ว +7

    Baga cheparu Ayagaru amen

  • @dsunilkumar5776
    @dsunilkumar5776 ปีที่แล้ว +8

    Wonderful ayya

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 ปีที่แล้ว

    Good ayyagaru subject is interest

  • @ramakrishnavipparti745
    @ramakrishnavipparti745 ปีที่แล้ว +9

    Super Annaya Excellent Message for Everyone of Us Thank You God Blessed Our Loving Daughter's Amen 📖📖📖⛪⛪⛪🙏🙏🙏

  • @SamuelYemmiganur
    @SamuelYemmiganur ปีที่แล้ว +11

    Your absolutely right sir.. praise the lord

  • @swapanswapna3989
    @swapanswapna3989 ปีที่แล้ว +5

    Vandhanalu ayyagaru chala chalaa thank you for your message 🙏🙏🙏🙏🙏🙏

  • @kadamounika937
    @kadamounika937 ปีที่แล้ว +9

    Praise the lord anna Very very good message very very important words in inspiration message thank you for your message in velable words thank you so much sir

    • @surendrapaluru4553
      @surendrapaluru4553 ปีที่แล้ว

      మౌనిక
      నీకు ఫంక్షన్ చేయలేదా
      ఆ అమౌంట్ తో మొబైల్ కొనుక్కోలేదా

  • @geedivinaya3430
    @geedivinaya3430 ปีที่แล้ว +9

    Thank you paster garu

  • @arun4bharathi
    @arun4bharathi ปีที่แล้ว

    Mahanubavulu sir meru...
    Chala baga chapparu..
    🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @rojasanayila6322
    @rojasanayila6322 ปีที่แล้ว +61

    100%correct....... But ఇప్పటి రోజులో ఇలా చెప్పే పాస్టర్స్ లేరు

    • @sudhaputti2221
      @sudhaputti2221 ปีที่แล้ว

      S🙏🙏🙏

    • @abbulukoti8977
      @abbulukoti8977 ปีที่แล้ว

      House prayer church kakinada , Dr. Rev. P. Vijaykumar pastor garu vunnaru. Low % pastors are there.

    • @ThePrasangi
      @ThePrasangi ปีที่แล้ว

      @@abbulukoti8977 true

  • @msreenivasulumsreenivasulu1522
    @msreenivasulumsreenivasulu1522 ปีที่แล้ว +7

    Ayya Garu true cheparu

  • @suhasinichanal7324
    @suhasinichanal7324 ปีที่แล้ว +6

    Good information tq paster garu

  • @perliramaiah413
    @perliramaiah413 ปีที่แล้ว +9

    Wonderful message...
    Glory to GOD....

  • @VenkataRamana-rn8ji
    @VenkataRamana-rn8ji ปีที่แล้ว +5

    Praise the Lord brother🙏 good massage for every parents

  • @prasanthbabumaddirala5618
    @prasanthbabumaddirala5618 ปีที่แล้ว

    Good message sir, I agree with you, deeniki proof ga oka Bible worse chupinchi unte inka evvaru matladadaniki chance undedi kadu.

  • @pavankumarpitta1746
    @pavankumarpitta1746 ปีที่แล้ว

    Praise the lord brother
    Wonderful massage brother

  • @swapnaeega
    @swapnaeega ปีที่แล้ว +2

    Praise the lord Ayyagaru

  • @allinoneentertainment2112
    @allinoneentertainment2112 ปีที่แล้ว

    Na doubts ki bada ki reply echaru thank you.. pastor garu.

  • @jyothik.s2806
    @jyothik.s2806 ปีที่แล้ว +16

    100%correct pastor garu 🙏

  • @brothernicolson6375
    @brothernicolson6375 ปีที่แล้ว +1

    భారత దేశ సంప్రదాయం లో ప్రజలు ఉంటున్నారు. తెలిసో తెలియకో ఏవో పద్దతులు చేస్తున్నారు. ప్రజలను ఓపికతో సరిచేయండి. ప్రకాష్ గారి మాటలు బాగున్నాయి. మరీ స్వామి గారి చివరి మాటలు అతిగా ఉన్నాయి.

  • @lokabhi4303
    @lokabhi4303 ปีที่แล้ว +10

    Praise the Lord🙏

  • @devanandwankhade3154
    @devanandwankhade3154 ปีที่แล้ว +12

    Praise the Lord sir super message...

    • @vasantharanisipliganj3303
      @vasantharanisipliganj3303 ปีที่แล้ว

      👌 🙏🙏🙏🙏Thank you so much pastor Garu. For your valuable information

  • @tulasipilli4621
    @tulasipilli4621 ปีที่แล้ว +2

    Super message annayya garu👌👌👌🙏🙏🙏🙏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 7 หลายเดือนก่อน

    Praise the Lord brother

  • @vinodamalyala8493
    @vinodamalyala8493 ปีที่แล้ว +7

    Praise the lord Ayyagaru 🙏 nice message 100/ currect

  • @geedivinaya3430
    @geedivinaya3430 ปีที่แล้ว +7

    good information

  • @angigoda9577
    @angigoda9577 ปีที่แล้ว +1

    వాస్తవం చేప్పారాండీ 👍👍👍

  • @mahiadabala9537
    @mahiadabala9537 ปีที่แล้ว +3

    Ayya meeku na vandhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭Naku aa situation rakunda prayer cheyyandi. Naku eddaru papalu. Ma atta, mama,bavagarulu andaru, namakarda Christians Naku prayer balam chaladamledu😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @GODISGOOD-m4q
      @GODISGOOD-m4q ปีที่แล้ว +1

      దేవుని కొరకు నిలబడండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్ధన చేద్దాము.

  • @lathayeshapogu8563
    @lathayeshapogu8563 ปีที่แล้ว +4

    చాలా బాగా చేప్పారు👏👏 స్వార్ధ పూరిత సమాజం😔😔

  • @vasundharapharma6246
    @vasundharapharma6246 ปีที่แล้ว

    Chala Baga chepparu sir.

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว +2

    Praise the Lord pastor garu 🙏 good message 💟

  • @mathewpagolu1977
    @mathewpagolu1977 ปีที่แล้ว +9

    Excellent message pastor garu 🙏

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 9 หลายเดือนก่อน

    Very good exlent message 👍👍👍👍🙏

  • @nittalasurendra8168
    @nittalasurendra8168 ปีที่แล้ว

    100% correct ga cheppaaru. Poorvam baalya vivaaham jarigevi..kabatti appudu anyulu ala chesevaaru.. kani ippudu chesthe ayyagaaru annattu na kuthuru ready ani cheppadame.

  • @sharonkolluru
    @sharonkolluru ปีที่แล้ว

    Baga chaparu iyagaru lu 🙏🙏🙏..chapatam chala easy andi,acharinchtam kastam iyagaru 🙏🙏🙏

  • @anveshisira2051
    @anveshisira2051 ปีที่แล้ว +2

    Excellent message...

  • @paddusiri1339
    @paddusiri1339 ปีที่แล้ว

    Praise the Lord brother 🙏 Good message neti dinamulalo sevakulu kanukala kosam mathrame prardhanalu peduthunnaru ala chesthe adi devuniki preethikaramainadi kadu devuni bhayamu undadu alanti varilo bhakti veshamu dharinchukunnavaru 👍👍

  • @bujjibujji1474
    @bujjibujji1474 ปีที่แล้ว

    నాకు తెలిసిందే మీరు చెప్పారు చాలా మంచిగా చెప్పారు మీరు చెప్పిందే కరెక్ట్

  • @sahdevmadnam3539
    @sahdevmadnam3539 ปีที่แล้ว

    Very good message

  • @prabhuravada2055
    @prabhuravada2055 ปีที่แล้ว +3

    ప్రతీ క్రైస్తవ కుటుంబలో ఆడపిల్లలు కలిగిన వాళ్లకు కళ్ళు తెరిపించే మెసేజ్ ఇది. విని సిగ్గుతెచ్చుకొని ఇకనైనా మానుకుందాం. మాట్లాడిన పెద్దాయనగార్కి సిరసువంచి నమస్కరిస్తున్నాను.

  • @swapnaeega
    @swapnaeega 11 หลายเดือนก่อน

    Praise the lord Ayyagaru ma husband ki pillalaki rakshna marumanasu kavali ma thalligari family attamma gari family relations andharu rakshna lo ki ravali good health kavali please prayer cheyandi Ayyagaru

  • @Mohankillo123
    @Mohankillo123 2 หลายเดือนก่อน

    పాస్టర్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది ఐతే వాక్యముచూపించి చెప్పిఉంటే బాగుండేది

  • @VinodKumar-gk7wn
    @VinodKumar-gk7wn ปีที่แล้ว +9

    Praise the lord pastor nice message 🙏

  • @anilkumarg9008
    @anilkumarg9008 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 thanq bro

  • @lazarusdodla3238
    @lazarusdodla3238 ปีที่แล้ว

    Absolutely your Rite message thunk you sir

  • @justicechoudhary7221
    @justicechoudhary7221 ปีที่แล้ว

    Vandhanalu pr garu naa hrudhayamlo likinchabadina prathi matanu meeru 🎤 lo Chepparu

  • @rajenderg7929
    @rajenderg7929 ปีที่แล้ว +5

    Anna good spritual message

  • @ysudharani8506
    @ysudharani8506 ปีที่แล้ว

    Praise the lord Anna God bless u correct ga chepparu anna

  • @yesudaschoragudi7964
    @yesudaschoragudi7964 ปีที่แล้ว +2

    very true , well said sir

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 ปีที่แล้ว

    God bless you

  • @melodytunes143
    @melodytunes143 ปีที่แล้ว +2

    వాక్యం బాగా చెప్పారు. నేను కొన్ని విషయాలు అడుగుతా చెప్పండి సార్... బైబిల్ లో క్రిస్టమస్ చేయమని యేసు ప్రభు వారు ఏమైనా చెప్పారా? ఇంకొకటి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ చేయమని ఏమైనా చెప్పారా..? అలాగే ఫ్లెక్స్ వేయిస్తే దాన్ని చూస్తూ అబ్బాయిలు వెంట పడతారు అని అంటున్నారు... ఏం మీ అబ్బాయి అలాగే ఫ్లెక్స్ చూస్తూ అమ్మాయి వెంట పడుతున్నార ఏంటి సార్... ఏం అబ్బాయిలు అంటే అంత చులకనగ ఉందా మీకు... ! ఫంక్షన్ చేసుకోవడం చేసుకోక పోవడం వాళ్ళ ఇష్టం. మీరు పాస్టర్స్ కి చెప్పుకోండి సార్ వెళ్ళకండి అలాంటి ఫంక్షన్ కి అని. అంతే కానీ మీరు అంత బైబిల్ లో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తునట్టు గా నీతి కబుర్లు చెప్పకండి. Pastor కొడుకు pastor అవ్వాలని ఎక్కడైనా చెప్పారా బైబిల్ లో మీరు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి మీ పిల్లలు పాస్టర్ చేస్తున్నారు అంతేగా....

  • @moseiahg4645
    @moseiahg4645 ปีที่แล้ว

    Good exhortive and eye opening message.. to the present way sliding.. Deviating Christians.. 🙏🙏🙏🙏🙏

  • @rajun8654
    @rajun8654 ปีที่แล้ว +3

    Yes Ur absolutely right Pastor Garu 👍

  • @DAVID-cy2wo
    @DAVID-cy2wo ปีที่แล้ว +9

    Very very good message sir

  • @thanankiusharani8456
    @thanankiusharani8456 ปีที่แล้ว +7

    Well said sir 👏👏👏

  • @danielprem1639
    @danielprem1639 ปีที่แล้ว

    Ayya gaaru chaala vandanaalu

  • @sharonsweety3621
    @sharonsweety3621 ปีที่แล้ว

    Chala mandhe pastors elane vunaru sir ,, ma pastor garu elante chepistaruu, bible chapaniviii

  • @MariyababuPallepogu-ei4bj
    @MariyababuPallepogu-ei4bj ปีที่แล้ว

    Now it's truely fentastic అన్నయ్యా

  • @nagachandrarao1621
    @nagachandrarao1621 ปีที่แล้ว

    Goppaga chepparu ayya praise the lord

  • @chandamamamedia2963
    @chandamamamedia2963 ปีที่แล้ว

    sir super ga undi speach

  • @ranimurahari7628
    @ranimurahari7628 ปีที่แล้ว +2

    Praise God amazing explanation sir thank you sir about this topic sir🙏🙏🙏🙏🙌🙌🙌🙏👍👌🙏👍🙏👍🙌🙏🙏👌🙏👌🙏👌👌🙏👍🙏🙌🙏🙌🙏

  • @dumbariraju1246
    @dumbariraju1246 ปีที่แล้ว +1

    గ్రేట్ స్పీచ్ సార్ 👌👌👌

  • @varahalaxminarasimharao6260
    @varahalaxminarasimharao6260 ปีที่แล้ว +4

    Exactly what you said it 100 %true

  • @indirasamuel2663
    @indirasamuel2663 ปีที่แล้ว

    Good message🙏🙏🙏🙏

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 ปีที่แล้ว

    YES 100% RIGHT GA CHEPPARU MERU.

  • @barcravikumar1924
    @barcravikumar1924 ปีที่แล้ว +4

    Yes 100% correct sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 6 หลายเดือนก่อน

    క్రైస్తవులు ఆయన వారు ప్రత్యేకంగా ఉండాలి లోక సంబంధమైన ఆచారాలు ఎంతో మంది క్రైస్తవులు కార్యాలు చేస్తున్నారు

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 ปีที่แล้ว +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 👏👏👏

  • @kumarthodeti9408
    @kumarthodeti9408 ปีที่แล้ว +1

    Exactly Sir...this is applicable to every family in villages

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 ปีที่แล้ว

    Good message to parents. Not only Christians akso Hindus

  • @mr-saki
    @mr-saki ปีที่แล้ว

    Yes correct good morning sir

  • @sirishanagirikanti
    @sirishanagirikanti ปีที่แล้ว +6

    Praise God 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tsrinivas69
    @tsrinivas69 ปีที่แล้ว +4

    👌👌🙏🙏

  • @satyamkadgala
    @satyamkadgala 3 หลายเดือนก่อน

    👍🙏👌❤️

  • @MPK712
    @MPK712 ปีที่แล้ว

    Good message