Malapalli Anjaneyulu Bajana Tavtalu | Eyala Intilona Repemu Mattilona | Jayasindoor Bhakti Thatvalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • Song: Eyala Intilona Repemu Mattilona
    Singer: Malapalle Anjaneyulu
    Music: Basavaraj Jampapuram
    Lyrics: J. P. Naga Raju
    Label: Jayasindoor Entertainments
    Racarding Studio: D. J. Hanumanthu. Kagalu
    Website:
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting TH-cam about a Copyright Infringement....Thank You..!"
    Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
    Subscribe For More / @jayasindoortatvapadagalu
    Subscribe For More Kannada Devotional Songs:
    / @jayasindoorbhaktigeetha Jayasindoor Thatvalu Bhakthi,gattu naresh bhajana thatvalu,malapalli anjaneyulu bajana thatvalu,mallesh bajana thatvalu,narasmma bajana patalu,bhakthi tatvalu,bhemesh bajana patalu telugu,beerappa swamy bajana thatvalu,muniswamy yeregera bhakthi tatvalu,boyala guddam achala guru peer das swamy tatvalu,bhajana tatvalu,Sri Vimalanda Venkatadasu Garu Bajana Patalu,Prameela Bhajana Thatvalu,Dadapeer Manjeerla Bhakti Thatvalu,gattu naresh bajana paatalu,tatwa,tatva #jayasindoorthatvalubhakthi,
    #jayasindoorbhaktithatvalu,
    #dadapeermanjeerlabhaktithatvalu,
    #muniswamyyeregerabhakthitatvalu,
    #jayasindoorbhakthithatvalu,
    #bhakthitatvalu,
    #malleshbajanathatvalu,
    #malapallianjaneyulubajanathatvalu,
    #beerappaswamybajanathatvalu,
    #gattunareshbhajanathatvalu,
    thatvalubhakthi,
    #prameelabhajanathatvalu,
    #bhajanatatvalu,
    #bhakthithathavalu,
    #boyalaguddamachalagurupeerdasswamytatvalu

ความคิดเห็น •

  • @kraghavagchandra6854
    @kraghavagchandra6854 2 ปีที่แล้ว +2

    Super Sir..Ee Paata vinnoniki gnana vairaagyalu kaligi naluguriki manchi cheesthe meeru djanyule

  • @hariomhariom2480
    @hariomhariom2480 3 ปีที่แล้ว +19

    చాలా బాగుంది స్వామి ఇలాంటివి మరికొన్ని పాడాలని కోరుకుంటూ,🙌👌👍ఓంనమశ్శివాయ

  • @Kolluri1963
    @Kolluri1963 4 หลายเดือนก่อน +3

    నా మాల్కొ్స్ రాగం ఆది తాళం
    ఇయాల ఇంటిలోన శివ శివ రేపేమో మట్టిలోన బడివారమేలనే
    బంకమట్టిబొమ్మ బింకమేలనమ్మా నీకు భ్రాంతి ఏలనమ్మా ||ఇయాల||
    నేను నేను నేనే నంటవు నాది నాది నాదే నంటవు
    నాది అన్న నరులను చూసి శ్మశానమే నవ్వేనంట ||ఇయాల||

    లోకప్రేమ అభిమానాలు, మనిషిని బంధించు వలలేరా
    కాకి భలగము కట్టివేయుర కాటిలో నిన్ను కప్పివేతురు. ||ఇయాల||
    మత్తు మందుర ఈ మొహం తీరేదెప్పుడు ఈ దాహం
    తుచ్చమైన పాపపు సొమ్ము ఊడ్చి నెత్తిన మోసేదవేల ||ఇయాల||
    అన్నినావే అనిపించేటి మాయా చీకటి లోకములో
    మూడునాళ్ల ముచ్చట కోసం ముక్తిలేక మురిగెదవేల ||ఇయాల||
    నరులప్రేములు నశియించునుర శివుని ప్రేమ స్థిరము పరము
    సర్పయోగుల భావమెరుగక జనులే వైకుంఠం చేరురా ||ఇయాల||

  • @m.veerasekhar2693
    @m.veerasekhar2693 ปีที่แล้ว +7

    చాలా అద్భుతంగా పాడారు పెద్దాయనగారు. ధన్యవాదములు 🎉🎉🎉🎉

  • @srinivasarao2100
    @srinivasarao2100 2 ปีที่แล้ว +1

    జీవిత సత్యం ఏమిటి
    అసలు జీవితంలో ఏమిచేయాలి
    తెలుసుకొని ఈ సంసారం తో పాటు
    ముక్తి కోసం చేయాల్సిన సాధన గురించి బాగా పాట ద్వారా బాగా చెప్పారు
    Ssssssssuuuuuppppppeeeeerrrrrr

  • @vaddeveeresh218
    @vaddeveeresh218 3 ปีที่แล้ว +11

    అద్భుతమైన పాట హజినెలు అనా

  • @busollaramesh753
    @busollaramesh753 2 ปีที่แล้ว +3

    నేటి ఆధునిక కాల క్రమంలో ఈ పాట super

  • @gollapellyraviravi1761
    @gollapellyraviravi1761 11 หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్ మీరు మరెనో ఎలాంటి పాటలు అద్భుతంగా పాడలిని ఆ భగవంతుని వెడుకుంత్ననను💐💐💐💐🙏🙏

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 3 ปีที่แล้ว +8

    చాలా బాగా వుంది అన్న చాలాబాగా పాడారు అన్న

  • @బ్రమ్మయ్యరాజలబండ
    @బ్రమ్మయ్యరాజలబండ 4 ปีที่แล้ว +51

    అద్బుతమైన కీర్తన ధన్యవాదములు అంజినయ్య అన్నగారికి

  • @SwaSwa-qf6hj
    @SwaSwa-qf6hj ปีที่แล้ว

    Ippatiki 10sarla vinna inka vinalanipstunnadi chala bagundi guruvu garu

  • @Sanjana7235
    @Sanjana7235 4 ปีที่แล้ว +37

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది చాలా బాగా పాడారు గురువు గారు

  • @onenessofcreater1996
    @onenessofcreater1996 3 ปีที่แล้ว +24

    ఇలాంటి పాటలు నా జన్మలో గుడిలో మసీద్ లో చర్చ్ లో కూడ విన్నలేదు సార్
    జ్ఞానం సూపర్ ❤

  • @maheshbhupathijadi9962
    @maheshbhupathijadi9962 4 ปีที่แล้ว +8

    చాలా బాగుంది
    ఇలాంటివి వింటే మన జీవితం తెలుస్తుంది

  • @subbaraokv7881
    @subbaraokv7881 6 วันที่ผ่านมา

    సూపర్ గురువు గారు

  • @laxmikantham1102
    @laxmikantham1102 ปีที่แล้ว +6

    ఇ 0 త మంచి పాట పాడి న ఆంజనేయు లకు దన్యవాదములు

  • @sabkamalikekhaifaundation5269
    @sabkamalikekhaifaundation5269 3 ปีที่แล้ว +3

    Exlent sir naku bhajana ante chala chala ishtam 👌👌

  • @chinnuladdu6866bajanalu
    @chinnuladdu6866bajanalu 2 ปีที่แล้ว +4

    చాలా చక్కని తత్వం పాడిన నువ్వే నీకు పాదాభివందనం ఇలాంటి పాటలు ఇంకా పాడాలని మా లాంటి వ్యక్తులను మంచిగా జ్ఞాన పరచాలని ఆ దేవున్ని మనసారా కోరుకుంటూ ఒక చిన్న భక్తుడు

  • @srinivasr1242
    @srinivasr1242 4 ปีที่แล้ว +21

    Super sir, ವಂದನೆಗಳು

  • @lrmargam3719
    @lrmargam3719 2 ปีที่แล้ว

    Aacharana anedi Ila manchi voice tho vinte Nara janma sarthakam gd blesses to kala mitramaa....

  • @padmalatha36
    @padmalatha36 ปีที่แล้ว +2

    Gud song sir super ga life meaning song lo cheparu and gud voice sir

  • @shaikbabavali2003
    @shaikbabavali2003 2 ปีที่แล้ว +2

    Eppati rojullo e lanti patalu chala avasaram meku kruthagnathalu

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว

    జై శ్రీరామ్ గురువుగారు జీవిత సత్యాలు చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్

  • @venkateshvenkat4693
    @venkateshvenkat4693 3 ปีที่แล้ว +3

    Superr. Singer. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hats off. Anna. 🙏🙏🙏

  • @sailukamitini7497
    @sailukamitini7497 2 ปีที่แล้ว +2

    పాట భావము. సహజంగా వుంది హృదయాన్ని మనసును తాకుతుంది అలరించుతుంది. ఐదు ఇంద్రి యాలను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టంగావుంది .
    K sailu RTD. Teacher

  • @ashokkuncham820
    @ashokkuncham820 4 ปีที่แล้ว +103

    అద్భుత మైన పాట పాడిన ఆంజనేయులు గారి కి నా హృదయ పూర్వక అభినందలు తెలియ చేస్తున్నాను.

    • @gveeresh9446
      @gveeresh9446 4 ปีที่แล้ว +6

      Super.Song

    • @buritinirikshnaraju1492
      @buritinirikshnaraju1492 3 ปีที่แล้ว +1

      Supersong,sair

    • @niharikareddyp4911
      @niharikareddyp4911 2 ปีที่แล้ว

      @@buritinirikshnaraju1492 l44lrrrrrrrrrr4pr4lrrrr4rr4rrrrrrr4rrrrrrr4lrr4rr4l444r4rrr4r4lr4lrrr44rrrr4rr44rr44r4prr4l44rrprrrr4r4rrrr4rr4rrrrrrrrlrrrrlrr111111111111111111111111111111111111111111111111111111111111 11111111111111111111111111111111111rrrrrr4rrrrrrr4rrrrrrr

    • @ramuvch6733
      @ramuvch6733 2 ปีที่แล้ว

      @@gveeresh9446 1qqqqqa

    • @gopaganiarjun5847
      @gopaganiarjun5847 2 ปีที่แล้ว +1

      @@gveeresh9446 engjgw

  • @venkataraovillegelover
    @venkataraovillegelover ปีที่แล้ว +6

    చాల బాగుండి సార్ బజన పాటలు పదిమంది కలిసి పడేతే ఇంకా బాగున్ను అని నా విన్నపం లీడంటే వెనక కోర్స్ ఉన్నా బాగున్నాను 🙏🙏🙏👌

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 2 ปีที่แล้ว +16

    సార్ మీ పాట మానవ పరిమాణంలో ఒక గుణ పాఠం కావాలి సార్ 🌹🌹🌹👍👍👌👌🙏🙏

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 2 ปีที่แล้ว +3

    అర్ధమూ గానమూ కూడా అద్భుతం గా ఉన్నాయి నాయనా! శుభాశీస్సులు

  • @sanjeevarayuduyarva7034
    @sanjeevarayuduyarva7034 4 ปีที่แล้ว +15

    Hats off to Anjaneyulu and his music
    personnel for singing the song ,, Iyyala intilona ... repemo mattilona ,, in a rythomatic manner. Thanks to all.

  • @mogilinaresh3261
    @mogilinaresh3261 4 ปีที่แล้ว +2

    Jai gurudevaa.nuvve parabrahma.jai ktr.nuvve chusukovali.

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 ปีที่แล้ว +34

    శ్రీభగవధ్గీత చదువండి పరమపదమైన పరమాత్మధ్వార మొక్షం పోందండి .గీతసకలవేదాల సారం ఉపనిషత్తులమిశ్రమమం పూరాణాల కలయిక మొత్తంసకల శాస్తాల సారం గీత చదువండి రాత మార్చుకోండి భగవధ్గీత ప్రచార సేవాసమితి యాదాద్రి జిల్లా...సకలజీవరాసులయంధు గల ఆత్మఒక్కటే మనల్ని పాలించు పరమాత్మఒక్కడేప్రతి రోజు ఉదయం5గం.15నిరామ తారకం జపం చేయండీ

    • @raviakhira8053
      @raviakhira8053 3 ปีที่แล้ว +2

      Superb job

    • @abrarhasnath1236
      @abrarhasnath1236 3 ปีที่แล้ว +1

      Nhhnwhnnnwhnnnhnnwhnwnnwgnwghwnwngwhnnnwnnwggwlnwngnwngwngnwnhnnwggwwngnwnnwgnwhwnwhnwnnnnnnndwwnnhwknwnnnnknnnnnwgnwwngngnknkhngnwnwgnwwhnhhwnnkhnwgwnwnnwnghwghgnwgwngwnnwnwhnngggwnghhnwhwhwnnwnhhnwwwnfhnhnghwnhnwnggwhnwggwnwnnwnnnhnhgnwnwwnnkwwnhnwnwngwwnnnwghwhngwwwnwnnwnwwnwwnwhwngnwgnwwnnngnwwnhfhwknngnhnnghwnnnnnnnnknkkwghwnwgwwnnnwhnwhnnghnqngwnhhngnwkwgggwnwhnkhhnnngwggwgwnggwggwwnhwnwgnwsghwngwknnhgnwgwnwnwnnwghhwhgwgwwgnwnw

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf 3 ปีที่แล้ว

      @@abrarhasnath1236 MENTAL CESES.....

    • @pvijay5337
      @pvijay5337 2 ปีที่แล้ว +3

      సకల జీవ రాశులయందు పరమాత్మ ఒక్కడే నివసించుచున్నప్పుడు మనుషులము అయిన మనలో మనకు బేధాలు ఎందుకు ఈ కులాలు ఎందుకు ఈ మతాలు ఎందుకు అగ్రవర్ణాలనీ శూద్రులని దళితులనీ ఎందుకు ఈ వ్యత్యాసాలు ఎవరు తెచ్చారు ఎందుకు పెట్టారు పరమాత్ముడికి లేని బేదం మనకు ఎందుకు నా ప్రశ్నకు సరైన జవాబు ఇస్తారని ఆశిస్తున్నాను బ్రదర్

    • @dasarimadanna6189
      @dasarimadanna6189 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @NeelaShekar-i3w
    @NeelaShekar-i3w ปีที่แล้ว

    Anna bakti maargam nerchukovale jenaalu e paatadvara super paata. ❤❤

  • @vadlaniramala5430
    @vadlaniramala5430 4 ปีที่แล้ว +2

    Super song Inka elantivi Chala padali guruvu garu 🙏

  • @lokandenarendarnarendar4862
    @lokandenarendarnarendar4862 ปีที่แล้ว

    రిలీక్స్ కావాలి. ఆన్న గారు

  • @maramvenkataradhakishnamur3243
    @maramvenkataradhakishnamur3243 3 ปีที่แล้ว +6

    Anjaneyulu. Garu. Meeku maa. Padabivandanaalu. Very. Very.
    Supeeeeeeeeeeeeeeeeeeeer
    Nicesong
    Lirics. Pettandi wanderful ga untadi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banaiahnagararapu9274
    @banaiahnagararapu9274 4 ปีที่แล้ว +14

    Most wondefull meening song

  • @hariomhariom2480
    @hariomhariom2480 3 ปีที่แล้ว +19

    చాలా బాగా పాడారు స్వామి హరిఓం నమశ్శివాయ.

  • @mbheemappambheem3989
    @mbheemappambheem3989 2 ปีที่แล้ว

    @ లోక ప్రేమ అభిమానులు మనిషిని కట్టి పడేషే వలయాలు రా ,,,,!! @👌

  • @sudhakarraokilari6119
    @sudhakarraokilari6119 3 ปีที่แล้ว +6

    🌷🌷🌷love all serve all 🌷🌷🌷Help ever Hurt never 🌷🌷🌷health is wealth 🌷🌷🌷unity is strength 🌷🌷great human service to man kind 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉💜💜

  • @rajareddyyeddula3623
    @rajareddyyeddula3623 10 หลายเดือนก่อน +5

    Superrrrrrr, sir meeru, greAt

  • @geddamsrinivasreddy538
    @geddamsrinivasreddy538 4 ปีที่แล้ว +3

    Super song very very nice...sir ...mi voice chala bagundhi Anna....please lyrics kavali

  • @kimudurambabu4586
    @kimudurambabu4586 3 ปีที่แล้ว +3

    Chala bagundhi 👍👌👌👌

  • @kondameediramachandrudu2399
    @kondameediramachandrudu2399 ปีที่แล้ว

    ఒకనాటి పాట కాదు సూపర్ పాట ఆహా ఏమి పాట ఏమి గానం ఏమి సంగీతం ఏమి సాహిత్యం

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 ปีที่แล้ว +5

    సూపర్ సార్ 👍👍🙏🙏🙏

  • @chokkapu9581
    @chokkapu9581 3 ปีที่แล้ว +5

    సూపర్..Sir అద్భుతంగా పాడారు.. అద్భుతమైన పాట...lyrics ఇవ్వగలరా...

  • @mrktaxsolutionsentertainme9981
    @mrktaxsolutionsentertainme9981 4 ปีที่แล้ว +19

    Padhabhi Vandanalu... Chakkati song andinchi nanduku

    • @anilsri6007
      @anilsri6007 3 ปีที่แล้ว +1

      It'sfffggggggg

  • @khadarshaik6101
    @khadarshaik6101 3 ปีที่แล้ว +1

    Jayasundhuri songs all is very hard workers than q for this kind of songs

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Chela adubutham ga padaru so beautiful sir dannya vadalu good good

  • @singerbheemesh8210
    @singerbheemesh8210 4 ปีที่แล้ว +7

    Super mam

  • @NagarajuPenta-f6q
    @NagarajuPenta-f6q หลายเดือนก่อน

    Guruvugariki 1000 🙏🙏🙏🙏🙏

  • @Sanjana7235
    @Sanjana7235 4 ปีที่แล้ว +23

    గురువు గారు చాలా బాగా పాడారు గురువు గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి

  • @ujjellysiddappa2103
    @ujjellysiddappa2103 3 ปีที่แล้ว +1

    WOW.SUPER.SONG.SIR.
    NENU.MEE.U.SIDDU.NCL.KOMPALLY.HYBD. ❤️🔥

  • @koppulajanardhan9153
    @koppulajanardhan9153 3 ปีที่แล้ว +2

    👍bagunnayi mee geethaalu🙏

  • @SayagoudSatheli
    @SayagoudSatheli 4 หลายเดือนก่อน

    చాలా.బాగా.పదరు. సార్..పాట.విన్నంత.సేపు.నన్ను.నేనే.మర్చిపోయా

  • @manuippili7153
    @manuippili7153 3 ปีที่แล้ว +5

    జై భవాని జై దుర్గ మీ పాట అద్భుతంగా ఉంది సార్ దయచేసి లిరిక్స్ పెట్టండి సార్

  • @chandrababubale4435
    @chandrababubale4435 4 ปีที่แล้ว +60

    చాలా బాగుంది ఇటువంటి పాటలు ఇంకా అప్లోడ్ చేయండి

  • @anushanaidu9235
    @anushanaidu9235 3 ปีที่แล้ว +3

    God bless you super song for ever and forever

  • @hanumanthurecordingstudio8965
    @hanumanthurecordingstudio8965 4 ปีที่แล้ว +8

    Super song anna

  • @ramradhanram2832
    @ramradhanram2832 2 ปีที่แล้ว +3

    సూపర్ గా పాడారు ఆంజనేయులు గారు

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 4 ปีที่แล้ว +9

    Daily vinali
    Super song

  • @naveentulasi9640
    @naveentulasi9640 2 ปีที่แล้ว

    Naa jevithamlo ituvanti patalu vinaledu super song sir

  • @kurabavannareddy4017
    @kurabavannareddy4017 4 ปีที่แล้ว +8

    Super anna

  • @singarisangaiah6700
    @singarisangaiah6700 3 หลายเดือนก่อน

    చాలా మంచి ఉంది ఓం నమశ్శివాయ😂

  • @ganjibandaiah5198
    @ganjibandaiah5198 ปีที่แล้ว +2

    Super song super voice sir very very nice sir

  • @sugunaravisugunaravi6443
    @sugunaravisugunaravi6443 2 ปีที่แล้ว

    Super Anna Chikkaballapur Karnataka state India

  • @smily2888
    @smily2888 ปีที่แล้ว +1

    Nice andi❤❤😊

  • @bsrinuvasulubsrinuvasulu3463
    @bsrinuvasulubsrinuvasulu3463 4 ปีที่แล้ว +3

    Super sir🙏

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 2 ปีที่แล้ว +10

    జీవిత సత్యం ..సాంగ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @allindia3157
    @allindia3157 4 ปีที่แล้ว +6

    Super soong

  • @madgubharath6885
    @madgubharath6885 4 ปีที่แล้ว +19

    సూపర్ నీకు పదబీవధానాలు

  • @kosigiramesh3060
    @kosigiramesh3060 2 ปีที่แล้ว +6

    Anjineyulu anna song chala bagundhi 🙏🙏🙏

  • @srinivasdadi2091
    @srinivasdadi2091 3 ปีที่แล้ว +1

    super song annagaru.

  • @mahadevag8206
    @mahadevag8206 4 ปีที่แล้ว +9

    Supar

  • @nampalleraju4527
    @nampalleraju4527 3 ปีที่แล้ว +6

    OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏🙏

    • @vasuvenky1819
      @vasuvenky1819 ปีที่แล้ว

      😢😮😢😮😊😊😊😊😊😅😮😮😅😅😅😅😮😮😮😮😮😅😅😅😮😮😮

  • @PentappaB
    @PentappaB 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది పాట🌹🌺💐🕉🚩🙏🙏🙏🙏🙏

  • @mellajagan5844
    @mellajagan5844 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 Meeku intakante cheppadaniki maatalu raavadam ledu

  • @mohankumarmohankumar5490
    @mohankumarmohankumar5490 3 ปีที่แล้ว

    ధన్యవాదములు అయ్యా

  • @nayinikotaiahgoud5505
    @nayinikotaiahgoud5505 2 ปีที่แล้ว +1

    Chala manciga padav anna

  • @msram3772
    @msram3772 2 ปีที่แล้ว

    Good massage anjineyelu sir

  • @guddenollaashok5833
    @guddenollaashok5833 4 ปีที่แล้ว +5

    Super

  • @venkateshasongsofnicevenka4090
    @venkateshasongsofnicevenka4090 10 หลายเดือนก่อน

    ಸೂಪರ್ ಸರ್

  • @venkateshvenky5533
    @venkateshvenky5533 4 ปีที่แล้ว +3

    Super super anna

  • @mallikarjunamalli1995
    @mallikarjunamalli1995 4 ปีที่แล้ว +3

    Super bahut achcha song

  • @vemanrayananaik529
    @vemanrayananaik529 3 ปีที่แล้ว +2

    Super ga padaru 🙏🙏🙏

  • @shaikbabavali2003
    @shaikbabavali2003 ปีที่แล้ว +2

    Kachitham bodichu anna🙏

  • @RRR82972
    @RRR82972 2 ปีที่แล้ว

    ఇలాంటి పాటలు ఈ జనరేషన్ వాళ్ళ కు అర్థం కావు ‌.

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi 3 ปีที่แล้ว +9

    సూపర్ పాట అండ్ నువు సూపర్ పడినావ్ అది వాస్తవం 👍🙏🙏

    • @boyavamsi4203
      @boyavamsi4203 ปีที่แล้ว

      👌👌👌✌️✌️✌️

  • @harishg202
    @harishg202 10 หลายเดือนก่อน

    Guruvu gaaru super❤❤

  • @srinivaskummari4545
    @srinivaskummari4545 4 ปีที่แล้ว +7

    Nenu ee patanu.
    20..years back....lo..bajana..pataga vinnanu...kalipi padanu kuda..

  • @govindp2227
    @govindp2227 11 หลายเดือนก่อน

    chala bavundi andi e song

  • @buday2400
    @buday2400 3 ปีที่แล้ว +3

    Nice song 💐💐💐

  • @guruyamanaboyana2071
    @guruyamanaboyana2071 4 ปีที่แล้ว +4

    Super songs

  • @ramanjulub1842
    @ramanjulub1842 2 ปีที่แล้ว +3

    Nice voice sir

  • @ganesh3593
    @ganesh3593 3 ปีที่แล้ว +8

    ఇయ్యాల ఇంటిలోనా శివ శివరేపే మట్టిలోనబడి వారమే నని బంక మట్టి బొమ్మ

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 2 ปีที่แล้ว

    Super annagaru🌹🌹🌹👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathiraoaguru6799
    @thirupathiraoaguru6799 2 ปีที่แล้ว +2

    Super Anna performance

  • @adilakshmi4904
    @adilakshmi4904 4 ปีที่แล้ว +4

    Chalaa Baga padaru Angineyulu Garu..

  • @raghuchikkondra8319
    @raghuchikkondra8319 4 ปีที่แล้ว +13

    జీవితం అంటే అర్థం అవుతుంది

  • @venkateshp2001
    @venkateshp2001 ปีที่แล้ว +1

    Song👌👌👌sar bagapadinaru.👍🤝