నువ్వు వస్తావని సినిమా మా విజయవాడ వన్ టౌన్ సాయి రామ్ థియేటర్ లో వారం రోజులకు ఎత్తేశారు, కానీ రెండు వారాల తర్వాత నీలిమ థియేటర్ థియేటర్లో 70 రోజులు వేశారు
@@pradeepsura2606 waste analem le bro... Already Srimanthudu vachindi ade style lo kabatti.. it's okay movie. College lo MB career best looks ichadu.. Vamsi Paidipally.. ah look lo oka movie padite 🔥
Its correct news first week annamayya movie ki collections levu after slowly it became block buster by Nagarjuna all time terrific wonderful performance
నాకు తెలిసి ఈ list లో ఉండాల్సిన first మూవీ పేరు victory venkatesh నటించిన "రాజా" మూవీ ఈ సినిమా మొదటి రోజూ చూడాలని ధియేటర్ కి వెళ్లాను అది afternoon show ticket తీసుకుని గేట్ దగ్గర wait చేస్తున్నాను morning show ఐపోయాక audience బయటకు వస్తున్నారు నేను ఉండబట్టలేక movie ఎలా ఉంది అని అడిగా .. ఏవరి మొకంలో ఆనందం లేదు సినిమా ఏలా ఉంది అంటే ఏవరు మాట్లాడటం లేదు. కొందరు టీవీ సీరియల్ లాగా ఉంది అన్నారు కొందరు అస్సలు హీరోయిజం లేదు అన్నారు. కొందరు నాకు తెలియకుండానే ధియేటర్ లో ఎఢీచేసాము ఏడుపుకొట్టు సినిమా అన్నారు. కొందరు నిజంగానే ఏడుస్తూ వస్తున్నారు. ఇదేంటీ enjoy చేద్దామని సినిమా కి వస్తే ఈలా అంటున్నారు అని నాకు బయమేసి టిక్కెట్ friend కి ఈచేసి నేను ఇంటికీ వెళ్ళిపోయాను తరువాత నేను ఏప్పుడు చూసానో తెలుసా 175th day నా చూసా 3 times చూసా. టీవీ లో ఏన్ని సార్లూ చూసానో లెక్కపెట్టలేదు. First day audience చేపిందంట కరెక్టే కానీ సినిమాలో ఏదో feel ఉంది that is power of "victory venkatesh". ఇది లేకుండా video చేశావు అంటే నీకు చాలా తెలియదు.
Industry lo stylish hair style,Jean pants,youth ki style icon,entamandi hero's vachina follow iena NAGARJUNA mannerism even pavan Kalyan first movie lo kuda nag ni immigrate cheasaru .adie pakka nijam.super movie ki nag hair style straighting chestae ventanae prabhas Munna,allu Arjun..deshamudru,Mahesh Babu..athidi movie ki andharu NAGARJUNA ni chusi follow avinavarae.edie nagna satyam.that is king
బద్రికి ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాని సినిమా కి అసలు పబ్లిసిటీ చెయ్యలేదు. కనీసం పేపర్ లొ పోస్టర్స్ కూడా వెయ్యలేదు. అందుకే మొదటి వారం పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమా టాక్ బయటకు రాలేదు.
First 2 weeks flop boss.. Nobody at theaters. 4th week nunchi hit talk vachindi. Maa friend naaz lo vachindi. 1st 2 month eegalu tholukunaru. 3rd month nunchi theater house ful for 1 year. No tickets available.
రాజమౌళి సినిమాలో ఒక్క సింహాద్రి, బాహుబలి 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలకి మార్నింగ్ షో లకు నెగిటివ్ టాక్స్ వచ్చాయి ,కానీ ఆయన సినిమాలలో దమ్ముంది అందుకే ఆ సినిమాలో ఆడాయి, బాహుబలి 1 విషయంలోకూడా ఇదే జరిగింది చూడండి ఎలా జరిగింది
Jai Ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai TDP
Saahooo flop talk but... Rebel Star craze .... Fan's andharu kalisi movie ni blockbuster movie gaa chesaru.... that's Universal Rebel Star Prabhas Anna
అలా అంటే 1989 లో ' గీతాంజలి ' అసలు జనమే లేరంట అదికూడా ' ఏ ' క్లాస్ వారు మాత్రమే చూసారు, ఇక తరవాత చాలామంది తో హౌస్ ఫుల్ తో నడిచింది, ' ప్రేమ సాగరం ' అంతే, 1994 లో 'హలో బ్రదర్' సినిమా కూడా ఫస్ట్ కొన్ని రోజులవరకు థియేటర్ లో తక్కువ మంది ఉన్నారు కాని ఎవ్వరి నోటా విన్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని టాక్ వచ్చింది, తరవాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. 2000 లో ' సఖీ ' అంతే నేను సెకండ్ రోజు థియేటర్ కి వెళ్ళా, చూస్తే స్టన్ అయ్యాను ఏంటి తక్కువ రష్? సినిమా చుస్తేనేమో బొమ్మ అదిరిపోయింది, యూత్, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లకు కూడా మూవీ చాలా నచ్చింది, బయటకు వచ్చాక బాగుంది కదా అనే మాట కూడా విన్నాను. మళ్ళీ ఈ మూవీ కి రెండోసారి వెళ్ళా మా ఫ్రెండ్స్ తోటి అప్పుడు చూసా అది రష్ అంటే నాకు చాలా హ్యాపీ. 1997 లో ' అన్నమయ్య ' కూడా అంతే మొదట తక్కువ, తరవాత హౌస్ ఫుల్. బద్రి', ' నువ్వు నాకు నచ్చావ్ ' , ' రాజా ' , అంతెందుకు ' వర్షం ' అంతే ఇవన్ని బాగున్నాయి అనే టాక్ వచ్చిన స్టార్టింగ్ లో జనం అంతగా రాకపోవడం తర్వాత సూపర్ కలెక్షన్స్ తో హిట్ అవడం జరిగింది. 1995 లో ' బొంబాయి ' చాలా తక్కువ జనం, కాని తరవాత చూడాలి టికెట్స్ దొరికితే ఒట్టు. అంతే సినిమా కథ, కథనం బాగుంటే కచ్చితంగా ఆడుతాయి, నడవదు అనే సమస్య ఉండదు.
@@Sriram-zj8px rey Jaffa ne laga fake records pettadaniki gajji arjun anukunnava..nuvu ekadina chusko maharshi collections check chey na open challenge alagani abo check chesthe mem em cheyalem ...maharshi collectiins 101 crs share..noru vundi kada kukkalaga vagaku
King nag don💪👌🔥🔥🔥
King nag ever green hero
NAG ALWAYS KING
King Nagarjuna super 👌👌
Tollywood's forever king Nag.
అన్నమయ్య ఇప్పటికి నాకు బొరు కొట్టదు
Naku kuda
Same
Same here
Same
బరాబర్....
Annamayya hit talk vachindhi...
Its a classic...
Nag great
King is always great
Nag is great
నువ్వు వస్తావని సినిమా మా విజయవాడ వన్ టౌన్ సాయి రామ్ థియేటర్ లో వారం రోజులకు ఎత్తేశారు, కానీ రెండు వారాల తర్వాత నీలిమ థియేటర్ థియేటర్లో 70 రోజులు వేశారు
Apsara Lo 175 days adindi
Palakok srinivasa theatre lo nuvvu vastavani 175 days
Yes bro I'am see
Ipudu neelima ledu
@@pramodhj8074 yes
King nag 💪💪💪
ఎవడు అన్నాడు జనతా గ్యారేజ్ ప్లాప్ అని జనత గ్యారేజ్ సూపర్ హిట్
Kontamandi paranna jeevulu unnarule, ippatiki adi hit anna nammaleru😀
Blockbuster
Big block buster 2016 box-office king
Bro natho chala mandhi anaru flop anni
Vadeley bro manake telese kada ade enta block buster hit o
Maharshi is pure Mahesh Babu's stamina 🔥
Fact bro. Mb power valla hit Anthe kani waste movie.
@@pradeepsura2606 waste analem le bro... Already Srimanthudu vachindi ade style lo kabatti.. it's okay movie.
College lo MB career best looks ichadu.. Vamsi Paidipally.. ah look lo oka movie padite 🔥
5:09 😮😮😮😮
Muraari super movie
Hi bro s I'm ప్రభాస్ fan జనతా గ్యారేజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మై ఫేవరెట్ మూవీ
Its correct news first week annamayya movie ki collections levu after slowly it became block buster by Nagarjuna all time terrific wonderful performance
Nag Anna keka super😍😘👍👍
King nagarjuna
నాకు తెలిసి ఈ list లో ఉండాల్సిన first మూవీ పేరు victory venkatesh నటించిన "రాజా" మూవీ ఈ సినిమా మొదటి రోజూ చూడాలని ధియేటర్ కి వెళ్లాను అది afternoon show ticket తీసుకుని గేట్ దగ్గర wait చేస్తున్నాను morning show ఐపోయాక audience బయటకు వస్తున్నారు నేను ఉండబట్టలేక movie ఎలా ఉంది అని అడిగా .. ఏవరి మొకంలో ఆనందం లేదు సినిమా ఏలా ఉంది అంటే ఏవరు మాట్లాడటం లేదు. కొందరు టీవీ సీరియల్ లాగా ఉంది అన్నారు కొందరు అస్సలు హీరోయిజం లేదు అన్నారు. కొందరు నాకు తెలియకుండానే ధియేటర్ లో ఎఢీచేసాము ఏడుపుకొట్టు సినిమా అన్నారు. కొందరు నిజంగానే ఏడుస్తూ వస్తున్నారు. ఇదేంటీ enjoy చేద్దామని సినిమా కి వస్తే ఈలా అంటున్నారు అని నాకు బయమేసి టిక్కెట్ friend కి ఈచేసి నేను ఇంటికీ వెళ్ళిపోయాను తరువాత నేను ఏప్పుడు చూసానో తెలుసా 175th day నా చూసా 3 times చూసా. టీవీ లో ఏన్ని సార్లూ చూసానో లెక్కపెట్టలేదు. First day audience చేపిందంట కరెక్టే కానీ సినిమాలో ఏదో feel ఉంది that is power of "victory venkatesh".
ఇది లేకుండా video చేశావు అంటే నీకు చాలా తెలియదు.
Raja first day blockbuster talk. Next day paper lo pedda ad iccharu.
Raja movie ki super hit talk nadichindi first day nundi. Papers lo kuda manchi reviews iccharu
Correct bro..veedu only nag kosamey cheptsdu venkey kosam cheppadu bro
మీరు చెప్పింది నిజమే బ్రో.. రాజా మొదట అట్టర్ ప్లాప్ అన్నారు. తర్వాత సూపర్ హిట్ అయింది. పెళ్లి చేసుకుందాం కూడా మొదట ప్లాప్, తర్వాత హిట్ అయింది
రాజా మూవీ ఆడియో తోనే చాలా పాజిటివ్ బజ్ ఉంది రిలీజ్ అయ్యాక యునానిమస్ talk వచ్చింది..ఫస్ట్ day నుండి బ్లాక్ బ్లాస్టర్
Annamayya my God an epic n a cult..... Songs are mind blowing it is the best movie ever.......
Badri is a movie which run by Pawan Kalyan attitude only ...Superb attitude & stylish presentation ..he dominated all the story whitg his performance
బద్రి బిగ్గెస్ట్ Block buster
Yes... Flop talk yemraleedhu...
Janatha Garage and Sarrainodu nenu 1st day chushanu "Average" talk..but final collection is Blockbuster
Nagarjuna rocks in annamayya
King 👑always king👑👑 Nagarjuna fan ikkada 👈👌👌👌👌
Super nag
Jail nag
Jai nagarjuna
Jai nag Jai akkineni
Nellore kaveri a/c dts 150 days successful running NUVVU VASTHAVANI... NAG is KING
Super bro
@@iamdhk3020 160 bays
Akkada 175 days poster chupinchadu. Nuvvu inka musuko
మురారి హిట్ అంటే కథ బలంతో.
అంతేగాని మురారి సినిమా టైంకి మహేష్ బచ్చా గాడు.
Respect eeyandi boss
Madda guduv
Only Mahesh action
@@indianfilm2750 Mb di over acting anipistundi. Inka takkari donga lo acting better
Puchha pagilidhi...bachha yenti ra...mahesh anna
టాలీవుడ్ కి గ్రామర్ నేర్పింది
గ్లామర్ తెచ్చింది వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున మాత్రమే
బద్రి లో పవన్ ఇగో superb
Industry lo stylish hair style,Jean pants,youth ki style icon,entamandi hero's vachina follow iena NAGARJUNA mannerism even pavan Kalyan first movie lo kuda nag ni immigrate cheasaru .adie pakka nijam.super movie ki nag hair style straighting chestae ventanae prabhas Munna,allu Arjun..deshamudru,Mahesh Babu..athidi movie ki andharu NAGARJUNA ni chusi follow avinavarae.edie nagna satyam.that is king
Super ki Desamudu movie ki okkade director Puri
Jai king
Celluloid scientist nag
Super movie and don movie both r flops bayya
Flop but super lostylish gaa hair style straighting +shoulders tattoos aa movie tho tesukochadu.
Annamayya really awesome movie
Jai king 👑nag
jai akkineni Jai Jai akkineni
Jai mega power star Ramcharan 🔥🔥🔥
Jai rc
Cherry acting superb.fights also
Nag kekka
7:26...Ramcharan...#News
Super bro
Don my favourite movie ippatiki kuda bore kottaledu
Nuvvu keka nag anna
Nani is the most underrated hero
Annamaya👌
ఎవరు చెప్పారు అన్నమయ్య నువ్వు వస్తావని badri eemoodu ఫస్ట్ డే హిట్ టాక్ వచ్చాయి నాకూ బాగా గుర్తు...
1st day flop talk vachayi. Taruvata slow ga hit ayyayi
@@nagasabsreeshgontla4628 hit kaadhu industry hit just miss ayindhi
Endi nuvvu aa kalamlo unnava. Ippudu nee vayasu 68untada
Exact , what u r showing in video as same as in thumbnail ,liked very much .please continue as long as and forever
బద్రికి ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాని సినిమా కి అసలు పబ్లిసిటీ చెయ్యలేదు. కనీసం పేపర్ లొ పోస్టర్స్ కూడా వెయ్యలేదు. అందుకే మొదటి వారం పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమా టాక్ బయటకు రాలేదు.
మీరు చూపించే సినిమా కీ సంబందించిన ఒరిజినల్.. పోస్టర్స్.. సూపర్..
Jai. Baiayya. Babu. Jai Ntr
Mahesh Babu best actor 😯👍👍
Thokka
Good joke
Mabbu
Good actrante andam kadu bro
Tamil movies chudu acting telusthundi
Don't created bi scenes bro
NTR fans like here
ma anna NTR
ma anna Mahesh babu super
Jai Akkineni
You bring always.. a interesting content... keep go on...
RC fans like cheyandi
జై రాం చరణ్
Balayya movies hit talk vasthe blockbuster avvudhhi
Okavela flop talk vasthe utter flop avvudhi
Yes
Same Mhesh Babu luda
Jai సింహ హిట్ అన్నారుగా mari average ఎందుకు ఐయింది
Only NTR
Jai allu arjun sarrainodu block buster movie
Annamayya is my one of the favourite movie
Jai king nag akkineni fans like here
Annamayya flop nti ra babu😂😂
Apptlo talk alanea vacchindi broo
1st అలానే వచ్చింది బ్రదర్ నిజమే తరువాత సూపర్ డూపర్ హిట్
Yes adi flap talk vacchindi
First 2 weeks flop boss.. Nobody at theaters. 4th week nunchi hit talk vachindi. Maa friend naaz lo vachindi. 1st 2 month eegalu tholukunaru. 3rd month nunchi theater house ful for 1 year. No tickets available.
Bhakti movies lo annamayya no1
Awesome 🙏
భక్తి రస చిత్రాలు అంటే నాగార్జున ఐతేనే కరెక్ట్ వేరే ఎవరు సెట్ అవ్వరు
నాగ్ ఏ కెరెక్టర్ కి అయినా కరెక్టుగా సరిపోతారు
రాజమౌళి సినిమాలో ఒక్క సింహాద్రి, బాహుబలి 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలకి మార్నింగ్ షో లకు నెగిటివ్ టాక్స్ వచ్చాయి ,కానీ ఆయన సినిమాలలో దమ్ముంది అందుకే ఆ సినిమాలో ఆడాయి, బాహుబలి 1 విషయంలోకూడా ఇదే జరిగింది చూడండి ఎలా జరిగింది
Nuvvu vasthavani, I watched 7times.
Jai Ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai ntr 💪 Jai TDP
జై అక్కినేని
2016 biggest hit janata garege..... jai ntr
Jai ssmb 🌟
Saahooo flop talk but... Rebel Star craze .... Fan's andharu kalisi movie ni blockbuster movie gaa chesaru.... that's Universal Rebel Star Prabhas Anna
Allu Arjun fans like
NTR fans comment
NTR
King nag zindabaad
Ji King nagarujuna
జై రెబెల్ స్టార్, 🦁🦁🦁
jai akkineni fans
Indian Film Industry king of National star Prabhas
Inka Hindi lonay better Telugu loki ravadhu
Jai nag
అల్లుడు మజాకా super hit
జనతా గ్యారేజ్ one of the best movie in NTR MOVIES
Yes
Adhi mohanlal movie kadaaa ntr guest appearence annaaru
Nagarjuna power 💪👌
don. iAm. big. fan
అలా అంటే 1989 లో ' గీతాంజలి ' అసలు జనమే లేరంట అదికూడా ' ఏ ' క్లాస్ వారు మాత్రమే చూసారు, ఇక తరవాత చాలామంది తో హౌస్ ఫుల్ తో నడిచింది, ' ప్రేమ సాగరం ' అంతే, 1994 లో 'హలో బ్రదర్' సినిమా కూడా ఫస్ట్ కొన్ని రోజులవరకు థియేటర్ లో తక్కువ మంది ఉన్నారు కాని ఎవ్వరి నోటా విన్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని టాక్ వచ్చింది, తరవాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది.
2000 లో ' సఖీ ' అంతే నేను సెకండ్ రోజు థియేటర్ కి వెళ్ళా, చూస్తే స్టన్ అయ్యాను ఏంటి తక్కువ రష్? సినిమా చుస్తేనేమో బొమ్మ అదిరిపోయింది, యూత్, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లకు కూడా మూవీ చాలా నచ్చింది, బయటకు వచ్చాక బాగుంది కదా అనే మాట కూడా విన్నాను. మళ్ళీ ఈ మూవీ కి రెండోసారి వెళ్ళా మా ఫ్రెండ్స్ తోటి అప్పుడు చూసా అది రష్ అంటే నాకు చాలా హ్యాపీ.
1997 లో ' అన్నమయ్య ' కూడా అంతే మొదట తక్కువ, తరవాత హౌస్ ఫుల్.
బద్రి', ' నువ్వు నాకు నచ్చావ్ ' , ' రాజా ' , అంతెందుకు ' వర్షం ' అంతే ఇవన్ని బాగున్నాయి అనే టాక్ వచ్చిన స్టార్టింగ్ లో జనం అంతగా రాకపోవడం తర్వాత సూపర్ కలెక్షన్స్ తో హిట్ అవడం జరిగింది. 1995 లో ' బొంబాయి ' చాలా తక్కువ జనం, కాని తరవాత చూడాలి టికెట్స్ దొరికితే ఒట్టు. అంతే సినిమా కథ, కథనం బాగుంటే కచ్చితంగా ఆడుతాయి, నడవదు అనే సమస్య ఉండదు.
Maharshi is Epic Blockbuster movie of the year
Sss bro
Bokka
Antha ledu movie 90 cr vachindi
@@Sriram-zj8px rey Jaffa ne laga fake records pettadaniki gajji arjun anukunnava..nuvu ekadina chusko maharshi collections check chey na open challenge alagani abo check chesthe mem em cheyalem ...maharshi collectiins 101 crs share..noru vundi kada kukkalaga vagaku
MA nag sir fist megathavallu nexttt
Jai ntr
Even Pokiri, Baahubali 1, Pushpa the rise part 1 ki flop talks,mixed responses vochayi but tarvata aa movies blockbusters ga nilichayi🔥🔥🔥🔥
Megastar is no 1
Ntr unte movie hit avvalisindhe
Doing so many good videos like this
King nag sir supard
That is mega 🌟 chiranjeevi isa king 👑 of the Tollywood Hero no1 appatiki ippatiki one and only mega 🌟 chiranjeevi
Rc pk
That is megastar...
Nice information. Keep going with this type of contents
Alluarjun Ke sadym
Julayi ,Sarronodu ,DJ negative Talk Vachi Hit Chesadu 🔥🔥
Jai Allu 🔥 Anna 😎😎
Dj flop movie check the list
Always you are doing well 👌 keep it up 👍
Jai.superstar
Janatha garriage kadu..... Jai lava kusa........
Super hit em kadu. Only for NTR anthe
All India king nag ippatki manmadhude
Jantha garauge ntr lekapothay poyadhi...
Mohanlal lekapothe utter flop ayyadhi
Nuvvu vastavani flop kadu... First day nunchi hit talk hit hit....
మురారి is evergreen క్లాసిక్ మూవీ
King naga Arjuna supar