మా Hotel గురించి Comments చేసే వాళ్ళని ఇంక నేను పట్టించుకోను || Varevah Vikram || Strikers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #VarevahVikram #Strikers
    మా Hotel గురించి Comments చేసే వాళ్ళని ఇంక నేను పట్టించుకోను || Varevah Vikram || Strikers
    Follow me on Instagram - / vikramaditya1625
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

ความคิดเห็น • 303

  • @Cyclone-h5w
    @Cyclone-h5w 8 หลายเดือนก่อน +32

    ఒకరు ఎదుగుతున్నారు పచ్చగా నవ్వుతు బాగున్నారు అంటే బురద చల్లే వాళ్ళు చాలా మంది ఉంటారు విక్రమ్ గారు. అలాంటి వారిని పట్టించుకోకుండా ముందు కు వెళ్ళండి. All the best. Happy new year to ur family membrrs 👍

  • @sreenandyalammayi
    @sreenandyalammayi 8 หลายเดือนก่อน +93

    చెత్త కామెంట్ పెట్టే వాళ్లకు మంచి వీడియో చేసి పెట్టారు అన్నయ్య అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య వదిన ❤❤❤

  • @pavaninandan
    @pavaninandan 8 หลายเดือนก่อน +28

    We cannot satisfy everyone Vikram Sir.... 90 percent liked know.... So Cool Bro 🎉

    • @Publicchannel5
      @Publicchannel5 8 หลายเดือนก่อน

      I just saw reviews and it was not 90% satisfied.

  • @ashaarepu3385
    @ashaarepu3385 8 หลายเดือนก่อน +5

    విక్రమ్ అన్న నీవు స్వామి మాల వేసుకొని అబద్దం చెప్పావు అలా బ్యాడ్ కామెంట్ పెట్టి వాళ్ళు కి ఇప్పటి కి అయినా తెలుసు కుంటే బాగుంటుంది. ఎవరు అయినా పైకి వస్తే చూడలేరు ఇంకా బుద్ది మార్చుకోరు నీవు బాధ పడకు 🌹 హ్యాపీ న్యూ ఇయర్ 🤝

  • @mancharavamma1603
    @mancharavamma1603 8 หลายเดือนก่อน +13

    చెడు వెళ్ళినతా తొందరగా మంచి వెళ్ళదు అండీ మన జనాలు మరారు సార్ అవి పట్టిచుకోకండి
    Happy new year సార్ & మేడం

  • @hcghhbb-vk7qr
    @hcghhbb-vk7qr 8 หลายเดือนก่อน +15

    Hi Swamy nenu mona vacha Thursday especially I hate chicken wings and chicken fry peice paluva entha bagundoo nenu matalo chepalenu same mana home food ante no spicy no colours nothing chal chala bagundiiiii. We came from Kukataplly just me restaurant kosam food was awesome… nenu mala mala me restaurant ki for sure

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +4

      Yaa...thank u sooo much

  • @prayushprayush2784
    @prayushprayush2784 8 หลายเดือนก่อน +6

    వాళ్ళ ఇంట్లో Cooking 🍳 చేయరు ఇంకా 👏 Daily Hotel 🏨 Food యే 🍛 Wow 😱 Very Lucky... Family Family Hotel Food 🍚thini brathikestaru 👌...

  • @Swathirao1995
    @Swathirao1995 8 หลายเดือนก่อน +18

    Vikram bhayya meru worry kavoddu
    Ilantivi anni light teskondi
    Meru chala great and genuine ❤

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +4

      Yaaa pitcha lite teesukuntunna...thnk u

  • @Motivetalks9
    @Motivetalks9 8 หลายเดือนก่อน +12

    Don't think about bad comments anna.. ivi pattinchukuntey manaki time waste anthey inkem ledhu..
    You did 👍👍

    • @Publicchannel5
      @Publicchannel5 8 หลายเดือนก่อน

      Customer ralenappude elanti videos vastai,ante reviews valla business drop ani video tesi pedutunnaru..

  • @JakkaKranthi
    @JakkaKranthi 8 หลายเดือนก่อน +1

    అన్నయ్య ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశాను మీ ఫుడ్ కి పేరు పెట్టారంటే వాళ్ళు ఎంత చెత్త టేస్ట్ అనేది అర్థమవుతుంది కదా ఎందుకు వాళ్ళు కామెంట్స్ పట్టించుకుంటారు మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bottumurali3692
    @bottumurali3692 8 หลายเดือนก่อน +30

    అన్నా పనీకిరానివాళ్ళు అంతే పట్టించు కోకండి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐

  • @jhanseelakshmi5005
    @jhanseelakshmi5005 8 หลายเดือนก่อน +3

    Hi Vikram garu meku mi restaurent ki vunna disti e negative comments valla pothindhi anukoni happy ga vundandi mi nandhu antey maku chala istam I think January 26 ki mi restaurant ki vasthunam thini veltham

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +1

      Yess...memu kuda alaane feel avutunnam

  • @BHIMASRESIDENCY
    @BHIMASRESIDENCY 8 หลายเดือนก่อน +1

    vikram anna businesslo ivanni common ,take it easy and mee concept was sooooperb ,,morige prati vallaki manam answer ivvavalasina avasaram ledu ,,meeru happy ga mee business meeda consantration cheyyandi,,inka chala kotta vantalu menu lo add cheyyandi,,all the best vikram anna

  • @purnimaanil2713
    @purnimaanil2713 8 หลายเดือนก่อน +4

    Mi hotel gurinchi manchi reviews vastunnayi anna. Don't care negative comments. Gittani vallu illanti comments istaaru. Ivvanni pattinchukovaddu anna, be happy. Happy new year to all your family members 💐😊.

  • @tyco1345
    @tyco1345 8 หลายเดือนก่อน +10

    Leave negative 😔 comments,take positive comments, meru happy ga unnadi and make us happy swamy bro.

    • @swamyswamy-fy1ud
      @swamyswamy-fy1ud 8 หลายเดือนก่อน +1

      అన్నా మీది చాలా మంచి మనసుశ్రీవాణి గారు కూడా చాలా మంచివారుపనికిమాలినోళ్లు ఇట్లాంటి కామెంట్స్ పెడుతుంటారుమనం చేసేది మనకు తెలుసు అందరికి చెప్పాల్సిన అవసరం లేదన్నామీ అనంతపురంలో ఉంటాంఏపీ

  • @littledevils9649
    @littledevils9649 8 หลายเดือนก่อน +10

    Anna namasthe,
    నేను from warangal అన్నయ్య
    ఇగ ఎవన్ని పట్టించుకోకండి,
    మీ రెస్టారంట్ లో
    ఈ స్లోగన్ పెట్టండి
    ' మా ఫుడ్ నచ్చితే పది మందికి చెప్పండి - నచ్చకపోతే మాకు చెప్పండి ' అంతే గానీ blame చేయకండి అని పెట్టండి -
    అంతే గానీ మీరు అంత సంజాయజి ఇస్తుంటే మాకు నచ్చట్లే -
    ఎందుకంటే మాఇంట్లో మీమొత్తం ఫ్యామిలీ అంటే మాపిల్లలాలకు అండ్ మాకు కూడా చాలా ఇష్టం

  • @Sangeeth2807
    @Sangeeth2807 8 หลายเดือนก่อน +9

    You should take Negative Feedback and improove,Nothing wrong If any One Comments bad swamy,Keep working Hard and Customers only will lift you..See how Kodi kura chitti gare has progressed with more branches

    • @btsarmy72013
      @btsarmy72013 8 หลายเดือนก่อน

      He takes some negative and improve it already

  • @seshubabumanam961
    @seshubabumanam961 8 หลายเดือนก่อน +3

    Vikramgaru food gurinchi baga passion meeku alantivallu etuvanti mosam cheyaru.meeru genuine.

  • @Balavlogs661
    @Balavlogs661 8 หลายเดือนก่อน +9

    స్వామియే శరణమయ్యప్ప.. 🙏

  • @RashmiR-AWSINDIA
    @RashmiR-AWSINDIA 8 หลายเดือนก่อน +2

    hi, I am sheela from bangalore. sir namaste meru colour ravalante karnataka side bydagi mirchi avilable, e mirchi meke chalabhaga colour vasuthndi kane karam vundadhu me food ke bhagavuntundi. all the best and your hotel business is sucessful.

  • @srinivasainternet9909
    @srinivasainternet9909 8 หลายเดือนก่อน +7

    miru videos petakunte bad comments ravu kada swamy?? think once.

  • @user-pn6vu4ts3j
    @user-pn6vu4ts3j 8 หลายเดือนก่อน +3

    లైట్ తీసుకోండి bro! మేము ఈ సండే వస్తున్నాము. తప్పక బ్లెస్స్ చేస్తాము మిమ్మల్ని ❤

    • @rammohanreddym9756
      @rammohanreddym9756 8 หลายเดือนก่อน

      Endhuku babu velthavu.. Real gaane chebuthundanu... Antha hype thappa emi ledhu... Table daggara smell.. Mutton keema balls smell vasthunnayi.. Fish smell.. Chala worst...

  • @SuryaPrakash-zz1gc
    @SuryaPrakash-zz1gc 8 หลายเดือนก่อน +3

    Budget meals pettandi bro.. super click avvuthundi 👍👍

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 8 หลายเดือนก่อน +1

    House wife ga Food vishayam intlo unna Four members ni meppinchalem, Yevari Taste vaaride, Swami Saranam 🙏

  • @kumaribhimarasetty7450
    @kumaribhimarasetty7450 8 หลายเดือนก่อน +8

    Annaya meru inka chala branches pettalani oka chelli ga korukuntunna annaya💐

  • @mamtaalluri9573
    @mamtaalluri9573 8 หลายเดือนก่อน +14

    Don't worry sir ,your concept is very nice,people will try to pull you down.all the best for your hotel.take care .

  • @sunithamare5018
    @sunithamare5018 8 หลายเดือนก่อน +4

    My sister busted hotel at 3 o clock afternoon.. they gave cold food , curries cold .. not fresh .. please develop
    The quality ..not all show offs ..few others gave bad report too .. improve quality .. don’t take it wrong .

  • @cherukurinagamaninagamani1974
    @cherukurinagamaninagamani1974 8 หลายเดือนก่อน +4

    Swamy dont worry.positives negitives comon.madi khammam. Mi kadupuninda ki yeppudu vastano.iam veg only

  • @rajakvh5492
    @rajakvh5492 8 หลายเดือนก่อน +2

    Vikram Sir food is excellent in ur reasturent visited 4 times taste is very good don't think about negative comments

    • @rohinisingh2431
      @rohinisingh2431 8 หลายเดือนก่อน

      Then u have no taste

  • @routinefamilydisheshd135
    @routinefamilydisheshd135 8 หลายเดือนก่อน +22

    dont care for negative coments be happy

  • @Asstreetfoodie
    @Asstreetfoodie 8 หลายเดือนก่อน +4

    స్వామి నమస్తే! మీకు ప్రతికూలం గా ఎవరో ఏదో రాశారు గూగుల్ రివ్యూ లో అంటున్నారు మీరు. పెరుగు మార్చుకొన్నా, పప్పు మార్చుకొన్నా, etc అంటున్నారు అంటే కస్టమర్ వచ్చి మీరు పెట్టే భోజనం లోని పదార్దములు నాణ్యం గా లేవు అని చెబితే కాని మీ కు తెలియదా??? ఎలా మన్నిక గల, నాణ్యత గల భోజనం పెట్టాలి అని?? అంత పిసినారి గుణం ఉందా మీకు లేక నలుగురి మనస్పూర్తిగా నాణ్యం అయిన భోజనం పెట్టాలి అనే గుణం, మనసు లేదా?? మిమ్మల్ని చూసి కుళ్లు గా రాశారు అలా రివ్యూ లు అన డా నికి మీరు ఏమన్నా హీరో akhil అయ్యా గా రా లేక మీ ఆవిడ ఏమన్నా రశ్మి కా అనుకుంటున్నా రో ఏమో?? మీరు ఇద్దరు ఉబ్బిన దిబ్బ రట్టు మొహం పెట్టుకుని, తెల్ల గడ్డం బట్ట తల పెట్టుకొని చిల్లర నాటకాలు వేసుకు ని saree, jewellery shop లు promote చేసుకునే కమిషన్ కక్కుర్తి మనుషులు.... మీ mohalaki customers నే తప్పు పడితే, వెటకారం గా తిమ్మిరి గా ఉంటే మీ కొవ్వు పట్టిన ఏనుగు దేహం కి... మీ చిల్లర లేకి cringe videos చూసి మాకు ఎలా ఉంటుంది ఆలోచించు 🤔స్వామి!. Mulpuris kitchen మీ తరువాత పెట్టారు naga sourya వాళ్ల mother hotel, అది ఎలా సాగుతుంది మీ హోటల్ reviews and వాళ్ల hotel reviews చూడండి clarity వస్తుంది. అయినా స్వామి మాల లో కోపం entayya??? మనసు ప్రశాంతంగా ఉండాల్సిన సమయం లో చిల్లర video లు upload చేసుకుని చిల్లర avvadam ఎందుకు స్వామి?? మీరు సంతోషం గా ఏది జరిగినా చలించక కోపం తెచ్చుకో క హ్యాపీ 😊గా ఉండండి. Negative comments రాసిన వాళ్ళు అందరూ చెడ్డ వాళ్లు కాదు పాజిటివ్ కామెంట్స్ రాసిన వాళ్ళు అందరూ పతి తు లు కాదు. అయ్యో మాకు సరి అయిన నాణ్యత గల భోజనం పెట్టలేదు పోనీ లే మా లాగా వేరే వాళ్ళు అన్యాయం avvakudadu అనే తాపత్రయం NEGATIVE COMMENTS ఆ మీకు??? లేదా చెడ్డ వల్ల? మనం ఎక్కువ కర్చు పెట్టి రుచి లేని, నాణ్యత లేని భోజనం చేశాం... మన లాగే వేరే వాళ్ళు కూడా మోస పోవాలి అని పాజిటివ్ గా సూపర్ గా ఉంది ఫుడ్ అని పాజిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు మంచి వాళ్ల!!! స్వామి మాల లో వెటకారం endayya babu?? ఎప్పుడు చూడు అదే రికార్డు చిన్నపటి నుండి మన అమ్మ మనకు ఏమి పెట్టిం దో అదే పెడతామని అదే sodi! మీ youtube channel లో మీరు చేసే కమిషన్ కక్కుర్తి నాటకాలు అనుకున్నా రా ఎంది బిజినెస్ అంటే.... 😂😂మాట అంటే కట్టు బడి ఉండాలి బిజినెస్ లో.. అదే views ముష్టి కోసం, youtube డబ్బులు ముష్టి కోసం మీరు చేసే కుళ్లు కామిడీ పిల్ల bachha video 📹 లకు ఎన్ని మాటలు అయినా చెప్పొచ్చు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు స్వామి....

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 8 หลายเดือนก่อน +1

    Swami Okasari fry chesina Oil ni curries, Biryani ki vadesthanu taste difference yemi undadu, Second time aa oil ni Deep fry ki vaadanu

  • @kranthikumar5711
    @kranthikumar5711 8 หลายเดือนก่อน +3

    ఇంట్లో laga ఉంటె endhuki inka bayataki

    • @priyankalevi
      @priyankalevi 8 หลายเดือนก่อน +2

      Hahhaa same feeling andi

  • @swathimaddu8716
    @swathimaddu8716 8 หลายเดือนก่อน +2

    Dont wrry swamy eaveu gurinchi alochinchankandi meri sivani vadina super maku chance vaste i will to ur hotel im in vizag but vastam hybd vachinappudu me hotel ki vastam

  • @rakyeshadithiyav.g5379
    @rakyeshadithiyav.g5379 8 หลายเดือนก่อน +2

    Be strong anna ivani mamuley okaru kastapadi paiki vastheuntey chudaleru

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 8 หลายเดือนก่อน +1

    Correct gha chepparu.Good suggestion.

  • @18thlyf32
    @18thlyf32 8 หลายเดือนก่อน +2

    Meru TH-cam amount tone motham hotel petaru Swamy

  • @jathasreed4817
    @jathasreed4817 8 หลายเดือนก่อน

    Beetroot endapetti adi kaavalasi nappudu hot water lo dilute chesi vaditae adi natural colour ga use cheyochhu

  • @reshmaachanta5379
    @reshmaachanta5379 8 หลายเดือนก่อน

    Hi andi, meeru oka video cheyandi .meeru entha kastham paddaru ani hotel ela start chesaru ani.maybe meeku laga baga kasthapade mee abimanulaki use avvuthundi

  • @Siblings_squad680
    @Siblings_squad680 8 หลายเดือนก่อน +1

    Me blogs daily follow avutham madam sreevani gari vunte bagundedi

  • @rajeswaridevi3654
    @rajeswaridevi3654 8 หลายเดือนก่อน +4

    All the best for ur Restarent & ignore negative comments💐Happy 2024 🎉

  • @kalyanraavi1983
    @kalyanraavi1983 8 หลายเดือนก่อน +3

    Why they will keep negative comment....because they cant see your sucess. If your growing they cant see so they will keep negative comments...ignore negative comments..be happy always..

  • @seshumaddela258
    @seshumaddela258 8 หลายเดือนก่อน

    Mii hotel food chala bagundhi sir .. memu … Kompally nundi vachamu mii hotel ki … TH-cam lo chusi yela vuntundhi chudhamani vachamu superb ga vundhi maa pillalu kuda good ni enjoy chesaru chiken try chesaru mutton try chesamu chala bagundhi … malli yesterday kuda vachamu family tho same teast vundhi mii staff tho kuda cheppina superb ga vundhi bro food 🥘… ani … we will support always to u sir … keep rocking… thank u

  • @Rajeshlivnguntur
    @Rajeshlivnguntur 8 หลายเดือนก่อน +4

    🍖 fresh LIMMTED teipeyande ,refrigerator Lo peti Tommarow use cheyadhu

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +1

      Allane chestunnam....already...maaku andaru dealers daily techi isthu untaru

  • @lavudihasini8061
    @lavudihasini8061 8 หลายเดือนก่อน +3

    Negotiav tiskovadhu swamy positive tiskondi k positive tiskunttene manam mundhuku nadapagalam hotel 🏨 nee k be positive

  • @Bhavana_Ravella
    @Bhavana_Ravella 8 หลายเดือนก่อน

    Hatts off to your genuinity swamy . Me antha Hygiene food A hotel lo pettaru koda ..mem akkada varku ralekapoina me matallo Nijayithi kanipistundi matladthunte food enthe hygiene ga untundho ....💚Ela matladthe entha dhuram nundina ravali anipisthundhi Thintaniki 😁I am big fan of your genuineity. The way How you express... Okarkanga cheppalante Business ante kalthi food tho kakunda pure Hygiene food tho koda Business chesi swardham lekunda Ee vidhanga koda manam Success avvochu ani Niroopincharu💚 That is Vikram aaditya swamy . Andhuke devudu puttincharu mimmalni🫂. Final ga Mimmalni chusi inko naluguru nerchukovali ani korkuntunna💚❤️

  • @keerthanakt2635
    @keerthanakt2635 8 หลายเดือนก่อน +1

    Anna madi kadapa Hyderabad ki vasty kachitamga mee hotel ki vasta annayya badha padakanti palluvanna chettu ky rallu padatay ❤❤❤

  • @kavyasanthosh5545
    @kavyasanthosh5545 6 หลายเดือนก่อน +1

    Anna akuva alochinchakandi negative people gurunchi . happy ga undandi

  • @user-lasya143
    @user-lasya143 8 หลายเดือนก่อน +1

    Madhi Vijayawada kani naku food taste cheyalani undhi , Vijayawada lo Kuda pettandi Anna. Hyd vachinappudu kachithanga vasthanu

  • @swethamallela2960
    @swethamallela2960 8 หลายเดือนก่อน +2

    Anna alochisthe negetive comments pettevalu entha manchi pedda hotel ayaina entha taste unna elage pedatharu you please don't care anna, anna food taste pakkana pedithe hotel peru Superb me Kadupu ninda ee peru chuse valaki kadupu mandutunnattundi😂😂😂

  • @ponnaloorsanthosh1120
    @ponnaloorsanthosh1120 8 หลายเดือนก่อน +1

    Dalitulaku discount vunda anna

  • @madhuri539
    @madhuri539 8 หลายเดือนก่อน +1

    Meeru chesina mistake okati vundi maree promotion andariki teliyali ani chala ekkuva chepparu mee channel lo cook vantalu cheyincharu acham intlo vunnattu vuntundi annaru bandi meeda idly petti daoly 5 mandi tinte adi bagunte 10 mandi vastaru Meeru news paper lo a local area lo pamplets pettachu friends relatives ki chepparu channel lo 2 times chepte chalu family mottam alage friends tho hangama chesaru normal ga vachi tinte nachedi mee food inta caring teesukunnaru kabatti automatic ga baguntundi okko person tongue oko taste chutneys tajmahal lo kooda andariki anni nachavu vallu emanna explanation istunnara movie average ga vunte high publicity hangama relase mundu cheste anta hope tho happy tho vachinavariki average ga vunnadi kooda nachadu calm ga vundandi danikade solent ga develop avutundi

  • @arjunvpes04
    @arjunvpes04 8 หลายเดือนก่อน +15

    Vikram sir all dishes are very nice I love the taste, 2 time I visited same taste maintained I really love it will again visit your restaurant. Keep rocking always there to support ❤😊
    I appreciate staff as well 👏🏻🤝🏻
    Advance Happy New Year to You, Your family members and your staffs 🎉🤝🏻💐

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +3

      Yes...thnk u soo much

  • @MounikaY-zd6pp
    @MounikaY-zd6pp 8 หลายเดือนก่อน +4

    Anna bad comments patenchko kandi anna always genuine meru all the best Sandeep Anna Vikram anna🎉🎉🎉🎉

  • @JayanthibabuBujji
    @JayanthibabuBujji 8 หลายเดือนก่อน +3

    విక్రమ్ సామీ నేను అంత దూరం రాలేను మీరు చెప్పు తుంటే నోరు ఉరుతుంది నేను వున్నది ఏమో బెంగళూరు లో సామీ మీరు ఆ వెధవలు గురించి ఫీల్ అవకండి మీ గురించి మాకి తెలుసు

  • @daddazzling7986
    @daddazzling7986 8 หลายเดือนก่อน +7

    Bad cmt ne patenchko Kandi broo your always hero ❤❤

  • @trueindian1895
    @trueindian1895 8 หลายเดือนก่อน +3

    Bro endukintha tension food business lo negative comments common, take positively don't argument with clients it's my suggetion

  • @manimanohar8715
    @manimanohar8715 8 หลายเดือนก่อน

    Bad cmt patinchukokandi meru patinchukokuntene miru anukunna reech ki yedugutaru yeppudu bad cmt patinchukuntaro appudu anukunnadi sadinchaledu so please bad cmt ignore cheyyandi appude me health baguntundi Mevallu baguntaru Anna 😊

  • @Spandana.-spandhu9380
    @Spandana.-spandhu9380 8 หลายเดือนก่อน

    Really meru challa manchevallu so just ignore the bad comments anna naku mee family ante naku challa istam❤

  • @ksuhasini3498
    @ksuhasini3498 8 หลายเดือนก่อน

    Super Anna meeru bhaga answer chepparu. Negative comments cheppe vallaki.

  • @PadmaChalla-dd5zc
    @PadmaChalla-dd5zc 8 หลายเดือนก่อน +5

    edi kuda video cheyala.u tube lo videos upload chesta valaki nachina comments chestaru andulo tappu em undi.anni comments accept cheyali.

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +2

      Yaaa youtube lo ithe asalu pattinchukomu....kavalani ma hotel ki rakunda kuda kontha mandi Google lo review istunnaru...vaalla kosam ee video

  • @saralareddy6417
    @saralareddy6417 8 หลายเดือนก่อน

    Comment pattinchukovaddu gittani vallu ala message pedutuntaru Mee family anta manchivalle meekanta manche jarugutundi don't worry Annayya all the best❤❤❤❤❤❤u r sister❤❤❤❤❤

  • @remoremo7288
    @remoremo7288 8 หลายเดือนก่อน +2

    Negative comments pattichukovaddanna ...pls proceed your service..

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน

      Yes bro assalu pattinchukonu

  • @ravalikundaram922
    @ravalikundaram922 8 หลายเดือนก่อน +1

    Background music in between conversation is very irritating

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 8 หลายเดือนก่อน +1

    Happy new year. All the best.

  • @suraganisureshrajisuresh7408
    @suraganisureshrajisuresh7408 8 หลายเดือนก่อน

    Dont worry sir concept is very nice . people'will try pull u down all the best for your hotel. Teke care

  • @vedavyas3973
    @vedavyas3973 8 หลายเดือนก่อน +2

    Sir intlo chese vantale ikkada antunnaru intlone thinochu kada akkadiki enduku ravadam😂

  • @palakurthishilpa3223
    @palakurthishilpa3223 8 หลายเดือนก่อน +6

    Nice

  • @sunithagutta2439
    @sunithagutta2439 8 หลายเดือนก่อน +6

    Don’t waste your time for negative people let them I wish I could taste your food unfortunately I am not in India and I live in abroad whenever I visit Hyderabad I will definitely would love to taste your food bcoz I watch videos biriyani looks like home made only😍🥳

  • @srilathanandanoori6105
    @srilathanandanoori6105 8 หลายเดือนก่อน

    Elanti business lo elantivi common andi. Just flush it off bro. Thanks Swamy garu❤😊

  • @shashirekha3387
    @shashirekha3387 8 หลายเดือนก่อน

    Hi anna ....nenu order pettukundam anukunna...but review chusi vadhu anukunna...Baga chepparu annaya

  • @vanireddy9784
    @vanireddy9784 8 หลายเดือนก่อน

    Veg valaki mokka jonna vadalu ani pappulu kalipi vadalu pakodi mirchi bujji punugulu senagapindi tho aloo inka bajjilu cheyochu annaya swami

  • @thammanapudilakshmi5607
    @thammanapudilakshmi5607 8 หลายเดือนก่อน +1

    Elanti matalu patinchukokandi, all the best for your future sir

  • @bhaskarsakhireddy9826
    @bhaskarsakhireddy9826 8 หลายเดือนก่อน +1

    Mi hotel lo food and rates video chese pettandhi pls

  • @madithya3578
    @madithya3578 8 หลายเดือนก่อน

    Kudhirithe next branch Tirupati lo open cheyyandi tpt ki yentho Mandhi nalu mulalanunchi vasthuntaru mi restaurant lantidhi tpt lo vuntey baguntundhi vache vaari kadupu nindali

  • @kavithamovva6769
    @kavithamovva6769 8 หลายเดือนก่อน +4

    U r earning money on people and blaming again u better close ur channels

  • @venkatraju5141
    @venkatraju5141 8 หลายเดือนก่อน +6

    వాళ్ళు చెప్పింది అబద్దాలు మీరు చెప్పినవి నిజలా?

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +9

      Avuno kaado miru vachi cheppali ...ekkado undi oohinchukovadam kaadu

  • @Jaswanth17Yaswanth17-ou8yp
    @Jaswanth17Yaswanth17-ou8yp 8 หลายเดือนก่อน +2

    Ok

  • @dailystuff9599
    @dailystuff9599 8 หลายเดือนก่อน +1

    ఒకరు edugutunte చూసి orvalenivalu negative comments పెట్టి mind పాడు చేసి కిందికి digajarela chedamani చూస్తారు but వాల్లే ఏదో ఒకరోజు పడి పోతారు అని తెలుసుకోవాలి

  • @ogetyranganna
    @ogetyranganna 8 หลายเดือนก่อน +2

    haaa so funny its customer choice if they don’t like they don’t like its restaurant business if u cook home food then customers should not eat in ur restaurant because i also cook at home but i cant open same food to customers

  • @jeswanthdevisetty3568
    @jeswanthdevisetty3568 8 หลายเดือนก่อน +1

    Your work will make you to reach high 😊 all the best anna

  • @madithya3578
    @madithya3578 8 หลายเดือนก่อน

    Manam ye pani chesina 100% yeppudu satisfy cheyyalemu Anna all the best n happy new year 2024

  • @rockstargalaxy3732
    @rockstargalaxy3732 หลายเดือนก่อน +1

    19:50

  • @kumaribhimarasetty7450
    @kumaribhimarasetty7450 8 หลายเดือนก่อน +4

    All the best annaya anna 👍👍👍

  • @sobharani7015
    @sobharani7015 8 หลายเดือนก่อน +1

    Don't worry god bless your family swami

  • @reddyroyals3787
    @reddyroyals3787 8 หลายเดือนก่อน

    Yes true reyalee chala bagunatayeee. Tasty super. 🎉👌👌👌👌👌👌👌

  • @Garimella11
    @Garimella11 8 หลายเดือนก่อน +2

    Right anna

  • @SsBeautyhome6067
    @SsBeautyhome6067 8 หลายเดือนก่อน

    Sir atlanti valla comments chadivi time west chisukokandi sir meru mam chala nejaiethi ga friendly ma entlo members la untaru

  • @madithya3578
    @madithya3578 8 หลายเดือนก่อน

    Tpt aadhyathmika Nagaram lord venkateswara swamy blessings tho Miru twaralo open cheyyalani korukuntunnanu

  • @sandhyamuppidi9979
    @sandhyamuppidi9979 8 หลายเดือนก่อน

    Vikram Anna food super vundhi ma friend family ma family Upal nundi vachamu chetha comments pete vallani patinchukokandi Anna food 💯 super

  • @usharanid5955
    @usharanid5955 8 หลายเดือนก่อน +1

    Don't feel bad these are common when we are reaching to the success..

  • @pavithrasanthoshi8430
    @pavithrasanthoshi8430 8 หลายเดือนก่อน +2

    Sir mee hotel super 👌👌👌 no comment patiechukovadhu

    • @VarevahVikram
      @VarevahVikram  8 หลายเดือนก่อน +1

      Yes ...inka care cheyyanu

  • @SravanthiChiluka-h2j
    @SravanthiChiluka-h2j 8 หลายเดือนก่อน +2

    Sprr undhi me cooking

  • @vardhanichandrasekhar9387
    @vardhanichandrasekhar9387 8 หลายเดือนก่อน +1

    Edugutunte kindaki lagalani chustaru sir... don't worry 😊

  • @mochisujatha5262
    @mochisujatha5262 8 หลายเดือนก่อน +1

    Hi vikram garu mi hotal food ni hyd lo matrea dillvari cheatara ea state ina chestara madi ap andi maku mi food test cheyali ani undi andi andukea

  • @littledevils9649
    @littledevils9649 8 หลายเดือนก่อน +1

    Happy new year annaiah🎉

  • @Animation2455-x9s
    @Animation2455-x9s 8 หลายเดือนก่อน

    Hyderabad esari vasta definite ga try chesta sir mee restaurant lo

  • @usharaghavendra4548
    @usharaghavendra4548 8 หลายเดือนก่อน

    Dont feel Anna oka manishi paiki vosthunadu antey wantedly chesevallu untaru ❤

  • @tulasitulasi6234
    @tulasitulasi6234 8 หลายเดือนก่อน

    Hi sir evari matalu Pattichukokandi
    All the best👍💯

  • @bhargavibharu69
    @bhargavibharu69 8 หลายเดือนก่อน

    Anna miru maatlade maatalone telustundhi miru entha genuine ga unnaro mana gurinchi positive ga maatlade vaallakante negative ga maatlade vaalle ekkuva untaru vaalla maatalu vinte manam depress avvadam tappa em undadhu just ela unnaro alane mundhuki vellandi success anedhi time pattachu but edokati roju vachi teerutundhi that is the power of hardwork and genuinity...