అన్న మాకు MALE AND FEMALE కలిపి ఒక 35 గొర్లు ఉన్నాయి మేము బయటకు తో లక పోతాము. మేము మొదలు పెట్టి జనవరి 2024 నుండి మొదలు చేసాము.మాకు వర్ష కాలం బయటకు తొలక పోవాలి అంటే మాకు బయట స్థలం లేదు అందువల్ల మాకు ఉన్న ఒక ఎకరం నర భూమి ఉంచ్జాలని అనుకుంటనాం. ఆ భూమి లో ఏ గడ్డి జాతి లేదా పప్పు జాతి గ్రాస్ వేస్తే బాగుంటది...చెప్పగలరు
హాయ్ సార్ మా దగ్గర మేకలు వున్నాయి అవి మార్కెట్ నుంచి తెచ్చాము వాటికి డైలీ సూపర్ నేపైయర్, గోధుమ పొత్తు కంధి పొత్తు అలాటివి పెడ్తున్నాం కాని వాటి గ్రోథింగ్ అస్సలు లేదు తెచ్చిన బరువు కంటే తగ్గిపోతున్నాయి ఎం చేయాలో అర్థం కావడం లేదు మల్లి అన్ని వేస్తున్నాం లివర్ టానిక్ ,నట్టల మందు వేస్తున్నాం కాని ఎలాంటి బరువు పెరగడం లేదు.....tmr కూడా తెచ్చి చూసాము అలా కూడా తినడం లేదు ఎం చేయమంటారు చెప్పండి సార్ కొంచం
Ashad bai chala knowledge unna manishi
Useful vedio sir
Nice explanation thanq sir
అన్న మాకు MALE AND FEMALE కలిపి ఒక 35 గొర్లు ఉన్నాయి మేము బయటకు తో లక పోతాము. మేము మొదలు పెట్టి జనవరి 2024 నుండి మొదలు చేసాము.మాకు వర్ష కాలం బయటకు తొలక పోవాలి అంటే మాకు బయట స్థలం లేదు అందువల్ల మాకు ఉన్న ఒక ఎకరం నర భూమి ఉంచ్జాలని అనుకుంటనాం. ఆ భూమి లో ఏ గడ్డి జాతి లేదా పప్పు జాతి గ్రాస్ వేస్తే బాగుంటది...చెప్పగలరు
Cofs29
Hedjulusan
Avisha
Senuga potu
Cofs 29
Hedge lucern
Avisa
Super Napier వద్దు
Endhuku sir super nepiar vadhatunaru @@sheepandgoatfarming
Csv33fadder baguntuda sar sheapsku veyadaniki
Sheep and Goat🐏🐏🐐🐐
very goog informaianbro
హాయ్ సార్ మా దగ్గర మేకలు వున్నాయి అవి మార్కెట్ నుంచి తెచ్చాము వాటికి డైలీ సూపర్ నేపైయర్, గోధుమ పొత్తు కంధి పొత్తు అలాటివి పెడ్తున్నాం కాని వాటి గ్రోథింగ్ అస్సలు లేదు తెచ్చిన బరువు కంటే తగ్గిపోతున్నాయి ఎం చేయాలో అర్థం కావడం లేదు మల్లి అన్ని వేస్తున్నాం లివర్ టానిక్ ,నట్టల మందు వేస్తున్నాం కాని ఎలాంటి బరువు పెరగడం లేదు.....tmr కూడా తెచ్చి చూసాము అలా కూడా తినడం లేదు ఎం చేయమంటారు చెప్పండి సార్ కొంచం
Anna mee friend form ekkada sadasivpet lo maadhi sadasivpet mandal plz cheppandi visit chesthanu
సార్ నేను నిన్ను 3 ఇయర్స్ కింద నుంచి చూస్తున్న నాకు షెడ్ లో గొర్రెలు పెంచాలి అని ఉంది నాకు గేదెలు వున్నాయి
C s v33 fadder sheaps manchidenasar
Gorra a age lo production
start chastai
హాయ్
అన్న మాకు సెనగ పొత్తు వుండదు ఇందు మెతా am వాదాలి
Elivated shed is must