Day/Night Automatic ON/OFF Sensor Holder Unboxing & Review | In Telugu by Omkar
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Day/Night Automatic ON/OFF Sensor Holder Unboxing & Review
టెలిగ్రామ్ చానల్ లింక్ : t.me/eodeal
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనుగోలుదారు
amzn.to/42wOBPe
సెన్సార్: amzn.to/3PSGB3h
సెన్సార్: amzn.to/4aA4sys
సెన్సార్ స్విచ్ : amzn.to/4aEJONO
సెన్సార్ LED బల్బు: amzn.to/4ggpcws
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Sensor Light
Sensor Switch
Sensor Holder
Automatic On OFF Sensor Switch
#sensorlight
#sensorswitch
#automaticonoffsensorswitch
#sensorbulb
#sensorholder
#sensor
#electricalwithomkar
Thank you sir! Your giving best useful information.
ఇది ఆటొమేటిక్ గా వెలగడం వల్ల మేము ఊరిలో లేనపుడు చాలా బాగా ఉపయోగపడుతుంది.ధన్యవాదాలు👍🙏
రేటు చాలా ఎక్కువ,వేరే లైట్స్ ఉన్నాయి,అవికూడా సెన్సార్ వే,అవి చీకటి పడ్డా, లేక చీకట్లో మనిషి వచ్చినా వెలిగి అరిపో తూ, ఉంటాయి,అవి 270 /-రేటు
Company పేరు లేక దాని link పెట్టొచ్చుగా
@ChSuresh-u9w halonix prime,10w,LED bulb, available in, Amazon
Motion sensor bulb
Video Description lo link untundi
కంపెనీ పేరు కానీ లింక్ చెప్పు అన్న
Super sir ❤
One month back same shirt
ఆ సెన్సార్ కి పైపు ఎందుకు ఇచ్చారంటే.. హోల్డర్ కి పెట్టిన బల్బ్ యొక్క కాంతి సెన్సార్ పై పడకుండా వుండటానికి. అలా కాకుండా దాని కాంతి దానికే పడితే వెంటనే అరిపోతుంది.
కంటిన్యూ గా పవర్ ఆన్లో వుండటం వలన డివైజ్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. అలోచించి కొనండి.
Nice
మీరు వాటర్ ఫిల్టర్ వి చెపితే నేను కొన్నాను, worst product. మీరు వాడి కొంతకాలం తరువాత చేయండి. ఇంకా చాలు
హాయ్ అన్నా మేము glyser తీసుకోవాలని అనుకుంటున్నాము ఎలక్ట్రానిక్ లేదా గ్యాస్ ఏది తీసుకుంటే మంచిది మా ఇంట్లో ముగ్గురు వ్యక్తులు వుంటారు బాత్రూము 8అడుగుల పొడవు,6 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది exast fan కూడా ఉంది ప్లీస్ దయచేసి చెప్పండి
Havells కంపెనీ గీజర్ కొనండి. మేము 13 సంవత్సరాలుగా వాడుతున్నాము. నీళ్ళు త్వరగా వేడెక్కుతాయి. ఇప్పటివరకు ఏ సమస్యా రాలేదు. కేవలం 2 సార్లు సర్వీస్ చేయించాం. ఇందులో ఉప్పునీటి నుంచి రక్షణకు anods వాడతారు. Crompton కంపెనీ గీజర్ అసలే కొనవద్దు. నీళ్ళు త్వరగా వేడెక్కవు..
Tanks for the reply
గుద్ధ బరువు వారికి బాగా ఉంటుంది కాకపోతే టెక్నాలజీని ఆహ్వానించాలి అంతే రేటు మాత్రం టూ మచ్ ఇది అంత తొందరగా సక్సెస్ కాకపోవచ్చు
HATSUP
ఈ సెన్సార్ ఒక బల్బ్ కు కాకుండా మొత్తం ఇంటికి పనిచేశాల కావాలి ఉందా చెప్పండి..
Sensor switches dorukutaayi
Nice information sir,
Veetini flood lights ki use chesukovacha
Sensor switch dorukutundi
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc reted
కొనడానికి బాగా రేట్ ఎక్కువ బ్రో
Ituvantivi Online price ekkuva untundi
Too much price bhayya outdoor ki torch light best😂😂