బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిధ్ధాంతి గారు మీరు పూర్వాశ్రమంలో మిమిక్రి కళాకారులా? ఆశ్చర్యంగా ఉంది సర్ మీ మరణం తట్టుకోలేక పోతున్నాం ఓం శాంతి శ్రధ్ధాంజలి
ములుగు సిద్ధాంతి గా ప్రసిద్ధులైన ములుగు రామలింగ వర ప్రసాద్ గారు పూర్వాశ్రమం లో చేసిన ఈ మిమిక్రి కాస్సెట్ మా ఇంట్లో ఉండేది. నేను తెగ వినేవాడిని . ఆ రోజుల్లో తెగ నవ్వించారు. మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధన.
Babu mimicry iypududidi kadhu,childhood time di,90s lo chiranjeevi manchi top lo vunadu kabathi,emi anr nageshwara rao voice ni kuda highlight chesaru ga,Mari apudu edhi ne question?intasepu chiranjeevi meda yedavadam tapa inkemi vachu.
ఆ రోజుల్లో కాస్సేట్స్ లో విన్న వాయిస్ ...MR ప్రసాద్ అంటే ...ఈ సిద్ధాంతి గారు అనుకోలేదు
Excellent work MR Prasad hat's off for your entertainment congratulations long live God bless you 👏😍👏👍👌
బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిధ్ధాంతి గారు మీరు పూర్వాశ్రమంలో మిమిక్రి కళాకారులా? ఆశ్చర్యంగా ఉంది సర్ మీ మరణం తట్టుకోలేక పోతున్నాం ఓం శాంతి శ్రధ్ధాంజలి
Mulugu ante,
Warangal vaasulaa , leka adi inti pera??
ములుగు సిద్ధాంతి గా ప్రసిద్ధులైన ములుగు రామలింగ వర ప్రసాద్ గారు పూర్వాశ్రమం లో చేసిన ఈ మిమిక్రి కాస్సెట్ మా ఇంట్లో ఉండేది. నేను తెగ వినేవాడిని . ఆ రోజుల్లో తెగ నవ్వించారు. మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధన.
1988స్కూల్ స్టూడెంట్స్ కామెడీ ఉంటే పెట్టండి సార్చాలా మిస్ అవుతున్నాము.
Super sir meeru
గురువు గారు మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి ❤❤
Ippatiki kuda intlo vunnai prasad garu me mimicry cassettes...chinnappati memories
ఈయన ఎవరో కాదు ములుగు సిధాంతి......
1990s sweet memories
Meeru goppavaru sir... Ah rojullo mee voice vini chalaandhanicham✍️
my favourite mimicry artist MR prasad
Siddhanthiga jeevanam.
Rao gopal rao voice 👌👌 Nailed it
Sir great work sir, why did you stop your channel, me talent ne classes ga andhareke me channel lo teach cheyandi sir. No one does that in TH-cam
మీ మరణం సమాజానికి తీరని లోటు ....ఆద్యాత్మిక ప్రపంచం లో దృవతారా
Om Namassivaaya ! Guruvu gari aathma ku saanthi kalugu gaaka !!!
Chinnappudu taperecorder Lo vinnam malli gurtu chasaru
Prasad garu malli meeru ippudu latest mimicry cheyyandi chala years ayyindhi
Super sir😂😂😢😮
May his soul rest in peace.
Super sir
Your great sir....great
Super patha gnapakaalu guruthu chasharu
I love dd programs
Good, ituvanti number of videos upload cheyandi
Super
Brahmi ni Bali chesaru AnnA garu 😅😅
supergooad
Prabhakar reddy is highlight
shoban babu,, alluramlingayya voice konchem develop cheyali sir,,, prabhakarreddy voice is exclent
Na chinnappudu ilantivi vimto padukuneyvanni
Maa bramhi karthi guruthuku vastunaru
Sound sarigaledu
35
Balakrishna,Nagarjuna and Venkatesh voice modulations are bad.
No
ఎవరినీ ఉద్దేశించి కాదని చెప్పారు కానీ చిరంజీవినీ హైలెట్ చేశారు this is very bad . U r not a genuine artist