Hi Amma.. good morning..same naadi ade situation... kitchen drain blocked..wiper use cheyyandi amma easy..backpain raadu..mee video chuste entho relaxing gaa untundi... positive energy kuda amma...mee smile chalu... Happy
అమ్మా మీరు కిచెన్ wear item's ante cookers కొంటా అంటున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫర్స్ ఉన్నాయి అమ్మ, యూట్యూబ్ లో Haritha Jackie ఛానెల్ లో ఈ మధ్య వీడియో పెట్టారు ఆ shop address clear గా వుంటుంది చాలా అంటే చాలా బావున్నాయి అమ్మ ఆఫర్స్ కూడా ఎన్నిరోజులు అని చెప్తున్నారు అమ్మ, మీ అమ్మాయి సంధ్య గారిని అక్కడ కొనమని చెప్పండి అమ్మ, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి,super shop,super offer's 👌👌 మాకు hyd లో ఎవ్వరూ లేరు లేదంటే shopping చేసేదాన్ని అమ్మ
పైన వాటర్ పోవడానికి ఉండే హోల్ రంద్రాలు ఉండే ప్లేట్ కాకుండా. మనం పూర్వకాలంలో బొగ్గులపొయ్యికి ఉండే కడ్డీల ప్లేట్ వాడండి easy గా ఉంటుంది నేను మా ఇంటికి అలాగే వాడుతున్నాను ఆ ప్లేట్ బయట బాగానే దొరుకుతున్నాయి
Amma అమ్మ చాలా బాగుంటుంది అమ్మ. పప్పు ఈ ఆకు పొట్టలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను లేకుండా చేస్తుందంట. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే మూడవ నెల వరకు తినకూడదు అంటారు. అలాగే ఈ ఆకు తినడం వల్ల కడుపులోని గడ్డలు లాంటివి పోతాయంటమ్మ. ఈ ఆకుతో పప్పు వేసి కందిపప్పు కానీ అలా వేసి( ఫ్రై) తాలింపు కూడా పెట్టుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది. అమ్మ ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు ఎలా ఉందో కూడా చెప్పండి.
🙏 Namskaaram amma 🙏👌 chaala happy gaa untuunudhi amma Mee vishayam lu chebhuthunte aahaladham gaa untuunudhi amma . Naa Peru Rama Keerthi andi.mee video s chuustuunta meeru maa Akka laage.pillalanu chuste maa Akka pillale.thank you so much amma ❤️ meeru permission esthe Akka Ane piluustaanu.
Nice vedio amma meru enta pani chestaru amma adi kuda opika chestaru aday melonachuntundi amma and me voice super amma and editing kuda merey cheskuntunaru adi inkoka greatness amma melo Love u amma
Kallaku chala manchidi amma..punarnava or thella galigeru..utti Kura ellipayalu vesi kur chesina chala baguntundhi..n lethaga untey kadalu kuda vesi curry cheyyochu amma..
Namaskarm Amma Mundka Meru ఆ హోల్ దగ్గర ఏదైనా మార్గం చేయండి అమ్మ లేకపోతే ప్రాబ్లం ఇదంతా వర్షాకాలం కదా బావిలో వాటర్ చేతికి అందించేలా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా బాగుండేది. మేం కూడా చిన్న చిన్న వాటిలతో ముంచుకునే వాళ్ళు అది గుర్తు చేశారు కిచెన్ సామాన్లు ఒక్కో వంటకి ఒక్కో సామాను బాగుంటది. అలా ప్లాన్ చేసుకుందమ్మ నమస్తే👍🙏🙂
Jaya garu, waiting for ur Sravani madam shopping. I enjoy ur shopping too. Morning starts with ur video. Feel so native and so relaxed. Watching ur videos make me feel I don’t miss India
జయలక్ష్మి గారు మీ మాట తీరు మీ అందం మీ పద్ధతే మీది నియం ప్రతి ఒక్కటి కూడా ఆ వాయిస్ చాలా అందంగా ఉంటుంది మీకు ఎలా మెసేజ్ చేయాలో ఈ టచ్ లో తెలియక ఎందుకు రోజులు మీ ఛానల్ ఈరోజు అలా నొక్కుతూ ఉంటే మెసేజ్ పెట్టడం వచ్చేసింది చాలా బాగుందండి మీ పద్ధతులు అన్ని నాకు చాలా బాగా నచ్చాయి మీరు స్తంభాలు ఇంట్లో పెట్టిన తర్వాత మంచిగా వీడియో తీసి పెట్టండి మీరు ఏంటే నాకు చాలా గౌరవం
ajjaram is near to your place, please you can also buy some brass and bronze vessels for cooking. Though it might be heavy and hard to use and maintenance.
Hi amma ayyo chala kashtapaddaru water tho Tupperware bane untundi nenu 2010 nundi vaduthunnanu meeru cooking ki adigaru AMC cookware bavuntayi nenu 2013 nundi vaduthunnanu cooker type lid anni untayi chala bavuntayi na daggara anni size ly unnayi taste kuda bavuntundi kaani price yekkuva ga untundi kaani chala years mundu tharalaki kudaa ivvachu padu avvavu
Aa aakuni punarnava ani kooda antaru..kidneys ki chala manchindhi...galijeru mamidikaya pappu chala baguntundhi jaya akka.atika mamidi ani koora antaru
మీ గొంతు ఎంత మధురంగా ఉంటుందో అమ్మ మీ వాయిస్ చాలా బాగుంటుంది...👌👌👌
హాయ్ అమ్మ... ఆకూ కూర చాలా మంచింది అమ్మ... పప్పు చాలా taste వస్తుంది
Amma nenu yeppudooo chepthu vuntaanu…meeru video madhyalo bhale navvuthaaru..I love it 🥰
అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు గోమాత లని ఆదరించిన తీరుచూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ 🙏🙏#@meenakshicreatives
కాదేదీ సంతోషానికి అనర్హం..... నిజం అండి...😊😍😍
వైపర్తో లాగితే రెండు నిమషాలలో అయిపోయేది కదా
Amma 1st time varalakshmi vratham cheskovali ankuntunnanu.. Antha savyangaa jaragalani nannu aashirvadhinchandi
Me Kula deivam aashirvaadham kuda teeskondi 😊
Chakka ga anta mundu plan set cheskuni manasulo Amma paina baram vesi cheskondi anta chakkaga jarugutundi😊
మీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మ
ఓం
Nenu 10 years nundi use chesthunna Amma Tupperware chala bavuntayi and food padavadu. Oil container matram bagodu Amma giddu assalu vadaladu ade prb.
Hi Amma.. good morning..same naadi ade situation... kitchen drain blocked..wiper use cheyyandi amma easy..backpain raadu..mee video chuste entho relaxing gaa untundi... positive energy kuda amma...mee smile chalu... Happy
Meeru lucky person amma.. devatha la vunnaru ...nannu deevinchandi 🙏
Amma phone dorikindi ante happy ga vundi thank you Amma
Aunty super always TW gurinchi chala baga cheparu.I am aTW consultant.Thank u .Shared good information
Nice video amma. 👌🌹👏. Me Tupperwear anni challa bavunavi.
Nenu 10yrs numchi vadutunanu amma. Super ga vuntavi.Gomatalaku meeku unclegariki🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
అమ్మా మీరు కిచెన్ wear item's ante cookers కొంటా అంటున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫర్స్ ఉన్నాయి అమ్మ, యూట్యూబ్ లో Haritha Jackie ఛానెల్ లో ఈ మధ్య వీడియో పెట్టారు ఆ shop address clear గా వుంటుంది చాలా అంటే చాలా బావున్నాయి అమ్మ ఆఫర్స్ కూడా ఎన్నిరోజులు అని చెప్తున్నారు అమ్మ, మీ అమ్మాయి సంధ్య గారిని అక్కడ కొనమని చెప్పండి అమ్మ, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి,super shop,super offer's 👌👌 మాకు hyd లో ఎవ్వరూ లేరు లేదంటే shopping చేసేదాన్ని అమ్మ
ఆకు ము దీరింది అండి లేత ఆకు చాలా బాగుంటుంది అండి కాడ తెల్ల గా ఉన్నది అయి తీ మంచిది కాడ పచ్చగా ఉండాలి. ఎర్రగా కాడ ఉన్నది. వాతం చేస్తుంది.
Same maku ilaage ....Pina holes addu padi.water steps pi nundi vachesayi amma ........me voice bauntadi Andi🤩
Namasthe amma video simple ga chala bagundhi tappaer ware boxes kuda chala bagunnai👌🏻👌🏻👌🏻👌🏻
బాగుంది అమ్మ వీడియో..
మట్టి పాత్రలు konukondi అక్క, మీరు అన్ని పాత కాలం వే vaadali అనుకుంటున్నారు, కదా, అందానికి అందం, ఆరోగ్యం కూడా
Mothanga kadalatho cut chesi veskovali amma ullipayalu yekkuvesi kura vandukunte chala baguntadhi
Govulato chinnapillalini adinchinatlu unnayi amma mi matalu . Vatini adilinche vidanam super vatito matalu👌
Mee maataluuu vintunteee chevulaki anandamggaaa untundammaaaa
Cookware Hyderabad lo konandi plan istharu super malli velli valla plan follow aipootham anthe 60% discount lo isthune plan istharu
Mee matale maaku tonic and happiness isthayi ma'am
Mee vidios 👌👌nenukuda intlo mee laga Pani alavatu chesukuntunnanu tension lekunda amma
తలుపు కి వేసిన షీట్ కొంచెం పగిలి ఉంది సరిగా మీ గోమాత కంటి దగ్గర కి వచ్చింది కొంచెం గమనించండి 🙌😊👍🙏
Ha avunu amma nenukuda chala kangarupadda gomatha Kantiki taguluthundhi ani ...Koncham adhi sari cheyincha galaru 🙏
పైన వాటర్ పోవడానికి ఉండే హోల్ రంద్రాలు ఉండే ప్లేట్ కాకుండా. మనం పూర్వకాలంలో బొగ్గులపొయ్యికి ఉండే కడ్డీల ప్లేట్ వాడండి easy గా ఉంటుంది నేను మా ఇంటికి అలాగే వాడుతున్నాను ఆ ప్లేట్ బయట బాగానే దొరుకుతున్నాయి
తెల్ల గలిజేరు water lo వేసి మరిగించి పరగడుపున తగుతాము మేము health ki manchidata
Kadalu kuda veyyachu.... Bavuntundi.. Very tasty...
హాయ్ అమ్మ చాలా మంచిది ఆకు కూర తెల్ల గారిజెరు
హాయ్ అమ్మ nice vlog అమ్మ ఇంతకు పప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేరు అమ్మ మీరు చాలా బాగుంది కదా తెల్ల కరజల కూర.. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అంటే..
Hi Jaya garu
Amma అమ్మ చాలా బాగుంటుంది అమ్మ. పప్పు ఈ ఆకు పొట్టలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను లేకుండా చేస్తుందంట. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే మూడవ నెల వరకు తినకూడదు అంటారు. అలాగే ఈ ఆకు తినడం వల్ల కడుపులోని గడ్డలు లాంటివి పోతాయంటమ్మ. ఈ ఆకుతో పప్పు వేసి కందిపప్పు కానీ అలా వేసి( ఫ్రై) తాలింపు కూడా పెట్టుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది. అమ్మ ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు ఎలా ఉందో కూడా చెప్పండి.
హాయ్ అమ్మ డబ్బాలు చాలా బాగున్నాయి అమ్మ ఆయిల్ కోసం నేను వెతికాను అమ్మ నాకు ఎక్కడా దొరకలేదు మంచి డబ్బా అన్నీ చాలా బాగున్నాయి అమ్మ👌👌👌
Surgical steel cookware teesukondi amma,oil less , water less cooking chesukovacchu, chala bagundi,nenu vadutunnanu
Me videos daily chustuntanu
Amma🙏👌👌👌
Kandipappu kadu pesarapappu tomatoes pachimirchi paste vesi cheyyali appudu baguntundi.
Meeru cheptunte inka vinali anipistundi pleasant ga untundi
Kandi pappu doraga vainchi pettukunte purugu kuda pattadhu and ruchi ga kuda untundi pappu. Tupperware memu 10 years nundi vadutunnamu chala baga useing amma water bottles aite inka baguntai
Jaya garu meeru ee age lo kuda chala active ga unnaru
Hi Amma. Eala unnaru. Meeru matladutunte chala baguntindi. Intlo andaru eaduru baduru kurchoni matladutunatugaundi.
Lost lo me musick chala bagundandi
Na 4years old kid kuda first tym mee video amma maata ni ammamma maata antaadu ....ma mom died when he was 1yr old ..😑
🙏 Namskaaram amma 🙏👌 chaala happy gaa untuunudhi amma Mee vishayam lu chebhuthunte aahaladham gaa untuunudhi amma . Naa Peru Rama Keerthi andi.mee video s chuustuunta meeru maa Akka laage.pillalanu chuste maa Akka pillale.thank you so much amma ❤️ meeru permission esthe Akka Ane piluustaanu.
Pachadi gongur pachadi laa cheyyali Amma chala baavuntundi .ekkuva aaku thinnavaallam avuthaamu kuda
Nice vedio amma meru enta pani chestaru amma adi kuda opika chestaru aday melonachuntundi amma and me voice super amma and editing kuda merey cheskuntunaru adi inkoka greatness amma melo
Love u amma
Kallaku chala manchidi amma..punarnava or thella galigeru..utti Kura ellipayalu vesi kur chesina chala baguntundhi..n lethaga untey kadalu kuda vesi curry cheyyochu amma..
జయగారు తెల్లగాళజెరు కాడలు కూడా వేయవచ్చు ఇది కిడ్నీ సమస్య వున్నవారికి చాలా మంచిదండి
Me voice ventene happy ga utaudi amma
జయ గారు మీరు చికాకు అనకండి ఆ సోమేశ్వర స్వామి మీ ఇంటిని జలాబి షేకం చేసారు.....సంతోషంగా ఉంది !!!!!
😃😃
Meeru korukunte devudu varamisthadu papplo chintha chiguru kalipi chesthe super punarnava daniperu
Aunty meru chala happy ga uontaru
మీరు ఏ పని చేసినా పాజిటివ్ గా మన పని మనం చేసుకోవాలని అను కొని చేస్తారు అందుకే కష్టం అనిపించదు
😍chustunna koddhi chudalanipistundhi amma
Cheppaganee cheyalanileduu but meruu achharincharuuu Meelantiivaruuu e tharamm varikii chala avvasaramm🙏
Namaskarm Amma Mundka Meru ఆ హోల్ దగ్గర ఏదైనా మార్గం చేయండి అమ్మ లేకపోతే ప్రాబ్లం ఇదంతా వర్షాకాలం కదా బావిలో వాటర్ చేతికి అందించేలా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా బాగుండేది. మేం కూడా చిన్న చిన్న వాటిలతో ముంచుకునే వాళ్ళు అది గుర్తు చేశారు కిచెన్ సామాన్లు ఒక్కో వంటకి ఒక్కో సామాను బాగుంటది. అలా ప్లాన్ చేసుకుందమ్మ నమస్తే👍🙏🙂
Happy ga undi mee matalu video chustunte inka🙏 Amma interesting vlog tq
Jaya garu, waiting for ur Sravani madam shopping. I enjoy ur shopping too. Morning starts with ur video. Feel so native and so relaxed. Watching ur videos make me feel I don’t miss India
E video ayna kuda without mi smile lekapote Naku full fill avadu amma
Amma mokidi lo soda vinegar and surf vesi stove meda boil cheyandi me pan white ga untayi
Baguntundii akka aa pappulo oka tamata kuda veyyandii adi health ki manchidanta
Meru chala manchi atha ayevaru
👃Ammaa.mimalanicusiprati vishyamnarchukoovali.mirantynakuchla eshtamAmma.
Adi erra galijeru.tella galijeru kuda ilane vuntundi.kaada green ga vuntundi.ronditini vaada vachi
Video super amma Meru yeppudu elage navvuthu undali amma
Amma Mee matalaki nenu chala navvukunnanu amma
Ee dabballi koodaa smell paduthundandi, vadatharu gaaa meme thelustundi
అమ్మా మీ ఫేస్ కి కుంకుమ ఉంటేనే చాలా బాగుంటుంది అమ్మ
Amma meku abhai unte bagundedi
హై అమ్మ పప్పు లో ఒక టమోటా ఒక ఉ ల్లిపాయ వేస్తే చా లా బాగుంటుంది
Amma meeda garabham chesinatlu chesthundandi. Mi Prema ki joharlu.
pappu kooraaku chesukunetappudu vellullitho paatu ullipayalu tiragabatha vesukondi maa chaala testiga vuntundi. love you so much ma
ఎంతో ఇష్టంగా చేయించుకున్న నగ స్నేహితురాలే దొంగతనం చేసింది ఎంతో దుఃఖించాను కానీ ఏం లాభం
Kandipappu vemchina taruvata wash cheyavacha amma
జయలక్ష్మి గారు మీ మాట తీరు మీ అందం మీ పద్ధతే మీది నియం ప్రతి ఒక్కటి కూడా ఆ వాయిస్ చాలా అందంగా ఉంటుంది మీకు ఎలా మెసేజ్ చేయాలో ఈ టచ్ లో తెలియక ఎందుకు రోజులు మీ ఛానల్ ఈరోజు అలా నొక్కుతూ ఉంటే మెసేజ్ పెట్టడం వచ్చేసింది చాలా బాగుందండి మీ పద్ధతులు అన్ని నాకు చాలా బాగా నచ్చాయి మీరు స్తంభాలు ఇంట్లో పెట్టిన తర్వాత మంచిగా వీడియో తీసి పెట్టండి మీరు ఏంటే నాకు చాలా గౌరవం
ajjaram is near to your place, please you can also buy some brass and bronze vessels for cooking. Though it might be heavy and hard to use and maintenance.
Hi Jaya garu today video me matalu chala funny and happiness,God bless you Jaya garu
జయ గారు తెల్ల గల్చేరు చాలా మంచిది
Aiyyo Jaya garu nijamga Chala ibbandi 😇
Amma e aaku to pachadi chestharu, e aaku tinte aakali sariga vuntundi, piillaliki chala manchidi amma
Phone dorakadam chala santhosanga undi amma
E roju saree బాగుంది అమ్మ
Galijeru speed ga vudakadu mettaga kuda vundadu eaakutaraha ante kani healthy kada
పునర్నావా ఆకు ఆంటీ......... Good for kidneys
Maa Rayalaseemalo galijeru aaku chintachiguru pappulo must n shouldga vestamandi,chala baguntundi, meeru kuda try cheyandamma.
Kotha illu ani Chala expections untai,, kani ventane konalemuuu naku alane jarigindi
Amma nice video 😃 iron tava kadai illantivi konandi chala roju lu use cheich amma 👌
Hi amma nice video 😊 me alluchanallu super 👌👌
Hi amma ayyo chala kashtapaddaru water tho Tupperware bane untundi nenu 2010 nundi vaduthunnanu meeru cooking ki adigaru AMC cookware bavuntayi nenu 2013 nundi vaduthunnanu cooker type lid anni untayi chala bavuntayi na daggara anni size ly unnayi taste kuda bavuntundi kaani price yekkuva ga untundi kaani chala years mundu tharalaki kudaa ivvachu padu avvavu
Aa akukura letha kadalu kuda veyali ma,Ma Rayalaseema lo regular ga use chestham Chintha chiguru Combination tho chesthe Amruthamlaga Kammaga untundi...Ghee kuda avasaramledu.
Aa aakuni punarnava ani kooda antaru..kidneys ki chala manchindhi...galijeru mamidikaya pappu chala baguntundhi jaya akka.atika mamidi ani koora antaru
Ma video chuste maku chala anandham పెద్దమ్మ😍 nice vlog
Wipers unchukondi
Wipers tho chala easyga water clean cheyyocchu
Aaku valavaballedu kadalu kuda vadachu letavi baguntadii
Aa aku kura konchem mudhiripoyinattu undi aunty... Le tha ga unnadi chala baguntundi.. Ma rayalaseema side ekkuva thintaru
Amma triply steel kadhais baguntunayee, inka ceramic and castiron vi ippudu manchivi antunaru.. Clay pots aithe cheap and best
Namaste aunty meru anthasepu cloth thudichi nadumu noppithechhukonnaru wipertho ayithe nilchoni thudavavachu nadumu noppi radhu. aunty time save avuthundhi balcony kuda roju wipertho thudavavachu aunty 🙏
Hi amma me navvu chala baguntundi amma
గలిజెరు లో పప్పు తక్కువే వేసిన సరి పోతుంది. ఉడుకు తుంటే మంచి smell వస్తుంది
AMC cookware konnukondi amma, cost ekkuva vuntayi kaani, meeru kone pooja vigrahalu vastuvullage life time vastayi, generations ki pass on cheyochu
Love u ma mi video chusthe prasanthamga vuntundi