సూపర్ గ్రాఫిక్స్ శీనన్న నీ యాక్టింగ్ చాలా బాగుంది హైలెట్ ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం రాధిక అక్క చాలా బాగా నటించింది సిద్దు జీవించాడు తన పాత్రలో మీరు ఇంకా ఇలాంటి మరెన్నో చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శ్రీనివాస్ ముదిరాజ్
❤️ *touching..* 👌👌👌👌👌 రాధిక సిద్దు కనకం శీను సాయి అందరూ బాగా మెప్పించారు.. మూలుగు బొక్క నుంచి నేను ఇంతవరకూ చూసిన రాధిక హాయి గొలిపే ఇల్లాలి పాత్రలో.. కొంచెం అల్లరి.. చిలిపితనంతో.. ఆర్ద్రత నిండిన పాత్రల్లో మాత్రమే ఆకట్టుకునేది.. ఇందులో కనికరం లేని వదినగా గయ్యాళి పాత్రలో మహానటి సూర్యకాంతంను మరిపించే రీతిలో మెరిసింది.. కాకపోతే సూర్యకాంతం నటనలో హాస్యరసం తొణికిసలాడేది.. ఇక్కడ సీరియస్నెస్ తో రాధిక అలరించింది.. సిద్ధు కనకం సూపర్ పర్ఫెక్ట్.. శీను గ్రాఫిక్స్ కు హృదయపూర్వక అభినందనలు.. సాయి పూసాల కు రాబోయే ఎపిసోడ్ లో మరింత మంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను.. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ఇది చూస్తుంటే నాకు మా స్నేహితుని తమ్ముని ఉదంతం కళ్లలో మెదిలి నా మాట వినకుండా మొరాయించాయి.. దురదృష్టవశాత్తూ ఆ కథ విషాదాంతం.. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 -రాంమోహన్ కస్తూరి
Super short film . Nijamugaa kallalo nundi kanniru vachhindhi. Palleturi lo chala sunnithaimaina manusu gala vallu vuntaru . Mata ante tondharagaa bhadha padutaru . Super
పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లో ఉంటే ఏ వదిన అయినా ఇలాగే చెప్తారు చెప్పేది మన బాగు కోసమే అని అర్థం చేసుకోవాలి అంతేకానీ చచ్చిపోవాలని అనుకోకూడదు👍 రాధిక సూపర్ యాక్టింగ్👌
సూపర్ గ్రాఫిక్స్ శీనన్న నీ యాక్టింగ్ చాలా బాగుంది హైలెట్ ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం రాధిక అక్క చాలా బాగా నటించింది సిద్దు జీవించాడు తన పాత్రలో మీరు ఇంకా ఇలాంటి మరెన్నో చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శ్రీనివాస్ ముదిరాజ్
Super siddu Super sentiment.,
Sidhu acting radhika acting super
❤️ *touching..*
👌👌👌👌👌
రాధిక సిద్దు కనకం శీను సాయి అందరూ బాగా మెప్పించారు.. మూలుగు బొక్క నుంచి నేను ఇంతవరకూ చూసిన రాధిక హాయి గొలిపే ఇల్లాలి పాత్రలో.. కొంచెం అల్లరి.. చిలిపితనంతో.. ఆర్ద్రత నిండిన పాత్రల్లో మాత్రమే ఆకట్టుకునేది.. ఇందులో కనికరం లేని వదినగా గయ్యాళి పాత్రలో మహానటి సూర్యకాంతంను మరిపించే రీతిలో మెరిసింది.. కాకపోతే సూర్యకాంతం నటనలో హాస్యరసం తొణికిసలాడేది.. ఇక్కడ సీరియస్నెస్ తో రాధిక అలరించింది.. సిద్ధు కనకం సూపర్ పర్ఫెక్ట్.. శీను గ్రాఫిక్స్ కు హృదయపూర్వక అభినందనలు.. సాయి పూసాల కు రాబోయే ఎపిసోడ్ లో మరింత మంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఇది చూస్తుంటే నాకు మా స్నేహితుని తమ్ముని ఉదంతం కళ్లలో మెదిలి నా మాట వినకుండా మొరాయించాయి.. దురదృష్టవశాత్తూ ఆ కథ విషాదాంతం..
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
-రాంమోహన్ కస్తూరి
Dialogue editing dubbing super👌👌👌
సూపర్ హిట్
కథలో గొప్పగా వుంది కాబట్టి ఒక్క లైక్ కొట్టం డి మీ సత్యనారాయణ రెడ్డి గుర్రం రాజన్న సిరిసీలా జిల్లా
చాలా బాగుంది....
సిద్దు గారు మీ యాక్టింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా రియాల్టీ గా చేశారు రియల్లీ గ్రేట్ జాబ్
Sidhu garu super
Super undi short film ❤
Anna siddanna ni acting super bro edupu vachesindanna ee vedieo
Siddhu acting outstanding ga undhi.. i really felt his pain within myself. I wish you a good career to him. God bless you all..!
ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
సూపర్, మంచి మెసేజ్.
అన్నా వదినమ్మ మీ మేలు కోరె తమ్ముడి ని మంచిగా చుండాలి అని కొరుక్కుంటూ నాను
Chala emotional movie chala bagundhi anna maridhi acting superb annaa
కథ మలిచిన విధానం చాలా బాగుంది సిద్దు బ్రో యాక్టింగ్ చాలా బాగా బాగుంది కొత్త రాధిక చూశాం 😭😭😭😭👍
Nianga....👌
Super video Anna❤❤ sidhu Bhai👌👌
🌷🌷రాధీక సూపర్ 🌷
Nice family sentiment emotional super
Excellent concept super wating for next video
ఇవి ఈ వీడియో మంచి ఉంది సార్ ఏ ఊర్లో తీసింది పేరు చెప్పగలరు
Supar anna
Alantidanni tannali
Super అన్న
Supper nice family video srinu &Siddhu good acting Sita would there in Radhika place
Superbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Extradinaory Emotional Short Film All The Best Team Members
విడియో తిసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
Sidhu super action bhayya
శీనన్న మీ తమ్ముడు మందు తాగినప్పుడు సొంత తమ్ముడు లాగా ఏడ్చావు నీ యాక్టింగ్ సూపర్ అన్న నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది సూపర్ అన్న సూపర్
Super bro,
జెర రాధికకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. ఇలా చూడలేకపోతున్నాము. రాధ ఫ్యాన్స్ పెద్దపల్లి జిల్లా తెలంగాణ.
Really super bro
Super short film . Nijamugaa kallalo nundi kanniru vachhindhi. Palleturi lo chala sunnithaimaina manusu gala vallu vuntaru . Mata ante tondharagaa bhadha padutaru . Super
Finish ing super👍
Super video 😭
Su su super
natural acting Siddhu keepitup
Good MSG
Super bro
Exlent
Super Nice brother
Verry nice
Vrey Nice picture
Super
సూపర్ స్టోరీ
Super bro exlate
super bro radhika elacheyakandi vadhinaante ammathosana
Superrrrrrrrb👌👌
Super sentiment
Super film
Good story siddhu anna
Xllent siddu
Nice story 👍
Siddu super ra
Very Emotional one
Nice movie
Waiting for part 2
Super Anna part 2 epudu Anna twaraga release cheyandi anna
గుడ్
Super video
Super Nuce
Nice bro
రాధిక ఇట్లాంటి పాత్రలు చేయకండి
Very good cenima
జీవితం లో ప్రతి సంఘటన
ఒక మలపు
ఒక గుర్తు
ఒక ఙ్ఞాపకం
వీటన్నిటి కలయికే
ఈ జీవితం
Super story
Sidhu bro acting super 👌👌👌👌😭😭😭😭
Eidi na story Ana 🙏🙏🙏
👌👌👌
Good story ❤️
Supar
Anna vadina ila kuda vuntara.
పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లో ఉంటే ఏ వదిన అయినా ఇలాగే చెప్తారు చెప్పేది మన బాగు కోసమే అని అర్థం చేసుకోవాలి అంతేకానీ చచ్చిపోవాలని అనుకోకూడదు👍 రాధిక సూపర్ యాక్టింగ్👌
మంచి స్టోరీ ఉన్నప్పుడు తీసినపుడు మాటలు యందుకు కట్ చేస్తున్నారు
👌👍
Good
Ma sidhuni 😢😢😢 oddhu
Sidhu super
Good story
అన్నా బాగుంది
super videoss
Enduku radhika sidhuni 😢😢😢😢😢😢😢
👍👍👍👍👍👍
Maridhi ga chesina anna character chala bagundhi anna edchetappudu naaku kooda edupu vachinfhi🥺🥺👌👌
More videos plz same
Yanalega Puthu bathukkal Bandhan Bandhan video public Akela Bandham Lagane wala video Narmada Thammudu
Adavallu anthe nashanam
Andhra.pradesh
Voice clarity ledu
Sai nak nachad
Dailogs chepthunte background music endhiraa, siddu emotions adbuthanga pandinchadu.....👌climax oohinchinanthaga ledhu....
Anna vadhina tho Mardhi yela undalo chepparu
Alati valanu no esxuse bro
Ilaanti vadina la ni vadilleyali mogullu
Are meri video Rishta Annamalai situated video wala picture video
సూపర్ ఏ పని లేకుండా vatiga ఉంటే ఏ వదిన కూడా అలాగే అంటుంది
Radhika overga acting chesavu vadhiante ammala chudalikani
Ayyo rama 😭😭😭
Radika overga chesi de
Entha over acting radhika chesthundhi
Radhika over acting
Super bro