Suresh : Magha Nakshatra (Simha Rasi) 2024 Characteristics | Secrets Of Magha Nakshatra | My Destiny

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @govindammac.2955
    @govindammac.2955 11 หลายเดือนก่อน +4

    సర్ మా అబ్బాయి మఖ నక్షత్రము 3 వ పాదము, మీరు చెప్పిన చాలా లక్షణాలు మా అబ్బాయికున్నాయి, ధన్యవాదాలు

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 8 หลายเดือนก่อน +11

    సింహరాశి జాతకుల జీవితాలు బాగుండవు. MUKHYANGA MAKHA NAKSHTRAM VARIKI.
    జీవితమంతా సమస్యలతో సతమతమౌతూ ఉంటారు.

  • @SubhashiniKatta-f9q
    @SubhashiniKatta-f9q 27 วันที่ผ่านมา

    Makha nakhtram2va padam. Maa husbanddi. Inka. Life settele kaledu. Yedinamanxhi. Remedy. Cheppandi🙏🙏🙏🙏🙏

  • @Kolamrangoli123
    @Kolamrangoli123 11 หลายเดือนก่อน +5

    Naadi mghanakstram meeru anna anny visyalu nalo 80 vunnai but pedaralini

  • @venkatamohanmbanarsupalli1424
    @venkatamohanmbanarsupalli1424 10 หลายเดือนก่อน +1

    Exlent

  • @msrinivas4057
    @msrinivas4057 5 หลายเดือนก่อน

    Well said sir

  • @Murali_Babu
    @Murali_Babu 11 หลายเดือนก่อน +1

    🙋🙏🙋 Namaskaram gurugaru Namaste Swamy 🙏🙏 Nadi Simha Rashi Gurugaru 🙏🙏 Financial problems chala 🙏 I can't pay fee's for My Children's Education gurugaru 🙏🙏 Any solution Swamy 🙏🙏🙏

  • @sistus1
    @sistus1 10 หลายเดือนก่อน

    My self Leo it's all true what u said

  • @sridevidondapati8747
    @sridevidondapati8747 ปีที่แล้ว +1

    Very nice

  • @gundimedasaratchandra9183
    @gundimedasaratchandra9183 ปีที่แล้ว +3

    Super everything is correct my self born in same star

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 10 หลายเดือนก่อน +3

    మాకా నక్షత్రమైన దోషాలు ఉంటాయి కదా చూపించుకోవాలి

  • @Bavaandmardhal
    @Bavaandmardhal 8 หลายเดือนก่อน

    E year wrost chala undhii anii chepparuu starting loner naa gold. Poyindhii entoo e jeevitham

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 หลายเดือนก่อน

    నాది అదే 1వ పదం

  • @swathibompada6195
    @swathibompada6195 9 หลายเดือนก่อน

    Naadhi makha anakshiram 2 padham maa varu naku 26 year's chanipoyaru

  • @venkatr4628
    @venkatr4628 11 หลายเดือนก่อน +2

    2024???

  • @srinivas1561
    @srinivas1561 ปีที่แล้ว +13

    మావారిది మఖ నక్షత్రం సింహ రాశి. అదృష్టం కారిపోతుంది అంటే నిజం అనుకున్నా కానీ మా వారు nov 14th రోడ్ ఆక్సిడెంట్ లో కాలం చేసారు దేవుడు నా కుటుంబాన్ని నడి సముద్రం లో వదిలేసాడు 😭😭😭

    • @renukaarya7768
      @renukaarya7768 ปีที่แล้ว +1

      Soo sad😢

    • @karidikmsreddy2557
      @karidikmsreddy2557 ปีที่แล้ว +1

      Sad

    • @padmajanambala6296
      @padmajanambala6296 11 หลายเดือนก่อน +3

      Sorry...a shivayya ni nammukondiiii..... Meeku manchi jaragalani mansupoortigaaa korukuntunnaanu

    • @srinivas1561
      @srinivas1561 9 หลายเดือนก่อน

      😭😭😭

    • @kmkmirrormedia8458
      @kmkmirrormedia8458 9 หลายเดือนก่อน

      నాది అదేనండి..

  • @rajyalakshmieldi
    @rajyalakshmieldi 11 หลายเดือนก่อน +7

    మాఅమ్మాయిది మఖ నక్షత్రం తనవల్ల ఇతరులందరూ చాలా సంతోషంగానూ ఆర్దికంగా అభివృద్ది చెందారుగానీ మాఅమ్మాయికిమాత్రంమనశాంతిలేదంటూబాధపడుతుంది ఇలాగే మాలోమరొకరికి ఇలాంటి అనుభవమే అలాంటప్పుడుఇద ఎలామంచినక్క్షత్రంఅవుతుంది ఈఅనుభవంమాలోమరొకరికిగూడలేదని బాధ పడుతుంది

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 8 หลายเดือนก่อน +1

      Makha is not a good star. It is Raakshasa star. సింహరాశి జాతకుల జీవితాలు బాగుండవు.
      జీవితమంతా సమస్యలతో సతమతమౌతూ ఉంటారు.

  • @Kolamrangoli123
    @Kolamrangoli123 11 หลายเดือนก่อน

    Naku muguru abhailupedda bahu twelve years. evari naina vedam chadivinclani na korika but enka vupanainam cheyaledu.....kocham stomataa kuda ledu devudu kanikariste daya cheste kachitanga muggiru vedam chadivistanu.....

  • @pvmurali4911
    @pvmurali4911 11 หลายเดือนก่อน +2

    మీరు చెప్పిన దాంట్లో
    ధర్మం
    స్పష్టత
    సదుపాయాలు
    తల్లిదండ్రులు గౌరవించడం
    ముందస్తు ఆలోచన
    మంచి ఆలోచన
    నాయకత్వం
    ఒంటిరి తనము
    విజయం సాధించుట
    క్రమశిక్షణ
    గెలుపు
    ముందస్తుగా ఉండటం
    దైవభక్తి
    నిజాయితీ
    స్థిరత్వము
    అభివృద్ధి
    న్యాయకత్వము
    పితృదవిక కార్యక్రమంలు
    మనీ calculated
    ఫాదర్ కోల్పోవటము
    వ్యాధులు నయం
    చాలా బాగా చేప్పారూ
    ధన్యవాదములు
    ఎందుకంటే నాది సింహారాశి 3 వ పాదము

  • @UmaDevi-jq5ux
    @UmaDevi-jq5ux 11 หลายเดือนก่อน

    పుట్టిన ప్రతి మనిషి గతించక తప్పదు తల్లి. 😢

  • @RaVVen.P
    @RaVVen.P ปีที่แล้ว +1

    Chedaputta ee nakshatram lo. Sry fellow star house guys prathi intlo okadu untadu completely opposite ga pudatadu.😂

  • @dnarashimha3682
    @dnarashimha3682 ปีที่แล้ว

    Puba

  • @srinivasveerepalli4101
    @srinivasveerepalli4101 11 หลายเดือนก่อน

    Jatakalu fake

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc ปีที่แล้ว

    anni abhadale 😂

  • @radhika1365
    @radhika1365 ปีที่แล้ว +2

    Very nice