Kolkata Doctor R@PE Case | Advocate Revelas Key Facts on Sandip Ghosh | Latest NNEWS Update | MR NAG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 1.8K

  • @nazeerbasha9035
    @nazeerbasha9035 4 หลายเดือนก่อน +1670

    అయ్యా దయచేసి. ఒక ఆడదాన్ని రేప్ చేసి చంపిన లేదా హత్య చేసిన. గల్ఫ్ దేశాల్లో ఉండే శిక్షలు. ( రోడ్డు మీద. పబ్లిక్ లో. తలనరికే చట్టం. దయచేసి. తీసుకురావాలి ఇలాంటి చట్టం రావాలి . యేం చేస్తే అలాంటి చట్టం మన ఇండియా లో వస్తుందో దయచేసి తెలియ చేయగలరు 🙏

    • @Rmikl.457
      @Rmikl.457 4 หลายเดือนก่อน +30

      Yess

    • @varalakshmibommineni5563
      @varalakshmibommineni5563 4 หลายเดือนก่อน +26

      Yes

    • @JayalakshmiBhuthapuri-cu4yi
      @JayalakshmiBhuthapuri-cu4yi 4 หลายเดือนก่อน +8

      Yes okay case ku eelanti punishment esthe bhaguntundi

    • @prameelaperla7502
      @prameelaperla7502 4 หลายเดือนก่อน +21

      Adadhanni kadhu adavallanu ani sambodhinchandi first 😢

    • @sudhirkumarganta7191
      @sudhirkumarganta7191 4 หลายเดือนก่อน +10

      Atleast immediate interrogate chesi within 1 month lo HANG cheyali

  • @arunakumaritanjavuru3996
    @arunakumaritanjavuru3996 4 หลายเดือนก่อน +4

    విశ్లేషణ చాలా బాగుంది అడ్వకేట్ గారికి అలాగే నాగరాజ్ గారికి hatsoff. ధన్యవాదములు అండి 🙏🙏🙏

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 4 หลายเดือนก่อน +50

    అడ్వకేట్ గారి విశ్లేషణ బాగుంది. దుర్మార్గుడు ఎప్పుడూ శిక్షించబడాలి.

  • @akul9329
    @akul9329 4 หลายเดือนก่อน +119

    మమత బెనర్జీ గవర్నమెంట్ రద్దు చేసి రాష్ట్ర పతి పాలనలో విచారణా చేయాలి

  • @pavankumar-ud5nl
    @pavankumar-ud5nl 4 หลายเดือนก่อน +405

    బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి...న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు

  • @Inspired_R
    @Inspired_R 4 หลายเดือนก่อน +118

    సార్ ఇవన్నీ కాదు స్త్రీలకి రక్షణ కల్పించాలి,దానికి సరైన చట్టాలు తీసుకు రావాలి, ఆ చట్టాలు ఎలా ఉండాలంటే స్త్రీలను తాకడానికి వాళ్ళ మనసులో ఆలోచన వస్తే ఉచ్చ పోసుకొనే రకంగా ఉండాలి... స్త్రీలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే రోడ్డు మీద గుడ్డలు ఊడదీసి కొట్టాలి/ తల నరికేయాలీ / అంగాన్ని కోసేసి గుణపాఠం చెప్పే రకంగా ఉండాలి...✊️✊️

    • @Jyothi123Gogula
      @Jyothi123Gogula 4 หลายเดือนก่อน +2

      Mamathanu sandeepnu nadi road meeda nilabetti sikshinchali.appude maphiaku gunapatam nerpinatlu avuthundi

  • @kanakarajumaruvada811
    @kanakarajumaruvada811 4 หลายเดือนก่อน +223

    ఇలాంటి వాళ్ళను వదలకుండా ఉతికి ఆరవేయ్యాలి. మంచి విషయాలు అందిస్తున్న సుమన్ టీవీ కి మీకు ధన్యవాదాలు.🙏🙏

    • @HemaLatha-jv3uy
      @HemaLatha-jv3uy 4 หลายเดือนก่อน

      It is not good news but it is very bad news hoping for complete justice

    • @kantepudienterprises
      @kantepudienterprises 4 หลายเดือนก่อน +1

      ఇలాంటి వాళ్లను వదలకూడదు.వీళ్ళవెనుకవున్నవాళ్ళకుడా శిక్ష పడాల్సిందే

    • @VijayKumar-je1bc
      @VijayKumar-je1bc 4 หลายเดือนก่อน

      you are counting TRP ratings at this juncture?

  • @johnmatcha3588
    @johnmatcha3588 4 หลายเดือนก่อน +11

    ఇండియాలో అన్ని మెడికల్ కాలేజీలకూ వెళ్లి, లోతైన దర్యాప్తు జరిపితే ఎన్నో నిజాలు, చాలా మృగాలు బయటపడతాయి, ఇది ముమ్మాటికీ నిజము!!

  • @munipallikoteeswararao9133
    @munipallikoteeswararao9133 4 หลายเดือนก่อน +158

    ప్రసంగి 8:11
    దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 4 หลายเดือนก่อน +6

    చాలా అన్యాయం ఇలాంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను

  • @nahsnarayana
    @nahsnarayana 4 หลายเดือนก่อน +911

    ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి పూర్తి వివరాలు రాబట్టాలి.

  • @mummykitchen1200
    @mummykitchen1200 4 หลายเดือนก่อน +38

    పవిత్రమైన వైద్య వృత్తి లోకి సేవాదృక్పథం ఉన్న వారు మాత్రమే రావాలి... నీచమనస్థత్వం కలవారిని దూరంగా ఉంచాలి...

  • @BNMURTHY69
    @BNMURTHY69 4 หลายเดือนก่อน +122

    Advocate గారి వాయిస్ చాలా బాగుంది క్లియర్ గా Clarity గా...Atractive Voice...🙏🙏🙏🙏

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      ఖర్మ..! ఇంకానయం ఆయన వేసుకున్న కోటు బాగుంది అనలేదు. 😢

  • @AnandBurgen
    @AnandBurgen 4 หลายเดือนก่อน +3

    Super excellent message sir దింట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందొ అంత మందిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి కలకత్తా మిడిల్ లో. ఎన్కౌంటర్ చేయాలి 🪓🪓🪓👈

  • @LDILEEPKUMAR-g9z
    @LDILEEPKUMAR-g9z 4 หลายเดือนก่อน +473

    మన దేశంలో ఇలాంటి Principals.... enka untaaru ...ఇలాంటీ వారికి షూట్ చెయ్యాలి.. వెస్ట్ ఫెలోస్ ని.

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv 4 หลายเดือนก่อน +9

    చాలా వాస్తవికత తో చెప్పారు.

  • @indirammagara1467
    @indirammagara1467 4 หลายเดือนก่อน +9

    చెప్పే తను చాలామంచి వ్యక్తి లాగ వున్నాడు👆🐘🇮🇳

  • @GYalamandha-d3p
    @GYalamandha-d3p 4 หลายเดือนก่อน +10

    Goodmorning నాగరాజు గారు. ఇలాంటివి చూస్తుంటే హాస్పటల్ కు వెళ్ళాలి అంటే భయం వేస్తుంది sir

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      "నేను కరోనా బాధితుడుని " అని మెడలో బోర్డ్ వేసుకుని దగ్గుతూ హాస్పిటల్ కి వెళ్ళoడి... అప్పుడు no problem 😂😂😂

  • @ChallaPeetar
    @ChallaPeetar 4 หลายเดือนก่อน +107

    హై కోర్టు తీర్పుకు వందనాలు

    • @arunasrinu5044
      @arunasrinu5044 4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @durgaiahdurgam9781
    @durgaiahdurgam9781 4 หลายเดือนก่อน +23

    ఒక వే ల్ల ఆ ప్రిన్సిపాల్ లే థోషి అయితే వాడిని ఉరితీయాలి
    ఇది ఒకభారతీయయుడిగా నా ఆవేదన
    నా దేశం ఒక స్వచ్చమైన దేశం

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน +1

      ఒక పక్క ఇన్ని ఘెరాలు జరుగుతుంటి ,, స్వచ్ఛమైన దేశం అని ఎలా అంటారు...!!!

    • @amruthakunapareddy9867
      @amruthakunapareddy9867 4 หลายเดือนก่อน +1

      Uri thesthe ventane chachipothadu ala kadhu parts cut chesi chilli powder challali enduku brathikana ani advali

  • @jannikamsula7097
    @jannikamsula7097 4 หลายเดือนก่อน +426

    నాకు తెలిసి ప్రిన్సిపాల్ కు విచారిస్తే అన్ని విషయాలు బయట రావచ్చు..

    • @madhavinampally
      @madhavinampally 4 หลายเดือนก่อน +4

      Anni thelusandi but elantivi cheyaru order kuda evaru cbi ki

    • @abcdefghijklm8979
      @abcdefghijklm8979 4 หลายเดือนก่อน

      Yes

    • @syam90909
      @syam90909 4 หลายเดือนก่อน +5

      Security guard kuda involved... Other wise.. Aa timings lo unknown person s ela hospital lo thirugutharu

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 4 หลายเดือนก่อน

      Yes

    • @arunasrinu5044
      @arunasrinu5044 4 หลายเดือนก่อน

      👍👍👍👍

  • @gururajnandyal9733
    @gururajnandyal9733 18 วันที่ผ่านมา

    Hats off to Sri. Nagaraj garu and the Advocate garu. Let's hope for the right Decision by our SC.

  • @manjulathag4298
    @manjulathag4298 4 หลายเดือนก่อน +142

    Students ku oka helpline number ఇవ్వండి ప్రభుత్వం వారు......కేవలం మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే కాదు అందరి స్టూడెంట్స్ కు అందుబాటులో help line number పెట్టండి.....దానికి వచ్చే కాల్స్ నెంబర్ రికార్డు అవ్వకూడదు, అంటే రిపోర్ట్ చేస్తున్న వారి వివరం గోప్యంగా ఉంచాలి

    • @dondapatidivya
      @dondapatidivya 4 หลายเดือนก่อน +5

      Problem government Mari complaint government ki ichi em use andi

    • @manjulathag4298
      @manjulathag4298 4 หลายเดือนก่อน +2

      @@dondapatidivya Central govt helpline number

    • @punnanadhana5912
      @punnanadhana5912 4 หลายเดือนก่อน +2

      ❤ Sir ok sir appudu

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 4 หลายเดือนก่อน +62

    ఇంత ఘోరం జరిగింది అని తెలిసి కూడా ఆత్మహత్య అని ఏమార్చ ప్రయత్నం చేశారు అంటే ఏం జరుగుతోంది,చట్టాలు,కోర్టులు,పోలీసు సంస్థలు,రాజకీయాలు,ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి,ఎలా పనిచేస్తున్నారు,ఇంత భయంకర పరిస్థితుల్లో మనం బ్రతుకున్నం అని తలుచుకుంటే అసలు ఈ దేశం విడిచి పోవాలనిపిస్తోంది. మారదు ఈ దేశం.రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది,రాజ్యాంగం కొత్తగా రాయాలి,న్యూజీలాండ్, నార్వే,వంటి దేశాల్లో లాగా క్రైమ్ రేట్ తగ్గాలి అంటే పూర్తి చట్టం మార్చాలి.లేదంటే ఎక్కడ ఆడ మనిషి సురక్షితంగా బ్రతకగలదో అక్కడికి పోవాలి.

    • @veeranari6478
      @veeranari6478 4 หลายเดือนก่อน +2

      Kosipadeyyali.lknakolni.annitiki Karanam politicians ilanti panulu cheyyadaniki kada nayakulni ennukovadam.

    • @lathapolamada6707
      @lathapolamada6707 4 หลายเดือนก่อน +2

      Avunu andi chala correct cheppinaru maarali elections time lo matramey politicians matalu mtramey chethallo anni mosaley

    • @eswarich6417
      @eswarich6417 4 หลายเดือนก่อน +3

      Chala chepparu

    • @raghavapappuru4240
      @raghavapappuru4240 4 หลายเดือนก่อน +1

      @@eswarich6417 tq

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 4 หลายเดือนก่อน +14

    Honer'ble High Court vaariki 1000, vandhnaalu,

  • @MasinaLAXMITULASI
    @MasinaLAXMITULASI 4 หลายเดือนก่อน

    Thanks to Suman tv
    Excellent and reality speech
    Thk to advocate

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 4 หลายเดือนก่อน +25

    పాపం చాలామంది కలిసి చంపేశారు Sir 😢😢🙏🙏
    ఇలాంటి దుర్మార్గుడు ప్రిన్సిపాల్ దేశానికి అవసరమా 😡

  • @macharlasudha250
    @macharlasudha250 4 หลายเดือนก่อน +6

    అదే సెమినార్ హాల్లో ఇంకెన్ని హత్యలు జరిగాయో. వాడి మాటల్లో అర్థం ఏమిటంటే ఆ కాలేజిలో ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే దానికి స్పాట్ ప్లేస్ సెమినార్ హాల్ అని అర్థం.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +171

    🔹భారతదేశపు దౌర్భాగ్యం‼️
    1 లంచం💰డబ్బు ఇస్తేనే పని
    2 మంచం🛏️🫂వ్యభిచారం
    3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్
    4 వంచన🧟&🧌లాబీయింగ్
    ‼️‼️‼️

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +11

      వికలాంగుల మరియు మొదటితరం శూద్ర రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం కాదు... అలాగే కరెంట్ బిల్లు రూ.200/- మించి వచ్చేవాడికి తెల్లరేషన్ కార్డు ఎందుకు ???

    • @vinishapunarvisisters
      @vinishapunarvisisters 4 หลายเดือนก่อน +2

      Enti sir ee goralu

    • @krishnakaliga254
      @krishnakaliga254 4 หลายเดือนก่อน +3

      వోటు అమ్ముకునే వాళ్ళు, వేయని వారు ఆలోచన చేయాలి.

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 4 หลายเดือนก่อน

      Mari CAST cheppavem Ra....

    • @kalivelagnanavi8365
      @kalivelagnanavi8365 4 หลายเดือนก่อน +1

      Akada aa position lo unna victim ni cusi police valu suicide ani ela ceptharu police Vallu kuda involve ayyaru suspect ni mayam ceyaniki

  • @appalasuneetha5229
    @appalasuneetha5229 4 หลายเดือนก่อน +11

    ఎవ్వరు కర్మ నుంచి తప్పించుకోలేరు ఎంతటి రాజకీయ నాయకుడైన ప్రిన్సిపాల్ అయిన ఎవ్వరైనా సరే చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కాలం వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది వీళ్ళకి పడే శిక్షణ చూసి అలాంటి తప్పు చేయాలంటే భయపడాలి అలాంటి శిక్ష పడాలి

    • @savitridevi4887
      @savitridevi4887 4 หลายเดือนก่อน

      మమతా బెనర్జీ,,, పాపం పండింది,,,,, దాని నాశనం,,, మొదలయింది,,, అందుకనే కూతురు లాంటి, అమ్మాయిని,,, అంత దారుణంగా చంపేస్తే,,, స్టూడెంట్స్ తో పాటు ర్యాలీ,, చేయడం,, చూస్తూ,,, చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు,,,, మమతా బెనర్జీని, ప్రిన్సిపాల్ ని,,, దుర్మార్గులనందరిని మట్టు పెట్టాలి,

  • @rajiniaich9712
    @rajiniaich9712 4 หลายเดือนก่อน +2

    Thank you so much sir for the valuable information

  • @UjwalRam
    @UjwalRam 4 หลายเดือนก่อน +403

    వీడొక్కడినే వేసేస్తే కుదరదు, Mamatha కి తెలియకుండా ఏది జరగదు
    ఆ friends ఏం చేశారు అంతసేపు ?

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 4 หลายเดือนก่อน +31

      అన్నిటికీ అక్కడి ప్రభుత్వమే కారణం 100%

    • @publicvoice9826
      @publicvoice9826 4 หลายเดือนก่อน +19

      మీ కామెంట్ చూస్తే అక్కడ దోషులు కాదు మీ టార్గెట్ మమత బెనర్జీ లాగా ఉన్నది .

    • @spyder1987
      @spyder1987 4 หลายเดือนก่อน +5

      ​@@publicvoice9826 anta godi it cell😂😂

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 4 หลายเดือนก่อน +4

      Ante akkada BJP undalantara ...mee pairyam mari uncle ...Lady ki anyam jarigindi first adi chudandi

    • @vickyrvijay
      @vickyrvijay 4 หลายเดือนก่อน

      In our country every day 90 to 100 rapes are reporting.

  • @krishnavenimaney5935
    @krishnavenimaney5935 4 หลายเดือนก่อน +1

    Appreciate your sincere work in making the people aware of the problems. Hope for a corrupt free India in such issues.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +116

    🔹పాత్రగాడిని చంపేస్తే అస్సలు సూత్రదారులు తప్పించుకుంటారు జాగ్రత్త ⁉️
    🔹వాడిది 🦣ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️ఈ నేరంలో ఎంతమంది ఉంటె అంతమందికి ఇదేపనిచేయాలి... ఆ తెగిన తెడ్డు వాల్ల నోట్లో వేసి కుక్కాలి వట్టల్స్తో సహా‼️
    👍🙌👌

    • @vijaym634
      @vijaym634 4 หลายเดือนก่อน +5

      వాడి తెడ్డు మమత దాన్లో దుర్చాలి

    • @arunasrinu5044
      @arunasrinu5044 4 หลายเดือนก่อน +5

      👌👌👌👌👌👍💯

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      నీ ఆనందం నీది...

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      ఇలాంటి పైశాచిక ఆలోచనలు ఉన్న వారే,ఇలా ప్రవర్తిస్తారు...

  • @gkishoremba
    @gkishoremba 4 หลายเดือนก่อน +3

    Thanks fir suman Tv and advocate

  • @naidusatya9070
    @naidusatya9070 4 หลายเดือนก่อน +227

    ఫస్ట్ మమతాబెనర్జీ రాజీనామా చెయ్యాలి. తరువాత cbi ఎంక్వయిరీ చెయ్యాలి.

    • @nagarajusattenapalli8447
      @nagarajusattenapalli8447 4 หลายเดือนก่อน +2

      100% కరెక్ట్ బ్రో

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน +2

      @@3natureloversk194chattalu pedithe chaladu vatini amalu chese prabhutvam kavali. Adi first important. Mamata vunna chattalane amalucheyakunda aa durmargam chesina vallani kapaduthondi anduke first adi resign cheyalanedi. Neeku artham kakapothe poti vuruko. Nuvvu burra use cheyakunda aa West Bengal police la pavan kalyan chepadu ani blind ga follow avaku.

    • @SupremeShark43
      @SupremeShark43 4 หลายเดือนก่อน

      ​@@KK-on1bk nuvvemaina thopu vi ra... Pawan Kalyan cheppadu antunnav... Ku... Musko

    • @swapnamitravasan6976
      @swapnamitravasan6976 4 หลายเดือนก่อน

      Correct

    • @BolleddulaNagamani
      @BolleddulaNagamani 4 หลายเดือนก่อน

      Political leaders addupettukuni chala akramalu chestunnaru thappunu enkareg chestunnaru even chinnapalleturilo kuda chala dharunalu chestunnaru

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 4 หลายเดือนก่อน

    Wonderful message sir
    Meeru అన్నట్లు మెడికల్ ముఠా మాఫియానే 👍👍

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 4 หลายเดือนก่อน +17

    ఎంత మంది మెడికల్ స్టూడెంట్స్ suffer avutunnaro!

  • @Saisaranya369
    @Saisaranya369 4 หลายเดือนก่อน +10

    పిల్లల్ని Medical course వైపు పంపించాలంటేనే భయం గా వుంది నాగరాజు గారూ.... మా అమ్మాయి medicine చేస్తాను అంటుంది

    • @rajanisuvarnad2923
      @rajanisuvarnad2923 4 หลายเดือนก่อน

      Asalidhu akkarledhu adoka rompi

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 4 หลายเดือนก่อน

      అన్నిచోట్లా అలా ఉండదు లెండి. ఈ waste బెంగాల్ లాంటి కుళ్ళు గుంటల్లాగ అన్నీ కాలేజీ లు అలాగ ఉండవు.

    • @sarithakamal0
      @sarithakamal0 4 หลายเดือนก่อน

      Akkadi vundi Mamatha benarji so akkada alane vunttudi

  • @komiridurga
    @komiridurga 4 หลายเดือนก่อน +89

    దయచేసి అందరూ పోరాడండి మెడికల్ స్టూడెంట్స్ దీన్ని అంత తేలిగ్గా తీసుకోకండి రోజు రోజుకి ఈ మృగాలు విజృంభిస్తున్నాయి వాటి కూరలు పీక కపోతే మన ఆడ జాతికి మనుగడ ఉండదు ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ పోరాడండి

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      మీ ఆవేశం తరువాత... కూరలు కాదు కోరలు ..😅

  • @latakrishnamurthy8014
    @latakrishnamurthy8014 4 หลายเดือนก่อน +1

    Very informative and people like you are hope to the entire country

  • @narmadayampati9683
    @narmadayampati9683 4 หลายเดือนก่อน +9

    Yes sir meeru cheppindi 100% correct sir e political influence valle ilanti vaatiki nyayam jatagadam ledu poradadam sir we r with yours sir..

  • @katreddimanga3894
    @katreddimanga3894 4 หลายเดือนก่อน +2

    Really హైకోర్టు done right thing

  • @vinodkumar-qh1mk
    @vinodkumar-qh1mk 4 หลายเดือนก่อน +64

    ఇంత చిల్లగాళ్ళు ఉన్నారా ఈ వ్యవస్థలలో . శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్లంటే వేరే నేమో.
    ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి ఒక మహిళకు న్యాయం చేయాలేని మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి

  • @rajavissa8067
    @rajavissa8067 4 หลายเดือนก่อน +1

    Nagarjuna Garu mee debate excellent principal ki siksha padali

  • @gonduCherry
    @gonduCherry 4 หลายเดือนก่อน +9

    ఏ ప్రభుత్వం కూడా.,.ఎవర్ని శిక్ష వేస్తుంది,వదిలేస్తుంది కదా..,ఇలా చేసే ఒక్కడి ఐన లైవ్ లో.. అడ్డండ రెండు ముక్కలు చేస్తే బాగుండేది కానీ..మళ్ళీ వెళ్లి వేరే ఆడ మనిషినీ ఇలా చేయడానికి అవకాశం ఇస్తున్నాము..మనమే చేస్తున్నాము..ప్రభుత్వం గుడ్డి ది ఏ ప్రభుత్వానికి కళ్ళు లేవు కదా

  • @srinivasud8235
    @srinivasud8235 4 หลายเดือนก่อน +2

    Suman garu super sir meeru this typeof incident s don't repeat againt indian politicial system is totaly field sir thank you sir suman garu

  • @SLatha-u6b
    @SLatha-u6b 4 หลายเดือนก่อน +55

    ఇలాంటి తప్పులు చేస్తున్నారంటే ఎంత మంది పొలిటీషన్స్ e vedhavalaki support ఇస్తున్నారో

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน +2

      Mamata party antha vadi support kada. Akada dani mata kadani evaru emi cheyaleru even CBI kuda

    • @thurpatimahesh7221
      @thurpatimahesh7221 4 หลายเดือนก่อน +1

      మమతా బేనర్జీ C M గా resign చెయ్యాలి ...

  • @Malgudi62
    @Malgudi62 4 หลายเดือนก่อน +1

    వాట్ డు యు మీన్ బై ఆబ్లిగేషన్ మిస్టర్ అడ్వొకేట్...

  • @tdurga3358
    @tdurga3358 4 หลายเดือนก่อน +29

    ఇలాంటి ప్రిన్సిపల్స్,లెక్చరర్స్, టీచర్లు hostels చాలామంది ఉన్నారు.

  • @ManishaRithivikriyon
    @ManishaRithivikriyon 4 หลายเดือนก่อน

    Advocate sir 🙏 good speech

  • @thimmareddy2554
    @thimmareddy2554 4 หลายเดือนก่อน +6

    Don't worry definitely come revaluation Suman TV give good information
    Thank you Suman TV

  • @apparaovudikala5378
    @apparaovudikala5378 4 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @KomatireddyBhojireddy
    @KomatireddyBhojireddy 4 หลายเดือนก่อน +6

    Very very thanks to HIGH COURT 🙏🙏🙏

  • @kadimisettiramakrishna3435
    @kadimisettiramakrishna3435 4 หลายเดือนก่อน

    Advakategaru chaalaa baagaa explanation isthnnaru..

  • @satyanarayanacharyulugodav9744
    @satyanarayanacharyulugodav9744 4 หลายเดือนก่อน +10

    Excellent conclusion. Thanks to Suman TV. Vaidyo Narayano Hari.

  • @shankargouri7854
    @shankargouri7854 4 หลายเดือนก่อน

    We do support you fully being viewers.

  • @prasadraogandavarapu5482
    @prasadraogandavarapu5482 4 หลายเดือนก่อน +7

    You are 100 percent correct .

  • @దేవునినేత్రం
    @దేవునినేత్రం 4 หลายเดือนก่อน +1

    పొలిటికల్ మాఫియా సూపర్ చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      ఈ రోజే పుట్టావా ...! ఆ మాటకే అంత కేరింతలా 😅😅

    • @దేవునినేత్రం
      @దేవునినేత్రం 4 หลายเดือนก่อน

      నీకెందుకు కుయ్యా మూసుకొని పో​@@krishnaprasad4886

  • @dharavathramu5457
    @dharavathramu5457 4 หลายเดือนก่อน +59

    సార్ ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని నా మనసాక్షి చెబుతుంది
    ఎందుకు అంటే 36 అవర్స్ ఒకటే కాలేజీలో డ్యూటీ చేయడం వల్ల ప్రెజర్ పెట్టి ఉండొచ్చు .
    డాక్టర్ దగ్గర ఏదో ఒకటి అడగటం వల్ల ఆ డాక్టర్ ఒప్పుకోకపోవడం వల్ల లోకల్ వాళ్ళు సపోర్ట్ తీసుకుని ప్రిన్సిపాల్ ఇలాగా చేపించి ఉంటాడు. 😢

  • @k.451
    @k.451 4 หลายเดือนก่อน +6

    సూపర్ చాలా detail గా చెప్పారు. దీన్ని బట్టి చాలా దారుణం జరిగింది అని అర్ధం అవుతుంది

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 4 หลายเดือนก่อน +23

    Babu medical colleges ekkuvaga mla, mp పొలిటికల్ రామబందులు కే ఉంటాయి
    99% అన్ని collages లో ఇదే పరిస్థితి ఉండవచ్చు

  • @karunakumarikandula2158
    @karunakumarikandula2158 4 หลายเดือนก่อน

    Advocate sir meeru exllent information esthunaru...

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 4 หลายเดือนก่อน +28

    రండి ఫైట్ చేద్దాం

  • @thecreativequeen3194
    @thecreativequeen3194 4 หลายเดือนก่อน

    Nagaraju annaya happy raksha Bandhan subhakankshalu and super job

  • @jagathichannel8528
    @jagathichannel8528 4 หลายเดือนก่อน +21

    చట్టాలు కఠినం గా లేవు.. లంచం ఇస్తే ఎంత నేర గాళ్ళనై నా వదిలేస్తారు.

    • @ExllenceNews
      @ExllenceNews 4 หลายเดือนก่อน +2

      చట్టాలు కఠినంగానే ఉన్నాయి వాటిని అమలు చేసే టోళ్లు ఫాల్తూ గాలున్నారు

  • @srsreddy7155
    @srsreddy7155 4 หลายเดือนก่อน

    Great information 👍 God bless you 🙏

  • @SLatha-u6b
    @SLatha-u6b 4 หลายเดือนก่อน +6

    Nenu doctor chadavalekaoya na dream poyndani chala బడపడేదన్ని roju but ఇలాంటివి చూస్తుంటే బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది

  • @ShaliniSavanapudi-l9j
    @ShaliniSavanapudi-l9j 4 หลายเดือนก่อน

    Yes we want justice 📢📢📢

  • @prasadraogandavarapu5482
    @prasadraogandavarapu5482 4 หลายเดือนก่อน +17

    I am Dr.prasad rao ADMINISTRATOR of corporate hosp.We extend full co operation to Doctors movement.

  • @vasnaiduvvilluri7894
    @vasnaiduvvilluri7894 4 หลายเดือนก่อน

    Very good information for the Indian public.VASNaidu rtd principal Anakapalli GVMC.

  • @ramaniayyagari5185
    @ramaniayyagari5185 4 หลายเดือนก่อน +4

    హయ్యర్ స్టడీస్ colleges అన్నిటిమీద తరచు సుపీరియర్ ఇన్సపేక్షన్స్ జరగాలి వ్యవస్థల్ని సక్రమంగా జరిగెత్తు స్టూడెంట్స్ ముందుకి ధైర్యంగా రావాలి నెరస్థులని కఠినంగా శిక్షించాలి, విద్య వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

  • @LaxmiLaxmi-zw1ek
    @LaxmiLaxmi-zw1ek 4 หลายเดือนก่อน

    Meeru chala grate sir nijalu cheptunnaru 🙏🙏🙏🙏

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 4 หลายเดือนก่อน +5

    Naga Raju gari videos and interviews అన్నీ కూడా చాలా చాలా గొప్పగా.. బాగుంటాయి.. Simply 🤠🤠👏👏❤🌈🇮🇳👍🌹💐🙏🤝

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 4 หลายเดือนก่อน

      నాగరాజు ఇంటర్వ్యూ లు బాగుంటయా ..! అది కూడా సింపుల్ గా, సూపర్ గానా ..! సమస్య ఏంటి నీ పొగడ్తలేoటి ..? నీకు గరుడ పురాణం లో ఉన్న అన్ని రకాల శిక్షలు వేయాలి. 😂😂😂

  • @narendrabadugu772
    @narendrabadugu772 4 หลายเดือนก่อน

    Advocate sir is very informative. 🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +60

    🔹పెద్ద వయసు వారు ప్రిన్సిపాల్గా ఉంటె చూసేవాళ్లకి గౌరవం ఆ పదవికి కూడా బరువు మరియు బాధ్యత‼️
    🔹లింగ్డింగ్గాడిని ప్రిన్సిపాల్ని చేస్తే ఇట్లనే ఉంటది‼️
    👺

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 หลายเดือนก่อน +2

    Good awareness

  • @ThirupathiThummala-v4e
    @ThirupathiThummala-v4e 4 หลายเดือนก่อน +17

    ఇలాంటి నేరాలు చేసే ఎవ్వడు అయినా ఈ భూమి మీద బతకకూడదు 😡😡
    అలాంటి వారిని కఠినం గా శిక్షించాలి

  • @DVijay-qz5xz
    @DVijay-qz5xz 4 หลายเดือนก่อน

    Good sir miru hichina news valla chala dongal baitaki betta pettadam chala santhosham

  • @jyothipraveena7398
    @jyothipraveena7398 4 หลายเดือนก่อน +30

    ఉన్నారు సార్, ఈరోజు ఈ ధర్నాలు చేసే డాక్టర్స్ లో వారికి ఏమీ తెలియనట్టు చనిపోయిన డాక్టర్ పట్ల జాలి దయ ఉన్నట్టు మాట్లాడుతున్న సీనియర్ ప్రొఫెసర్స్ లో ఎంతమంది కీచుకులు ఉన్నారో తెలుసా సార్ మీకు, సెమిస్టర్లు మార్కులు వచ్చి పాస్ అవ్వాలంటే కంపల్సరీ జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్లాల్సిందేనని, వారు చెప్పి నట్లు వింటేనే వారు సెమిస్టర్ల పాస్ అవుతారని లేదంటే వాళ్లని పాస్ చేయమని చెప్పి బెదిరిస్తారని చెప్పి నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇలాంటివి జరుగుతుందా కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేక చదువు మానుకోలేక ఎంత మంది లేడీ జూనియర్ డాక్టర్లు నలిగిపోతున్నారు తెలుసా సార్, వేరే కాదు సార్ హాస్పిటల్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ కూడా వదలట్లేదు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒక మహా గ్రంథమే రాయచ్చు మన సమాజంలో జరుగుతున్న జూనియర్ డాక్టర్స్ మీద అరాచకాలు, మగ పిల్లల్ని చదివించండి కానీ ఎంబిబిఎస్ ఆడపిల్లలు మాత్రం జాయిన్ చేయొద్దు అని చెప్పేసి మాకు ఆ డాక్టర్ గారి సలహా చెప్పారు, ఇది కూడా మన ఆంధ్రాలోనే సార్, ఇంకా ఆయన చెప్పిన విషయాలు నేను ఇంకా చాలా వరకు టైప్ చేయలేక వదిలేస్తున్నాను అంటే విషయం ఎంత తీవ్రంగా ఉందో మీరే గెస్ చేయండి సార్

    • @9lirika
      @9lirika 4 หลายเดือนก่อน +4

      Maa brother MBBS chadive rojullo practical exams ki externals vaste gents ki ayite knowledge ni batti pass chesevallanta...ade girls ayite colour unte chalu,chollu kaburlu cheppi full marks vesevallanta..ade nallga unde girls ni viva correctga cheptene passmarks vesevallanta...konchem teda vacchina titti failed chesaranta...ma anna feel autundi cheppevadu appatlo ...oka ammayi matrame failed anta aa batch lo..aa ammayi nallaga undanta n subject kuda konchem weak..ade errgabunte pass ayyedi...ala unnaru professors

    • @SS-vg6qf
      @SS-vg6qf 4 หลายเดือนก่อน +1

      Ededo srustinchakandi....bad and good rendu unati...maa college lo nalla ga unde ammaike gold medal vachindi...highest marks....oorke ...

    • @drpadmaja491
      @drpadmaja491 4 หลายเดือนก่อน

      Meeru cheppindi chala correct
      Ikkada eduru thirigi nilabadali
      Girls kuda aa dhyryanni
      Thalli, thandri nerpinchali

    • @9lirika
      @9lirika 4 หลายเดือนก่อน +1

      @@SS-vg6qf listen i said what happened at a college....authorities ala unte simple degrees ayite college marocchu....but medicine ala kadu....kabatti pressure ekkuvaga untundi...ikkada evarunsrushtinchadamledu....jarigina bad incidents cheptunnam

    • @bhagyachintala5090
      @bhagyachintala5090 4 หลายเดือนก่อน

      💯 its fact sir nenu chalaa mandhi staff nurses dhagagra vinnanu ilaa cheppatam but phc lo kuda idhe repeat avuthundhandi..

  • @krishnareddy-tk7zt
    @krishnareddy-tk7zt 4 หลายเดือนก่อน

    Best information & comment 👋👌🙏🙏🙏

  • @ABHINANDK-yv7iw
    @ABHINANDK-yv7iw 4 หลายเดือนก่อน +3

    Hicourt ki dhanyavadalu

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru8978 4 หลายเดือนก่อน

    Good information

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 4 หลายเดือนก่อน +109

    ఒక్కరే కాదు సార్ చాలా మంది కలిసి చంపేశారు 😭😭😭😭😭😭😭

  • @venkateshyadav4486
    @venkateshyadav4486 4 หลายเดือนก่อน

    మంచి విషయాలను గురించి తెలియజేస్తున్నా సుమన్ టీవీ చానల్ కి ధన్యవాదాలు ఇ లాటి వాళ్ళను నడి రోడ్డు పై ఉరి తీయాలని కోరుకుందాం ఇలాంటి చట్టాలు మన దేశంలో తీసుకు రావాలని కోరుతున్నాను కామెంట్ చేసిన ప్రతి విషయం కేంద్రప్రభుత్వానికి తెలిసెలగా చేయండి నిందితుల వెనక ఎవరు ఉన్నారో వారికికూడ తగిన శిక్ష వేయాలి

  • @Durgaa23
    @Durgaa23 4 หลายเดือนก่อน +43

    Govt Support లేకుండా వాడు ఎలా చేస్తాడు funds ఎలా మళ్ళిస్థాడు.. CM Mamatha రాజీనామా చేయాలి

  • @jeevithareddy9965
    @jeevithareddy9965 4 หลายเดือนก่อน

    Anchor ,advocate gariki namaskaram sir..

  • @pavankumar-ud5nl
    @pavankumar-ud5nl 4 หลายเดือนก่อน +51

    నేరగాళ్లు సింహాలకు ఆహారంగా వెయ్యాలి..

    • @MotionPicturesTelugu
      @MotionPicturesTelugu 4 หลายเดือนก่อน +3

      Tappu.Kukkalaku Food Ga Veyyali❤

    • @AkshayBright-jo1lm
      @AkshayBright-jo1lm 4 หลายเดือนก่อน +1

      Exactly correct

    • @pavankumar-ud5nl
      @pavankumar-ud5nl 4 หลายเดือนก่อน

      ​Kukkalu thinalevu simhalu part part periki thintayi..I like ur reply.​@@MotionPicturesTelugu

    • @Meena-o6-g9r
      @Meena-o6-g9r 4 หลายเดือนก่อน +2

      Yes

    • @kittu2kali
      @kittu2kali 4 หลายเดือนก่อน +5

      ఇలాంటి నీచులను క్రూర మృగాలు కూడా ముట్టవు, ఛీ కొడతాయి.

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 4 หลายเดือนก่อน +1

    Sir excellent video ilanti varini munde kanipettali sir

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 4 หลายเดือนก่อน +30

    పొలిటికల్ మాఫియాకు అధినేత మమతాబెనర్జీ

    • @ThirupathiThummala-v4e
      @ThirupathiThummala-v4e 4 หลายเดือนก่อน +2

      100%👍👍👍
      ముందు దాన్ని ఏసీ పడేయాలి ఆది సీఎం ఉండటం పెద్ద దరిద్రం 😡😡

    • @ettalucy9018
      @ettalucy9018 4 หลายเดือนก่อน

      💯 correct

  • @enoshpraisethelordamensoda3151
    @enoshpraisethelordamensoda3151 4 หลายเดือนก่อน +1

    దయచేసి దీనివెనుకాల వున్నవారిని అందరిని బయటకి లాగండి వారికీ శిక్ష పడాలి

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 4 หลายเดือนก่อน +92

    Principal పాపం పండింది, ఇంకా ఎంత మంది ప్రిన్సిపల్స్ ఉన్నారో సెర్చ్ చెయ్యండి ఎలాంటి ప్రిన్సిపల్స్ కి స్ట్రాంగ్ జస్టిస్ చేయండి

  • @yakubreddykethireddy9592
    @yakubreddykethireddy9592 4 หลายเดือนก่อน +1

    మంచి విశ్లేషణ

  • @yendurikirankumar6795
    @yendurikirankumar6795 4 หลายเดือนก่อน +15

    సీఎం డౌన్ డౌన్ గో బ్యాక్ మమతా

    • @ettalucy9018
      @ettalucy9018 4 หลายเดือนก่อน

      👍👍👍👍👍

  • @manjulaa3
    @manjulaa3 4 หลายเดือนก่อน +2

    ఇలాంటి మృగాన్ని సమాజంలో ఉంచకూడదు

  • @Dheerajkumar.G786
    @Dheerajkumar.G786 4 หลายเดือนก่อน +8

    సర్ ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలి ఆడవాళ్ళని ఆడుకుంటున్నారు ప్రతిచోట

    • @anumounidev3562
      @anumounidev3562 4 หลายเดือนก่อน

      Deenanthatiki Karanam pillala penche vidhaname ,magavallu Ela tirigina em chesina vallaku peddaga restrictions pettamu ,vadiki chinnapatinunde freedom esthu penchutharu but ammailaku bayataku pampinchalante bayapadathamu ,magadu endaritho tirigina adi chinna vishamlage lite teesukuntaru ade thappu ammailu chesthe adedho pedda thappula chustharu elanti pempakamlo Theda valane magallu adavallameeda vaadi korikalni balanni chupinche mrugamla thayaravthunnaru ,ammailanu Ela penchina kuda society ki peddaga vachhe nashtam ledu but magapillalani matram chala jagrattaga penchali chinnappatinunde vadiki adavalla viluva telisela penchali ,Ela padithe ala penchi freedom echhi parents elanti cruramrugalu thayarayela chesthunnaru ,media movies violence chupisthu inka elantivi peragadaniki Karanam avthunnaru ,magapillalanu jagrattaga penchandi ,vadu eshtamvachhinattu perigi adapillala life tho adukune mrugalla thayaravthunnaru ,prathi parent chinnappatinunde pillalatho women's important gurinchi values gurinchi chebuthu penchandi ,apude konchamaina thagguthai elantivi🙏🙏

  • @bodollajamuna4199
    @bodollajamuna4199 4 หลายเดือนก่อน +1

    Chala correct ga cheparu sir..... health department lo chala dongalu vunnaru .... contract jobs kuda vakdalerledu

  • @palavalasapadmaja6255
    @palavalasapadmaja6255 4 หลายเดือนก่อน +29

    మమత ముండ అండ లేకుండా ఏమీ జరిగి ఉండదు

    • @vijaym634
      @vijaym634 4 หลายเดือนก่อน +2

      దాన్ని కూడా ఇలానే రేప్ చెయ్యాలి

    • @realindian1313
      @realindian1313 4 หลายเดือนก่อน +1

      Daani moham choosthe mood vasthundaa bro😂

  • @simachalamyernagula8481
    @simachalamyernagula8481 4 หลายเดือนก่อน

    Sir true information given by you both. Thanks sir. Sir as my opinion in future will be happened like this incident. This is India never Change. due to all politicians involved in the group. Thanks sir

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 4 หลายเดือนก่อน +11

    ఇవాళ అన్ని యావస్థ లలో పొలిటికల్ ఇన్వాల్వ్ ment ఉన్నంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రిన్సిపాల్ అన్ని తెలుసు ఎప్పటినుంచి ఎలాంటివి జరుగుతుందిన్నాయి అందుకే ప్రతి state lo govt ఆఫీసర్స్ only పాలిటిక్స్ హాండ్స్ అందుకే అందరు స్టూడెంట్ ఒకటి కావాలి ఇండియా wide govt ఉంటాయి