నమస్కారం అలీ గారు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ముస్లింల గురించి ముస్లింలకు రావాల్సిన పథకాల గురించి వారి సంక్షేమ గురించి ఒకసారి మాట్లాడండి సార్
I like salesman (coz he have all the details about the products then only he can explain to the customer about the product and customer can satisfy with details and they can easily choose theirs product) as a businessman
హాయ్ అండి జుబేదా గారు మీ పాప మ్యారేజ్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం మీరు నగలు బంగారం తీసుకోవాలంటే వేరే షాప్ లలో చూసుకోండి కానీ ఈ CMR షాపింగ్ మాల్ లో తీసుకోకండి ఈ CMR షాపింగ్ మాల్ ఫ్రాడ్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను కాబట్టి చాలా ఫ్లాట్ చేస్తున్నారు జనాల్ని మోసం చేస్తున్నారు బట్టలు కానీ చెప్పులు లో కా ని బంగారంలో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి ఎవరు తీసుకోకండి ఎందుకంటే నేను CMR షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను ఎమ్మార్పీ రేట్ ఒక డిన్నర్ అనే లిక్విడ్ తో తుడిపేస్తాం సప్పోస్ 340 డిన్నర్ లిక్విడ్ తో తుడిపేస్తాం CMR రేట్ ఎమ్మార్పీ రేటుని పెడతాం ఆ రేట్ ఎంతో తెలుసా 720 రేటుని పెడతాం నా కళ్ళతో ఎన్నో చూశాను అప్పుడు అర్థమైంది నా ఫ్యామిలీని CMR షాపింగ్ మాల్ కాడికి తీసుకురాకూడదని అనుకున్నాను ప్రతి పేదవాడు ఎవరు వెళ్ళకండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను
@@shaheenmd5677 అవును బ్రో మీరు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే నేను అనేది ఆ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న కాబట్టి నాకు తెలిసింది కాబట్టి అందుకే అంటున్నా ప్రతి షాపింగ్ మాల్ లో కూడా ఉండొచ్చు కానీ నేనైతే చూడలేదు నేను చూసిందాన్ని ప్రకారం చెప్తున్నాను
ఆలీ కి కష్టపడి పైకి వచ్చాడు కనుక కష్టం విలువ తెలుసు, అందుకే ఎక్కడ యాటిట్యూడ్ చూపించడు.. పాపం జుబేదా మేడం కి ఆటిట్యూడ్ ఎక్కువైపోయింది, నిజాముల వంశస్తుల్లో పుట్టినట్టు యాటిట్యూడ్ చూపిస్తుంది... తగ్గిస్తే తనకే మంచిది....
మేడం మీరు నిజంగానే వైజాగ్ లో ఉండిపోండి మేము వచ్చి meku చూస్తాం మాకు 4 అవర్స్ జర్నీ ఒడిస్సా మాది ప్లీజ్ ప్లీజ్ అక్కడే ఉండిపోండి మా చెల్లికి చెప్తాను మా చెల్లి వాళ్ళది వైజాగ్ ❤️
How sweet !! Ali garu movies lo gala,gala,matladtharu..chala baga perform chesi,humour baga pandistaru..kani nija jeevitham lo chala calm and reserved person 👌👌❤️❤️ Best wishes to the family and ali anna !!
Mrs Ali garu like you said, Mr Ali garu made good 👍 job selecting you as the best wife.👩❤️👨. This is the second time seeing you both go shopping. It is good 👍 to go with your husband shopping 🛍 , and together you can help select what you want to buy. I really hope Fatima likes the jewelry you got today, I want wish Fatima all the best starting a new family. And I am waiting to see the video to see Fatima’s big day👰♀️❤️❤️❤️.
Baavagaaru & akka mee dress chala baagunnaayi ali baavagaaru me jeans 👖 pant chala nice meeru eppuduu ela santhosanga undalani korukuntuna my good bless you
Zubedha mam Once Bhramha sir daggariki poyyi one vlog cheyyanddi mam Sir chulinatlu untundhi Happy ga untam Aali sir Bhramhanandham sir combination excellent mam Please do once mam Thank you
తెలుగు చాల చక్కగా మాట్లాడుతూ ఉన్నారు జుబేదాఆలీ గారు
మీ వీడియోస్ అన్ని మీ హోమ్ టూర్ నుంచి అన్ని చూస్తున్నాము అన్ని అద్భుతం👍👍😘😘
ఏమండి, మా వారు, అవునండీ, ఎంత respect వాళ్ళ husband మీద 😍🥰
మీరు చేసే వీడియోలో మీ మంచితనం కనబడుతోంది
మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాము ✍️
Same feeling I have
అలీ గరూ జూబెద గరూ మేరు మీ ఫామిలీ ఎప్పుడు ఇలాగే happy గా వుండాలని అ దెమున్ని కోరుకుంటున్నాను.🙌
5rs Paytm into your acount
ఆలీ గారి expression: మీరు గోల్డ్ గురించి ఎంత చెప్పినా నాకు అర్ధం కాదు, నాకు ఓన్లీ డబ్బులు pay చెయ్యటం మాత్రమే వచ్చు రా నాయనా
L
🤣🤣🤣
😂😂
Ok.
Noice
నమస్కారం అలీ గారు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ముస్లింల గురించి ముస్లింలకు రావాల్సిన పథకాల గురించి వారి సంక్షేమ గురించి ఒకసారి మాట్లాడండి సార్
Me hair style baguledu and natural ga matladandi mari cinimatic ga undhi jubeda gaaru just my opinion andi
Yeah over aindi
i am a big fan of Zubeda gaaru. very respectful towards her husband, very simple, humble , decent and talks with very good sense.
But over action 😂🤣
Ur vedeos are very intetesting zubeda garu god bless ur family
@@sreesree4456 heavy dose
Ok.
Noice
CMR కి మంచి పబ్లిసిటీ ఇచ్చారు....
I like salesman (coz he have all the details about the products then only he can explain to the customer about the product and customer can satisfy with details and they can easily choose theirs product) as a businessman
అలీ గారు జుబేద గారు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😘😘❤️🎉👍🎉
Memu pelliki vastamu
Mundhu ne family gurinchi chusko vallki Nev korakunna banevuntaru sir
@@srikanthvemula5909 s
Ok.
Noice
అలీ గారి కామెడి అంటే నాకు చాలా ఇష్టం
అవునా?
Asalu bhaledhu mee original hair style super untundhi
Jwellery chala bagundi,salesman chala baga explain chesaru👍
Some people if they don't like to see just quit but dnt ever judge someone it's her wish to be wt ever she wants to.. She looks good ..awesome
Mashaallah...Ali garu comedy e kadu...shopping kuda bagane chestaru ....👌😄
Ali Garu & Zubeda Garu You Both Are Made For Each Other
Ye adakkulu lekka pelli bagga jaragali god bless u akka🙏🙏
Akka..meeru natural ga unte ne baguntaru...
Avunu
Her hair style is very nice she is looking very very pretty and very young God bless them
హాయ్ అండి జుబేదా గారు మీ పాప మ్యారేజ్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం మీరు నగలు బంగారం తీసుకోవాలంటే వేరే షాప్ లలో చూసుకోండి కానీ ఈ CMR షాపింగ్ మాల్ లో తీసుకోకండి ఈ CMR షాపింగ్ మాల్ ఫ్రాడ్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను కాబట్టి చాలా ఫ్లాట్ చేస్తున్నారు జనాల్ని మోసం చేస్తున్నారు బట్టలు కానీ చెప్పులు లో కా ని బంగారంలో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతుంది దయచేసి ఎవరు తీసుకోకండి ఎందుకంటే నేను CMR షాపింగ్ మాల్ లో వర్క్ చేశాను ఎమ్మార్పీ రేట్ ఒక డిన్నర్ అనే లిక్విడ్ తో తుడిపేస్తాం సప్పోస్ 340 డిన్నర్ లిక్విడ్ తో తుడిపేస్తాం CMR రేట్ ఎమ్మార్పీ రేటుని పెడతాం ఆ రేట్ ఎంతో తెలుసా 720 రేటుని పెడతాం నా కళ్ళతో ఎన్నో చూశాను అప్పుడు అర్థమైంది నా ఫ్యామిలీని CMR షాపింగ్ మాల్ కాడికి తీసుకురాకూడదని అనుకున్నాను ప్రతి పేదవాడు ఎవరు వెళ్ళకండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను
Not only cmr bro..
షాపింగ్ మాల్స్ అంటే నే దోపిడీ బ్రదర్.. చిన్న చిన్న షాప్ లు నయం..
@@shaheenmd5677 అవును బ్రో మీరు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే నేను అనేది ఆ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న కాబట్టి నాకు తెలిసింది కాబట్టి అందుకే అంటున్నా ప్రతి షాపింగ్ మాల్ లో కూడా ఉండొచ్చు కానీ నేనైతే చూడలేదు నేను చూసిందాన్ని ప్రకారం చెప్తున్నాను
@@nvr9173 అవును బ్రో మీరు చెప్పింది చాలా కరెక్ట్
Vaaru tisukoru bro just add anthe shoping vere untundhi
Such a cute couple u are ipudu generation ke chala inspiration ga vuntaru the way u love each other and ali garu wife ke echey respect is so beautiful
.
Ali is the greatest... Superb sir i am a huge fan of u bhai
Zubedha akka meru epudu illaneai happy ga vundali.
ఆలీ కి కష్టపడి పైకి వచ్చాడు కనుక కష్టం విలువ తెలుసు, అందుకే ఎక్కడ యాటిట్యూడ్ చూపించడు.. పాపం జుబేదా మేడం కి ఆటిట్యూడ్ ఎక్కువైపోయింది, నిజాముల వంశస్తుల్లో పుట్టినట్టు యాటిట్యూడ్ చూపిస్తుంది... తగ్గిస్తే తనకే మంచిది....
So happy andi Mee couple ni chuste chala santhoshanga untundi.... Continue shopping andi jubeda garu Ali unna undaga meekenti chintha.... 😍😍😍🥰🥰🥰
Me vlogs anni natural ga vuntayi, e vlog lo baledu madam, em anukovadu
Happy family medi yappudu elage happy ga undali ani manaspurtiga korukuntanu
Mee hair stail bala inka mee make up kuda bala madam kaani memu ali gariki mee channel ki fans mi
Cute couple👫 .......mee family eppudu ilage happy ga undalani koru kuntunnanu.... 😍😍🌹🌹🌸🌸🌼🌼💐💐💐💐
E shopping viDeo pettadam valla meru chesina shopping moNey motham vachesi vundali😀😋😀🤣😀😀🤣🤣😀
Aa smile, aa innocence bagundhi medam
Ali gaaru meeku iche cooperation super medam
She is good for commercial advertising business
Hair style adi miku chala chala chendalam ga vundi andi neet ga vundadi
Ali garu very natural, jubeda garu koddi overaction yekkuvaindi
Super collocation amma.... Pls never mind amma mi hair Ella bagoledu ..Miru simple ga untene maku challa estam amma ...Miru simple ganne bavuntaru
మా వైజాగ్ లో CMR సూపర్
Super 👌👌 made for each other apudu happy ga undali nice sharing 😊
Jubheda bheti ❤️mee videos chaala baaguntayi….you r creating a new trend in TH-cam channel.god bless ur family dear.Amen
Me hair cut naku nachaledhu madam meru simple gani challa bagutaru me sarres meru all super
ఆడవాళ్ళ దెబ్బకి బాహుబలి కూడా బేజార్ అయ్యాడు.. మా ఆలీ అన్న ఎంత? జుబేదా వదినా గారూ.. జీ హుజుర్ అనాలిసిందే..☺️😊😊
Super jodi sir
Super jodi 💗💗
Hai Ali garu and zubeda garu cute couples ❤️💞 lovely couples god bless you your family superb
మేడం మీరు నిజంగానే వైజాగ్ లో ఉండిపోండి మేము వచ్చి meku చూస్తాం మాకు 4 అవర్స్ జర్నీ ఒడిస్సా మాది ప్లీజ్ ప్లీజ్ అక్కడే ఉండిపోండి మా చెల్లికి చెప్తాను మా చెల్లి వాళ్ళది వైజాగ్ ❤️
How sweet !! Ali garu movies lo gala,gala,matladtharu..chala baga perform chesi,humour baga pandistaru..kani nija jeevitham lo chala calm and reserved person 👌👌❤️❤️
Best wishes to the family and ali anna !!
Meeku pellithe telusthundi 🤪🤪🤪
చాలా బాగుంది వీడియో సూపర్
మీ హెయిర్ స్టయిల్ మీకు సూట్ అవ్వలేదు మేడమ్ నార్మల్ గానే మీరు బొంటారు
5555⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵⁵55 to lo by by by
Baladu hair stial
Ssss really
Zubeda garu black bead collection bagundi ..👌
మీనా గారు అదిరిపోయారు 🥰🥰
Your Hair Style Is Somewhat Different 😅
Mrs Ali garu like you said, Mr Ali garu made good 👍 job selecting you as the best wife.👩❤️👨. This is the second time seeing you both go shopping.
It is good 👍 to go with your husband shopping 🛍 , and
together you can help select
what you want to buy. I really hope Fatima likes the jewelry you got today, I want wish Fatima all the best starting a new family. And I am waiting to see the video to see Fatima’s big day👰♀️❤️❤️❤️.
Your performance is exllent
Ee hair style lo meeru chala young ga vunnaru
Zubeda mam meruu eppudu chala super cute ga vunataruu asalu meku eppudu a hair style asaluu baleee meku vunna andam poindii
And Ali Garu jewellery selection is so super mam
Ali gari jodi supar ❤️
am big fan of you mam ur videos are super ....
Meeru normal gaane beautifull gaa untaru...plz don't do over makeup ....
Avunu
Yes makeup bagoledu
Yes, over make up chesthe value vundadu
Zubed meeru ali anta nàaku chela istam meeru chela manchi manusulu
Sir namaste mam namaste
Feeling so much happy to see both u
?
zubeda Ali garu
Meeru so Lucky,U'r.Husband
Ali garu Rich person..‼‼‼‼‼‼‼‼‼‼‼‼👌👌👌👌👌👌👌👌‼‼‼‼‼‼‼‼👌👌‼‼‼‼👌👌👌👌👌‼‼‼‼‼‼‼‼💕💕
A nice transformation.. Keep going
Me videos anni chala bagunaye akka
Baavagaaru & akka mee dress chala baagunnaayi ali baavagaaru me jeans 👖 pant chala nice meeru eppuduu ela santhosanga undalani korukuntuna my good bless you
Zubedha mam
Once
Bhramha sir daggariki poyyi one vlog cheyyanddi mam
Sir chulinatlu untundhi
Happy ga untam
Aali sir
Bhramhanandham sir combination excellent mam
Please do once mam
Thank you
CMR collection super
Happy Couple.
Very informative video zubeda Ali madame.
Nice person Ali gaaru🙏💐
Bill yanta aiendoo em tesukunaro chuspistha bagundadi zubeda garu
Nice mam... I really njoy to watch your videos especially with Ali garu.. and allah always shower u his blessings
Assalamu alaikum ailgaru zubeda garu mashAllah nice video 👌👌
Nice promotion 👍
Light weight jewellery is so useful
Mundu unna simple hair style bagundedi
Nice video...very nice jewellery collection CMR has ...thank you 🤗
అలీ గారు మేము పెళ్లి కి వస్తాము😀😀😂😂
Hai mam nenu Meeku big big fan of you
E hair style chalaa...... Bhagudhee😍
Good collection at CMR . Nice to see Good collection 👌 I
Super Ali garu & Zubeda garu....
Heavy earrings bagunnai...👌
*Andaru hair style gurinchi comments anduku pedutunnaru ? Ado oka roju kosam chesukunte, meeru andira swami , boys hair style alaga vunna girls accept chestaru*🙆🏻
*IGA over acting gurinchi comment chestunnaru, okasari me intlo avarikaina jewellery koni ivvandi, me mother kani, sister kani, anta excite avutaru*
*negative comments andukura, 100, 200 years brathukatama? Meeku anukokunda vayasu perugutu vuntundi*
Mi gold collection video cheyandi
Ali garitho jewellery shopping nice super chalabagundi
Super jubedha Ali garu
Me hair style chala bagundhi mam
Aa hair style suit kaledu !!!
Nice selection Ali garu
Zubeda garu papam ali gari face chudandi eeroju na pursue pani aipoinatte annattu gaa undi papam yekkuva kharchu pettakandi 🤣🤣🥰🥰💐💐
Avunu avunu correctgha chayparu miru 🫢
Sales girl is super
ASSALAMVALEKUM, Ali bhai and Zubeda ji aap ke beti ko shaadi mubarak
Wish u happy married life sis in advance 🌺
Chetta CMR memu velithe response undadu
Ali sir garu meru same as it is ma meanamama laga vuntaru.
Zubeda aunty looking so cute
Black beads superga undhi mam
Vadranam gurunchi explain chestunte ali gari face chudali
Avunu avynu
Mana anna gari sampadana matham okkasariga Govinda Govinda