గురువు గారికి నమస్కారం 🙏 చాలా మంచి మాట చెప్పారు. భారతదేశానికి రవి బలం ఉంది. మన దేశం అగ్రస్థానంలో నిలువబోతోంది అని. అది అయోధ్యలో 22--01--2024 నుండి బాల రామచంద్రుని రూపంలో రాబోతుంది. వినడానికి చాలా సంతోషంగా ఉంది. రవి బలానికి సంబంధించి చాలా మంచి వీడియో ఇది. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. 🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐🙏
Namskaram sir..FOR Tarus asc....Jupiter and moon in mesha rasi ,venus,mars and mercury in dhanus rasi Saturn in shatabisha star in kumba rasi, sun In makara rasi..is it applicable pls reply.
గురువు గారికి నమస్కారం🙏 ధనుర్ లగ్నంలో సూర్యుడు బుధుడు శుక్రుడు ఉన్నారు లగ్నాధిపతి గురువు పంచమంలో ఉండి చూస్తున్నాడు ఇప్పుడు రవి బలము బుధ శుక్రులకు ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది కరెక్టేనా గురువు గారు తెలియజేయగలరు🙏
🙇♂️ Makara lagnam , Saturn in 5th house, Sun , Mars, Venus and Mercury in 6th, Moon in 8th , Jupiter in 12th retro, Rahu in 1st, Ketu in 7th...Will it be good ? Rahu dasa now for my family member🙏
Thank you sir this is the right time to know about sun dasha because of *Rama pratishapana* my sun in makara sir In makara I have 6 planet's sir 8th house to lagna Su,ju,me,ke,ma,sa Running dasha is Jupiter sir This is gives good results na sir
Sir namaste. Will this applicable to malefics and can we expect benefic results in their Maha dasa? I have Sun and Mercury in 6th house mesha as my lagna is Scorpio and retro Mars is aspecting with his 8 th drishti as mercury is in Kanya, the 11th house. Can I expect benefic results from Mercury as his Maha dasa will begin April 2024.
Namaste sir, దృష్టి లేదు,కాని లగ్నాధిపతి,నవమాధిపతి తో రవి కారకాplace లోఅదే స్థానాధిపతి ఉన్నాడు.అంటే దృష్టి లేదు కలిసి ఉన్నారు.మీరు చెప్పిన ది వర్తిస్తుందా sir
గురువుగారికి నమస్కారం నాది సింహాలగ్నం. లగ్నాధిపతి రవి మేషంలో ఉన్నాడు. రవి రాశ్యాధిపతి కుజుని కారక స్థానం 3 తులలో పంచమాధిపతి గురువు ఉండి, లగ్నఅధిపతి రవి సప్తమ దృష్టితో గురువు ను చూస్తున్నాడు. నాకు ఇది వర్తిస్తుందా గురువుగారూ 🙏🙏🙏🙏🙏
అగ్ర రాజ్యం gdp 20 trillions డాలర్స్, మరి మన gdp అందులో మూడో వంతు కూడా లేదు, రామమందిరం కట్టినంత మాత్రాన అగ్రరాజ్య అయిపోతుందా, జాతకం అనాలసిస్ కి ఎకనామిక్ అనాలసిస్ ఏమైనా సంబంధం ఉందా స్వామి?ఆలయాలు కట్టినంత మాత్రాన దేశాలు అగ్ర రాజ్యాలు అయిపోతాయా స్వామి,మనం హిందూ మతం అయినంత, అందులో గొప్పెముంది స్వామి, మతం అనేది వక విశ్వాసం మాత్రమే,అన్ని మతాలు గొప్పే కదా స్వామి,అదే కదా పరమత సహనం అనేది..!వసుదైక కుటుంబం అనేది కదా!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం 🙏 చాలా మంచి మాట చెప్పారు. భారతదేశానికి రవి బలం ఉంది. మన దేశం అగ్రస్థానంలో నిలువబోతోంది అని. అది అయోధ్యలో 22--01--2024 నుండి బాల రామచంద్రుని రూపంలో రాబోతుంది. వినడానికి చాలా సంతోషంగా ఉంది. రవి బలానికి సంబంధించి చాలా మంచి వీడియో ఇది. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. 🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐🙏
Naku undi sir ... Thank you🙏🏻
సర్...నమస్కారం...
మంచి విషయం చెప్పారు..
జై శ్రీ రామ్... కృతజ్ఞతతో.....
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు, రవి బలం గురుంచి మంచి వీడియో పెట్టారు. 🙏🙏🙏🌹
Good evening sir 🙏 🙏🙏
👍🇮🇳🙏
Namskaram sir..FOR Tarus asc....Jupiter and moon in mesha rasi ,venus,mars and mercury in dhanus rasi Saturn in shatabisha star in kumba rasi, sun
In makara rasi..is it applicable pls reply.
🙏🙏👏👏
Ge sir
గురువు గారికి నమస్కారం🙏 ధనుర్ లగ్నంలో సూర్యుడు బుధుడు శుక్రుడు ఉన్నారు లగ్నాధిపతి గురువు పంచమంలో ఉండి చూస్తున్నాడు ఇప్పుడు రవి బలము బుధ శుక్రులకు ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది కరెక్టేనా గురువు గారు తెలియజేయగలరు🙏
Namaskaram sir jai sreeram haraharamahadeva jai bharath jai hindh
🙇♂️ Makara lagnam , Saturn in 5th house, Sun , Mars, Venus and Mercury in 6th, Moon in 8th , Jupiter in 12th retro, Rahu in 1st, Ketu in 7th...Will it be good ? Rahu dasa now for my family member🙏
Namaskaram guruvu garu
Namaskaram guruvu garu naadi makara rasi utharasada 3 vapadam mithuna lagnam ravi bududu sani chandrudu makara rasi lo vunnaru
Thank you sir this is the right time to know about sun dasha because of
*Rama pratishapana*
my sun in makara sir
In makara I have 6 planet's sir
8th house to lagna
Su,ju,me,ke,ma,sa
Running dasha is Jupiter sir
This is gives good results na sir
Sir namaste. Will this applicable to malefics and can we expect benefic results in their Maha dasa? I have Sun and Mercury in 6th house mesha as my lagna is Scorpio and retro Mars is aspecting with his 8 th drishti as mercury is in Kanya, the 11th house. Can I expect benefic results from Mercury as his Maha dasa will begin April 2024.
Namaste sir,
దృష్టి లేదు,కాని లగ్నాధిపతి,నవమాధిపతి తో రవి కారకాplace లోఅదే స్థానాధిపతి ఉన్నాడు.అంటే దృష్టి లేదు కలిసి ఉన్నారు.మీరు చెప్పిన ది వర్తిస్తుందా sir
Ravi balam pondhalante marthanda bhairava swami aradhana, mantra japam chala adbutha palithalanu isthundhi marthanda bhairavudu ante shivudu suryudu kalisina roopam chala power full edhi samisti aditya swaroopam shiva surya kalisina roopam bhairavudu suryudu kalisina roopam kabatti thondara anugraham untundhi ravi balam kavali anukunte marthanda bhairava swamini kolavandi mana telanganalo komuravelli mallanna antaru e swamini karnataklo, maharasatalo khandoba, marthanda bhairavudu antaru
గురువుగారికి నమస్కారం
నాది సింహాలగ్నం. లగ్నాధిపతి రవి మేషంలో ఉన్నాడు.
రవి రాశ్యాధిపతి కుజుని కారక స్థానం 3 తులలో పంచమాధిపతి గురువు ఉండి, లగ్నఅధిపతి రవి సప్తమ దృష్టితో గురువు ను చూస్తున్నాడు.
నాకు ఇది వర్తిస్తుందా గురువుగారూ
🙏🙏🙏🙏🙏
అగ్ర రాజ్యం gdp 20 trillions డాలర్స్, మరి మన gdp అందులో మూడో వంతు కూడా లేదు, రామమందిరం కట్టినంత మాత్రాన అగ్రరాజ్య అయిపోతుందా, జాతకం అనాలసిస్ కి ఎకనామిక్ అనాలసిస్ ఏమైనా సంబంధం ఉందా స్వామి?ఆలయాలు కట్టినంత మాత్రాన దేశాలు అగ్ర రాజ్యాలు అయిపోతాయా స్వామి,మనం హిందూ మతం అయినంత, అందులో గొప్పెముంది స్వామి, మతం అనేది వక విశ్వాసం మాత్రమే,అన్ని మతాలు గొప్పే కదా స్వామి,అదే కదా పరమత సహనం అనేది..!వసుదైక కుటుంబం అనేది కదా!
జ్యోతిష్యం తెలిసి మాట్లాడాలి. తెలియకుండా ఏదీ మాట్లాడకూడదు . 🙏
👍🙏@vangetimadhusudhanreddy8968