స్వతంత్రంగా పరిపూర్ణానందస్వామి.. Prof Nageshwar Analysis On Paripoornananda Swami | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2024
  • 99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: th-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

ความคิดเห็น • 44

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 3 หลายเดือนก่อน +1

    ఇదంతా బిస్కెట్ల ప్రభావమని చాలామంది అనుకొంటున్నారు!😎
    ఆధ్యాత్మికత పేరుతో మతాన్ని ప్రజల వీక్నెస్ ని అడ్డుపెట్టుకొని పదవి కాంక్ష అవకాశవాదంతో విఛ్ఛిన్నకర శక్తిలా సన్నాసులు ప్రవర్తించరాదని మన పూర్వీకులైన ఋషుల మాట! అసలైన ఆధ్యాత్మికత అంటే సర్వమత సామరస్యంతో కూడిన జీవనం! ఇది సన్నాసులు గుర్తుంచుకోవాలి!😎
    "ఏకమేవాద్వితీయంబ్రహ్మ"
    "సర్వంఖల్విదంబ్రహ్మ"
    "ఇదం సర్వం యదయమాత్మ" వీటి భావమేమిటో అవగతచేసుకొని జీవించాలని మన పెద్దల మాట! కేవలం వల్లివేయడం మాత్రమే కాదు!

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 4 หลายเดือนก่อน +4

    Grave mistake by CBN.

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w 3 หลายเดือนก่อน +1

    Jai Balayyagaru ❤

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 4 หลายเดือนก่อน +7

    మీరు గెలవాలి స్వామి,

  • @harigowneru
    @harigowneru 4 หลายเดือนก่อน +8

    CBN don't want to grow BJP in Andhra Pradesh

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 4 หลายเดือนก่อน +3

    Cbn రాజకీయాలు నీకు అప్పుడే అర్థం కావులే స్వామి నిదానంగా తెలుస్తుంది

    • @prayagaramakrishna3977
      @prayagaramakrishna3977 4 หลายเดือนก่อน

      మోదీగారు మంచే చేస్తుండచ్చు దేశానికి కానీ రాష్ట్రం విషయంలో నాకు నచ్చలేదు

  • @kannabuddharaju
    @kannabuddharaju 4 หลายเดือนก่อน +3

    Swamiji ki politics enduku? Tamashalu chestunnada? Hindhu andaru kashayam kattukovala?. Nastikatvam kuda Sanataname. Hindu propaganda vedhavalu konchem taggite baguntadi.

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน

      pseudo secilar vedhavala aatalu inka saagavu. nooru moosukondi.

  • @prayagaramakrishna3977
    @prayagaramakrishna3977 4 หลายเดือนก่อน +6

    స్వామి చెప్పింది నిజం అతను స్పష్ఠంగానే ఉన్నారు రాజకీయవాదులకు పరిమితులు ఉంటాయి నిజం మాట్లాడేవారికి ఉండవు స్చామీజీ గెలిచి భారతీయ సాంస్కృతిక చైతన్య గొప్పతనం చాటాలని విశ్వచైతన్యమూర్తి గాయత్రిదేవిని ప్రార్ధిస్తున్నాను

    • @ammajiraopakki6787
      @ammajiraopakki6787 หลายเดือนก่อน

      తుస్సు మన్నాది

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 หลายเดือนก่อน

    బాలయ్యకు సీట్ విషయం ఏమిటి? హిందుత్వం గురించి మాట్లాడుతూ క్రిస్టియన్ జగన్ గెలవాలని కోరుకునే మిమ్మల్ని ఏమనాలి?

  • @manikishore4225
    @manikishore4225 4 หลายเดือนก่อน

    He was antey TDP

  • @dwijendrachanumolu5449
    @dwijendrachanumolu5449 4 หลายเดือนก่อน +1

    1 year nunche work chestene seat kavali ante ela swami??
    Already 10 years nunchi work chestunna Bala Krishna rmi kavali😂

  • @RaviRavi-sb1eg
    @RaviRavi-sb1eg 4 หลายเดือนก่อน +2

    అరే ఆపరా పూర్ణ

  • @timothybabu444
    @timothybabu444 4 หลายเดือนก่อน +5

    ఆ స్వామీజీ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు ...

    • @AHAMASMI-24
      @AHAMASMI-24 3 หลายเดือนก่อน

      100% CURRECT గా చెప్పారు!
      ఇదంతా బిస్కెట్ల ప్రభావమని చాలామంది అనుకొంటున్నారు!😎
      ఆధ్యాత్మికత పేరుతో మతాన్ని ప్రజల వీక్నెస్ ని అడ్డుపెట్టుకొని పదవి కాంక్ష అవకాశవాదంతో విఛ్ఛిన్నకర శక్తిలా సన్నాసులు ప్రవర్తించరాదని మన పూర్వీకులైన ఋషుల మాట! అసలైన ఆధ్యాత్మికత అంటే సర్వమత సామరస్యంతో కూడిన జీవనం! ఇది సన్నాసులు గుర్తుంచుకోవాలి!😎
      "ఏకమేవాద్వితీయంబ్రహ్మ"
      "సర్వంఖల్విదంబ్రహ్మ"
      "ఇదం సర్వం యదయమాత్మ" వీటి భావమేమిటో అవగతచేసుకొని జీవించాలని మన పెద్దల మాట! కేవలం వల్లివేయడం మాత్రమే కాదు!

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 4 หลายเดือนก่อน +5

    మీ వల్ల సమాజానికి ఇంత వరకు జరిగిన మేలు ఏమయినా వుందా, రాజకీయాల్లోకి రావాలని మీకు వుంటే ముందు ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలపై పోరాటం చేయండి, తద్వారా ప్రజల మనస్సు గెలవండి, అప్పుడు మీరు సొంతంగా గుర్తింపు వస్తుంది, అంతే కానీ ఏదో ఒక పార్టీ పంచన మీ పదవి కాంక్ష తీర్చుకోవాలను కోవడం సరికాదు. కాషాయదారిగా రాజకీయాలు కుదరవు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు వుంటారు, మీకు ఎందుకు సీటు ఇవ్వాలో ఒక నిర్దిష్టమైన కారణం చెప్పగలరా ?

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน +1

      aayana em chesado hindupuram velthe thelusthundi. ayina aasrama sweekaram cheyyatam aayana choice. swamy ji ayinantha matrana politics loki raakoodadu ani ledu. paiga swardham lekunda seva cheyya galaru. meeru kooda mee pseudo secular lens teesi choodandi. ardham avuthundi.

    • @yoganandasarma7771
      @yoganandasarma7771 4 หลายเดือนก่อน

      Self less people are never given an opportunity in ap .Ap is not UP to elect yogis.

    • @govarhank7497
      @govarhank7497 4 หลายเดือนก่อน +3

      40 years చంద్రబాబు..ఈ రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా..అయన పోటీ చేస్తున్నాడు కదా

    • @sudhakarpadavala4492
      @sudhakarpadavala4492 4 หลายเดือนก่อน

      @@govarhank7497 తనని కూడా సొంతంగా నిలబడి గెలవమనండి, వద్దన్నది ఎవరు ? ఇతరుల పై ఆధారపడటం లోనే ఆయన గొప్పతనం తెలుస్తుంది. చంద్రబాబు ఏం చేశాడో గత కొద్ది రోజులకి ముందు దాదాపు గా 80 దేశాల్లో వున్న తెలుగు ప్రజలు తెలియచేసినారు ప్రపంచానికి,

    • @maheshdubbaka2830
      @maheshdubbaka2830 4 หลายเดือนก่อน +1

      ​@@laxtangi67 ముందు పరి పూర్ణ నంద స్వామి తన తండ్రి తల్లి పెరు చేపమను రాజకీయ ల గురించి తర్వాత మాట్లాడుదాం

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 4 หลายเดือนก่อน +2

    If Swamy has dare, question modi not TDP or CBN garu.

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 4 หลายเดือนก่อน +4

    ఇక్కడ స్వామి గారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే.. అతని వద్ద డబ్బులు బాగా ఉన్నట్టే కదా🤔🤔

  • @bandamashok9194
    @bandamashok9194 4 หลายเดือนก่อน +1

    You contest as MP from hindupur also contest as MLA from hindupur Jai BJP Jai Shree Ram

  • @GopinadhAllada
    @GopinadhAllada 4 หลายเดือนก่อน +1

    ఇది కూడా బిజెపి ప్లాన్ లో భాగమే చంద్రబాబు గారు బి అలెర్ట్

  • @hanumantharao3516
    @hanumantharao3516 4 หลายเดือนก่อน

    t ysrcp also in undisclosed alliance with bjp, every body knows in AP .
    now finally ysrcp vs tdp ...
    ysrcp will not get any extra advantage due this alliance since ysrcp also with bjp indirectly ..
    ysrcp also did not try for any issues related to ap - spl status , polavaram, capital etc ... having a thumping mandate being in power .
    finally on only welfare schemes...

  • @darbababan7706
    @darbababan7706 4 หลายเดือนก่อน

    Cbn rajakeya durandharudu

  • @sathyababu4362
    @sathyababu4362 4 หลายเดือนก่อน

    దూల తీరింది

  • @nagachandra1099
    @nagachandra1099 4 หลายเดือนก่อน +1

    Sigguleni nageee!

  • @bnr14.92
    @bnr14.92 4 หลายเดือนก่อน

    CBN, JSP manchi pani chesindhi niku seat ivvakunda