A song with nice meaning Annamayya Who ever thinks in what ever form , you shape in to that form , but only few knows how to seek inside us in form less ( antaratma ) , but for me you are venkatapathi , I know only to surrender to you .
One and Only Immortal voice that was gifted to Bharatheey Santhathi. fortunate to have lived in Sanggeetha Saamraajya Mahaaraagnyi MS Subbulakshmi's times. God bless my nation with such Legends in all spheres.
Devatha Subbulakshmi Amma🙏🙏.. Perfect Diction🙏
A person to render this is yet to be born
This is sakshhath Perumal itself
What a fabulous voice and diction! There’s nobody like M S Amma!
MS Amma a Divine soul, her voice is Eternal, has no parallel however!
OM SHRI PADMAVATHI THAYAR SAMEDHA SHRI VENKATESHA PERUMAL THIRUVADIHALE CHARANAM SARVAM KRISHNARPPANAM
What a divine voice..
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
Very meaningful song thank you
Ms. amma madhuramana kural aha super
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
Good work
Tqqq🎉
Konni thappulu vunnaayi.. saahithyam lo.. Sari chesuko mithramaa.. mallee vini raayandi.
Chala correctga rasaru 🙏🙏🙏🙏
Thanku for liricks ❤
Simply sanatanadharmam
Golden Voice ❤
Wonderful song by MS amma. Only lyrics annamacharya. Music may be kadayanallur or nedunoori
One of my favourite ❤
Humble Pranaams
A song with nice meaning Annamayya
Who ever thinks in what ever form , you shape in to that form , but only few knows how to seek inside us in form less ( antaratma ) , but for me you are venkatapathi , I know only to surrender to you .
*ఎంతమాత్రమున ఎవ్వరు తలఁచిన అంతమాత్రమే నీవు..
ఎంత మాత్రమున ఎవ్వరు తలఁచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడఁ పిండంతే నిప్పటి యన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు
సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే అల్పబుద్ధిఁ తలచినవారికి అల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు
నీవలనఁ కొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ చేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు
enta maatramuna | evvaru talacina ||
, anta maatrame | neevoo ||
, anta raantaramu | lencee cooda ||
pindantE nippadi | ennaatLoo ||
(enta maatramuna)
anupallavi (same raagam)
koluturumimu vyshnavuloo |
koorimitO vishnudanee ||
palukuturoomimu vedaantulu |
parabrahma vanusu ||
talaturumimu shaivuloo takina |
bhaktulanoo shivudanusoo ||
alaripokaTuturu kaapaaliku |
laadibhyravundanusoo ||
(enta maatramuna)
sarinennuturu shaaktEyuloo |
shaktiroopu neevanusu, dari- ||
shanamulamimu naalaavidulanu |
talapula kolatula bajinturoo ||
sirulu mamanE alpa buddhi tala- |
cina vaariki alpamba vuduvoo ||
garimala mimunE gaNamaNi tala- |
cina gaNabuddhulaku ganudavoo ||
nee valana koratE lEdumari |
neeru korati taamaravoo aa- ||
vala bhaageerati tari bhaavula |
aajalame oorina yetloo ||
shree venkatapati nee vydE |
danu cEkoni vunna daivamani ||
eevalanE nee sharana nedunu |
itiye paratatvamunaaku ||
itiye paratatvamunaaku |
itiye paratatvamunaaku, oo... ||
(enta maatramuna)
I like this keertana
🙏🙏🌹🌹
Evariki thochinattu varu Prarthana chesukovachu 🙏
Maku ms subbhalaxmi gari story వుండేది వరల్డ్ ఫేమస్ క్లాసికల్ సింగర్ X th classlo
Dhevathale gaanamu chesinatlu ga undhi andi
Amma .yentha baga padavamm.
One and Only Immortal voice that was gifted to Bharatheey Santhathi. fortunate to have lived in Sanggeetha Saamraajya Mahaaraagnyi MS Subbulakshmi's times. God bless my nation with such Legends in all spheres.
Devotional song
❤
🌹🙏
Amma nuvvu Lakshmi Devi vi
🙏🙏
❤❤
Pl. Post the meaning of the song
🙏🙏🙏🙏🙏
Please correct ammaa's name
It's subbulakshmi
Thank you
padmavati LOLA Paramanu goola
ఆ తర్వాత టర్రీస్ super గా demage అవ్వుతుంది. నమ్మకండి
?
❤
🙏🙏
❤