#శ్రీశైలం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #Himalayanyogi #Gnananandagirimaharaj is teaching #Kriyayoga. #Kriyayoga is an ancient Indian Yogic process. Many People have doubts before or while practicing this technique. To guide everyone in the right path, decided to Answer major Questions related to #Kriyayogapractice. Every Month Second Sunday Free #kriyayogameditationclasses and satsangam at #KRIYAYOGA ASHRAMAM #GOVINDAYAPPLY. All basic facilities are Available. #Kriyayogameditationashramam village: #Govindayapally, Mandal:Tadoor, District:Nagarkurnool, Telangana State. Pincode:509209.
    ASHRAMAM CONTACT MOBILE NUMBER : +91 9951576619
    CONTACT ONLY THIS NUMBER
    Kriyayoga Dyanatapovan Ashramam running solely by devotees DONATIONS
    It is Providing All FREE Services
    FREE #KRIYAYOGA CLASSES,
    Providing FREE Food(Annadanam), Shelter(Accommodation) and Pooja, Yagnas and other services, Some Kriyayoga Meditators are staying in Ashram for Meditation we will provide Accommidation and Free Food to all of them Who are staying here. In this Magnificent FREE service The Devotees are request to participate and help to Kriyayoga Dyanatapovan Ashramam
    DONATE
    DONATIONS ARE TAX EXEMPTED UNDER 80G
    STATE BANK OF INDIA
    Aithol Branch, Nagar kurnool
    Account Number.36484834450.
    Ifsc code no. sbin0008801.
    Google Pay Tej No. 6300883870
    Phone Pay 6300883870
    KRIYAYOGA MEDITATION BOOKS & HIMALAYAN YOGIS BOOKS Are Available
    Sent BOOKS through Post or Courier Google Pay & Phone Pay Are Available No: 6300883870
    Swamy Gnananandagiri maharaj Written
    #kriyayoga Books now available in Flipkart and Amazon
    3 Books in One Pack in Flipkart & Amazon
    1.హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    2.క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    3.హిమాల యోగులు మోక్ష సాధనలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    4 Four Books in One Pack in Flipkart & Amazon
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    Himalaya Yogulatho Kriyayogi Anubhavalu
    www.flipkart.c...
    www.amazon.in/...
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    Kriyayoga Dyanamutho Arogyamu Atma Gnanamu
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    Himala Yogulu Moksha Sadhanalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    Bharathlo American Mataji Anubhavalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    Ashram Location Map :g.co/kgs/aT1Uew
    Website : www.kriyayogaas...
    Mobile : +91 9951576619
    E-mail : kriyayogameditationashram@gmail.com
    See Other Kriya Yoga Meditation Channel (#KMC) Videos through below Link
    #HIMALAYANYOGI Swamy #GNANANANDAGiriMaharaj, Interview Himalaya Experiences.
    • #HIMALAYANYOGI Swamy #...
    KRIYAYOGA MEDITATION ASHRAM TOUR INTRODUSING & ROUTE
    • #KRIYAYOGA MEDITATION ...
    #KRIYAYOGA Part-1 Practical Playlist
    • #KRIYAYOGA Part-1 Prac...
    FREE #KRIYAYOGA MEDITATION CLASSES & SATSANGAM, EVERY POORNIMA playlist
    • FREE #KRIYAYOGA MEDITA...
    Follow KMC channel on Facebook / gnds.swamy
    Follow KMC channel on Twitter Kr...
    Follow KMC channel on Telegram t.me/joinchat/...
    Follow KMC channel on Instagram www.instagram....

ความคิดเห็น • 735

  • @KMCKriyayogaMeditationChannel
    @KMCKriyayogaMeditationChannel  2 ปีที่แล้ว +114

    please subcribe KMC kriyayoga meditation Channel

    • @calvarybaptistministriesna5824
      @calvarybaptistministriesna5824 2 ปีที่แล้ว +22

      మాలాంటి వారు ఈ డ్యామ్ చూడ డానికి అవకాశం కల్పించి నందుకు KMC ఛానల్ వారికి మాహృదయ పూర్వక ధన్యవాదములు. దేవుని సేవలో... Rev. John david, founder & Chairman, Calvary Baptist Ministries, Narasannapeta, Srikakulam (A P )

    • @kssarma3608
      @kssarma3608 ปีที่แล้ว +3

      Ģ

    • @cloudy8118
      @cloudy8118 ปีที่แล้ว +2

      @@calvarybaptistministriesna5824 1

    • @venukanchana9447
      @venukanchana9447 ปีที่แล้ว +1

      Ji

    • @RamCharan-gm5bc
      @RamCharan-gm5bc ปีที่แล้ว

      @@kssarma3608 ok bhul

  • @anilkumarpatangay6986
    @anilkumarpatangay6986 2 ปีที่แล้ว +448

    శ్రీశైలం డాం యొక్క అంతర్భాగాన్ని మిగతా అన్ని ప్రదేశాలకు చూయించడానికి మీకు సహకరించిన మీకు పర్మిషన్ ఇచ్చిన సివిల్ ఇంజనీర్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం థాంక్యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ ఆల్

    • @chippayadagiri7316
      @chippayadagiri7316 2 ปีที่แล้ว +2

      Great

    • @chippayadagiri7316
      @chippayadagiri7316 2 ปีที่แล้ว +2

      గొప్ప నిర్మాణం

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 2 ปีที่แล้ว

      God blees you all .

    • @rayaprolurammurthy2994
      @rayaprolurammurthy2994 ปีที่แล้ว

      Really great ingineering. Hatts off

    • @nadiseshareddy6530
      @nadiseshareddy6530 ปีที่แล้ว

      ఓమ్ నమః శివాయ నమః
      హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 ปีที่แล้ว +624

    నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి కార్మికుడూ, ఆస్థులను కోల్పోయిన ప్రతి కుటుంబం దేశభక్తులే. వారికి ఏమిచ్చినా ఋణం తీరదు.

  • @moodnarender8008
    @moodnarender8008 2 ปีที่แล้ว +51

    శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూడడానికి రెండు కళ్ళు చాలవు మహా అద్భుతం

  • @user-mt9jj5xt8m
    @user-mt9jj5xt8m ปีที่แล้ว +46

    ఈ దేవాలయం తెలుగువారికి ఈశ్వరుణి ప్రసాదం
    ఇ దేవాలయం చూపించినందుకు మీ అందరికి నమస్కారంలు.
    వందేమాతరం
    జైహింద్.

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +190

    శ్రీశైలం డ్యాం లో ఇంత అద్భుతమైన ప్రపంచం ఉందని మాకు తెలియదు స్వామి మీ ద్వారా ఈ అద్భుతాన్ని చూసాము👍🏻 పాదాభివందనం 🚩🙏🏻🚩
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ♥️

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +60

    అప‌్పుటి ఇంజనీర‌్ల నీజాయితి కఠినమైన కార‌్మికుల శ‌్రమ వల‌్ల అప‌్పటి నిర‌్మాణాలన‌్ని చాలా బాగుంటాయి

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 ปีที่แล้ว +50

    మెట్ల వద్ద నుండి క్రింద ఉన్న నదిని చూస్తుంటే కండ్లు తిరుగుతున్నాయి. మెట్లను చూస్తుంటేనే గుండె గుభేల్ అంటున్నది. దీని నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికుల ఇంజినీర్ల ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.

  • @singaiahgali2444
    @singaiahgali2444 2 ปีที่แล้ว +29

    డా|| KL. రావు గారి డిజైన్ పర్యవేక్షణ అది. దానికి అమర్చబన రెడియల్ క్రెస్ట్ గేట్స్ ఇన్వేషన్ భారత రత్న విశ్వేశ్వరయ్య గారిది.

  • @lakshmanchakilela998
    @lakshmanchakilela998 2 ปีที่แล้ว +163

    KMC ఛానల్ వారు మరియు ఇంజనీర్ గారూ మాకు మరో ప్రపంచన్ని చూపించారు ప్రత్యేక అభినందనలు గురువు గారు.

    • @sreenijaa518
      @sreenijaa518 2 ปีที่แล้ว +1

      Evari panivalluchesthunnaru

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 ปีที่แล้ว +39

    అప్పటి నిజాయితీకి పనితనం నికి నిదర్శనం ఈ ప్రాజెక్టు 🙏🙏🙏🙏🙏

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 2 ปีที่แล้ว +33

    ఈ నిర్మానంలో కస్టపడ్డా వారినందరిని నా ధన్యవాదాలు.
    ఇంజినీర్ గారు చాలా గ్రేట్.
    మాకు ఇంతటి అపురుపమెయిన దుష్యం చూపించిన మీకు నా వేల కోట్ల ధన్యవాదాలు.

  • @jayab3049
    @jayab3049 2 ปีที่แล้ว +61

    ఈ సాథుసత్పురుషుని వల్ల ప్రజలంతా చక్కగా ఈ దేవాలయాన్ని దర్శించగలిగాము .వారికివే మా థన్యవాదాలు.

  • @sripathiramu1803
    @sripathiramu1803 ปีที่แล้ว +23

    ఇంత అబ్దుతమైన నిర్మాణానికి ఆ శివ పార్వతుల అనుగ్రహం ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రేనమః

    • @rameshs8811
      @rameshs8811 ปีที่แล้ว

      Devudi peru cheppi vadileyadame..kaani .kattinodu kattichonodi gurinchi evadu matladadu...

  • @smnuwula
    @smnuwula 2 ปีที่แล้ว +61

    శ్రీశైలం డ్యాం గురించి ఇంత వివరంగా గా చూపించి నందుకు ఛానల్ వారికి మరియు ఇంజనీర్ గారికి చాలా చాలా ధన్యవాదములు. దగ్గరకు వెళ్ళి చూడలేక పోయినా వాళ్లకు, ఈ అద్భుతాన్ని చూపించి కనులు పవిత్రం చేశారు సార్. 🙏🙏🙏

  • @singarapushivakrishnamudhi49
    @singarapushivakrishnamudhi49 2 ปีที่แล้ว +58

    శ్రీ శైలం డ్యాం ను అద్బుతంగా వీక్షింపచేసిన ఇంజనీరింగ్ అధికారులకు మరియు అద్భుతమైన టాక్ అందించిన కెయంసిచానల్ వారికీ ధన్యవాదాలు

  • @shankersukka2762
    @shankersukka2762 หลายเดือนก่อน +7

    మేము ఎన్నో సార్లు శ్రీశైలం వెళ్ళం కానీ ఈ వింతలు, విశేషాలు ఎప్పుడూ కూడా చూడలేదు మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సాగర్ ప్రాజెక్టును కూడా ఇలానే వీడియో చేసి పెట్టాగలరు.

  • @anjaneyulup8091
    @anjaneyulup8091 2 ปีที่แล้ว +112

    ఓం శ్రీ గురుభ్యోనమః 👏👏👏
    Kmc ఛానల్ పుణ్యాన ఈరోజు శ్రీశైలం డ్యాం లోపల చూడగలిగాము
    శ్రీశైలం డ్యామ్ అద్భుతం గా ఉంది స్వామి

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 2 ปีที่แล้ว +55

    Super master. ఎన్నాళ్ళా నుంచొ చూడాలని వుంది. మీదయవల్ల చూస్తూన్నాము. అసంబవాన్ని సంభవించేసారు. ఇందుకు సహకారం అందించిన వారికి ధన్యవాదాలు. 🇳🇪☮️💕🙏👍

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 ปีที่แล้ว +23

    డామ్ శిల్పి వాారికి. వారి కార్మీకులకు, శామికులకు పాదాబభి వందనాలు !!!

    • @mrk.reddy.5197
      @mrk.reddy.5197 2 ปีที่แล้ว

      🙏🙏🙏👌👌👌👍👍👍

  • @kadaramsukhram7634
    @kadaramsukhram7634 ปีที่แล้ว +16

    KMC చానల్ వారికి ధన్యవాదాలు, మీ ద్వారా శ్రీశైలం డాం చూసాం. మా జీవితం ధన్యం అయింది. Camara men డాం దాని చుట్టూ పక్కన ప్రదేశాలు చాలా చక్కగా చూయించారు మరియొక్క సారి మీ అందరికీ ధన్యవాదాలు Thanks. God bless you . ఓం నామ: శివాయ.

  • @vaasusms605
    @vaasusms605 2 ปีที่แล้ว +14

    ధన్యవాదాలు 🙏🙏గురువుగారు ఈ వీడియో తీయడానికి అనుమతినిచ్చిన అధికారులందరికీ(ఇంజనీర్లకు) ధన్యవాదాలు🙏

  • @m.rcreation5969
    @m.rcreation5969 ปีที่แล้ว +16

    అద్బుతం మహా అద్బుతం .....అంతర్గత నిర్మాణం మహా అద్బుతం...... మాది అచ్చంపేట ...కానీ ఎప్పుడూ దీని గురించి..ఇంత అద్భుతంగా చూడలేదు..మీ ద్వారా ఈ దర్శన భాగ్యం కలిగింది.....

  • @edchari5042
    @edchari5042 2 ปีที่แล้ว +99

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు శ్రీశైలం డ్యాం అద్భుత నిర్మాణం ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఓం ఓం ఓం 🙏🙏🙏

  • @poornak59
    @poornak59 2 ปีที่แล้ว +12

    మరో ప్రపంచం చూసినట్లు ఉంది ఎంతో శ్రమించి కటేరు మన పూర్వీకులు ఎన్నో అభృతమైన విచిత్రం మైన నైపుణ్యం ఉంది ‌వీడీయో చాలా చక్కగా చూపించారు

  • @sbalubalu3178
    @sbalubalu3178 2 ปีที่แล้ว +11

    ఓం నమః శివాయ KMC ఛానల్ కు స్వామీ వారికి నమస్కారం . ఇంజనియర్ సార్ కు ధన్యవాదాలు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +26

    మీ అందరికీ ధన్యవాదములు. మానవుడే మహనీయుడు. శక్తిపరుడు,యుక్తిపరుడు. 🙏

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 ปีที่แล้ว +34

    శ్రీశైల అద్భుత ప్రపంచాన్ని చూపి నందుకు మీకు మా హృదయపూర్వక అభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @satya2846
    @satya2846 2 ปีที่แล้ว +12

    స్వామి గారికి నమస్కారం అద్భుతాన్ని చూపించారు స్వామి మీకు ధన్య వాదం.మేము అక్కడ 10 years work చేసాము కానీ ఇప్పుడు చూడలేదు స్వామి

  • @ramuchaya7915
    @ramuchaya7915 2 ปีที่แล้ว +35

    చాలా సంతోషంగా ఉంది స్వామీ మీ ఛానెల్ ద్వారా శ్రీశైలం యొక్క డాం గురుంచి మంచి విలువైన సమాచారం అందించారు...

  • @p.suresh4232
    @p.suresh4232 2 ปีที่แล้ว +14

    ఎప్పుడు చూస్తామా అనే కోరిక ఉండేది మీరు చక్కగా చూపించారు ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏

  • @darlanagarjuna1427
    @darlanagarjuna1427 2 ปีที่แล้ว +38

    శ్రీశైలం డ్యామ్ అద్భుతంగా ఉంది స్వామి

  • @mittapellyrajareddyrajared5130
    @mittapellyrajareddyrajared5130 6 วันที่ผ่านมา +1

    ఓం నమశ్శివాయ డ్యాం చాలా చాలా బాగుంది ఈ రోజుల్లో ఇంత అద్భుతంగా కట్టలేరు ఓం నమశ్శివాయ

  • @anandkumarg8351
    @anandkumarg8351 ปีที่แล้ว +10

    ఇంత అద్బుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు గురువు గారు, జన్మ ధన్యమైంది🙏🙏🙏ఓం నమ: శివాయ 🔱

  • @kumarimata1142
    @kumarimata1142 7 วันที่ผ่านมา

    అద్భుతం మహాద్భుతం ఈ డామినో కట్టిన వారికి ధన్యవాదములు కట్టినప్పుడు కష్టపడిన వారందరికీ ధన్యవాదములు నిర్మించిన వారికి ధన్యవాదములు చూపించిన స్వామి గారికి ధన్యవాదములు చూపించడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి వాటిని చూడగలుగుతాము ఈ డామన్ కట్టకపోతే ఎంతమంది ప్రజల ప్రాణాలు పోయిన ఆ దేవుడికి శతకోటి ధన్యవాదములు ఆ దేవుడు సృష్టించిన మనుషులే దీన్ని కట్టారు ఎంత గొప్ప దేవుడు తండ్రి

  • @suchitrakirantelugu
    @suchitrakirantelugu ปีที่แล้ว +8

    స్వామిజీ గారికి ఇంజనీర్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు 🎉🙏🎉

  • @raghuinturi9741
    @raghuinturi9741 หลายเดือนก่อน +2

    అద్భతమైన నిర్మాణం ఆ నిర్మాణం లో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు🎉🙏👌👍

  • @gajjelasrishailam4317
    @gajjelasrishailam4317 2 ปีที่แล้ว +21

    మీ ద్వారా ఈ సమాచారం తెలిపినందుకు ధన్యవాదములు 🙏

  • @madavarapumohan
    @madavarapumohan 2 ปีที่แล้ว +20

    గురువు గారి దయ , కృప తోడుగా ఉంటే ఏమైనా చూడవచ్ఛు..ఇదొగో ఇదే నిదర్శనం.. నాకు చాలా రోజుల నుంచి ఈ డ్యామ్ చూడాలని ఉండేది.. ఈ రోజు తో ఈ కోరిక తీరింది..గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు.. అభినందనలు.. మోహన్.. నెల్లూరు జిల్లా

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 ปีที่แล้ว +12

    కె.యం.సి యోగి గారు ఎంతో చక్కగా మరియు చిక్కగా చెప్పారు, చుాపించారు. 🙏👍

  • @saisrinivas7034
    @saisrinivas7034 2 ปีที่แล้ว +6

    మీకు మా ధన్యవాదాలు చక్కగా డ్యామ్ గురించి మాకు తెలియజేశారు

  • @narendershiva06
    @narendershiva06 2 ปีที่แล้ว +11

    స్వామీజీ కి మరియు ఇంజనీర్ల బృందానికి ధన్యవాదములు 🙏🙏

  • @arunajyothi790
    @arunajyothi790 ปีที่แล้ว +5

    చూపించి న మీ కు అధికారులకు ధన్యవాదాలు మన దేశ ప్రగతి సామాన్యులకూడతెలియాలి

  • @nagendrakumar6854
    @nagendrakumar6854 2 ปีที่แล้ว +10

    ఈ వీడియో చేసిన మీకు.. చేయడానికి సహకరించిన వారందరికీ..🙏🙏🙏 ప్రత్యేక ధన్యవాదాలు చాలా కాలం తర్వాత ఒక మంచి వీడియో చూసిన అనుభూతి కలిగింది ప్రపంచానికి పనికొచ్చే ఇలాంటి ఎన్నో విషయాలు అందజేస్తారని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 ปีที่แล้ว +16

    🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌻🌻🌻 కిష్నవేనమ్మ తల్లికి పాదాలకు పర్ వాహ వందనాలు !!!

  • @fy8xp
    @fy8xp ปีที่แล้ว +6

    చాలా చాలా మంచి వీడియో 🎉❤.. ధన్యవాదాలు గురూజీ 🎉❤

  • @anilkumarpatangay6986
    @anilkumarpatangay6986 2 ปีที่แล้ว +5

    గురువుగారు మీకు పాదాభివందనాలు మీకు రియల్లీ హాట్సాఫ్ ఇంత అద్భుతమైన శ్రీశైలం డాం యొక్క ఎవరికి తెలియని అందమైన ప్రదేశాన్ని మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు మీ ధైర్యానికి కూడా మీకు హాట్సాఫ్. గురువుగారు మీరు ఏ కెమెరా వాడుతున్నారు చాలా క్లారిటీగా ఉంది

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 ปีที่แล้ว +5

    శ్రీశైలం డ్యామ్ అంతర్గత భాగం మరియు ప్రాజెక్ట్ లోపలి భాగం ఎవరికి తెలియని చూడని అద్బుతం చూపించారు మీకు మరియు ఇంజనీరింగ్ గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు నమస్కారము ఓం నమః శివాయ🕉🕉🔱🙏🙏🙏

  • @kasiviswanadhamnalam9605
    @kasiviswanadhamnalam9605 2 ปีที่แล้ว +38

    Srisailam dam was constructed by APSCCLtd by1983 .I worked in that project from1976to 1984. This was handed over after completing to Govt.

    • @wnenu114
      @wnenu114 2 ปีที่แล้ว +6

      Great effort by our engineers , congrats Sir

    • @vadrevumurty3827
      @vadrevumurty3827 2 ปีที่แล้ว +3

      IT IS A GREAT TREASURE FOR THE STATE
      IT IS FOR THE STATE TO TAKE CARE OF THE PROJECT - VERY MUCH HAPPY TO SHOW THE ENTIRE DAM. A GREAT OPPORTUNITY FOR THE ENGINEER TO SERVICE IN THE PROJECT.

  • @dakshinamurthykammara1765
    @dakshinamurthykammara1765 หลายเดือนก่อน +1

    శ్రీశైలం డ్యామ్ గురించి శ్రీ వెంకటరామయ్యా SE గారికి ధన్యవాదాలు, ఎందు కంటే డ్యామ్ గురించి చక్కగా వివరించారు. మాకు తెలియని విషయాలు ఇందులో ఎన్నో వున్నవి.

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj หลายเดือนก่อน +2

    అసలు ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే స్థలం శ్రీశైలం ❤

  • @RRS.VLOGS5882
    @RRS.VLOGS5882 หลายเดือนก่อน +2

    శ్రీశైలం డ్యాం వివరించి చూపించినందుకు KMC ఛానల్ మరియు ఇంజనీర్ సార్ గారికి ధన్యవాదాలు శ్రీశైలం డాం పై నుండి చూసినాము కానీ లోపల ఇంత చరిత్ర ఉందని తెలియదు అన్నయ్య . మీకు మరియు ఇంజనీర్ సార్ గారికి ధన్యవాదాలు

  • @madavarapumohan
    @madavarapumohan 2 ปีที่แล้ว +20

    K. M. C..చానెల్ వారికి నా అభినందనలు,, గురువు గారికి పాదాబి వందనాలు.. మోహన్. నెల్లూరు జిల్లా

  • @gangadharsadamasthula7343
    @gangadharsadamasthula7343 2 ปีที่แล้ว +5

    డ్యాం మొత్తం చూపించిన మీకు మీకు సహకరించిన ఇంజనీర్ గారికి ధన్యవాదాలు సూపర్ సార్

  • @andravasusrinivas9309
    @andravasusrinivas9309 2 ปีที่แล้ว +5

    అయ్యా చాలా చాలా ధన్యవాదములు అండి మంచి విషయాన్ని మీరు వీడియో తీసి మాకు చూపించారు మా జీవితంలో ఇలాంటివి చూడడం జరగదు... ఆ శ్రీశైలం మల్లన్న మీ మనసులో దూరి ఇంతటి కార్యక్రమాన్ని మాకు చూపించడం జరిగింది చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @vaasusms605
    @vaasusms605 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు 🙏🙏గురువుగారు ఈ వీడియో తీయడానికి అనుమతినిచ్చిన అధికారులందరికీ ధన్యవాదాలు🙏

  • @rasamsettigovindu5980
    @rasamsettigovindu5980 2 ปีที่แล้ว +9

    ఒక అద్భుతం వింత ప్రపంచం చూపించారు స్వామీజీ

  • @rajeshtungala3172
    @rajeshtungala3172 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు స్వామి 🙏

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 3 หลายเดือนก่อน +3

    Kmc వారికి పరిపూర్ణంగా డ్యామ్ చూపించిన మీకు శతకోటి వందనాలు మీ వివరణ మీ శందేశం చాలా బాగుంది 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Bunny-ql4nx
    @Bunny-ql4nx 2 ปีที่แล้ว +15

    Hats off to all engineers who worked for this adventures project work 🙏🙏

  • @venuchary5073
    @venuchary5073 ปีที่แล้ว +4

    ప్రత్యేక..ధన్యవాదాలు..kmc..వారికి❤❤❤❤❤

  • @rickymartin1348
    @rickymartin1348 2 ปีที่แล้ว +4

    Chala bagundhi. Nenu school days (1999-2000 batch )lo dyam ki velli nappudu maaku permition evvaledhu. Mee video valla 22 years tharwatha chuse avakasham vachindhi. Than q sir.

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 หลายเดือนก่อน +1

    Simply great , marvelous construction.Thank you every body and the project Enginner who shown this modern Temple of Andhra Telangana states.Also thanks to the KMC and vediographer who took so much pain to show every part of this great project.

  • @RajashekarG137
    @RajashekarG137 หลายเดือนก่อน +2

    మహాద్భుత మానవ నిర్మాణాన్ని చూసి తరిస్తున్నాం! చాలా చక్కగా వివరించారు!!!
    🙏🏼నాకెంతో ఇష్టమైన నిర్మాణం ఈ శ్రీశైలం ఆనాకట్ట 👌🏼
    🙏🏼ఈ వీడియోకి సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు 🤝

  • @oneness2012
    @oneness2012 2 ปีที่แล้ว +13

    మరో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు, చాలసంతోషం

  • @keshavnaidu1281
    @keshavnaidu1281 2 ปีที่แล้ว +40

    🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు 🙏🙏🙏

  • @arigeanil4675
    @arigeanil4675 ปีที่แล้ว +2

    Really nenu kuda first time vintuna Really Really challa great 🕉 om namaha shivaya om namaha shivaya om namaha shivaya 🕉 parameshwara eshwara shankara parandama shivaya 👏👏👏👌👍🙏🙏🙏

  • @ravibanoth2559
    @ravibanoth2559 2 ปีที่แล้ว +4

    Thanks bro మీ ఛానల్ వాళ్ళ ఇంత అద్భుతమైన దృశ్యం చూపించినందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 2 ปีที่แล้ว +5

    సీనియర్ ఇంజినీర్ గారికి నా హృదయపూర్వక ధ్యవాదములు,💐💐💐🙏🙏🙏🙏

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +25

    గురు దేవుల పాద పద్మముల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @pmlakshmidevi1811
    @pmlakshmidevi1811 หลายเดือนก่อน +1

    TQ sir super, నిజంగానే మీరన్నట్లు ఇది మరో ప్రపంచం

  • @reddyred5220
    @reddyred5220 ปีที่แล้ว +1

    Giddalur nundi sresilam dam dagara ga unna Ila chosay chance ledu due to security reasons, me channel valla I am so happy now

  • @m.lokeshloki2908
    @m.lokeshloki2908 ปีที่แล้ว +1

    Na life l u first time wahch Sami very good

  • @user-zj2po2dh4n
    @user-zj2po2dh4n หลายเดือนก่อน +1

    మాకు మేముగా చూడలేని అద్భుతాలను మీరు చూపించారు. మీ వెంట ఉన్న ఇంజెనీర్లకు. మీకు ధన్యవాదములు 🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿

  • @charanporla1990
    @charanporla1990 29 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు సార్ మేము చుడలేని శ్రీశైలం డ్యామ్ చూపించినందుకు డ్యామ్ కట్టిన ఇంజనియార్లకు dhanyavadamulu

  • @AbhiramAishu
    @AbhiramAishu หลายเดือนก่อน +1

    చాలా గ్రేట్ మీరు మీ ఛానల్ కు వందనాలు మీకు వందనాలు స్వామీ గారు

  • @eitikalahanumantharao9103
    @eitikalahanumantharao9103 ปีที่แล้ว +8

    🙏🙏🙏 ధన్యవాదాలు శ్రీశైలం డ్యామ్ చూపించినందుకు మరియు పర్మిషన్ ఇచ్చిన వారికి కూడా

  • @SkblYouTubechannel5130
    @SkblYouTubechannel5130 2 ปีที่แล้ว +10

    ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వగురుపరంపర కు సాష్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajunook7050
    @rajunook7050 ปีที่แล้ว +3

    Om namah Shivay chala bagundi video thanks Swami స్వామి గారు వీడియో చాలా బాగుంది ఓం నమశ్శివాయ థాంక్స్ ధన్యవాదాలు

  • @svnnmurthysudarsanam4911
    @svnnmurthysudarsanam4911 2 ปีที่แล้ว +4

    చాలా అద్భుతంగా ఉంది ఇలా చూపించి న ఇంజనీరు గారి వీడియో తీసిన మీకు నా ధన్యవాదాలు స్వామిగారు

  • @balusubramanyam2040
    @balusubramanyam2040 หลายเดือนก่อน +1

    Naku 65 years nenu kurnool jillalo putting gani intavaraku e damuñu intact baga ippudu mee bala darsinchagalignanduku danyavadamulu

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 หลายเดือนก่อน

    I am fortunate that I was part of this construction right from foundation to spill way level. Worked in Andhra Pradesh State Construction Corporation Limited. 1976 to 1984. Any other colleagues seeing this. please reply. 😊

  • @rkannapurna1018
    @rkannapurna1018 2 ปีที่แล้ว +8

    We are thankful to you for showing this video. Especially thanks to the civil engineer sir. Hats off to you and sir also.

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari ปีที่แล้ว +5

    అద్భుతం గురువు గారు🙏🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 ปีที่แล้ว +9

    ఆనాటి ఇంజనీర్లు కార్మికులు వారి గొప్పతనము వారి సేవా భావము మరచిపోలేనిది

  • @malkapuramkrishnagoud6198
    @malkapuramkrishnagoud6198 หลายเดือนก่อน +1

    శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను దాని విశేషాలను చాలా చక్కగా వివరించారు అండి అందుకు మీకు ధన్యవాదములు థాంక్యూ...

  • @katarikiranrider6834
    @katarikiranrider6834 2 ปีที่แล้ว +2

    ఒక గొప్ప వీడియో చూపించారు ధన్యవాదాలు🙏😀

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve ปีที่แล้ว +1

    భారతీయులకు ఆలోపింపచేసే అధ్బుత దృశ్యాలు కొత్తచూపరులకు ప్రమాద వాతావరణం అందరికీఅనుమతిలేక పోవుట కారణమిదే ఆసక్తిగల మాలాంటివారికి ప్రత్యక్షవీక్షణం మాభాగ్యం ఇంజనీరింగు సహకార సిబ్బందికి మా కృతఙతల తెలియపర్చుతున్నాం! మేరా భారత్ మహాన్!

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 ปีที่แล้ว +4

    sir Iam extremely.happy .You have shown the sreesailam dam.Thanks to dam enginees and the engineer designed this dam.Finally to vedio Grapher and commentator Once.again thanks

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 2 ปีที่แล้ว +1

    entha peddha news chanal vallu kuda edhi cover cheyalekapoyaru .... meeru chala great bro ,, and thanku

  • @ankireddyv1026
    @ankireddyv1026 2 ปีที่แล้ว +1

    శ్రీశైలం డ్యాముని సూపర్ గా చూపించావు బాబు థాంక్యూ వెరీ మచ్ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర

  • @Sbrym
    @Sbrym ปีที่แล้ว +1

    It's realy.wnder good wonderful thanks best of.luck god bless u

  • @sri_edits7818
    @sri_edits7818 ปีที่แล้ว +1

    Big big thanks sir intha daggaraga evvaru chudaleru, meru maku chupincharu.

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 2 ปีที่แล้ว +2

    నేనూ కూడా మా బాబాయ్ యస్ఐ తో పాటు 2014 లో లిఫ్ట్ లో underground కి పోయాం,అలాగే Left power plant లోపలకి కూడా వెళ్ళాం నిజం గా లోపల మరో ప్రపంచం లాగా అనిపించింది

  • @pavitrajanu2463
    @pavitrajanu2463 2 ปีที่แล้ว

    Jay Gurudev dam chupinanthuku Gurudev hrudaya purvakka namaskar Guru KMC channel ko dhanyvad agalu

  • @ylakshminarayanareddy6065
    @ylakshminarayanareddy6065 ปีที่แล้ว +1

    Good clear ga see congragulations

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 ปีที่แล้ว +2

    Peddhalandhariki Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹 VERY nice , Om namah shivaya 🌹 🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @gugulothusaida5922
    @gugulothusaida5922 2 ปีที่แล้ว +2

    Super super nice chala bagundi thanks you anna 👍👍

  • @sandeepkumargoudsandeep4050
    @sandeepkumargoudsandeep4050 2 ปีที่แล้ว +4

    Soo beautiful construction & planning good team work thanks to all om namashivaya 🙏🙏🙏🌹🌹🌹

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 2 ปีที่แล้ว +2

    సాధువులు దేశం కోసం హిందు ధర్మం కోసం...యోగం..యోగులు...