జై గురు దేవ్ 2007వ సంవత్సరం నుండి మిమ్మల్నే సద్గురువు గా, భావించి సాధన చేస్తున్నాను. నాదొక జ్ఞాన పరమైన సందేహం?? అంతా మాయ అయినప్పుడు ఈ మనుషులు ఎందుకు పుడుతున్నారు? కార్లు,విమానాలు,రాకెట్లు,అంతరిక్ష పరిశోధనలు ఇవి అంతా ఏమిటి? ఈ టెక్నాలజీ ఏమిటి? గోచరం కాలేదు... అజ్ఞాన అంధకారం లో ఉన్న నాలాంటి వారి కోసం సందేహ నివృత్తి గావించ గలరని ప్రార్థన... శాస్త్రి గారికి ప్రణామాలు. జై గురు దేవ్
Guruji pranamam. You spoke about maya , which is exactly what scientists r revealing and now referring to as “quantum world”. Scientists spend billions to know this, i am happy that this information is known to all spiritual gurus just by dhyanam/ realization. Respect to our hindu culture 🙏
బిక్షపతి గురూజీ గారికి ధన్యవాదాలు మీ వీడియోలు కొన్ని చూశాను.దాదాపు మన ఇద్దరి ప్రారంభం కమ్యూనిస్టు గా హేతువాది గా ప్రారంభమై ఒకేసారి ఆథ్యాత్మిక లోకి వచ్చి మీరు సిధ్ధత్వం పొందారు, చాలా సంతోషం.నాకు జ్ఞానం వచ్చింది కాని ప్రాక్టికల్ అనుభవం రాలేదు. మీ వీడియోలు చూసిన తర్వాత నాలో ఒక ఆశ చిగురించింది. ఒక్క సారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి,సమయం మరియు అడ్రస్ పంపించండి ప్లీస్.
Jai guru dev అయ్యా మీకు ప్రాక్టికల్ అనుభవం రావాలంటే మీరు సాధన చెయ్యాలి. భిక్షమయ్య గురూజీ గారు,రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఆధ్యాత్మికత పరిమళాలను జిజ్ఞాసులకు పంచుతున్నారు. మీరు అయ్యన్ని కలవాలంటే కొంచెం కష్టం. కాన,మహానంది ఆశ్రమంలో ఈ నెల చివర్లో ఆయన్ని కలుసు కోడానికి ఆస్కారం ఉంది.
జై గురుదేవ్ గురూజీ గారు 🙏 పూజ్యులు శ్రీ .బిక్షమయ్య గురూజీ గారి కి పాదాభివందనం 🙏
All The Gurus laugh is our LIGHT.🙏🙏🙏🙏🙏
జై గురు దేవ్
2007వ సంవత్సరం నుండి మిమ్మల్నే సద్గురువు గా, భావించి సాధన చేస్తున్నాను.
నాదొక జ్ఞాన పరమైన సందేహం??
అంతా మాయ అయినప్పుడు
ఈ మనుషులు ఎందుకు పుడుతున్నారు?
కార్లు,విమానాలు,రాకెట్లు,అంతరిక్ష పరిశోధనలు ఇవి అంతా ఏమిటి?
ఈ టెక్నాలజీ ఏమిటి?
గోచరం కాలేదు...
అజ్ఞాన అంధకారం లో ఉన్న నాలాంటి వారి కోసం సందేహ నివృత్తి గావించ గలరని ప్రార్థన...
శాస్త్రి గారికి ప్రణామాలు.
జై గురు దేవ్
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
Super speech guru garu 🙏🙏🙏
Yes, Jai gurudev ,he is very spiritual person 🙏
Gurujeee🙏🙏🙏🙏
Guruji, I follow all your videos. You have thrown new light on spiritual awakenings. Your speeches clear many of our doubts
Om Sri Gurubhyo Namaha🙏 Guruvu Gariki Naa Hrudaya Puraka Pranamam🙏🙏 Mee Videos Anni Chustunnanu. Saadhana Chestunnanu Gurujii. Mee Blessings Kaavali Gurujii. Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam🙏
Excellent
Jai gurudeva meeku paadaabhi vondanaalu
జై గురు దేవ్.
గురూజీ మహానందిలో క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు.🙏
ఫిబ్రవరి 24 నుండి,28 వరకు
నిర్వహిస్తారు
Guruji pranamam. You spoke about maya , which is exactly what scientists r revealing and now referring to as “quantum world”. Scientists spend billions to know this, i am happy that this information is known to all spiritual gurus just by dhyanam/ realization. Respect to our hindu culture 🙏
A perfect Truth.. 100%correct
జై గురుదేవ్
Excellent channel.Excellent gurus
jai sadguruvu
Thank you 💛
Hari om
🙏🙏
పరోక్షజ్నానము,ప్రత్యక్షజ్నానము,అపరోక్షజ్నానము
Maya Maya maya
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🌹🙏🙏🙏🙏🙏🙏🌹💞
బిక్షపతి గురూజీ గారికి ధన్యవాదాలు
మీ వీడియోలు కొన్ని చూశాను.దాదాపు మన ఇద్దరి ప్రారంభం కమ్యూనిస్టు గా హేతువాది గా ప్రారంభమై ఒకేసారి ఆథ్యాత్మిక లోకి వచ్చి మీరు సిధ్ధత్వం పొందారు,
చాలా సంతోషం.నాకు జ్ఞానం వచ్చింది కాని ప్రాక్టికల్ అనుభవం రాలేదు. మీ వీడియోలు చూసిన తర్వాత నాలో ఒక ఆశ చిగురించింది. ఒక్క సారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి,సమయం మరియు అడ్రస్ పంపించండి ప్లీస్.
Jai guru dev
అయ్యా మీకు ప్రాక్టికల్ అనుభవం రావాలంటే మీరు సాధన చెయ్యాలి.
భిక్షమయ్య గురూజీ గారు,రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఆధ్యాత్మికత పరిమళాలను జిజ్ఞాసులకు పంచుతున్నారు.
మీరు అయ్యన్ని కలవాలంటే కొంచెం కష్టం.
కాన,మహానంది ఆశ్రమంలో ఈ నెల చివర్లో ఆయన్ని కలుసు కోడానికి ఆస్కారం ఉంది.
గురిజీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు
Guruvugaru idhi Maya adhi Maya inka parabramham yekkada
th-cam.com/video/GbzWsCrHrak/w-d-xo.htmlsi=_FNUQxaxIgnNUoX-
Mental pripareshan lekunda meditation ki kurchunte mental vachhuddi.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏