గోదారి వెటకారం మాములుగా ఉండదు మరి..అమ్మె.. అమ్మె అంటూనే, యాంకర్ శ్యామలకు, నవ్వుతూనే కోసి కారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    గోదారి వెటకారం మాములుగా ఉండదు మరి..
    అమ్మె.. అమ్మె అంటూనే, యాంకర్ శ్యామలకు, నవ్వుతూనే కోసి కారం పెట్టేసిన యువతి..
    #anchorsyamala #ysrcp #comedy
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

ความคิดเห็น • 88

  • @harika1237
    @harika1237 10 ชั่วโมงที่ผ่านมา +11

    సూపర్ వెటకారం మేడం ❤❤

  • @D.Bhanusree
    @D.Bhanusree 8 ชั่วโมงที่ผ่านมา +6

    😂😂😂😂😂😂 హర్షిత super punch అమ్మా 😂😂😂😂😂 ఆ పెంట తినే వీధి కుక్కకి ఇలానే ఇవ్వాలి, భలే ఇచ్చావ్ 😂😂😂

  • @makkenarameshbabu5885
    @makkenarameshbabu5885 9 ชั่วโมงที่ผ่านมา +9

    అరె బాబు అడ్మిన్...
    అది నెల్లూరు యాస...
    ఆ అమ్మాయిది కూడా నెల్లూరు జిల్లానే.

  • @myakamramesh6900
    @myakamramesh6900 9 ชั่วโมงที่ผ่านมา +10

    రాసింది రాసినట్టు చదివితే ఇలాగే ఉంటది సామల

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 5 ชั่วโมงที่ผ่านมา +5

    Well said amma

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 5 ชั่วโมงที่ผ่านมา +4

    Nellore yesa bagundadi😮

  • @adabalasairam7939
    @adabalasairam7939 5 ชั่วโมงที่ผ่านมา +3

    నీలాంటి మహిళకి ఇలాంటి గౌరవమే ఇస్తారు

  • @BharathKumarPolanki
    @BharathKumarPolanki 39 นาทีที่ผ่านมา

    చాల బాగా మాట్లాడారు అక్క ❤ 🔯

  • @pattapusaibabu6447
    @pattapusaibabu6447 10 ชั่วโมงที่ผ่านมา +5

    Super sister

  • @athururavi9845
    @athururavi9845 8 ชั่วโมงที่ผ่านมา +6

    నోరు మంచిదైతే ఉూరు మంచిదైతుంది

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 7 ชั่วโมงที่ผ่านมา +3

    మాట్లాడుకుంటే నే బాగుంటుంది శ్యామలమ్మా.

  • @viswanathkori3806
    @viswanathkori3806 6 ชั่วโมงที่ผ่านมา +3

    మొదలెట్టింది ఎవరమ్మీ

  • @adisampangi3406
    @adisampangi3406 ชั่วโมงที่ผ่านมา

    Super ga answer icharu

  • @chandhram4125
    @chandhram4125 9 ชั่วโมงที่ผ่านมา +4

    శ్యామలమ్మ కు ఎన్నికష్టాలు పాపం

  • @raghavendrarao2331
    @raghavendrarao2331 ชั่วโมงที่ผ่านมา

    Amma your speecking with action is very good,i am very happy God bless you amma

  • @ChittibabuSandipamu
    @ChittibabuSandipamu 8 ชั่วโมงที่ผ่านมา +10

    శ్యామలా దేవరా......నీ మాటలు,నీవు ఉపయోగించే పదాలకి 900 కాల్స్ కాదు,నువ్వు దొరికితే 9000 మంది వరుసగా ఎక్కేస్తారు జాగ్రత్త.బుద్ది,జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇలాగే వుంటుంది రెస్పాన్స్ ప్రజలనుండి.

    • @Harikrishna379
      @Harikrishna379 7 ชั่วโมงที่ผ่านมา

      Koddigaa careful gaa chooste...vachina 900 calls lo 898 oke number nunchee...Baagaane manage chesindi maa akka..😅

    • @battheiah
      @battheiah 6 ชั่วโมงที่ผ่านมา

      Idena sanaatana Pawan kalyan good manufacturing by you thanks is it society or bogi raajyama.

    • @Vll-anji
      @Vll-anji 4 ชั่วโมงที่ผ่านมา

      మామా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అమ్మ తెలుసుకో అక్క

    • @Vll-anji
      @Vll-anji 4 ชั่วโมงที่ผ่านมา

      మీలాగా వేరే పార్టీ జెండా కూలీలు కాదక్కా

  • @murthymankala1787
    @murthymankala1787 7 ชั่วโมงที่ผ่านมา +3

    సూపర్ గోదారి వెటకారం అమ్మ

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 8 ชั่วโมงที่ผ่านมา +4

    ఇది గోదావరి వెటకారం కాదు మె చిత్తూరు స్లాంగ్ అని చెప్పు మే. ఎక్కడొచ్చిన సంత మే. 👍

  • @sreeramsyamprasadprasad1707
    @sreeramsyamprasadprasad1707 10 ชั่วโมงที่ผ่านมา +1

    Super Amma 👏✌️🙏

  • @udayabasker461
    @udayabasker461 5 ชั่วโมงที่ผ่านมา +1

    🤩అది గోదావరి యాస కాదు....🤣🤣జనం చాలా అమాయకులు అనుకుంటున్నారు.. "వెటకారం"అంటే ఇదే! గోదావరి వాళ్ళు పదాలు అన్నీ పూర్తిగా పలుకుతారు..ఆ యాస కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు కాని స్పష్టంగా పలుకుతారు..🤣

  • @DrV-p2e
    @DrV-p2e 4 ชั่วโมงที่ผ่านมา

    అన్ని,ఇంతకు, ముందు మీ పార్టీవారు,నేర్పినవి..మీకు,రిటర్న్,గిఫ్ట్,ఇవ్వాలిగా.

  • @adabalasairam7939
    @adabalasairam7939 5 ชั่วโมงที่ผ่านมา +2

    నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షి

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 4 ชั่วโมงที่ผ่านมา

    గోదావరి కాదు. రాయలసీమ 😂

  • @RSK252
    @RSK252 8 ชั่วโมงที่ผ่านมา +2

    Extraordinary!!

  • @ramakrishnas9392
    @ramakrishnas9392 4 ชั่วโมงที่ผ่านมา

    Nellore వారి వెటకారం. గన్ కన్నా ముందు జగనన్న అన్నారు. అధికారం లో ఉన్నప్పుడే రాలేదు. వైసిపి లో కోతలు తప్ప ఏమీ లేదు

  • @Vll-anji
    @Vll-anji 4 ชั่วโมงที่ผ่านมา

    అక్క చిన్న చిన్న పిల్లలు హత్యాచారాలు చేస్తుంటే యాడికి పోయిన అక్క మీ పవన్ కళ్యాణ్

  • @jjs4031
    @jjs4031 51 นาทีที่ผ่านมา

    Yes idhi nellore yaada
    Not easy gidavari

  • @Hemasunder-q6y
    @Hemasunder-q6y ชั่วโมงที่ผ่านมา

    ఔనా ఎప్పుడు

  • @sureshbabu99955
    @sureshbabu99955 2 ชั่วโมงที่ผ่านมา

    శ్యామల కోసం వీడియో పెట్టినట్టు ఉంది

  • @battheiah
    @battheiah 6 ชั่วโมงที่ผ่านมา

    Neevu yenta teesukunnavu super nee matalu.

  • @Vll-anji
    @Vll-anji 4 ชั่วโมงที่ผ่านมา

    అక్క మీ లాగా వేరే పార్టీ జండా కూలీలు కాదు అక్క

  • @spusuluri4804
    @spusuluri4804 9 ชั่วโมงที่ผ่านมา +3

    Chunchu mokam real gane

  • @durgabhavani3949
    @durgabhavani3949 10 ชั่วโมงที่ผ่านมา +1

    Baga pettavu gaddi good

  • @raghavendraraok520
    @raghavendraraok520 9 ชั่วโมงที่ผ่านมา +2

    U r sitting in hyderabad, why u r talking about andhra?

  • @gbstele
    @gbstele 3 ชั่วโมงที่ผ่านมา

    Shymala akka neeku ఒక్కడే అబ్బాయా ...ok, sorry

  • @GaneshHotha
    @GaneshHotha 3 ชั่วโมงที่ผ่านมา

    లాస్ట్ 5 ఇయర్స్ నిద్ర పోయారా ఐనా హైదరాబాద్ లో కూర్చుని సొల్లు చెప్పద్దు.. పిఠాపురం లో ఇల్లు తీసుకొని అక్కడ వుంటూ ఎలా క్వశ్చన్ వేసిన చప్పటనికి ఆంధ్ర జనాలు సిద్ధం గా వుంటారు.. వున్నారు... కామన్ మేడం., నిజాలు చూడకుండా స్క్రిప్ట్ చదవద్దు పైడ్ ఆర్టిస్ట్ లా...

  • @BABUSIRI273
    @BABUSIRI273 5 ชั่วโมงที่ผ่านมา

    Chitoru solga

  • @VenkataramanaShetti-ms8jj
    @VenkataramanaShetti-ms8jj 3 ชั่วโมงที่ผ่านมา

    Super super ❤❤❤

  • @viswanath3247
    @viswanath3247 41 นาทีที่ผ่านมา

    paramaannam vanduthunna PATHIVRATHA

  • @krishnagundapuneni9341
    @krishnagundapuneni9341 10 ชั่วโมงที่ผ่านมา

    Super AMHA

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 5 ชั่วโมงที่ผ่านมา

    Syamala reddy ki correct nuvve gunta nakka adhi

  • @battheiah
    @battheiah 6 ชั่วโมงที่ผ่านมา

    Pawan kalyan lady senani well for seeing of their words like you your senaani.

  • @rajureddy9951
    @rajureddy9951 2 ชั่วโมงที่ผ่านมา

    ఖడ్గ మృగం కరెక్ట్ సామలం అంటికి 😄

  • @Harikrishna379
    @Harikrishna379 9 ชั่วโมงที่ผ่านมา

    Jagananna yuvagalam ni aadarsam gaa teesukunnaaru.

  • @sekharherohondaservice608
    @sekharherohondaservice608 17 นาทีที่ผ่านมา

    Ycp420

  • @subbaraopulivarthi1171
    @subbaraopulivarthi1171 6 ชั่วโมงที่ผ่านมา

    Pitapuram balikanu kaadu sita kka ninu cheyali repu.....

  • @mohanbabubommasamudram9011
    @mohanbabubommasamudram9011 4 ชั่วโมงที่ผ่านมา +1

    నిజమే దీని ముఖం చుంచు మొఖమే.

  • @chandrasekharankam1003
    @chandrasekharankam1003 6 ชั่วโมงที่ผ่านมา

    Godavari kadu Rayalaseem 😂❤

  • @Vll-anji
    @Vll-anji 4 ชั่วโมงที่ผ่านมา

    మీ ఆంధ్రలో కాదు పోయింది దేశం ప్రపంచంలో మొత్తం చచ్చిపోయినారు మీ కరోనాకి

  • @hanumantharaokari8528
    @hanumantharaokari8528 9 ชั่วโมงที่ผ่านมา

    Madam she is a Paytm artist. She is anchor in TVs and now political party anchor on payment.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 6 ชั่วโมงที่ผ่านมา

    ఎత్తడం మానేశావా.. అదేంటి

  • @satyasolam3217
    @satyasolam3217 9 ชั่วโมงที่ผ่านมา +2

    శ్యామల గారు మీరు విమర్శ చేసేముందు అర్థం చేసుకొని మాట్లాడాలి.. మీకు ఇష్టం ఉంటే ఎదుటివాని కించపరిచే మాటలు మాట్లాడకండి...

  • @prameelan2340
    @prameelan2340 6 ชั่วโมงที่ผ่านมา

    Nv Pawan kalyan kosam matladataani ki nuvvevareeee chavata? Dabbu kosam raajakeeyalu 😂

  • @kagithaanjaiah5217
    @kagithaanjaiah5217 10 ชั่วโมงที่ผ่านมา

    Jagan Jail ki first Shyamal laja

  • @prasadm6655
    @prasadm6655 9 ชั่วโมงที่ผ่านมา

    CHITTOR slang and it's not godaari

  • @srini4919
    @srini4919 9 ชั่วโมงที่ผ่านมา

    Godari kaadu Seema accent

  • @DupatyJhonwesley
    @DupatyJhonwesley 8 ชั่วโมงที่ผ่านมา

    Edhi godavary yasa kadu

  • @ravindranathpatnaik9091
    @ravindranathpatnaik9091 8 ชั่วโมงที่ผ่านมา

    Valla tho neeku polika?

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 5 ชั่วโมงที่ผ่านมา

    Nee jagan Reddy oka padha loffer yaadhavaa.. vadi case luu gurinchi matladaru...

  • @anekopp9876
    @anekopp9876 5 ชั่วโมงที่ผ่านมา

    idhi godavari slang antee needhi andhra kaadhani clear ga ardamavtundi.....cheppu tho minguthaaru ra rei...

  • @gbstele
    @gbstele 3 ชั่วโมงที่ผ่านมา

    You are comparing NTR sir...Chee thpoo...

  • @maithreyib7747
    @maithreyib7747 7 ชั่วโมงที่ผ่านมา

    Nuvu kutami meeda chese vimarasa ki asalu ardham ledu. Anduke neEkuvaddhi chepparu. Ycp govt. lo TDP, js, bjp meeda coments pedithe police complaint Este action vuntunda. Madhya lo CBN enduku. Neeku salaha echina vadu ki teleeda. Chiru, pavan, ntr Peru athe arhata ledu. Vala tho compare chesukoku.

  • @mohanbabubommasamudram9011
    @mohanbabubommasamudram9011 4 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు తెలిసిందా.

  • @B.PrabhakarReddy
    @B.PrabhakarReddy 6 ชั่วโมงที่ผ่านมา

    Samala