దూరపు కొండలు చూడటానికి చాలా బాగున్నట్టు ఉంటది అండి కానీ అన్ని దేశాలు కంటే మన దేశం చాలా గొప్పది, మన దేశంలో జనాభ ఎక్కువ అండి, ఇతర దేశాలలో జనాభా తక్కువ అందేకే అక్కడ డెవలప్ అవుతుంది కానీ మనదేశం లో ఉన్నంత గొప్పదనం ఏ దేశంలో ఉండదు అండి, మెడికల్ గా చుసిన మన దేశంలో ఇచ్చినంత ట్రీట్మెంట్ ఇతర దేశాల్లో ఉండదు అండి, అందరూ ఇలా వేరే దేశాల గురుంచి వీడియోస్ పెడుతున్నారు అని ఎంత బాగున్నాయి అనే అపోహలో ఉండకండి, మన దేశంలో 10000 సంపాదించిన మన కుటుంబ సభ్యుయుల మధ్యలో చాలా హ్యాపీ గా ఉంటాము అండి కానీ ఇతర దేశాలలో అలాగా ఉండదు అండి మీరు వీడియోస్‌లో చూసి చుసినంత హ్యాపీగా ఏమి ఉండదు అండి, వేరే దేశాలలో మనిషి మనిషికి సంబంధం ఉండదు, పనికి వెళ్ళామా వచ్చామా తిన్నామా ఇదే ఉంటుంది అండి, మన ఇండియా గురుంచి అలాగా అనుకోకండి కానీ పోను పోను మన ఇండియా విలువ మీకే అర్ధమవుతుంది. నేను ఒకటే అనుకుంటాను ఇండియా ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులు అనుకుంటాను అండి అలాంటి అదృష్టం మాకు లేదు అని బాధపడేవాళ్ళు చాలా మంది చాలా దేశాలలో మన ఇండియన్స్ బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అండి, వీడియోస్ చూసి మీరు అపోహ పడకండి (From Australia) ఆస్ట్రేలియా
Lk104👍 హాయ్ రా బంగారు తల్లి అన్ని ఒకటే మెషిన్ మీద పెడితే వెళ్ళిపోతున్నాయి రా బిల్లు ఏపిచ్చుకోవడానికి బాగుంది సిస్టం 5:01
So nice chala bagundi me live and highlights,, finnish chala baga Mataladathunnaru
Thank you andi🙏🏻🤗
Nice andi 👌👌👌👌👌👌👌👌👌
Thank you andi🙏🏻
ఫిని లాంగ్వేజ్ చాలా చక్కగా pickup చేశావు తల్లీ... మీ అమ్మాయికి, బుడ్డోడుకి తెలుగు బాగా నేర్పించు...
Hi అండి 😊
Bagaru kanna❤
Finland language bagundhi
Me bhasha maku online lo neerpinchandi Jyothi garu 😅
Hi😊
మంచి మంచి కట్టుబాట్లు.. అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందిన జాబితాల్లో ఉన్నాయి..
మన దేశం ఎప్పటికి అలా అవుతుందో 😢..
మధ్యలో ఏమిటి కాసేపు చీకటి చేశారు 🤔🤔
దూరపు కొండలు చూడటానికి చాలా బాగున్నట్టు ఉంటది అండి కానీ అన్ని దేశాలు కంటే మన దేశం చాలా గొప్పది, మన దేశంలో జనాభ ఎక్కువ అండి, ఇతర దేశాలలో జనాభా తక్కువ అందేకే అక్కడ డెవలప్ అవుతుంది కానీ మనదేశం లో ఉన్నంత గొప్పదనం ఏ దేశంలో ఉండదు అండి, మెడికల్ గా చుసిన మన దేశంలో ఇచ్చినంత ట్రీట్మెంట్ ఇతర దేశాల్లో ఉండదు అండి, అందరూ ఇలా వేరే దేశాల గురుంచి వీడియోస్ పెడుతున్నారు అని ఎంత బాగున్నాయి అనే అపోహలో ఉండకండి, మన దేశంలో 10000 సంపాదించిన మన కుటుంబ సభ్యుయుల మధ్యలో చాలా హ్యాపీ గా ఉంటాము అండి కానీ ఇతర దేశాలలో అలాగా ఉండదు అండి మీరు వీడియోస్‌లో చూసి చుసినంత హ్యాపీగా ఏమి ఉండదు అండి, వేరే దేశాలలో మనిషి మనిషికి సంబంధం ఉండదు, పనికి వెళ్ళామా వచ్చామా తిన్నామా ఇదే ఉంటుంది అండి, మన ఇండియా గురుంచి అలాగా అనుకోకండి కానీ పోను పోను మన ఇండియా విలువ మీకే అర్ధమవుతుంది. నేను ఒకటే అనుకుంటాను ఇండియా ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులు అనుకుంటాను అండి అలాంటి అదృష్టం మాకు లేదు అని బాధపడేవాళ్ళు చాలా మంది చాలా దేశాలలో మన ఇండియన్స్ బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అండి, వీడియోస్ చూసి మీరు అపోహ పడకండి (From Australia) ఆస్ట్రేలియా
1. ఫస్ట్ లైక్......... ఎలా ఉన్నారు సిస్టర్ మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా
థాంక్ యు విజయ్ గారు బాగున్నాం అండి 🤗🤗👍
Last video lo chupincharu kadha yanthaki house buy chesaru Finland lo and which city Area Aadhi
Hi andi🤗 690000e andi Oulu area andi
Now I'm in USA madam
Hi cheppandi
Hi andi🤗 baagunnara🤗🙂
Hi andi
Mee husband where does he work?