ఇన్సూరెన్స్ డబ్బులకోసం కన్న బిడ్డని చంపినతల్లి | Insurance Case Mangalore | Twaves | Voice of venkat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 612

  • @nagasaigoudl6510
    @nagasaigoudl6510 3 ปีที่แล้ว +204

    నిజంగానే ఇలాంటి వాలు తల్లి గానే కాదు మనిషిగా కూడా పనికిరావు అన్నదే కరెక్ట్

  • @cid000y.jyothi4
    @cid000y.jyothi4 3 ปีที่แล้ว +55

    తల్లి కూడా చంపగలదా 😣ఇంత దారుణమా అయ్యో 😭😭😭శత్రువు ను కూడా ఇలా చంపరు

  • @shivakumarkoti4012
    @shivakumarkoti4012 3 ปีที่แล้ว +111

    While listening this story automatically my tears came out... 😢

  • @amruthsathvik989
    @amruthsathvik989 3 ปีที่แล้ว +101

    కిడ్నీలు చెదిరింది అంటే ఆ పసి వాడు ఎలా తట్టు కొని ఉండాలి .నాకు హృదయం బరువు ఎక్కింది బాధతో

    • @haripriyam9577
      @haripriyam9577 3 ปีที่แล้ว +1

      Vaddu wommo elanti rakshasi.papam kidneys kuda chedirindi ante chi

    • @naveenkumarbtech
      @naveenkumarbtech 3 ปีที่แล้ว

      Ya talachukuntene eduposthundi papam pasivadu emm papam chesadooo ayyoo danni mukkalu mukkalu cheyali

  • @Vinu207
    @Vinu207 3 ปีที่แล้ว +136

    Really ...అలాంటి మొగుడు దొరకాలి అంటే అదృష్టం ఉండాలి.....ఆమె తన అదృష్టాన్ని కాలి తన్ని మరీ తన స్వార్థం తను చూసుకుంది......కన్న బిడ్డ ఎలా ఉన్నా తల్లి కి మాత్రం a లోపాలు కనిపించవు....కానీ ఇలాంటి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు......cheeeeeeeeeeee

  • @vinayaka3657
    @vinayaka3657 3 ปีที่แล้ว +180

    ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేక.. తల్లిని ఇస్తాడంట... తల్లి కడుపులో పెట్టి కాపాడుతుందని... కానీ ఈ ముండా ఏం చేసిందో చుడండి దరిద్రపుదీ

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 3 ปีที่แล้ว +8

      But this genaration females very daingours

    • @vinayaka3657
      @vinayaka3657 3 ปีที่แล้ว +2

      @@praveenvijayasai1862 నిజమే అండీ

  • @si7418
    @si7418 3 ปีที่แล้ว +129

    ఛీ... ఛీ... ఆడ జన్మకి, అమ్మతనానికి అవమానం రాఖీ ప్రవర్తన

  • @raob121
    @raob121 3 ปีที่แล้ว +118

    ఇలాంటి ఆడవాళ్లకు చైనాలో పూర్వం ఇలాచేశావారు...ఆడదాన్ని నగ్నంగా పైనుంచి కిందకు వేలాడదీసి రంపంతోరెండుకాళ్లమద్యనుండి తలదాకాకోసేవారంట.ఎందుకంటేపైనుండికిందవరకుకోస్తూవుంటే ఆ బాథ చాలాభయంకరంగా వుంటుంది.
    ఈ లం..కిఇలాంటి శిక్ష వేయాలి

    • @User-143-sc
      @User-143-sc 3 ปีที่แล้ว +7

      ఈ ముందల*జ కి అది కూడా సరిపోదు అన్న...ఉప్పు కారం సెంటర్ లో పెట్టి ,గుచ్చి గుచ్చి కోయ్యాలి...ఈ కోర్టుకి మెంటల్ పట్టింది.దాన్ని 21 సంత్సరాలు పోషించాల ఛీ

    • @newtrendschanal1308
      @newtrendschanal1308 3 ปีที่แล้ว +1

      Thulasiki kuda ilanti siksha veyali donga mohalaki lanjalu enduku kantaro emo😠😠😭

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว +1

      Yesssssssss

    • @9lirika
      @9lirika 2 ปีที่แล้ว +1

      Asalu pillala peru mida life insurance chese valla kallu iraggotttali...
      Health insurance ok...life insurance enti....asal life insurance cheyinchalsina avasaram enti even for a spouse...

  • @sujimandapati35
    @sujimandapati35 3 ปีที่แล้ว +38

    వినటని కి కూడా గుండె లు బరువెక్కుతున్నాయి... పాపం ఎలా తట్టుకున్నాడో ఏమో వాళ్ళు అస్సలు మనుషులే నా భగవతుఁడ ... 😭😭😭😭😭

  • @sreesree7891
    @sreesree7891 3 ปีที่แล้ว +75

    E advisement vintane bayamu vestadi

  • @potlasyamala
    @potlasyamala 3 ปีที่แล้ว +194

    కన్నీరు వచ్చింది నాకు వింటుంటే..... పాపం....బాబు

    • @Janardhanreddys
      @Janardhanreddys 3 ปีที่แล้ว +2

      Same..😢

    • @eye_lock_views3432
      @eye_lock_views3432 3 ปีที่แล้ว +1

      Same

    • @haripriyam9577
      @haripriyam9577 3 ปีที่แล้ว +2

      Vaddu ilanti amma.my mother expired this year march 13th cardiac arrest ayyi poyaru. Still nenu severe health problems tho suffering 25 yrs nudi unmarried ga vundipoyanu.father 2017 10th September brain stroke tho expire ayyaru. Parenrs lekapothe narakam bros vunna no use single ga life leading shelter kosam searching

    • @SVL.Tejasri
      @SVL.Tejasri 3 ปีที่แล้ว +1

      @@haripriyam9577 belive in lord shiva pray kala bairavastakam

    • @naveenkumarbtech
      @naveenkumarbtech 3 ปีที่แล้ว

      Naku kuda gukka petti edcha

  • @Mumnplum
    @Mumnplum 3 ปีที่แล้ว +27

    My eyes flooded with tears 😭 my heart filled with sorrow ☹️

  • @manikumar2028
    @manikumar2028 3 ปีที่แล้ว +86

    10000%తప్పు కోర్టు న్యాయస్థానం దే

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 3 ปีที่แล้ว +55

    దేవుడు పాపం చెయ్యడు, మనుషులు చేస్తారు🙏🏾

  • @pippallamamatha
    @pippallamamatha 3 ปีที่แล้ว +47

    First time mee video chusukuntu edichaaa 😭😭😭😭😭😭i can't control my tears 😭😭😭😭😭😭

    • @telugutech4603
      @telugutech4603 3 ปีที่แล้ว +1

      Same edupuvastundi .Inka edustune vunna

    • @pippallamamatha
      @pippallamamatha 3 ปีที่แล้ว

      @@telugutech4603papam ah abbayi 😢

    • @sudheer5809
      @sudheer5809 ปีที่แล้ว

      She is blackmark for all women

  • @rojaanagani1996
    @rojaanagani1996 2 ปีที่แล้ว +9

    ఇలాంటి videos పెట్టకు అన్న, ఇలాంటివి వినే తట్టుకోలేకపోతున్నాం ఆ పిల్లోడు ఎంత నరకం అనుభవంచి ఉంటాడో 😢😢

  • @rathan7942
    @rathan7942 3 ปีที่แล้ว +6

    Example of pure of unconditional love by father

  • @shivaramakrishnavynala4508
    @shivaramakrishnavynala4508 3 ปีที่แล้ว +5

    I think i got a worthy knowledge by ur channel Anna🙏🏻

  • @vijayanarra7907
    @vijayanarra7907 3 ปีที่แล้ว +28

    Boby Lahari garini చూసినేర్చుకోవాలి...తన పాప ఇంత కన్నా దయనీయంగా ఉన్నా single parent గా ఉంటూ...పిల్లలను ఎంతబాగా చూసుకుంటు న్నారో..🤗నువ్వేం తల్లివే ఛీ ఛీ...

  • @navyapharmatech123
    @navyapharmatech123 3 ปีที่แล้ว +51

    Chi chi she is not women and not human also.we are living with animals not with humans. So we are careful every time

    • @MACS2722
      @MACS2722 3 ปีที่แล้ว +1

      Nenu pharmacy ne

    • @padmabadami5173
      @padmabadami5173 3 ปีที่แล้ว +2

      E animal ila cheyyadu.. Avi chala pavithramainavi....
      No animal will not do like this... animals are pure....they wont harm unnecessarily for their own other benifits...

    • @navyapharmatech123
      @navyapharmatech123 3 ปีที่แล้ว

      @@padmabadami5173 s u r 100% correct

  • @anuradhabitra6097
    @anuradhabitra6097 3 ปีที่แล้ว +4

    It’s really heart touching. I have no words except tears. May the child soul rest in peace

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 3 ปีที่แล้ว +13

    లంఙ అనాలి కుత బలుపు అనాలి అలాంటి భర్త దొరకడం అపురూపంగా భావించాలి దేవుడు అని అందరి కి యివడు ఇచినవారు నిలుపు కోలేరు

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว

      😭avnandi

  • @sumanthreddy5211
    @sumanthreddy5211 3 ปีที่แล้ว +2

    Nejam ga it touched my heart thanks for doing this video and makes us know

  • @madhavikesari8261
    @madhavikesari8261 3 ปีที่แล้ว +14

    How could she be so cruel , being a mother. Sadist

  • @karatampativenkatesh5024
    @karatampativenkatesh5024 3 ปีที่แล้ว +16

    I don't have words to comment.

  • @PriyaReddyS
    @PriyaReddyS 3 ปีที่แล้ว +9

    That neighbor lady is correct. I too hope he is resting peacefully on the other side 😭. May his soul rest in peace 💐

  • @Startyourjourney2931
    @Startyourjourney2931 3 ปีที่แล้ว +6

    దేవుడు పాపం చేయడు బ్రదర్ ..మనుషులే చేస్తారు ..రాఖీ లాగా ..నాకు తెలిసి దేవుడు కూడా కన్నీరు పెట్టుకొని వుంటాడు..😭😭

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 ปีที่แล้ว +3

    ఏడ్చినట్టు ఉంది మన న్యాయ వ్యవస్థ. ఇంత దరిద్రంగా వుంది.

  • @sknagur9899
    @sknagur9899 2 ปีที่แล้ว

    చైతన్య నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు ఆ భగవంతుడు ... శాంతి చేకూర్చాలని నేను నమ్మే అయ్యప్ప స్వామినీ.మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... కథ వింటుంటేనే.... కన్నీళ్లు వస్తున్నాయి................... స్వామియే శరణమయ్యప్ప

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 ปีที่แล้ว +1

    ఏడ్చినట్టు ఉంది మన న్యాయ వ్యవస్థ. ఇంత దరిద్రంగా వుంది. ౨౫ ఇండ్లు ఏంటి మరి చీప్ గ ఉంది కోర్ట్ తీర్పు.

  • @rajeshbabu6774
    @rajeshbabu6774 3 ปีที่แล้ว +11

    Literally I cried... Dhanni kuda alage cricket bat tho kottali...

  • @swathithallada4275
    @swathithallada4275 3 ปีที่แล้ว +15

    Sad story... Kids leni vallu leru ani edustu unte unna vallu Ila champestunaru... 😢😥

  • @desiboy-oh6lc
    @desiboy-oh6lc 3 ปีที่แล้ว +12

    The court went on to sentence Rakhi with the maximum term of 10 years’ imprisonment as provided for the offence of culpable homicide not amounting to murder under the IPC. THAT’S INDIAN JUSTICE SYSTEM FOR YOU.

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      Effects of Collegium System Trash

    • @Kolipakamamtha
      @Kolipakamamtha 3 ปีที่แล้ว

      @@davidalexsebastiank6250 qqwwqqqqqqqqqqqqqqqqqqqwwwwwwwqqqaaaaaaaaqqqqqqaaqqqqqqqqqaqqqqqqqqqqwwwa

  • @muralikrishna5994
    @muralikrishna5994 2 ปีที่แล้ว +1

    ఈ పాడు లోకంలో బ్రతకడం చాలా కష్టం
    ఎటువంటి సపోర్ట్ లేకుండా .

  • @mithrar1898
    @mithrar1898 3 ปีที่แล้ว +3

    Devudaaa inkenni ghoraalu chudaali thandri
    Aa bidda aathma ki shanthi kaligela cheyyi Swamy🙏🙏🙏🙏🙏🙏

  • @RiyazullaKhan-hj7hv
    @RiyazullaKhan-hj7hv 10 หลายเดือนก่อน +2

    అన్న మీ ఛానెల్ లో ఎన్నో క్రైమ్ స్టోరీస్ చూస్యను నాకు పెద్ఫగ బాధ కలగలేదు కానీ ఈరోజు యి స్టోరీ చూసినంతసెపు కళ్ళల్లో నీళ్లు కరుతున్నయి పాపం ఆ మానసిక వికలాంగుదు ఎంత బాధ అనుభవించిఉంతాదు నింజంగ వాళ్ళ నాన్నగారి ప్లేస్ లో నేను వుంటే అదే క్రికెట్ బ్యాటు తో ఆ హంతకురలి తలని ఒకే దెబ్బతొ పగులకొట్టి అక్కడే చంపేసి ఆ బాబు ఆత్మకు శాంతిని కలుగచెసెవదిని అన్నా

  • @passiontowards6306
    @passiontowards6306 3 ปีที่แล้ว +17

    Daily 5 Dose 3rd degree for her with another life time criminals,who are very very bad behavior guys ...in same jail .no food for daily ..

  • @syamkanakala9062
    @syamkanakala9062 3 ปีที่แล้ว +1

    Thanks for making this kind of videos Jay Hind

  • @pawansonta3122
    @pawansonta3122 3 ปีที่แล้ว

    నేను మీ వీడియోస్ చాలనే చూసాను అన్న కానీ ఇంతలా బాధ పడలేదు ఈ వీడియో చూస్తున్నాప్పటి దాకా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు

  • @sonusahil5977
    @sonusahil5977 3 ปีที่แล้ว +8

    No words 😔😭😭😭😭

  • @srinivaskokkula8250
    @srinivaskokkula8250 3 ปีที่แล้ว +5

    😭😭 I can't Control myself.....

  • @GiriNaidu
    @GiriNaidu 3 ปีที่แล้ว +2

    She is not a women. She needs more strict punishment then this !! My heart also melting..!!

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 3 ปีที่แล้ว +6

    ఇలాంటి ఆడవాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు. అమ్మ తనానికే మాయని మచ్చ ఇలంటివాళు.

  • @srinivasmanchikatla1788
    @srinivasmanchikatla1788 3 ปีที่แล้ว +5

    Father should have taken his Son forcefully without bothering much about consequences after knowing her I'll treatment of their Son...bcz he can afford to face legal proceedings for this step and courts also know that he is d biological father!

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 ปีที่แล้ว +1

    హృదయ విదారకంగా ఉన్నది ఆ మనసిక వికలాంగుని దీన/హీన స్థితి. ఆ బాలుడి తల్లి వాడిని అమ్మమ్మకో, పిన్నికో లేదా ఆతని తండ్రికో అప్పగించితే సరిపోయేది. కానీ అలాచేయకుండా చివరికి ఆపిల్లవాడి ప్రాణాలను హరించేదాకా వెళ్ళడం వెనుక ఉన్న ఆంతర్యం అర్ధంకావడంలేదు. ఇది ఆవిడ తెలిసీ తెలియకనో, ఆవేశ కావేశాలతోనో చేసిన పనికాదు. కండ కావరంతో చేసిన పని. ఇక్కడ 'కామాతురానాం న భయం న లజ్జ' అనే నానుడి అతికినట్లుగా సరిపోతుంది అని నాకు అనిపిస్తున్నది.
    చట్ట సమ్మతం కాకపోయినా ఆ పిల్లవాడిని హింసించిన తీరులోనే ఆతని తల్లినీ దాని ప్రియుడినీ చిత్రహింసలకు గురిచేసి; ఆ బాలుడు అనుభవించిన శారీరక, మానసిక క్షోభను వీరిరువురూ అనుభవించేలా చేస్తేనన్నా ఆ బాలుని ఆత్మకు శాంతి కలుగుతుందేమో. ఈ శిక్షల విషయం ప్రజలకు తెలిసేటట్లు చూస్తే భవిష్యత్తులో ఇతరులు ఇలాటి ఆలోచనలు చేయడానికి సాహసించకుండా ఉండేలా చూడవచ్చునేమో.

  • @anuchocolate9647
    @anuchocolate9647 3 ปีที่แล้ว +10

    Jail lo petti endhuku unchuthunnaru.... Aa pasi vadini ela champero danni dani lover ni kuda alane champali.... Alanti rakshasulu brathi ki undataniki arahatha ledhu 😭😭😭... Paapam aa babu entha narakam anubhavinchi untado 😭😭😭...

  • @madavinaresh3578
    @madavinaresh3578 3 ปีที่แล้ว +20

    Court lo section la vale pilavadu chanipoyadu that is indian law

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 ปีที่แล้ว +3

    Voice so sweet

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 ปีที่แล้ว

    హత్యకు కఠిన శిక్ష బహిరంగ హత్య. చట్టాలు వీక్ గా ఉంటే మనుషులు మృగాలు అవుతారు.

  • @charlieadtech3057
    @charlieadtech3057 3 ปีที่แล้ว +1

    I really get tears.... Hope his sole get peace

  • @TELUGUNEWTROLLS.
    @TELUGUNEWTROLLS. 3 ปีที่แล้ว +1

    కోర్టు తండ్రీ కి కోడుకును ఇవ్వకుండా తుప్పు చేసింది . తక్కువ శిక్ష విధించింది మరో తప్పు చేసింది.బెయిల్ ఇచ్చి మరో తప్పు చేసే వుంటుంది .ఆ బాబు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😖

  • @srikanthnaidu8381
    @srikanthnaidu8381 3 ปีที่แล้ว

    Add NI Chustunte Chala Bayanga Undi.

  • @SaiKumar-by5df
    @SaiKumar-by5df 3 ปีที่แล้ว +1

    Chala badhaga anipinchindi e story vuntey kannilu agaledhu😭

  • @TeluguCookZone
    @TeluguCookZone 3 ปีที่แล้ว +12

    ఛీ..... ఇలాంటి వారిని ఒకసారిగా చంపకూడదు... ఛీ ఛీ

  • @narasimha5393
    @narasimha5393 3 ปีที่แล้ว +6

    ఆ పసివాని మనసు ఎంత నరకం చూసిందో దా న్ని కోసి పడెయండి పనికిమలీన పని ఛే సింది ఛీ 😭😭😭

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 3 ปีที่แล้ว +6

    😭 ghoram ga vunnaru anna ladies
    Ma babuni yeppudaina annam tinakunda maaram chesinappu chinnaga oka debba vesina ventane yedupu vachestundhi eddaram kurchoni yedustam alaanti antha ghoram ga pillalni ela baada pedataaru anna 😭
    monna recent ga oka aameni chusinam kada bevarce di pillodni kotti kotti pettindhi
    bhartha meeda kopam vunte ila chestaara
    nenu entho mandi ladies ni chusanu
    bharthanu kuda vadilestaaru pillalakosam
    anthey kani ila kotti himsincharu
    kaani aa bevarce babuni himsinchindhi 😭

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว

      😭😭😭😭😭😭

  • @bennypusparaj
    @bennypusparaj 7 วันที่ผ่านมา

    చాలా దారుణం ఇలాటి తల్లి కూడా వున్నారా దేవుడా ఎలాంటి మనుషులు వున్నారు ఈ లోకం లో

  • @tapmijyo
    @tapmijyo 3 ปีที่แล้ว

    Kudos to the neighbor who spoke uo

  • @venkateshyadav3652
    @venkateshyadav3652 3 ปีที่แล้ว +2

    మీ video's చూస్తుంటే బయం వేస్తుంది

  • @sandhyanithyab7865
    @sandhyanithyab7865 3 ปีที่แล้ว +1

    E advicment vintena bayamu vestadi 🙏

  • @satyanarayana5100
    @satyanarayana5100 3 ปีที่แล้ว +18

    Ilanti dikkumalina Law and Govt undabatte India lo hathyalu n Crimes ekkuva ga jarugutunnaie ( Criminals darjaga tirugutunnaru )

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      Because of the Effects of Collegium System Trash 🗑 which even Government's also can't change it due to the Constitutional Power of SC judges

    • @satyanarayana5100
      @satyanarayana5100 3 ปีที่แล้ว

      @@davidalexsebastiank6250 what do u mean by SC judges bro ???

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      @@satyanarayana5100 In 2014 after Narendra Modi led BJP coming to power with thumping majority law minister(Now he's Ex-Law Minister) Ravi Shankar Prasad introduced NJAC National Judicial Appointments commission bill 2014 which states to abolish Collegium System by Appointing Judges & CJI in both SC & HC based on merits and this bill got successfully passed in both the houses in August 2014, but unfortunately On 16 October 2015, the Constitution Bench of Supreme Court by 4:1 Majority upheld the collegium system and struck down the NJAC as unconstitutional after hearing the petitions filed by several persons and bodies with Supreme Court Advocates on Record Association (SCAoRA) being the first and lead petitioner. Justices J. S. Khehar, Madan Lokur, Kurian Joseph and Adarsh Kumar Goel had declared the 99th Amendment and NJAC Act unconstitutional while Justice Jasti Chelameswar upheld it and the NJAC bill got repealed in 16th October 2015 because of our outdated constitution

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      @@satyanarayana5100 Just wait for WW3 to happen, Post WW3 only we & our kids will definitely witness a brand new reformed constitution with new laws

  • @Sumathosaradaga
    @Sumathosaradaga 4 หลายเดือนก่อน

    While listening this story literally I am crying 😢I don’t know…why?

  • @TheGiriganga
    @TheGiriganga 3 ปีที่แล้ว +3

    కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి 🙏

  • @warriorinwar1089
    @warriorinwar1089 3 ปีที่แล้ว

    Ni videos Anni chustanu. This is the most terrible criminal case ever heard. ....😭😭😭

  • @shaikgousebasha4708
    @shaikgousebasha4708 2 ปีที่แล้ว

    Elanti father vunandhuku aa abbai Chala lucky

  • @djrajz6153
    @djrajz6153 3 ปีที่แล้ว +1

    Ellanti vallani champeyali sir chave correct siksha villaki

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 3 ปีที่แล้ว +4

    Not 21 years, life time punishment they need..

  • @harikagarapati1636
    @harikagarapati1636 3 ปีที่แล้ว +1

    videos are good.
    Pls remove the ad in the start.chala awful ga vunayee

  • @farzana9911
    @farzana9911 ปีที่แล้ว

    Chala chala badaahaundi ra Babu

  • @aiswaryasj2510
    @aiswaryasj2510 3 ปีที่แล้ว +2

    పిల్లలు లేరు అని ఎన్నో గుళ్ళు గోపురాలు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు... ఇలా పిల్లలు పుట్టినా చంపేవాళ్ళు ఉంటారు. రాక్షసులే ఇలాంటి రూపంలో పుట్టారు

  • @BalaKrishna-yc8vv
    @BalaKrishna-yc8vv 3 ปีที่แล้ว

    వీడియో చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మొదటిసారి ఇది......

  • @muthaharshaik9625
    @muthaharshaik9625 3 ปีที่แล้ว +1

    Great father.....ghost mother .....

  • @bvenkatarao5655
    @bvenkatarao5655 9 หลายเดือนก่อน

    పోలీసులు కూడా ఏదో ఒక దారుణం జరిగే వరకు ముందుకు రారు. పాపం బిడ్డ ఎంత బాధపడ్డాడో 😭😭😭😭

  • @dspplayz5714
    @dspplayz5714 3 ปีที่แล้ว

    చాల బాదాకరం

  • @somethingspicalforsam3906
    @somethingspicalforsam3906 2 ปีที่แล้ว

    Anna. ।।😭😭😭😭😭 మనుసు పగిలిపోయింది అన్న. యేడుపు తో

  • @eppalapallylavanya8724
    @eppalapallylavanya8724 3 ปีที่แล้ว +10

    Ilanti vallu pillalni enduku kantaro

  • @sridharsrinivasula8670
    @sridharsrinivasula8670 3 ปีที่แล้ว

    After going through this video I got moved 😭😭

  • @sudarani3966
    @sudarani3966 3 ปีที่แล้ว +4

    Devudu chesina papam kadu , manshulu chesina papam..

  • @SiddapangaVenu
    @SiddapangaVenu 3 ปีที่แล้ว +6

    తల్లి అనే పదానికి నీ వల్లన అర్థం లేకుండా పోయింది.... ఛీ... ఛీ.....

  • @swathireddy4999
    @swathireddy4999 2 ปีที่แล้ว

    ఇలాంటి గలీజ్ ముండని ఎన్నిసార్లు ఉరితీసిన తక్కువే పాపం ఆ దెబ్బల ని ఎలా భరించాడు ఆ బిడ్డ😭😭

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 ปีที่แล้ว +10

    దాని అందం ఎందుకు ఒళ్ళు బలిసి అలాగా చేసింది కోర్టులు అనవసరం

  • @manjuvanirondla1229
    @manjuvanirondla1229 3 ปีที่แล้ว +4

    Starting advertisement vintuntee bhayam vestundi bro please adi veyakandi please

  • @MrudulaBilla
    @MrudulaBilla 3 ปีที่แล้ว +5

    While I was listening, I cried a lot. 😭

  • @pinamallasuman9309
    @pinamallasuman9309 2 ปีที่แล้ว

    I'm crying 😢😢

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 3 ปีที่แล้ว +19

    ఉరి శిక్ష సరి

    • @naveenkumarbtech
      @naveenkumarbtech 3 ปีที่แล้ว +1

      Daniki a Sikha vesina takkuve

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว +1

      2...3....times teeyali vuri

  • @shanthi7481
    @shanthi7481 3 ปีที่แล้ว +6

    Ayooo chinni tandri 😭😭😭😭 aslu vinalekha potunamu Chala kastaga vundhi papam aa babu enta narakham chusado 😭😭

  • @manju7520
    @manju7520 3 ปีที่แล้ว

    పరమ నీచురాలు. ఆ ఇద్దరికీ బతికే అర్హత లేదు

  • @sivagenashnaidu1542
    @sivagenashnaidu1542 5 หลายเดือนก่อน

    Hi bro nenu me channel daily 2 hours watching time pechuthunanu bro

  • @saiiofficialb.c.m
    @saiiofficialb.c.m 2 ปีที่แล้ว

    Naku baaga adupuvastundhi anna 😭😭 Elanti thalli asalu vundakudadhu boomimeda chi ...papam antha bhadapaddado ..😔😔

  • @omahaoracle8063
    @omahaoracle8063 3 ปีที่แล้ว +2

    Pl change the Advt.

  • @PersisKalla
    @PersisKalla 3 ปีที่แล้ว

    Nararupa rakshashi… ameki kuda same treatment ivvali

  • @rajeshbabu6774
    @rajeshbabu6774 3 ปีที่แล้ว

    First Time me video chusthu yedchanu bro 😞😥

  • @saitejareddy8916
    @saitejareddy8916 3 ปีที่แล้ว +4

    Bro koncham starting lo ocha add tesai bro

  • @anuanu6336
    @anuanu6336 3 ปีที่แล้ว +2

    దేవుడా ఎ౦త గోర౦

  • @uc_rod47
    @uc_rod47 3 ปีที่แล้ว +1

    ఈ వీడియో అన్నీ వీడియోలకన్న చాలా బాధగా ఉందీ 😫😫😫😭😭😭

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 2 หลายเดือนก่อน

    నిజంగానే సరైన శిక్ష.. ఆ రాక్షసులకు ఉరి శిక్ష వేస్తే అంతటితో కథ ముగిసిపోతుంది. 21 ఏళ్ల జైలు శిక్ష, జైల్లో ఆ చిప్పకూడు వారికి సరైనదే. ఎందుకంటే, ఏ ప్రియున్ని చూసుకొని ఈ దారుణాలు చేసిందో ఆ ప్రియున్ని 21సంవత్సరాలు కనీసం చూసుకునే, మాట్లాడుకునే అవకాశం లేదు. 21ఏళ్ళు ముగిసే సరికి ఆ రోజు ఇద్దరిలో ఎవరు బ్రతికి ఉంటారో లేదో గ్యారెంటీ లేదు.ఒకవేళ శిక్ష ముగిశాక కలుసుకున్న ఇక మిగిలేదేమీ ఉండదు.

  • @mahip4278
    @mahip4278 3 ปีที่แล้ว +1

    Vintuntene edupostundi.. Ilanti vallaki devudu pillalni endukivvadam.. Pillalu leka edchevallaki telsu valla viluva. .
    Pillalni evaro bamdhuvulu tappu chesarani okka matantene tattikoledu talli. . Alantidi ela champindo mari.. Ilanti valla valle talli viliva and mahilala viluva taggipotundi

  • @mrchinnarao21
    @mrchinnarao21 3 ปีที่แล้ว

    Amma baboi…… namskaram…..

  • @reddys8507
    @reddys8507 3 ปีที่แล้ว

    Katina karagara siksha sariiyainade

  • @bekkarapavani1470
    @bekkarapavani1470 3 ปีที่แล้ว +1

    Elanti thallini ..nadi road pai urithiyali ...😔😔😔rip babu