విలువలకి వ్యక్తి రూపం ఇస్తే ఆయనే అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఇదే మా నివాళి...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 45

  • @moodswingmoviemaker
    @moodswingmoviemaker 4 ชั่วโมงที่ผ่านมา +1

    విలువలే లేని నేటి రాజకీయం లో అని మొదలు పెట్టి ఒక మంచి వ్యక్తి కోసం ప్రస్తావించారు.. thanks madam.. ఆయన ఎపుడు రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు మంచి ఎక్కడున్న మంచిగా తీసుకున్నారు అందుకే ఈ రోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం.. 🙏🏻

  • @mahendrakumar685
    @mahendrakumar685 วันที่ผ่านมา +33

    అలాంటి గొప్ప వ్యక్తి గురించి మా తరం యువతకు తెలియపరిచి మేము ఆదర్శంగా తీసుకోవాలినిపించేలా మాకు అవగాహన కలిపిస్తున్నందుకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం 🤝🙏🏼🙏🏼🙏🏼

  • @sravankumarp007
    @sravankumarp007 วันที่ผ่านมา +16

    Atal Bihari Vajpayee Ji 🙏🏻💐🚩

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 วันที่ผ่านมา +7

    నిజమైన రాజకీయ విలువలకు నిదర్శనం వాజ్ పాయ్ గారు

  • @glamourboy456
    @glamourboy456 วันที่ผ่านมา +12

    తల్లీ నీకు వందనం ❤

  • @RamChettamaina-iq3xp
    @RamChettamaina-iq3xp วันที่ผ่านมา +6

    Great leader

  • @YOUR_LONELY_LILY
    @YOUR_LONELY_LILY 23 ชั่วโมงที่ผ่านมา +4

    Wonderful leader 😊 generations remember to continue his legacy...further decades...jai hind🙏

  • @mjagadeeshjai1324
    @mjagadeeshjai1324 วันที่ผ่านมา +7

    అటల్ బిహారీ వాజపేయి గారి గురంచి చాలా బాగా చెప్పారు మేడమ్.
    ఈరోజు మనుస్మృతి దహన్ దివాస్ దీని మీద చాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయం గురించి వివరించగలరు.

    • @_MAHESH007
      @_MAHESH007 17 ชั่วโมงที่ผ่านมา

      Manusmuthi lo em undi...?

  • @sreedhardr.322
    @sreedhardr.322 20 ชั่วโมงที่ผ่านมา +2

    Atal ji🎉🎉🕉🙏

  • @hanumanthota
    @hanumanthota วันที่ผ่านมา +5

    Very very very very very very very very very very very very very very good information to every Indian, thank you sister garu

  • @rajaneedinagaperumallu1234
    @rajaneedinagaperumallu1234 วันที่ผ่านมา +8

    कोटि कोटि प्रणाम/ शत् शत् नमन करता हु 🙏🇮🇳🚩🥰 महान नेता को

  • @nanikanna5627
    @nanikanna5627 วันที่ผ่านมา +7

    Jai shree Ram

  • @Ram_54321
    @Ram_54321 วันที่ผ่านมา +3

    అందరి బంధువు అజాత శత్రువు 🙏

  • @benditarun
    @benditarun วันที่ผ่านมา +4

    మోడీ జీ గురువు గారు 🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩

  • @narimallashankar3999
    @narimallashankar3999 วันที่ผ่านมา +3

    జోహార్ ఆటల్ జి sir..& valuabale intimation medam..thank you..medam..

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw วันที่ผ่านมา +3

    Tq.. madam for giving memories of dynamic leadership of Atal ji..💯🙏🙏💐💐

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y 10 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram Vajpayee ji🎉🎉🎉

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 วันที่ผ่านมา +13

    జై జవాన్ జై కిసాన్ జై విగ్యాన్ - అటల్ జి
    జవాన్ జై కిసాన్ జై విగ్యాన్ జై అనుసంధాన్- మోడీ జి
    జోహార్ అటల్ బిహారి వాజపేయి జి 🙏🏻.
    అమర్ రహే అటల్ బిహారి వాజపేయి జి💐.

  • @KoundinyaTalks
    @KoundinyaTalks 14 ชั่วโมงที่ผ่านมา

    True 'Bharat Ratna' 🙏

  • @korrayilikhitha3822
    @korrayilikhitha3822 16 ชั่วโมงที่ผ่านมา

    Good governance day

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 19 ชั่วโมงที่ผ่านมา

    Namaste mam garu.

  • @spasarma
    @spasarma วันที่ผ่านมา +5

    అటల్ బిహారీ వాజ్ పేయి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే.ఓకా ప్రతిపక్ష నాయకుడు గా దేశ ఆర్థిక గ సామాజిక, రాజకీయ గ పోరాటం అవుతున్నప్పుడు అధికార పార్టీ తోటి సంయమనం చేసుకోని దేశాన్ని కాపాడారు. అప్పుడే సరళీకరణ విధానాలు బీజేపీ మద్దతు తోటి దేశం లో కి వచ్చాయి. PM అయ్యక టెలికాం, స్వర్ణ చతుర్భుజి అని జాతీయ రహదారులు,గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్ష, ఢిల్లీ మెట్రో ఇలా చాల 6.5 ఇయర్స్ లో నే చేసాడు.

  • @veerababurama5096
    @veerababurama5096 วันที่ผ่านมา +2

    Good morning madam thank you so much

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 21 ชั่วโมงที่ผ่านมา

    💐💐🙏🏻🙏🏻

  • @pentakotanookaraju9484
    @pentakotanookaraju9484 วันที่ผ่านมา +1

    Happy birthday to you Sir...🎉🎉🎉

  • @ravig1547
    @ravig1547 วันที่ผ่านมา +1

    Nice madam

  • @divyareddy3697
    @divyareddy3697 วันที่ผ่านมา +1

    Yes mam

  • @lakshmisailaja-b3u
    @lakshmisailaja-b3u วันที่ผ่านมา +1

  • @bellanajnanesh4237
    @bellanajnanesh4237 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @Skylimit-m4r
    @Skylimit-m4r 21 ชั่วโมงที่ผ่านมา

    Atal mission

  • @lakshmiprabhakarkoppolu9100
    @lakshmiprabhakarkoppolu9100 19 ชั่วโมงที่ผ่านมา

    Patience 47 years to become a PM

  • @allu1939
    @allu1939 วันที่ผ่านมา +2

    Sad thing entante he couldn't get another chance

  • @venkatachandana7053
    @venkatachandana7053 วันที่ผ่านมา +1

    Jai kisan

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 17 ชั่วโมงที่ผ่านมา

    ఈ రోజు ఆయన DOB

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 19 ชั่วโมงที่ผ่านมา

    1998. 2004 m

  • @SleepyBarbecue-zn7rh
    @SleepyBarbecue-zn7rh วันที่ผ่านมา +1

    Iam 12 fail mam can i become ias

    • @ss-wb7mh
      @ss-wb7mh 23 ชั่วโมงที่ผ่านมา

      Yes you can but very difficult

    • @ss-wb7mh
      @ss-wb7mh 23 ชั่วโมงที่ผ่านมา

      You can become pm easily but you must know how to temper evms

  • @yellappajaviniki8067
    @yellappajaviniki8067 วันที่ผ่านมา +1

    Ithanu PM ga unnapudu Godhra allarlu jarigayi, ithanu em action theesukunnaru, adhi cheppandi madam

    • @MaharyaVistas
      @MaharyaVistas วันที่ผ่านมา +3

      Prathee Daantlo Negative Chudakandi Brother Ea Person Kuda Complete Gaaa Anni Full Fill Cheyyaledu Okasaari Vajpey Sir Gurinchi Chadavandi Athani Thinkings Future India Kosam Athani Vision Chaala Goppaga Untaay Brother!!

    • @ramnaresh2290
      @ramnaresh2290 วันที่ผ่านมา +5

      Godra allaru evvaru start chesaro cheppe dhammu lenodu godra allarla gurunchi lecture lu isthadu

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 23 ชั่วโมงที่ผ่านมา +2

      Asala godra aalaru yenduku jarigayo cheppi

  • @manichanddasari8195
    @manichanddasari8195 3 ชั่วโมงที่ผ่านมา

    Bjp sidhanthaniki niluvethu nidarshanam ataji