దావోస్ లో చంద్రబాబు సార్ కష్టం గురించి టీడీపీ యాంకర్! నెటిజన్ల సెటైర్లు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 250

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 4 ชั่วโมงที่ผ่านมา +111

    జైల్లో పెట్టినప్పుడు బాడీ లొ వున్నా రోగాలు ఎవడికి లేని బాబు గారికి వున్నాయూ అని బెయిల్ తీసుకున్నాడు.

    • @madhumurali550
      @madhumurali550 4 ชั่วโมงที่ผ่านมา +9

      అతనికి అప్పుడు రోగాలు పుట్టుకొని వస్తాయి

    • @CBI538
      @CBI538 3 ชั่วโมงที่ผ่านมา +6

      అంబులెన్స్ పక్కన లేకపోతే అరగంట కూడా బతికే ఛాన్స్ లేదని 😂😂😂

  • @rstar3397
    @rstar3397 5 ชั่วโมงที่ผ่านมา +103

    ఏపీ లో వుండేది గొర్రెలు అని వాల్ల అభిప్రాయం...😂

    • @Anuhya14
      @Anuhya14 4 ชั่วโมงที่ผ่านมา +6

      నిజం అదేగా

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 3 ชั่วโมงที่ผ่านมา +2

      Correct bro...piriki pandha prajanikam

    • @srinivasareedy9740
      @srinivasareedy9740 3 ชั่วโมงที่ผ่านมา +3

      నిజం కదా, గొర్రెలు కాదు కొండ గొర్రెలు...

    • @amesh-y3m
      @amesh-y3m 3 ชั่วโมงที่ผ่านมา

      గొర్రెలు నిజాయితిగా వుంటాయి యజమాని అనుసరిస్తాయి Sir
      AP ప్రజలు వీళ్లు స్వార్థపరులు మేకలు ఎక్కడ ఆకులు కాకపోయినా ఆకులు లాగ ముళ్ళ కంప దానివెనుక వెళ్ళి పోతాయి

  • @rstar3397
    @rstar3397 5 ชั่วโมงที่ผ่านมา +73

    5 ఇయర్స్ గా ఎండ కి ఎండ నీ చేపల చెరువు లో పెట్టుబడులు ఎవర్రా పెట్టేది...

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 5 ชั่วโมงที่ผ่านมา +87

    చేతకాని CM మన బాబు

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 4 ชั่วโมงที่ผ่านมา +42

    భలేవాడివి అమీర్ భాయ్ ఈ వార్త కూడా నమ్మే చదువుకున్న గొర్రెలు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందుకే గా వాళ్ళ ఆటలుసాగుతున్నాయి

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 4 ชั่วโมงที่ผ่านมา +70

    నేను కూడా విన్నా నాకు చాలా నవ్వు వచ్చింది( TV 5 మూర్తి)

    • @nithya.b7048
      @nithya.b7048 4 ชั่วโมงที่ผ่านมา +10

      ఆర్తనాదాల మూర్తి 😂😅

    • @manikyareddy9799
      @manikyareddy9799 4 ชั่วโมงที่ผ่านมา

      మొహంకఢుక్కున్నాడు లెట్రిన్కు కూడా పోయాడు ఇవి దావోస్ వార్తలు .

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 4 ชั่วโมงที่ผ่านมา +44

    మేకప్,కలర్ పెయింటింగ్ ఎన్ని వేసినా స్టార్ హోటల్లో అక్కడ హీటర్లు లేకపోవడమే స్పెషల్....😂😂😂

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 5 ชั่วโมงที่ผ่านมา +41

    ఇంగ్లీష్ మీడియా కిచ్చిన మూడుకోట్లలో రెండు కోట్లు సంపద సృష్టిలో భాగంగా వెనక్కి తీసుకున్నారంటున్నారు.

  • @Yakub-tz8we
    @Yakub-tz8we 4 ชั่วโมงที่ผ่านมา +63

    ఎల్లో మీడియా ఎంత జాకెట్ లేపిన దావోస్ లో అట్టర్ ఫ్లాప్ అయిన బాబు గారు బాబు గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 4 ชั่วโมงที่ผ่านมา +25

    ఈ TV5 యాంకర్ చెప్పే మాటలు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే నమ్ముతాడు
    TDP MLA లు మినీస్టర్ లు TDP నాయకులు కూడా నమ్మరు 😂😂😂😂😂😂

  • @chandra.8755
    @chandra.8755 5 ชั่วโมงที่ผ่านมา +47

    అంత ఫిటినెస్ గల నాయకుడికి ఒంటి నిండా రోగాలు ఉన్నాయి ani😂బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారో

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 4 ชั่วโมงที่ผ่านมา +7

      అవును జగన్ తన 5 ఏళ్ళ పాలనలో అభివృద్ధి చేయలేదు అని ఓట్ల రాజకీయ్యం చేసిన చంద్రబాబు, కోట్ల పెట్టు బడుల కోసం అదే నోటితో జగన్ చేసిన అభివృద్ధిని ఐప్ చేసి చూపాడు దావోస్ లో. బెయిల్ కోసం ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలు ఉన్నట్లు సృష్టించగలడు, ప్రపంచాన్ని నమ్మించటానికి 20 యువకుడిగా ఉన్నట్లు నమ్మించగలడు 😁🤑

    • @sravyareddy8527
      @sravyareddy8527 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@purnnachandraraokantamneni7591 Musalode kaani mahaanubhaavudu....kaadu 😂😂😂

    • @prabhakartalagadadeevi2509
      @prabhakartalagadadeevi2509 2 ชั่วโมงที่ผ่านมา +3

      He can manage anything, valla bharya nu thitti Modi ne manage chestadu 😂😂😂

  • @jtv2799
    @jtv2799 4 ชั่วโมงที่ผ่านมา +29

    Ameer...
    నీవు మొదటి నుండి Explain చేస్తుంటే..
    టాల్కమ్ పౌడర్ అనుకున్నా..
    కానీ, చివర్లో మూర్తి అని అర్థం అయ్యి
    ఇంకా నవ్వు వచ్చింది.. 😀

  • @yvbalakrishna8017
    @yvbalakrishna8017 4 ชั่วโมงที่ผ่านมา +21

    వీళ్ళ దృష్టిలో AP ప్రజలు వెర్రి పుష్పాలు.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 4 ชั่วโมงที่ผ่านมา +26

    ఏపీ కి రావాలి అంటే అమరావతి నీ చూసి భయపడుతున్నారు.అది తెలుసుకుంటే మంచిది ఈ బ్యాచ్

    • @srideepchamala
      @srideepchamala 2 ชั่วโมงที่ผ่านมา +4

      Even they are aware about this, somehow trying to overcome this but it’s impossible. Don’t know when will diehard fans will understand this.

  • @chandra.8755
    @chandra.8755 5 ชั่วโมงที่ผ่านมา +32

    చాపల చెరువులలో ఎవరు పెట్టుబడులు పెడుతారు అండి

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 4 ชั่วโมงที่ผ่านมา +25

    ఇది అయిదేళ్ల క్రితం టీవీ5లో విన్నాను.మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వినిపించడా వెంకట కృష్ణ😂😂😂

    • @mdshafiulla3920
      @mdshafiulla3920 4 ชั่วโมงที่ผ่านมา +4

      Yes.correct.

  • @seenu9574
    @seenu9574 4 ชั่วโมงที่ผ่านมา +30

    వాడిని కూడా స్టుడియో లో ఒకటి కప్పు కొని వార్తలు చదవమని చెబితే బాగుంటుంది సర్

  • @srinivaslaveti-w3c
    @srinivaslaveti-w3c 4 ชั่วโมงที่ผ่านมา +25

    వాళ్లకు ఏమైనా possible సార్
    అసలు వీళ్లకు ఇవ్వాలి నేషనల్ అవార్డు

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 4 ชั่วโมงที่ผ่านมา +14

    అమీర్ బాయ్ ఇది 2014 - 2019 మధ్య జరిగింది.అప్పుడే ఆ వీడియో చూపినారు.అదే ఇప్పుడు మళ్ళా చూపిస్తున్నారు.

  • @ygopinadh5586
    @ygopinadh5586 5 ชั่วโมงที่ผ่านมา +17

    Excellent

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 4 ชั่วโมงที่ผ่านมา +12

    చంద్రబాబు కడుపులో ఉన్న "తిపీ" కూడా గడ్డకట్టుకొని పోయింది, ఆ నాలుగు రోజులూ ✌️కూడా కూర్చోలేదు, బాబుగారి కడుపు ఉబ్బిపోయి ఇబ్బందులు పడ్డాడు ,చుచ్చు కూడా పోయలేక ఇబ్బంది పడ్డాడు

  • @seshusaradhi
    @seshusaradhi 4 ชั่วโมงที่ผ่านมา +9

    నిజమే ఆ పక్క రూమ్ లో నేను ఉండి చూసాను. వాళ్లకు దుప్పట్లు ఇవ్వమని TV5 మూర్తి ఫోన్ చేస్తే నేను తీసుకోనిపోయి ఇచ్చాను. చంద్రబాబు మాత్రం వద్దన్నారు ఇంత చలిలో చొక్కా లేకుండా పడుకున్నారు. మన రాష్ట్రం కోసం ఇంత జస్టపడుతున్నారా అని ఆశ్యర్యాపోయా.

    • @udaya5392
      @udaya5392 3 ชั่วโมงที่ผ่านมา +1

      😂

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 5 ชั่วโมงที่ผ่านมา +14

    ఈ షేమ్ షేమ్ పప్పీ షేమ్ నుంచి బయటపడడానికి ఎదో ఒక తూత్ మాలిష్ కంపెనీనైనా మాకు పడేయండి మహాప్రభోనని మోడీ కాళ్లపై పడతారు

  • @trinayreddyreddy2455
    @trinayreddyreddy2455 4 ชั่วโมงที่ผ่านมา +10

    3 కోట్ల మహత్యం అమీర గారు

  • @Educatorgm_politics
    @Educatorgm_politics 5 ชั่วโมงที่ผ่านมา +14

    Nuvu ila navvi chaala rojulu aindi brother. Love it ❤

  • @rameshtv2272
    @rameshtv2272 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఆ సాంభి గాడి సంగతి ఏమో గానీ నువ్వు చేసిన రెగింగ్ ఉంది చూడూ అమీర్ అన్నా సూపర్ అన్న

  • @zameermohammed7810
    @zameermohammed7810 4 ชั่วโมงที่ผ่านมา +8

    టీవీ షోస్ లో ప్రశ్నించేవాడు లేకపోతే ఎన్ని కథలు అయినా చెప్పవచ్చు కథలు వాళ్లే చెప్పుకుంటారు వాళ్లే ఎంజాయ్ చేస్తారు😅

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 4 ชั่วโมงที่ผ่านมา +7

    ఏంటి ఈ సారి దావోస్ లో పెట్టుబడులు పెట్టేవారికి గోంగూర పచ్చడి, మామిడికాయ పులిహోర వండి పెట్టలేదా 😜😜🤣🤣

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 5 ชั่วโมงที่ผ่านมา +14

    అక్కడ రూం హీటర్లు ఉంటాయి, కథలు చెప్పదు అని చెప్పండి

  • @cynedr
    @cynedr 3 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు ఇంతగా నవ్వడం ఎప్పుడు చూడలేదు అమీర్ భాయ్ 🤣

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 3 ชั่วโมงที่ผ่านมา +5

    😂😂😂 ఈ సంవత్సరంలో ఇదే అతి పెద్ద జోక్ 😂😂😂

  • @srimannarayanaburra7957
    @srimannarayanaburra7957 3 ชั่วโมงที่ผ่านมา +4

    బల్లులు ఉన్నాయి ఆ స్టార్ హోటల్లో. మీద పడతాయి అనే భయంతో నిద్ర పట్టక ఏ నాలిగింటికో నిద్రపోయి లేటుగా లేచాము అని ఆ అధికారులు చెప్పలేదు. సంతోషం

  • @ankaraju1661
    @ankaraju1661 4 ชั่วโมงที่ผ่านมา +8

    ఆ యాంకర్ ఆ హోటల్ లో ఆ మూడు రోజులు హౌస్కీపింగ్ పని చేశాడు, అందుకే పక్కగా రిపోర్ట్ చేశాడు

    • @udaya5392
      @udaya5392 3 ชั่วโมงที่ผ่านมา +1

      😂

  • @karanamvenkataparameswarar289
    @karanamvenkataparameswarar289 ชั่วโมงที่ผ่านมา +2

    ఎప్పుడూ సీరియస్ న్యూసేనా కొద్దిగ కామేడి కళాపోషణ ఉండొద్దా?😂😂

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @sln7983
    @sln7983 4 ชั่วโมงที่ผ่านมา +6

    అమీర్ గారు మధ్యా మధ్యలో tv5 మూర్తి వీడియో పెడితే బాగుంటుంది

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ యంకర్లని యాంకరింగ్ చేయాలని ఉందికానీ వైఎస్ఆర్ సంస్కారం అడ్డువస్తుంది

  • @PrabhakarreddyDuggempudi
    @PrabhakarreddyDuggempudi 4 ชั่วโมงที่ผ่านมา +3

    బాబు బంగారం కి జగన్ గుర్తుకు వచ్చి నిద్రపట్టదు. ఇంకా నయం ట్రంప్ కోసం వెళ్ళాడు అని చెప్పాలా.

  • @Papareddymuniraja-xx1qx
    @Papareddymuniraja-xx1qx 4 ชั่วโมงที่ผ่านมา +8

    Same story 2017 lo kuda chepparu

  • @kamlal1611
    @kamlal1611 3 ชั่วโมงที่ผ่านมา +1

    వినడానికి ఒళ్ళు చస్తుంది, చెప్పడానికి ఆ యాంకరు ఎంత సిగ్గుమాలిన నాడు అనేది ఎవరు అంచనా వేయలేరు, ఇది మామూలు గజ్జి కాదు వీళ్ళ గజ్జి పూర్తిగా చిన్న మెదడులోని వెళ్ళిపోయి అక్కడ స్థావరం వేసింది

  • @nagarajam7776
    @nagarajam7776 4 ชั่วโมงที่ผ่านมา +4

    హ హ హ హా
    😂😂😂😂😂😂😂😂😂

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ కథ సినిమాకు చాలా బాగుంటుంది.
    యాంకర్ ని డైరెక్టర్ గా,cbn producer గా,
    చినబాబు హీరోగా, మిగతా ఆఫీసర్స్
    సైడ్ ఆర్టిస్ట్స్ గా,సినిమా తీస్తే గ్యారంటీగా
    ఆస్కార్ అవార్డు గెలుస్తుంది.దాని ద్వారా
    సంపద సృష్టించ వచ్చు.ఇప్పుడు జనాలు
    యాంకర్ ని త్వరగా సినిమా begin
    చేయమని అడుగుతున్నారట.😅

    • @gautam46455
      @gautam46455 30 นาทีที่ผ่านมา

      Hahaha....sir pls suggest movie name

  • @sekhartempalle
    @sekhartempalle 4 ชั่วโมงที่ผ่านมา +2

    ఇలా ఎంతకాలం గొంతు చించుకుంటారు సర్...ఆ యాంకర్ నే పెట్టి ఓ కామెడీ సినిమా తీయండి సర్ ...ఈ మధ్య కామెడీ సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా...

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 3 ชั่วโมงที่ผ่านมา +2

    ఆయాంకర్ దావోస్ లో ప్రత్యక్షంగా చూసి వచ్చి చెబుతుంటారు

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px 4 ชั่วโมงที่ผ่านมา +2

    Bp & heart patients ki e vedio verry verry help full

  • @vijayphsbc
    @vijayphsbc ชั่วโมงที่ผ่านมา

    ఈ సినిమా 2014-2019 మధ్యకాలంలొ రిలీజ్ ఐయిందికదా...మరి ఇప్పుడేంటి...ఓహో 2025 రీరిలిజా....amazing.....

  • @srinivasch-u2f
    @srinivasch-u2f 2 ชั่วโมงที่ผ่านมา +2

    Paisa vasool movie balakrishna style comedy..

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 5 ชั่วโมงที่ผ่านมา +5

    చెప్పేవాడికి వినే వాడు లోకువ 😄

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 4 ชั่วโมงที่ผ่านมา +3

    అధికారులకు తెలుసు అమీర్ గారు ముందుగా లేచి మీటింగ్ కు వెళ్లి అక్కడ పీకేది ఏమి లేదని.

  • @venkatramana7533
    @venkatramana7533 2 ชั่วโมงที่ผ่านมา

    Super super

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 ชั่วโมงที่ผ่านมา

    Davos కి Rjy కి తేడా బాగా చెప్పారు సదరు ఛానెల్. మరి Room Heaters demand చెయ్యాలి కదా!

  • @Pratap-sy4oz
    @Pratap-sy4oz 4 ชั่วโมงที่ผ่านมา +3

    Front, back amubhulence leva ammer garu

  • @RamuChokka-x9e
    @RamuChokka-x9e ชั่วโมงที่ผ่านมา

    ఇంక నయం రాత్రి మొత్తం స్టాలోనే ఉన్నారు అని చెప్పలేదు

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 5 ชั่วโมงที่ผ่านมา +2

    దీనినే బొక్కలో నుంచొచ్చిన బొకడా కథంటారు

  • @gudurunarayanaraju7728
    @gudurunarayanaraju7728 2 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂 జోక్ 👌

  • @kalyanv2462
    @kalyanv2462 5 ชั่วโมงที่ผ่านมา +8

    ఇంకా నయం లూజ్ మోషన్స్ అవుతున్న కూడా అడల్ట్ డైపర్స్ వేసుకొని మీటింగ్స్ కు వెళ్ళాడు అని చెప్పలేదు

  • @prasadpantangi
    @prasadpantangi 4 ชั่วโมงที่ผ่านมา +2

    CBN akkada tables తుడుస్తున్నాడు idli చట్నీ వేస్తున్నాడు.

  • @srinivaskoppula4103
    @srinivaskoppula4103 3 ชั่วโมงที่ผ่านมา +2

    Super comedy cinema davoes 🤡🤡🤡🤡🤣🤣🤣😭😭😭

  • @harikrishnaguduru538
    @harikrishnaguduru538 4 ชั่วโมงที่ผ่านมา +4

    5 years kritam story kada idi ,malli ade story na ,what is this murthy ,chusukovali kada ,begginers mistakes 😂

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 4 ชั่วโมงที่ผ่านมา +2

    బాబు గారి బాధ్యత అలా ఉంటుంది మరీ ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం 😂😢😮😅😊

  • @prasadsv7849
    @prasadsv7849 4 ชั่วโมงที่ผ่านมา +7

    అసలు రూమ్ తీసుకుంటే కదా ఆ డబ్బులు కూడ నోక్కేయ్యటానికి అక్కడే ఓకే మూల పడుకొని ఉంటారు.

  • @designermunikumar
    @designermunikumar 3 ชั่วโมงที่ผ่านมา +1

    భయ్యా వాడు అక్కడ బాత్రూం కడగడానికి పోయినాడు చెక్ చేసి ఉంటాడు అందుకు అలా అనిపించింది అందుకే చెప్పినాడు

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi ชั่วโมงที่ผ่านมา +4

    Is it OYO ROOM., where they stayed??? For that crores rent??? Narrated Jokers story!!!

  • @MamidiSateesh-fj7yc
    @MamidiSateesh-fj7yc 5 ชั่วโมงที่ผ่านมา +4

    Sweater konukkovataniki money ivani bhuvaneshwari 😂

  • @revanthsoma1148
    @revanthsoma1148 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ దృష్టిలో గొర్రెలు కొండ గొర్రెలు.. ప్రజలను ఇంతకంటే ఎక్కువ ఊహించుకుంటున్నారు.. అందుకే అన్ని కథలు చెబుతున్నారు

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 4 ชั่วโมงที่ผ่านมา +1

    Good Thumbnail
    Monnati varaku Oka Media Anchor anevaaru
    Ippudu Direct gane TDP anchor anesaru.. Good Good

  • @N.r.r728
    @N.r.r728 ชั่วโมงที่ผ่านมา

    ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే దావోస్ మన వాడి హోటల్ గదిలో అద్దాలు పగిలిపోయినాయి.. 2014 లో కూడా ఇలానే ఎల్లో మీడియా ఛానల్ లో చెప్పారు.. కావాలంటే చూడండి

  • @SweetCookieGaming
    @SweetCookieGaming 2 ชั่วโมงที่ผ่านมา

    ఆ చలిలో కూడా చల్లని నీళ్ళు స్నానం చేసి...బొట్టు పెట్టుకొని వాళ్ళినట్లున్నాడు చంబా!!!

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 4 ชั่วโมงที่ผ่านมา +2

    ట్రాపిక్ ఎపిసోడు లాగే ఉంది ఇదికూడ. 😮

  • @appireddyb8947
    @appireddyb8947 4 ชั่วโมงที่ผ่านมา +1

    Ameer garu, I thought that people of A.P are intelligents before election but after election I think that they are innocents.

  • @maddybluee441
    @maddybluee441 5 ชั่วโมงที่ผ่านมา +2

    lol man your laugh make me laugh too bro good one🤣🤣🤣

  • @sivamaddula5084
    @sivamaddula5084 ชั่วโมงที่ผ่านมา

    Bro I didn't watch that clip but the way of your explanation is hilarious 😂😂😂

  • @harshavardhanreddy4940
    @harshavardhanreddy4940 ชั่วโมงที่ผ่านมา

    CBN మాటలు విని అధికార్ల కంట నీళ్లు వచ్చాయంటా......

  • @SmilingAnt-xs2tq
    @SmilingAnt-xs2tq 2 ชั่วโมงที่ผ่านมา

    Navvi navvi chachipothe yevadu responsibility sir I will go to supreme court 😂😂😂

  • @23058923
    @23058923 3 ชั่วโมงที่ผ่านมา +1

    sir , వాళ్ళ రూమ్ లో ఫ్యాన్ , & ac లేదా సర్.

  • @manikasandhya3331
    @manikasandhya3331 3 ชั่วโมงที่ผ่านมา +1

    Ventilator pagili poyindi ante, mana vallaku antha respect. Chinnappudu oka farmer, mugguru dongala kada laga undi

  • @MalireddyKalpana
    @MalireddyKalpana ชั่วโมงที่ผ่านมา +1

    😂😂😂🎉🎉🎉

  • @tadigadapababu6476
    @tadigadapababu6476 4 ชั่วโมงที่ผ่านมา +1

    Nv cheptunte chala bagundi anna

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf 58 นาทีที่ผ่านมา

    Anger and love combined on their sir. Seeming like that Ameer bhayya

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 3 ชั่วโมงที่ผ่านมา

    Heaters lekunda 5 star hotels Ela maintain cheyalo visionary nayakudu demonstration chesadu

  • @revanthsoma1148
    @revanthsoma1148 ชั่วโมงที่ผ่านมา

    ఒంటికి సర్వ రోగాలు ఉన్నాయి అప్పుడు.. ఇప్పుడు ఐరన్ బాడీ

  • @angelpriya314
    @angelpriya314 2 ชั่วโมงที่ผ่านมา +1

    జిందాల్ steel కంపెనీ, monna capgemini పోయింది అవినీతి టీడీపీ, మోసాల చంద్రబాబు దెబ్బకి😮ఆంధ్రకి ఒక్క కంపెనీ కూడ రాలేదు.100 కోట్లు పెట్టుబడి కూడ ఎవరు పెట్టలేదు.visionary మోసాల చంద్రబాబు😂😂uttar flop🔥

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 4 ชั่วโมงที่ผ่านมา +3

    CBN stayed months together in 5 star hotel in Telangana, as well, AP during his house construction at Hyderabad as well during state shift.
    He never bothered about state finance and savings.....the anchor mean CBN stayed in roadside hotel?
    CBN got some skin problems, and he lost sensitivity for his body, -20 or +20 are one and the same for him.

  • @subhashpaul3583
    @subhashpaul3583 3 ชั่วโมงที่ผ่านมา

    ఆ యాంకర్ వల్లె టీటీడీ భ్రష్టు పట్టించిన పాపం,వీడు సుమారు 3 కోట్లు ఇప్పటికే సంపాదించినాడని జనాల టాక్.

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 ชั่วโมงที่ผ่านมา +2

    అట్లా ఐతే అక్కడ కూడా మన చంద్రబాబు కట్టించిన సచివాలయాల మాదిరిగా వున్నాయోమో పాపం అమీర్ సాబ్ 😁🤑

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 3 ชั่วโมงที่ผ่านมา

    బాబు గారికి తెలిసిందే అది అంత పేపర్ టివి లో వుంటది బయట అంతా సీన్ వుండదు

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd ชั่วโมงที่ผ่านมา

    Super bro 😅😅

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 3 ชั่วโมงที่ผ่านมา +1

    Heritage sarukulu janalaku janam sommolatho echheytappudu indulo 0,00000% onna nayamy

  • @kalyanv2462
    @kalyanv2462 4 ชั่วโมงที่ผ่านมา +6

    నవ్వద్దు సీరియస్ కామెడీ

    • @vijayarathnam972
      @vijayarathnam972 4 ชั่วโมงที่ผ่านมา +1

      🤣🤣🤣🤣🤣

  • @Educatorgm_politics
    @Educatorgm_politics 5 ชั่วโมงที่ผ่านมา +3

    Movie script bavundi 😂

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 15 นาทีที่ผ่านมา

    గోనె పట్టకట్టుకుంటే చాలా వెచ్చగా వుంటుంది అమీర్ గారు. చంబా షర్ట్ గోనెపట్టాలా వుంటుందట కదా

  • @chandra.8755
    @chandra.8755 5 ชั่วโมงที่ผ่านมา +11

    బి ఆర్ నాయుడి పేరు శానా కాలం యాది ఉంటది @టీవీ 5 మూర్తి నీవు చెప్పింది నిజమే, చరిత్ర ఉన్న వరకు యాది ఉంటుంది.

  • @rajapolmera3817
    @rajapolmera3817 4 ชั่วโมงที่ผ่านมา +3

    E sollu cheppada ni ke kamma media ku laksha la kotlu ichindhi , amaravathi , indrudu.
    ......🎉🎉🎉🎉🎉🎉🎉...

  • @TPN.Choudary
    @TPN.Choudary 5 ชั่วโมงที่ผ่านมา +2

    Because of yellow channels elevations TDP is going to down. Shame shame.
    They will blame again Jagan on hotel ventilator breaks.

  • @swamy3229
    @swamy3229 5 ชั่วโมงที่ผ่านมา +2

    Anthega anthega

  • @nenu_inthe
    @nenu_inthe 5 ชั่วโมงที่ผ่านมา +12

    ఓరినీ యాషాలో మీలాంటి యాంకర్లు ఉండాలిరా చంబాకి చూపించరా ఈ నాకోడుకు వెళ్ళి చూసొచ్చాడు

  • @drravikumart5311
    @drravikumart5311 2 ชั่วโมงที่ผ่านมา

    యుయస్ లో అడుక్కునేవాడు కూడా త్రో (దుప్పటి) కప్పుకుని ఉండటం రోడ్లపై గానీ, హోటల్లో కానీ రెస్టారెంట్లలో కాని చూడలేదు. ఆ దుప్పట్లు కప్పుకున్న విదేశీప్రతినిధలు కూడా ఇండియానుంచే వచ్చారేమో.

  • @purnimaalapati9286
    @purnimaalapati9286 4 ชั่วโมงที่ผ่านมา

    😎😎

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 4 ชั่วโมงที่ผ่านมา +3

    Yellow comedian channels

  • @mokasatish1162
    @mokasatish1162 4 ชั่วโมงที่ผ่านมา +1

    😂😂😂🙏🙏🙏