100 రోజుల్లో గారంటీ హామీలు నెరవేరుస్తాం అని సంవత్సర కాలం పూర్తి అయిన ఇంకా చేయకుండా అదిగో ఇదిగో అని పురిటి నొప్పులే పడుతూ ఉంది దద్దమ్మ ప్రభుత్వం...ఇది ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహం చవిచూస్తారు నేతలు అంత
పథకాలు అమలు చేశామని చెప్పడమే గాని ఇచ్చేది ఏమీ లేదు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ తెలంగాణ బిడ్డలకు మీడియా వాళ్ళు ఇవ్వమని చెప్పండి బీహార్ నుంచి వచ్చిన అప్లికేషన్లు చాలా ఉన్నాయి మీడియా వారు దయచేసి చెప్పండి
5 ఎకరాల భూమి ఉన్నవాళ్లు కోటీశ్వరులు ఈ రైతుబంధు ఎందుకు గవర్నమెంట్ కొంచెం మధ్యతరగతి వాళ్లను పట్టించుకోండి సార్
Raithu Barosa inka em istaru
రైతు భరోసా పంట వేసే సమయం లో ఇస్తారా పంట కోసే సమయం లో ఇస్తారా
Niku nammakam undha inka istharu ani😂😂
100 రోజుల్లో గారంటీ హామీలు నెరవేరుస్తాం అని సంవత్సర కాలం పూర్తి అయిన ఇంకా చేయకుండా అదిగో ఇదిగో అని పురిటి నొప్పులే పడుతూ ఉంది దద్దమ్మ ప్రభుత్వం...ఇది ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహం చవిచూస్తారు నేతలు అంత
పథకాలు అమలు చేశామని చెప్పడమే గాని ఇచ్చేది ఏమీ లేదు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ తెలంగాణ బిడ్డలకు మీడియా వాళ్ళు ఇవ్వమని చెప్పండి బీహార్ నుంచి వచ్చిన అప్లికేషన్లు చాలా ఉన్నాయి మీడియా వారు దయచేసి చెప్పండి
Akali chachhaja annam pettinatlu 😂 Raithu barosa pettubadi eppudisthe correct 💯
Ekkda
Jai.kcr
Congress government running on only five years 😅😅😅
Runa Mafi hey dikkuleduu
Idi. Pathakalu. Kaadu. Pathanam