గతంలో మనం పుల్లమజ్జిగ అన్నం, పుల్లట్లు వంటివి బాగా తిన్నాం. మాకు ఏమీ కాలేదు. కానీమధ్యలో వచ్చిన అతి మేతావులు వీటిని గురించి తప్పుడు సమాచారాలు ఇచ్చి మన ఆరోగ్యాలను ఖరాబు చేశారు. ఇప్పటికైనా మనం మన పురాతన పద్దతులు వాడుతూ ఆరోగ్యం బలపరచుకుంటే మంచిది.
ఒక్కడు ఇడ్లీ తినకూడదు అంటాడు ఆరోగ్యం చెడిపోతుంది .. అంటారు ....మనుషులను తికమక పెట్టు చున్నారం .... ఒకడు కషాయం తాగుమంటాడు ... ఇంకొక్కడు రసం జ్యూస్ తాగమంటాడు .... వండినతరువాత రెండు గంటల లోపే తినమంటాడు. ... ఒకడు అన్ని తినండి ఏమీ కాదు . నీకు ఏది బాగనిపిస్తే అది తినండి అంటారు ... అంత నీ మనసులో నే ఉంటుంది . నీ మనసే అన్ని చేసేది ... విజ్ఞానం రోజు రోజు మారుతుంది ... శాస్త్రవేత్తలు రోజుకొటి చగప్పుతారు వారి పై అనుమానాలు వస్తున్నాయి. ...్
మంచి పాయింట్ పట్టుకున్నారు.. నల్లని బియ్యం గురించి చాలా మందికి తెలియదు. ఎంత సేపూ, సోనా మసూరి బియ్యం, అలా ఇతర బియ్యాలు వాడుతారు గాని ధరలో తక్కువ కదా అని గూడా, నల్ల బియ్యం ఎంతమంది వాడ కలుగుతారు! ఒక చక్కని సొల్యూషన్ మీరు చెప్పారు. పూర్వపు పెద్దల నాటి నుంచి, పులియబెట్టిన ఆహారం తినటం వల్, ల మంచి బాక్టీరియా పెరిగి , రోగాల బారిన పడకుండా బ్రతికారు అని. అది నిజం . ఈనాడు గోదావరి జిల్లాలలో , తరవాణి అన్నం .. పులియబెట్టిన అన్నం కుండలో ఉంచి, గంజి, మజ్జిగ, కొద్దిగా ఉప్పు వేసి, అదే మారుస్తూ తింటున్నారు . ధృడంగా వుంటున్నారు వందనములు
సార్ నమస్కారం మా ఆరోగ్యం గురించి మీరు మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు పాతకాలం దున్న సారి ఒడ్లు ఎర్ర కం ఒకవేళ ఉంటే దాని గురించి మాకు వివరించండి ఓకే సార్ థాంక్యూ
సార్ నేను నవరత్నాలు రైస్ తిన్తన్నాను. ఒక్కా తీగ్లాసు n8 నానబెట్టుకొనే తినుటున్నాను. చాలా వరకు పెన్ కెలర్ ట్యాబు లెట్ మానేయ్యటం జరిగేందే. చాలా మంచి విషయం చైపారు థాంకు సార్.
I have been using wild black rice for the past 20 years. I mix with read rice (whehani) and quinoa. It stays in stomach full for a longer period. Yes, Wild Black rice expensive cost around $10/ lb. As you mentioned, pay now ( get good food now) or pay later ( by spending money staying hospitals and medicines). BTW, I like and ❤ your videos and it's content.
Rsp sir I am very grateful to you after hearing medical guidelines.very useful tips to follow. I request you any tip for getting sond sleep please sir.
Black rice to payasam cheskondi, enta ruchi ga untundi Mike telustundi..edi tinadam valla roju emi chavaru,swargam chestaru.. recipe try cheyandi kaju kuda veskondi..
పాత రోత, కొత్త వింత అని ఊరకే అనలేదు. శాస్త్రవేత్తలు కూడ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. తరచుగా పరస్పర వ్యతిరేకమైన భావనలు, అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటారు. తొందరపడి దేనినీ భుజాన వేసుకోకండి. అరుగుదల విషయంలో అన్నిరకాల బియ్యం అందరికీ ఒకేలా పనిచేయవు. అరుగుదల లోపిస్తే కడుపు మందం చేసి కొత్త సమస్యలకు దారితీస్తుంది. గుడ్డిగా నమ్మకుండా కొత్తగా వచ్చిన ప్రతి ఆవిష్కరణనీ స్వీయ పరీక్ష చేసుకుని దుష్ప్రభావాలు ఏమీ లేవని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే తదనుగుణంగా మెనూలో మార్పులు చేసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
Hi good morning sir I am basically Mechanical Engineer for 29years, currently organic farmer, nutrinist& naturaopathy doctor Black rice( Krishnavhrihi) and Jeera sambha white rice produced. I had only black rice as my food twice a day from June 2022 to January 2023, and then verified my complete body with Quantum Magnetic Analysor, found that carbohydrates are less in my body, which is required for cell membranes formation. Now I have been adding 30% white rice Jira sambha or Mysore Mallika, with black rice. I recommend black rice + white rice , both are raw rice, for better health
Prem garu Organic black rice ,navara, organic jaggery sweet 9 items per person food served at 'save' at emerald sweet shop cost 160₹ and carrage box also served time 11.30a.m to 2.30pm. (afternoon). Foods is worth full and tasty.
Good information, Black rice is also available in kerala, black rice halwa is very tasty, I have seen people eating fermented rice in the villages a very long time back,even though unconsciously eating fermented food is the part of our life
60 years ago, my father used to cultivate, RAMA SAGARAM variety paddy. The colour of this rice was red. Taste wise, this rice was exceptional. This rice was some what oily and sticky. Table spoon of curry and cup of sambar was enough for a meal. Ofcourse, we were using curd or butter milk also at thhe end of the meal.During shortage, we used to mix 50 percent Gangi, in butter milk. The straw was very sturdy with 5 feet height. The only draw back was less yeild. Quality and quatity does not exist in many cases. I.e., less quantity , more quality and vice versa. Now, this variety is not found
Pram garu... I am using millet idly and dosa from lost 3 year are very tasty, i am also using navara rice and cold press oil from lost 5 year. With out my wife support to fallow this things is very difficult. Thank to you both.thanks for your valuable information 🙏🏻🙏🏻🙏🏻
Five years back my friend gave 1kg black rice he told me it gives strength we can eat only two or three spuon only becas it shod have we used it we can go out side I eat this rice with coconut and jagari it is very nice I used banboom rice and black rice mixed-up and powder we take form of ganji
Prem garu na peru Jagadish nenu 20 years nunchi daily 3 Quarter's mandu tisukuntanu plus daily 40 cigarette lu tagutanu now my A ge 53 naku B P ledu Sugar 10 year's back ina stamina taggaledhu edo ok roju chanipovali bayapettavaddhu karma ni evaru tappinchaleru
Sir thankse for ur soport .but. Nenu.. కొనుగోలు దారులు.. లేక.. నా .. natural farming .. lo nenu nammina di.kevalam deci rakaale పందిచాలి .. ani.. with. Gow ఆధారితం
I m not eating much rice prem Garu ,only 2 Times food , Raga pindi mudda , sugarless coffee, now I will try for this , where it is avaible in Bangalore
పులిసిన పదార్థాలు బయటపడేస్తారు కానీ అవి ఆరోగ్యాన్ని అందిస్తాయని ఎవరికీ తెలియదు చాలా చక్కని విషయాలు చెప్పారు థాంక్స్..రవి క వి
మీరు *"పల్లెసీమ"* అని చాలా చక్కటి పేరు !👌
గతంలో మనం పుల్లమజ్జిగ అన్నం, పుల్లట్లు వంటివి బాగా తిన్నాం. మాకు ఏమీ కాలేదు. కానీమధ్యలో వచ్చిన అతి మేతావులు వీటిని గురించి తప్పుడు సమాచారాలు ఇచ్చి మన ఆరోగ్యాలను ఖరాబు చేశారు. ఇప్పటికైనా మనం మన పురాతన పద్దతులు వాడుతూ ఆరోగ్యం బలపరచుకుంటే మంచిది.
Oh
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@@swasacharitabletrust2005 hf pp
Oo ok ook een paar 😊
Super andi
మంచి ఆరోగ్యం కోసం మంచి విషయం చెప్పారు సర్ తప్పకుండా పాటిస్తాను
ఒక్కడు ఇడ్లీ తినకూడదు అంటాడు
ఆరోగ్యం చెడిపోతుంది ..
అంటారు ....మనుషులను తికమక పెట్టు చున్నారం ....
ఒకడు కషాయం తాగుమంటాడు ...
ఇంకొక్కడు రసం జ్యూస్ తాగమంటాడు ....
వండినతరువాత రెండు గంటల లోపే తినమంటాడు. ...
ఒకడు అన్ని తినండి ఏమీ కాదు .
నీకు ఏది బాగనిపిస్తే అది తినండి అంటారు ...
అంత నీ మనసులో నే ఉంటుంది .
నీ మనసే అన్ని చేసేది ...
విజ్ఞానం రోజు రోజు మారుతుంది ...
శాస్త్రవేత్తలు రోజుకొటి చగప్పుతారు
వారి పై అనుమానాలు వస్తున్నాయి. ...్
మంచి పాయింట్ పట్టుకున్నారు.. నల్లని బియ్యం గురించి చాలా మందికి తెలియదు. ఎంత సేపూ, సోనా మసూరి బియ్యం, అలా ఇతర బియ్యాలు వాడుతారు గాని ధరలో తక్కువ కదా అని గూడా, నల్ల బియ్యం ఎంతమంది వాడ కలుగుతారు! ఒక చక్కని సొల్యూషన్ మీరు చెప్పారు. పూర్వపు పెద్దల నాటి నుంచి, పులియబెట్టిన ఆహారం తినటం వల్, ల మంచి బాక్టీరియా పెరిగి , రోగాల బారిన పడకుండా బ్రతికారు అని. అది నిజం . ఈనాడు గోదావరి జిల్లాలలో , తరవాణి అన్నం .. పులియబెట్టిన అన్నం కుండలో ఉంచి, గంజి, మజ్జిగ, కొద్దిగా ఉప్పు వేసి, అదే మారుస్తూ తింటున్నారు . ధృడంగా వుంటున్నారు వందనములు
QQ QQ a QA wqQq QQ a AA QQ QQ qaaa aw aaaaw QA😊😊😊
చాలా మంచి విషయాన్ని తెలియ చేసారు మీకు ధన్యవాదాలు 🙏
Congratulations sir,
ప్రతీ విషయం పైనా మీ విశ్లేషణ చాలా బావుంటుంది. Imformatiion ఉంటుంది.
సార్ నమస్కారం మా ఆరోగ్యం గురించి మీరు మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు పాతకాలం దున్న సారి ఒడ్లు ఎర్ర కం ఒకవేళ ఉంటే దాని గురించి మాకు వివరించండి ఓకే సార్ థాంక్యూ
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದೀರಿ 🙏🙏🙏
ನಾವು ಬ್ಲಾಕ್ ರೈಸ್ ನ್ನು ತಿನ್ನಬೇಕು
Great & very useful Post. Sumalatha.
Yes.. 💯 % True.. మీరూ కోర్ philosophy ని సులభంగా వివరించారు
నేను లాస్ట్ ఇయర్ నుంచి రెడ్ రైస్ వాడుతున్నాను. ముందు మిల్లెట్స్ వాడాను 5 సంవత్సరాలు. కరోనా టైం లో దొరకటం కష్టం అయ్యింది.
Millets health ni cure chestunda sir tell me
Thank you thank you Prem gaaru
సార్ మేము రెండు సంవత్సరాల నుండి బ్లాక్ రైస్ పండిస్తున్న చాలా టేస్ట్ గా బ్లాక్ రైస్ ఉంటుంది
Cost yenta undeee deggara cheppagalaraa
Bro how much cost black rice
Price
Price please
Price
Thanks guruvu garu , Great information 🙏
Good Information Prem garu🙏🙏🇮🇳🇮🇳✊✊
Thanks for valuable information Prem garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ సార్ సూపర్
Super sir
Good great
సార్ నేను నవరత్నాలు రైస్ తిన్తన్నాను. ఒక్కా తీగ్లాసు n8 నానబెట్టుకొనే తినుటున్నాను. చాలా వరకు పెన్ కెలర్ ట్యాబు లెట్ మానేయ్యటం జరిగేందే. చాలా మంచి విషయం చైపారు థాంకు సార్.
స్వారీ నవర రైస్
థాంక్స్ ప్రేమ్ గారు మంచి విషయాన్నీ చెప్పారు... ఒక చిన్న డౌట్ మరి డైబేటిక్ వాళ్ళు తినచ్చో లేదో చెప్పలేదు... ఒకసారి దీనిపై క్లారిటీ ఇవ్వగలరు.... 🙏🙏
Tinavachu
Greatly suited to diabetic because black rice is fibre rich.
Good Prem gaaru
Thank you. good information Sir🙏🙏🙏
Thank you!! Very Informative.
Nenu daily thintuna prem sir health bagundi
Most valuable information sir!🙏🙏🙏💐💐💐
Excellent sir
I agree👍👍
మంచి సమాచారం.
Superb speech
U R VERY BRIELENT
Goodinformation Prem Gaaru
Hi .sir liver problems and cure gurinchi video cheyandi sir
I have been using wild black rice for the past 20 years. I mix with read rice (whehani) and quinoa. It stays in stomach full for a longer period. Yes, Wild Black rice expensive cost around $10/ lb. As you mentioned, pay now ( get good food now) or pay later ( by spending money staying hospitals and medicines). BTW, I like and ❤ your videos and it's content.
Ekkada dorukutai sir please tell
Na daggara black rice vunnayi
@@jakkulatirupati9999 price sir
Superb very nice and valuable information sir Prem garu Thanks a lot Jai shree Ram Jai Bajrangbali Jai Hind Jai Modi jee Namaskar 🙏🙏🙏🙏🙏
TQ Anna 🙏🙏🙏🙏🙏🙏👍
We are using black rice sir ..thank you
Black rice thintunamu so healthy and 10kg weight loss kuda ayyanu
So much energy
India food is great food Red Rice , Black rice 🍚 pottu Rice is gd @prem is now genaration Rajiv Deekshit 😊
రెడ్ రైస్ కోసం చెప్పండి sir
Thank you Sir for your valuable information. ఈ black rice ఎక్కడ దొరుకుతాయి. Information please.🙏🙏🙏🙏🙏💐
This video makes me yours fan sir jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Heapatitis gurinchi video cheyandi sir cure avatanki
Rsp sir I am very grateful to you after hearing medical guidelines.very useful tips to follow. I request you any tip for getting sond sleep please sir.
Nice 👍 Info sir 4m u
"kenova" gurinchi chapandi sir pls
Old is gold. Aadhunikatha adhika rogaalu
Good information
Jaihind
Superb information sir
Ekkada dorukutai sir, please tell
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS THANKS FOR UR GREAT INFORMATION 👍 GIVEN
Good rice well message for all
NICE INFORMATION SIR THANK Q SIR 🙏
Nenu 3 manths nuchi vadutunnanu. Chala happy
Thanks sir 🙏🙏
Ayushu paynchukoni em chayali prathi roju chastu brathikaykantay aday best
Mari puttina ventane chanipodama
What happed bro
Black rice to payasam cheskondi, enta ruchi ga untundi Mike telustundi..edi tinadam valla roju emi chavaru,swargam chestaru.. recipe try cheyandi kaju kuda veskondi..
@@meenaerelly8206 Thanks
Right
పాత రోత, కొత్త వింత అని ఊరకే అనలేదు. శాస్త్రవేత్తలు కూడ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. తరచుగా పరస్పర వ్యతిరేకమైన భావనలు, అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటారు. తొందరపడి దేనినీ భుజాన వేసుకోకండి. అరుగుదల విషయంలో అన్నిరకాల బియ్యం అందరికీ ఒకేలా పనిచేయవు. అరుగుదల లోపిస్తే కడుపు మందం చేసి కొత్త సమస్యలకు దారితీస్తుంది. గుడ్డిగా నమ్మకుండా కొత్తగా వచ్చిన ప్రతి ఆవిష్కరణనీ స్వీయ పరీక్ష చేసుకుని దుష్ప్రభావాలు ఏమీ లేవని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే తదనుగుణంగా మెనూలో మార్పులు చేసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
Clarity and full details next video
Nenu sontamuga last year farming chesa black rice
Yummy chicken fried rice😍😍😍😍
Hi good morning sir
I am basically Mechanical Engineer for 29years, currently organic farmer, nutrinist& naturaopathy doctor
Black rice( Krishnavhrihi) and Jeera sambha white rice produced.
I had only black rice as my food twice a day from June 2022 to January 2023, and then verified my complete body with Quantum Magnetic Analysor, found that carbohydrates are less in my body, which is required for cell membranes formation.
Now I have been adding 30% white rice Jira sambha or Mysore Mallika, with black rice.
I recommend black rice + white rice , both are raw rice, for better health
నల్ల బియ్యం అన్నం చాలా బంకగా ఉంటుంది అదరూ తినలేరు తినగలిగితే చాలా ఆరోగ్యం
నేను నవార రైస్ వాడుతున్న one month లొ ఫ్యాట్ బర్నింగ్ అయింది... Also now in good look
Nijama anna
Regular ga nenu use chetunnanu
Fermented foods like Dosa Idli, Pickles etc., are some of our contribution
Not pickle
Prem garu Organic black rice ,navara, organic jaggery sweet 9 items per person food served at 'save' at emerald sweet shop cost 160₹ and carrage box also served time 11.30a.m to 2.30pm. (afternoon). Foods is worth full and tasty.
Location please
@@ArunKumar-oo1no lower tank bund, opposite to Rama Krishna math, near Indira park
Good evening sir ❤from madanapalle🎉😊
Black rice ni normal rice lane vandukoni thinocha sir....??
మజ్జిగ లో నానపెట్టి సద్ది అన్నం ఈరోజుకీ నేను తింటున్న నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈరోజుకి నేను డాక్టర్ని ఆరోగ్య రీత్యా కలవలేదు బాబు
Hi Premgaru I'm a Big fan of yours.. Kindly make video on Lithium reserves in Rajasthan, India will be king of Kings in this field 🌹👍🙏😊
Ladies thesukovacha andi
Sir plz provide adress for black rice.
Thanks
Sir please explain kangan water for drinking water
Good information, Black rice is also available in kerala, black rice halwa is very tasty, I have seen people eating fermented rice in the villages a very long time back,even though unconsciously eating fermented food is the part of our life
Vit b12fermented rice
Evi ekkada doruku tai sir
నేను ఆర్గానిక్ పద్దతి లో ఈ రకం వడ్లు పండించాను
Anna naku ha Seed kavali please comment me
Good information sir 🙏🙏
60 years ago, my father used to cultivate, RAMA SAGARAM variety paddy. The colour of this rice was red. Taste wise, this rice was exceptional. This rice was some what oily and sticky. Table spoon of curry and cup of sambar was enough for a meal. Ofcourse, we were using curd or butter milk also at thhe end of the meal.During shortage, we used to mix 50 percent Gangi, in butter milk. The straw was very sturdy with 5 feet height. The only draw back was less yeild. Quality and quatity does not exist in many cases. I.e., less quantity , more quality and vice versa. Now, this variety is not found
Sir 🙏 namaste nene black raice. 3 weeks Nandi tintunna.meru cheppinattu jarigindi. Black raice full energy untundi digestion problem tagging...
Thank so much sir 🙏🙏🙏
Remedies for vata body ?
Kalabhat rice adi .....we eat regularly
Prem garu , mee secret of beauty idena ???
Pram garu... I am using millet idly and dosa from lost 3 year are very tasty, i am also using navara rice and cold press oil from lost 5 year. With out my wife support to fallow this things is very difficult. Thank to you both.thanks for your valuable information 🙏🏻🙏🏻🙏🏻
Cold press Oil means ??? Please
@@sanju465 I want to talk to you click my logo you will get my number
Chinnaga cheppandi. Nduku ala arustunnaru. Babu. Cool ga cheppandi avesapadutunnatlu vundi. Vinadaniki dadaga vundi. Manchi vishayam prasanramga chepandi. 🙏🙏🙏
Five years back my friend gave 1kg black rice he told me it gives strength we can eat only two or three spuon only becas it shod have we used it we can go out side I eat this rice with coconut and jagari it is very nice I used banboom rice and black rice mixed-up and powder we take form of ganji
Navara rice గురుంచి వీడియో చేయండి
Prem garu navara, kalabhatt rice etc kg 120₹ at emerald sweets shop.
Sir thank you iam closely fallowing your health advices pl advice stones in the gali bloder ,with out operation give the dujjetions thank you
Naa 4 ters.అనుభవం. తో చెభ్టున్నా.. follow.. 10. 10. 80..
Memu tinamu andi verega vundi
Navar rice very
Black rice veru
Prem garu na peru Jagadish nenu 20 years nunchi daily 3 Quarter's mandu tisukuntanu plus daily 40 cigarette lu tagutanu now my A ge 53 naku B P ledu Sugar 10 year's back ina stamina taggaledhu edo ok roju chanipovali bayapettavaddhu karma ni evaru tappinchaleru
Yes bkack rice has the lowest diabet content from 50 to 60 milligrams carbohydrates compared to white rice which has 130mgr to 140
Call me sir
Sir thankse for ur soport .but. Nenu.. కొనుగోలు దారులు.. లేక.. నా .. natural farming .. lo nenu nammina di.kevalam deci rakaale పందిచాలి .. ani.. with. Gow ఆధారితం
I m not eating much rice prem Garu ,only 2 Times food , Raga pindi mudda , sugarless coffee, now I will try for this , where it is avaible in Bangalore
Online
Hi sir
గుడ్ జాబ్
జై హింద్