Brother work blouses ki back black paper anti వుంటోంది.దాన్ని ఐరన్ చేసినా వూడి రాట్లేదు.నానపెట్టి లాగినా వూదిరాట్లేదు.దాన్నెలా రిమూవ్ చేయాలో రిప్లై ఇవ్వండి plz
హాయ్ అన్న మీరు చెప్పినట్టు జాకెట్టు కటింగ్ చేస్తున్నాను కుట్టేటప్పుడు బార్ కుట్లు కరెక్ట్ గానే వస్తున్నాయి ఆది బ్లౌజ్ తో కొలిస్తే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ వేసుకుంటే ఫ్రెంట్ లూసుగా ఉంటుంది హాండ్స్ బ్యాక్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ ఫ్రెంటే కొంచెం లూజుగా అన్నట్టుంటుంది అది ఎలా చేస్తే లూజు పోతుందో కొంచెం చెప్పరా అన్న ప్లీజ్
ఒకవేల ఫ్రెంట్ షేప్ లూజ్ వస్తే అప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు ప్రెంట్ మెయిన్ డాట్ మీరు ఎంత పెట్టుకుంటున్నారో సపోజ్ 2.5 ఇంచులు పెట్టుకుంటే ఈసారి 1/2 ఇంచు తగ్గించి 2 ఇంచులు పెట్టుకోండి అపుడు ఫ్రెంట్ లూజ్ రాకుండా ఉంటుంది
Hi anna high neck blouse cutting chupinchandi meeru chala baga explain chesthunaru thank you so much anna🎉🎉🎉
Video chesthanu
High neck blouse video cheyandi anna plz
Anna phanjabhi dras c .s chepandi please
Ok 👍
Hi andi me videos kosam chustunnam
Tq andi e madya videos slow ayyae chesthanandi 👍
Boat neck blouse cutting cheppandi
Ok andi 👍
Front part sizes laga chart pettindi.
Ok 👍
Bro heavy size blouse cutting okkatanna pettandi plz
Hi bro 3 4 size cutting please bro
th-cam.com/video/VJpuTx5DPRc/w-d-xo.htmlsi=ZiUDyCdUWBvwn7ah
Anna daily video petandi anna.enka models, tips kosam wait chestunnam anna
Alage andi videos chesthanu 👍
@MahilaTailors thank you anna .mi videos kosam waiting anna
Anti anna one month aendi miru vedios enka pettaledu
@@kondetisona1808
Ma intlo ppelli undhi busy ga unnanu andhuke pettadamledhu free ayyaka mally pedathanu andi 👍
@@MahilaTailors ok Anna
Princes cutting back opening video pettandi
Ok andi 👍
video lo voice vinabadamledu
Sir
E video ki voice evvaledhandi
Hi annayya enti annaya e madya videos cheyadam ledu
@@hemalata5647
Kocham helth problem undhandi andhuke gap vachindhi sorry thondharalo videos chesthanu Thank you andi 👍
@@MahilaTailors take care annayya
Anna 36 size blouse boat neck measurement tho cheppi cutting pettagalara please anna endhukante maalo chalamandhi bayata blouses kalunda ma sontha blouse lu stitching chesukune vallam vunnam kabatti miru konni size lu measurements chupinchi cutting pedithe chala use avuthundhi anna please
Channel lo videos unnae chudandi inka videos chesthanu 👍
వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ కి షోల్డర్ ఎంత పెట్టాలి కొంచెం చెప్పరా
వన్ ఇయర్ బేబీ ప్రాక్ కి 4 ఇంచులు షోల్డర్ పెట్టండి
@MahilaTailors tq
Brother work blouses ki back black paper anti వుంటోంది.దాన్ని ఐరన్ చేసినా వూడి రాట్లేదు.నానపెట్టి లాగినా వూదిరాట్లేదు.దాన్నెలా రిమూవ్ చేయాలో రిప్లై ఇవ్వండి plz
Adhi thisiveyakunda alage lining vesi stitch chesukovali
th-cam.com/video/U8m2Zr7a7tM/w-d-xo.htmlsi=tsrVhPGzX0IqwiAD
హాయ్ అన్న మీరు చెప్పినట్టు జాకెట్టు కటింగ్ చేస్తున్నాను కుట్టేటప్పుడు బార్ కుట్లు కరెక్ట్ గానే వస్తున్నాయి ఆది బ్లౌజ్ తో కొలిస్తే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ వేసుకుంటే ఫ్రెంట్ లూసుగా ఉంటుంది హాండ్స్ బ్యాక్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ ఫ్రెంటే కొంచెం లూజుగా అన్నట్టుంటుంది అది ఎలా చేస్తే లూజు పోతుందో కొంచెం చెప్పరా అన్న ప్లీజ్
ఒకవేల ఫ్రెంట్ షేప్ లూజ్ వస్తే అప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు ప్రెంట్ మెయిన్ డాట్ మీరు ఎంత పెట్టుకుంటున్నారో సపోజ్ 2.5 ఇంచులు పెట్టుకుంటే ఈసారి 1/2 ఇంచు తగ్గించి 2 ఇంచులు పెట్టుకోండి అపుడు ఫ్రెంట్ లూజ్ రాకుండా ఉంటుంది
మాస్టర్ గారు నా పేరు కృష్ణ అండి నాకు మీ నెంబర్ కావాలి
నెంబర్ ఎందుకండీ నెంబర్ ఇస్తే మాటి మాటికీ కాల్ చేస్తారు డిస్ట్రబ్ అవుతుందని