Yes great idea and I am pretty sure that will help us to more successful and financial freedom, any way I will touch base with Risa and request him personally brother.
అన్నా ఈ విషయం మీద ఒక వీడియో చేయరా ప్లీజ్ నేను చాలా పెద్ద బాధలో ఉన్నాను, మా ఇంట్లో అందరూ తాగుతారు అన్న నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు కళ్ళు తాగుతారు మందు తాగుతారు మా అక్క కొడుకులు ఉన్నారు వాళ్ళు తాగుతారు కొంచెం కూడా అండర్స్టాండింగ్ లేదు ఏ వ్యభిచారము ఏ తప్పు పని చేయరు దొంగతనాలు అలాంటివి లేవు తాగడము అలవాటు ఉంది ఒక అక్క కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అవి నిలువ లేక పోయాయి దానివల్ల ఆమె తాగుడికి అలవాటయిపోయింది, ఇంకొక కి ఇద్దరు కొడుకులు వాళ్ళ హస్బెండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె తాగుడికి అలవాటయిపోయింది , మా అమ్మ వీళ్ళు ఎలా చేసినా ఇంకా ఆమెకి స్వీకరించగా తప్పదు కాబట్టి ఆమె వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది నాకు వీళ్ళు ఇలా ఉండడానికి ఒక కారణం తెలుసు కాబట్టి నాకు ఏ అభ్యంతరం లేదన్న నేను ఎంతో ప్రయత్నించాను ఎన్నో దేవుళ్లకు మొక్కను మా అక్కని జీవితాలు మంచిగా ఉండాలి అని కానీ కాలేదు ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అలా అయ్యి ఇంకా నేను నమ్మకం వదిలేసాను వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని , అయితే వీటి వల్ల నేను సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అన్న నాకు ఏ తాగుడు అలవాటు లేదు నేను మనిషికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను బాధలకి అన్నిటికి నేను ఎలా ఉన్నా సమాజం ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంటుంది ఛీ కొడతా ఉంటుంది దీని ఫ్యామిలీ ఇలా ఉంది ఇది మాత్రం విర్రవీగుతూంది అనే విధంగా చూపు ఉంటుంది, అన్న ఆ ప్రవర్తనను చూస్తే చాలా బాధగా ఉంటుంది ఒకరి కష్టాల్లో ఒక సుఖాలను బట్టి ఎందుకన్నా ఒక మనిషికి విలువని ఇస్తారు , మనం మనుషులం కష్టాలు కోరి తెచ్చుకుంటామ, మా ఫ్యామిలీ అలా ఉంది అని నాకు మంచిగా బ్రతికి హక్కు లేదా😢😢 నాకు ఇద్దరు ఆడపిల్లలు ఫంక్షన్ చేయాలంటే అదే భయం అన్న ఎంత చిన్నచూపు చూస్తారు, ఎలా అన్న అంటే వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కి మమ్మల్ని పిలుస్తారు కానీ మా మొహం కూడా చూడరు మాట్లాడరు, వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్లు కూడా ఇవ్వరు అన్న , మేము ఎంత పేదరికంలో ఉన్న అన్న కొంచెం సాయం చేస్తే చాలా కృతజ్ఞత భావంతో ఉంటామా ఎదుటి వ్యక్తికి సాయం చేయడంలో ముందు ఉంటాము డబ్బు తో సాయం చేస్తుంటాము, కానీ మాకు ఇలా కష్టాలు ఉన్నాయి , మేము వాళ్లకి ఎంత చేసిన మేమంటే చాలా చిన్న చూపు 😢 అయితే మా పిల్లలకి ఫంక్షన్ చేయాలి అనుకోవడం లేదు అన్న ఈ భయంతోనే వాళ్లకి ఒంటరిగా పెరగడం నేర్పించాలి అనుకుంటున్నాను నేను మీరు ఏమంటారు? నేను ఆలోచిస్తుంది మంచిదేనా నేను ఎవరిని ద్వేషించడం లేదన్నా మా పరిస్థితి అలా ఉంది కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూడడంలో ఏం తప్పు లేదు మనిషి తత్వం అలాంటిది నూటికో కోటికో ఒక్కరు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు
@@KanthRisa మర్చిపోకు అన్న ప్లీజ్ 🙏🙏 నా ఫ్యామిలీని నేను చి కొట్టడం లేదు అన్న , వాళ్లు ఎలా ఉన్నా ఈ జన్మకి నా వాళ్ళు నాతో పుట్టిన వాళ్లు , తాగినప్పుడు వాళ్ళ ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది కానీ నేను భరించక తప్పదు 🙏 నేను నా కూతురు కి ఏదైనా ఫంక్షన్ చేస్తే సహాయపడడానికి కూడా వాళ్లు సిద్ధంగా లేరు ఆ స్థితిలో ఉన్నారు, మా మేనమామ చనిపోతే అక్కడికి కూడా వాళ్ళు తాగి వచ్చారు అన్న అది నా సిచువేషన్, అయితే ఇలాంటి సిచువేషన్ లో మా పాపకి ఫంక్షన్ చేయాలంటే నాకు భయం అవుతుంది ,మా అత్తగారి వాళ్లు ఈ సిచువేషన్ చూస్తే నా పిల్లల్ని చిన్న చూపు చూస్తారేమో అని భయం, అమ్మని అయితే నేను అవాయిడ్ చేయలేను అన్న ఎందుకంటే వాళ్ళ మధ్యలో అమ్మ ఒక్కతే అయితది అని నా భయం
Brother please go to Risa home and talk to him one on one, I am sure you will get positive answers along with inner strength for your happiness. God bless you ❤
FOR EVERY ACTION FROM ONE SIDE.. THERE IS OPPOSITE REACTION FROM OTHER SIDE.!!
Anna please vilunte stock market series upload cheyandi miru chepthe easy ga nerchukovachu stock market ni mi point of way lo nerchukovali anukutunnam
Yes great idea and I am pretty sure that will help us to more successful and financial freedom, any way I will touch base with Risa and request him personally brother.
Risa thank you , if your time permits could you please respond comments, as I noticed some are really meaningful and helps w everyone ❤❤❤. Thank you.
Anna 🙏🙏
❤ Krishna Surat
5.23pm
Who r u bro
Good afternoon. Risa
🙏🙏🙏🙏🙏👍🏽🫡
అన్నా ఈ విషయం మీద ఒక వీడియో చేయరా ప్లీజ్ నేను చాలా పెద్ద బాధలో ఉన్నాను, మా ఇంట్లో అందరూ తాగుతారు అన్న నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు కళ్ళు తాగుతారు మందు తాగుతారు మా అక్క కొడుకులు ఉన్నారు వాళ్ళు తాగుతారు కొంచెం కూడా అండర్స్టాండింగ్ లేదు ఏ వ్యభిచారము ఏ తప్పు పని చేయరు దొంగతనాలు అలాంటివి లేవు తాగడము అలవాటు ఉంది ఒక అక్క కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అవి నిలువ లేక పోయాయి దానివల్ల ఆమె తాగుడికి అలవాటయిపోయింది, ఇంకొక కి ఇద్దరు కొడుకులు వాళ్ళ హస్బెండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె తాగుడికి అలవాటయిపోయింది , మా అమ్మ వీళ్ళు ఎలా చేసినా ఇంకా ఆమెకి స్వీకరించగా తప్పదు కాబట్టి ఆమె వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది
నాకు వీళ్ళు ఇలా ఉండడానికి ఒక కారణం తెలుసు కాబట్టి నాకు ఏ అభ్యంతరం లేదన్న నేను ఎంతో ప్రయత్నించాను ఎన్నో దేవుళ్లకు మొక్కను మా అక్కని జీవితాలు మంచిగా ఉండాలి అని కానీ కాలేదు ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అలా అయ్యి ఇంకా నేను నమ్మకం వదిలేసాను వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని ,
అయితే వీటి వల్ల నేను సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అన్న నాకు ఏ తాగుడు అలవాటు లేదు నేను మనిషికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను బాధలకి అన్నిటికి నేను ఎలా ఉన్నా సమాజం ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంటుంది ఛీ కొడతా ఉంటుంది దీని ఫ్యామిలీ ఇలా ఉంది ఇది మాత్రం విర్రవీగుతూంది అనే విధంగా చూపు ఉంటుంది, అన్న ఆ ప్రవర్తనను చూస్తే చాలా బాధగా ఉంటుంది ఒకరి కష్టాల్లో ఒక సుఖాలను బట్టి ఎందుకన్నా ఒక మనిషికి విలువని ఇస్తారు , మనం మనుషులం కష్టాలు కోరి తెచ్చుకుంటామ, మా ఫ్యామిలీ అలా ఉంది అని నాకు మంచిగా బ్రతికి హక్కు లేదా😢😢 నాకు ఇద్దరు ఆడపిల్లలు ఫంక్షన్ చేయాలంటే అదే భయం అన్న ఎంత చిన్నచూపు చూస్తారు, ఎలా అన్న అంటే వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కి మమ్మల్ని పిలుస్తారు కానీ మా మొహం కూడా చూడరు మాట్లాడరు, వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్లు కూడా ఇవ్వరు అన్న , మేము ఎంత పేదరికంలో ఉన్న అన్న కొంచెం సాయం చేస్తే చాలా కృతజ్ఞత భావంతో ఉంటామా ఎదుటి వ్యక్తికి సాయం చేయడంలో ముందు ఉంటాము డబ్బు తో సాయం చేస్తుంటాము, కానీ మాకు ఇలా కష్టాలు ఉన్నాయి , మేము వాళ్లకి ఎంత చేసిన మేమంటే చాలా చిన్న చూపు 😢 అయితే మా పిల్లలకి ఫంక్షన్ చేయాలి అనుకోవడం లేదు అన్న ఈ భయంతోనే వాళ్లకి ఒంటరిగా పెరగడం నేర్పించాలి అనుకుంటున్నాను నేను మీరు ఏమంటారు? నేను ఆలోచిస్తుంది మంచిదేనా నేను ఎవరిని ద్వేషించడం లేదన్నా మా పరిస్థితి అలా ఉంది కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూడడంలో ఏం తప్పు లేదు మనిషి తత్వం అలాంటిది నూటికో కోటికో ఒక్కరు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు
Ok
😢😢😢
Sana🙏🙏
@@KanthRisa మర్చిపోకు అన్న ప్లీజ్ 🙏🙏 నా ఫ్యామిలీని నేను చి కొట్టడం లేదు అన్న , వాళ్లు ఎలా ఉన్నా ఈ జన్మకి నా వాళ్ళు నాతో పుట్టిన వాళ్లు , తాగినప్పుడు వాళ్ళ ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది కానీ నేను భరించక తప్పదు 🙏 నేను నా కూతురు కి ఏదైనా ఫంక్షన్ చేస్తే సహాయపడడానికి కూడా వాళ్లు సిద్ధంగా లేరు ఆ స్థితిలో ఉన్నారు, మా మేనమామ చనిపోతే అక్కడికి కూడా వాళ్ళు తాగి వచ్చారు అన్న అది నా సిచువేషన్, అయితే ఇలాంటి సిచువేషన్ లో మా పాపకి ఫంక్షన్ చేయాలంటే నాకు భయం అవుతుంది ,మా అత్తగారి వాళ్లు ఈ సిచువేషన్ చూస్తే నా పిల్లల్ని చిన్న చూపు చూస్తారేమో అని భయం, అమ్మని అయితే నేను అవాయిడ్ చేయలేను అన్న ఎందుకంటే వాళ్ళ మధ్యలో అమ్మ ఒక్కతే అయితది అని నా భయం
Brother please go to Risa home and talk to him one on one, I am sure you will get positive answers along with inner strength for your happiness. God bless you ❤
@@rampotula1872 🙏🙏
RIchard ALPERT... meeru last name tappu cheppaaru... but popular as RAM DASS... name given by NEEM KAROLI BABA
Correct.. thank you
Neemkaroli baba ki first-time lsd impact avvaledhu 2 nd time andhuku impact iyndhi
Swami ramadas ki impact ayindi... Neem karoli ki kadu..
Inkokasari vinandi...