అడ్డంగా దొరికేసిన వైసీపీ? | Big News with Murthy | AP Politics | YSRCP | Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
  • అడ్డంగా దొరికేసిన వైసీపీ? | Big News with Murthy | AP Politics | YSRCP | Jagan | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 85

  • @lets5716
    @lets5716 12 วันที่ผ่านมา +11

    ముందు AP లో bureaucracy ని clean చేయాలి... మొత్తం అందరిని ఒకసారే clean చేయాలి, సర్దుకునే time ఇవ్వకూడదు

  • @pk3350
    @pk3350 12 วันที่ผ่านมา +47

    ఆరోజే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అక్కడ ఉన్న అధికారులు ఏం పీకుతున్నారు . Evm అలా పగలి కొడుతుంటే ఎటువంటి శిక్ష ఉంది రాజ్యాంగంలో

    • @rajtarun7785
      @rajtarun7785 12 วันที่ผ่านมา +19

      Anni complaint chesaru but EC is waste and worst

    • @ashokreddy4962
      @ashokreddy4962 12 วันที่ผ่านมา +4

      Data retrieve avvaledhu...malli re polling jarigindhi antunnadu julakanti

    • @rajtarun7785
      @rajtarun7785 12 วันที่ผ่านมา +6

      @@ashokreddy4962 data saved and New Evm placed voting continued.

    • @sureshpatnaik8790
      @sureshpatnaik8790 12 วันที่ผ่านมา +5

      Vadni Rajakeyala nunde saswathamga thesayali. Akkada vunna police lu ami chasthunaru ventana arrest cheyakunda, poling kendram bayata MLA kotedha jalla kasina vadni lopala vesaru andharu chusaru ga. Denni alaga chudali. EC ami chasthundhe. CC cameras lo collector chusthunaru kadha edhana badhyatha.

    • @vengalraopaleti7462
      @vengalraopaleti7462 12 วันที่ผ่านมา

      ​Seaeaepepspspsepp

  • @kondipativenkatesh9185
    @kondipativenkatesh9185 12 วันที่ผ่านมา +12

    YCP 175 ఇలాగే ఉంటుంది

  • @challuruvenkatasubbarayudu6999
    @challuruvenkatasubbarayudu6999 12 วันที่ผ่านมา +14

    కౌంటింగ్ రోజున ఇటువంటి వ్యక్తులను లోపలికి ప్రవేశం లేకుండా చేయాలి

  • @user-ls8wd9gy5m
    @user-ls8wd9gy5m 12 วันที่ผ่านมา +4

    పల్నాడు లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్షన్ లేకుండా చేయాలని బ్రహ్మారెడ్డి గారిని హైదరాబాదు పంపించారు ఈ క్రమంలో పిన్నెల్లి తనకిష్టం వచ్చినట్లు అరాచకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎదురు లేకుండా చేసుకొన్నాడు టీడీపీ ప్రభత్వం ఉన్నా కూడా టీడీపీ నాయకుడిని అక్కడ నుంచి పంపాడు అక్కడ టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు వచ్చేసరికి తట్టుకోలేక పోతున్నాడు చవట

    • @india8923
      @india8923 12 วันที่ผ่านมา

      yes,cbn main reason for it

  • @kittukittunaik8400
    @kittukittunaik8400 12 วันที่ผ่านมา +8

    Sir, మూర్తి గారు ప్లీజ్ మీ ద్వారా నా ఈ వినప్పని cbn గారికి తెలియజేయండి, ఒక్క ఆంధ్రుడి బాధ గా, sir, police అనే వ్యవస్థ చాలా దారుణం గా ఉంది, ఎక్కడ చూసినా లంచం, లంచం లేనిదే పని అవ్వదు sir, యింకొక విషయం sir, police station కూడా వైసిపి నేతలు చెప్పిందే న్యాయం చేసేదే చట్టం, పోలీసు వ్యవస్థకు కూర్చో పెట్టి monthly salary ఇస్తున్నారు sir, traffic నీ కంట్రోల్ చేయలేని పోలీసు కూడా ఉన్నారు అంటే అది ఆంధ్ర లోనే ఎయిర్, ప్లీజ్ సార్ ఇన్ఫామ్ cbn sir

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 12 วันที่ผ่านมา +9

    Ec ఏమి చేస్తుంది పోలీసులు ఏమి చేస్తున్నారు c c camera లో వున్న ఈ సాక్ష్యం చాలదా అధికారులకు ఎటువంటి చర్య తీసుకోక పోతే వైసిపి నే గెలుస్తుంది జనం లైన్ లో వుంది వోట్ లు వేయం వ్యార్ధ్యమే కదా

  • @user-ls8wd9gy5m
    @user-ls8wd9gy5m 12 วันที่ผ่านมา +4

    మూర్తి గారు మీ ద్వారా బ్రహ్మారెడ్డి గారికి టీడీపీ ప్రభుత్వం రాగానే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ అడ్డుకొన్న టీడీపీ ఏజెంట్ అయిన పెద్దాయన్ని 🙏గౌరవించాలి సత్కరించాలని కోరుకుంటున్నాం ఈ పెద్దాయన్ని inspiration గా తీసుకొని కొంతమంది అయినా ధైర్యంగా ఉంటారు

  • @nrnarayana3278
    @nrnarayana3278 12 วันที่ผ่านมา +4

    JAI TDP JAI CBN GARU vote for TDP only for AP"S bright future

  • @user-rx1zv2yb1x
    @user-rx1zv2yb1x 12 วันที่ผ่านมา +13

    పోలింగ్ సెంటర్ లో సీసీ కెమెరా లో సాక్షం చాలదా

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 12 วันที่ผ่านมา +6

    Better to disqualify him immediately.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 12 วันที่ผ่านมา +19

    ఈవీఎం లను పగలగొట్టిన నాయకుడి పైన ఈ.సి ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రేపు కౌంటింగ్ రోజున ఇంకెన్ని అకృత్యాలు చేస్తారో కదా. వైసీపీ నాయకుల ప్రవర్తన మనకు అందరికీ తెలిసిందే కదా. కౌంటింగ్ రోజున ఈవీఎం లను బయటి పెడతారు కనుక వాటిని పగలగొట్టడం ఇంకా తేలిక. కాబట్టి ఇటువంటి రౌడీ నాయకులను ముందుగా అరెస్టు చెయ్యాలి. దీనిని బట్టి ఈ.సి ఏ చర్య తీసుకోకుండా చేతులెత్తేసినట్లుగా అనుకోవాలి.

  • @user-qb4ji6ix7t
    @user-qb4ji6ix7t 12 วันที่ผ่านมา +7

    Shame on EC

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 12 วันที่ผ่านมา +21

    He should be Disqualified

  • @SuperHuman748
    @SuperHuman748 12 วันที่ผ่านมา +8

    E waste MLA gaadini life time ban cheyali. 5 yrs antha kanna ekkuva years jail lo Katina siksha veyali. Aa MLA ni ventaney jail ki pampali. Election counting lo ethanu thana party ni ban cheyali.

  • @raghavarao181
    @raghavarao181 12 วันที่ผ่านมา +2

    ఏజెంట్ ఎంత ధైర్యంగా వున్నాడు

  • @jamunaraninalajala837
    @jamunaraninalajala837 12 วันที่ผ่านมา +6

    2014 లో ఏమి జరిగిందో2024లో కూడ అదే జరుగుతుంది TDP వాళ్ళు జగన్ ని తక్కువ అంచనా వేస్తున్నారు

  • @yazatajax
    @yazatajax 12 วันที่ผ่านมา +2

    Why election commission doesn't disqualify these politicians? ప్రమాణస్వీకారం రోజు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు, చేసే చేష్టలు మాత్రం ఒక్క శాతం కూడా ఆ ప్రమాణానికి దగ్గరగా ఉండవు.

  • @user-ls8wd9gy5m
    @user-ls8wd9gy5m 12 วันที่ผ่านมา +1

    ఏది మొన్న మాట్లాడుతున్నాడు గా పిన్నెల్లి ఇప్పుడు చెప్పమనండి దీనికి ఏం చెప్తాడు

  • @ravinanduru8215
    @ravinanduru8215 12 วันที่ผ่านมา +1

    Rajyasabha strength is the trump card for YSJ on BJP !

  • @challuruvenkatasubbarayudu6999
    @challuruvenkatasubbarayudu6999 12 วันที่ผ่านมา +2

    రాజకీయ నాయకుడు మంచితనం ఉంటే ఎన్నిసార్లైనా అతనే గెలుస్తాడు

    • @jaihind11
      @jaihind11 12 วันที่ผ่านมา +1

      ఇదా మంచి తనం ?!

    • @abhilashvenigalla2510
      @abhilashvenigalla2510 12 วันที่ผ่านมา +3

      YCP 🐑🐑.. Manchitanam 😂

    • @akhillokesh4755
      @akhillokesh4755 12 วันที่ผ่านมา

      Gelavadu prastutam mosam cheyali bayapettali

  • @subbus3342
    @subbus3342 12 วันที่ผ่านมา +3

    Elections lo EVM distur chesinanduku NON BAIL
    WARRANT. ARREST. CHEYYAALI. NO. DOUBT

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 12 วันที่ผ่านมา +1

    Yes he/she must be disqualified and oponent should be declare as WINNINGS candidate (EC..???)

  • @nrnarayana3278
    @nrnarayana3278 12 วันที่ผ่านมา +3

    Main person who is accused no 1 jagan reddy GARU in his 43000 thousand crores illegal assets ED attached cases is enjoying bail for eleven years so that is the super support of BJP

  • @srinivassri9866
    @srinivassri9866 12 วันที่ผ่านมา +3

    Mukesh Kumar Meena is a total failure? Is he not capable to act in his role ? He should be investigated and sent to prison if he is behind all these. Why is he not taking any action against YCP goons? Are we living in a democratic country? This scene looks like incidents in Syria and Afghanistan.

  • @KLSanthaKumar
    @KLSanthaKumar 12 วันที่ผ่านมา +1

    After the election system started India, how many people were punished . 1/100 are punished may be .the law is week in India.

  • @sksharma5224
    @sksharma5224 12 วันที่ผ่านมา +1

    EC should disqualify the candidates who broke the EVM machine and Created nonsense and nuisance in AP should be permanently banned from politics and declare the opposition as a winners.

  • @mvrr6265
    @mvrr6265 12 วันที่ผ่านมา +2

    Why did it take so long to publicise this incident? 17 days? What is police and EC doing? Stop talking about “one chance “. Why don’t you hold a placard saying “one chance “, we will see how many votes you will get.

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 12 วันที่ผ่านมา +1

    మూహూర్థం దేనికి, కలసికట్టుకుని ఋషి కొండ మీదనుంచి బంగాళా ఖాతం లో దూకడానికా?

    • @mjhansirani1594
      @mjhansirani1594 11 วันที่ผ่านมา

      బాగా చెప్పారు అందరి కలిసి బంగాళాఖాతంలో దూకాలి

  • @GovindaraoGovindarao-tm6ex
    @GovindaraoGovindarao-tm6ex 12 วันที่ผ่านมา +1

    జై టీడీపీ

  • @murthy2722
    @murthy2722 8 วันที่ผ่านมา

    అర్థరాత్రి పగటి కలలు 175/25 అంటూ కంటున్నారు😢😢😢😢😢😢😢

  • @narsimhachary971
    @narsimhachary971 12 วันที่ผ่านมา +4

    Very. Bad

  • @dharmam5740
    @dharmam5740 12 วันที่ผ่านมา +1

    Vote vese memu errollama

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 12 วันที่ผ่านมา +3

    Where is Prime Minister and President of India? What are they doing?

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 12 วันที่ผ่านมา

    YCP అధికారంలో ఉన్నంత వరకు Central కూడా ఏమి పీకలేదు, పీకదు.

  • @shankarkakarla2592
    @shankarkakarla2592 12 วันที่ผ่านมา +5

    Asalu vaadi meeda anharhatha vetu veyyaali

  • @ks94082187
    @ks94082187 12 วันที่ผ่านมา

    RETURNING OFFICER REPORT ON THIS MISSING.

  • @murthy2722
    @murthy2722 8 วันที่ผ่านมา

    సెంట్రల్ కమాండ్ కంట్రోల్ మరియు అథికారులు నిద్రపోతున్నారా???(???))))

  • @sudhakarponna
    @sudhakarponna 12 วันที่ผ่านมา

    Andhravanilo prajaswamyam faridavillutondi 😢

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 12 วันที่ผ่านมา

    CS ni asalu enduku vadilestunnaruu EC samadhanam cheppali

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 12 วันที่ผ่านมา +1

    CE. CE. YCP
    Jai. AP

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo 12 วันที่ผ่านมา +3

    Maymuu Gandhi varasulam. Edhi fakevideo. By the way election comission and police are our friends and pets

  • @nagubillivenkatarao9750
    @nagubillivenkatarao9750 12 วันที่ผ่านมา

    What SIT is doing?

  • @nazeersyed6615
    @nazeersyed6615 12 วันที่ผ่านมา

    Macherla MLA shri.Pinelly Ramakrishna Reddy to be arrested by Andhra Pradesh state DGP& ChiefElection Commission to declare Disqualify to MLA post immediately without any further delay.

  • @nazeersyed6615
    @nazeersyed6615 12 วันที่ผ่านมา

    On13.05.2024 in DD news in Guntur palnadu area in one of the polling booth EVM has been broken by Y.S.R.C.P party leader.
    Polling in that booth was hold for one hour replaced by another EVM machine polling has been continued duly stating that in broken EVM machine inspected by concerned staff and declared that software data is safe,this news has been declared in national news on same day at 09:00 PM .

  • @hanumantharao4289
    @hanumantharao4289 12 วันที่ผ่านมา +2

    సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియన్ వేరు

  • @nationalrtimedia7615
    @nationalrtimedia7615 12 วันที่ผ่านมา

    Very Bad. EC ?

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 12 วันที่ผ่านมา

    Nijangaa counting roju vcp roudylu. Extras chestee Ekgreevangaa Tdp de gelupu Ani daclare cheyyatamee

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 11 วันที่ผ่านมา

    TV show anchor gariki evaru evm padagotaru Ani adagagadam vidduranga vundi .

  • @prabhakaracr7127
    @prabhakaracr7127 12 วันที่ผ่านมา +1

    Tdp candidate win Ani theerpu ivvali

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 12 วันที่ผ่านมา +1

    Enthati dourbhagyam ee rashtraniki.. law and order ni nirveeryam chesina ee prabhutvanni emi cheyyali. Ayina parvaledu maaku kulam mukhyam maa bhavi tharaalu naasanamayina parvaledu ani anukune batch ni emanali! Meluko andhruda, ninnu bhagavanthude kaapaadali 🙏

  • @satyanarayanaarava3869
    @satyanarayanaarava3869 12 วันที่ผ่านมา +1

    Repoll immaterial

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 12 วันที่ผ่านมา

    ఈ వియం లను పగల కొట్టిన ఎంఎల్ఏ అభ్యర్థి రౌడీ గా వ్యవరించిన వ్యక్తి మీద ఇంత వరకు కేసు నమోదు చేశారు లేదా ?
    అక్కడ పనిచేసే పోలిస్ లు ఏమిచేస్తున్నారు.
    ఇవి ఎన్నికల?
    ఈ వైసీపీ నాయకులు బైటకు వచ్చి నంగ నాసిగా అబెబ్బే అది ఏమి లేదు
    అని చెప్పు తూంటే వాళ్ళు ఒక అమ్మా అబ్బ కు పెట్టినార?
    చీ చీ చీ

  • @manduvadwh
    @manduvadwh 12 วันที่ผ่านมา

    SIT enquiry is a BIG SHIT! Shame

  • @mpurushotham9492
    @mpurushotham9492 12 วันที่ผ่านมา

    E. V. M. Pagalakodutunte.. Po..
    Apo.. Antuku.. Report.. Evvalikada..

  • @rkraop7512
    @rkraop7512 12 วันที่ผ่านมา

    ALL THESE WILL GO TO COLD STORAGE AT DELHI.

  • @srinubandari2460
    @srinubandari2460 12 วันที่ผ่านมา +1

    Ede.nairam

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 12 วันที่ผ่านมา

    CEC. Pinnelline kadu migataa ycp roudylu ni kudaa AP nundi tarimi tarimi jail ki pampinchali

  • @mpurushotham9492
    @mpurushotham9492 12 วันที่ผ่านมา

    Po. Apo.. Lapai.. Charayyalu..
    Teasekovali..

  • @alluramachandrareddyvijaya1674
    @alluramachandrareddyvijaya1674 12 วันที่ผ่านมา

    Jai JBR

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 12 วันที่ผ่านมา

    E election, prajaswanmya ennikalu kutamide. Gelupu. Indulo tedaa vastee Ap mottam khali

  • @ShaikShajahan-zi7qz
    @ShaikShajahan-zi7qz 12 วันที่ผ่านมา +1

    🎉❤😅😂😮😢😊

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 12 วันที่ผ่านมา

    Viral this video all India news channels no value of our vote send still EC this video

  • @hanumantharao4289
    @hanumantharao4289 12 วันที่ผ่านมา +1

    నార్త్ ఇండియన్ అఫిషియల్ బాగా పూర్ వాళ్ళకి డబ్బు అవసరం . ఆ డబ్బు కోసం వాళ్ళు క్యారెక్టర్ కూడా. వాళ్ళు పొడుకుంటారు ; ఎవరినైనా పొడుకోపెడతారు.